LECTURE IS ONE OF THE GREAT ART

Lecture is a great art. LECTURE ఒక విధంగా చూస్తే, LECTURE చేయడం కూడా ఒక కళేనని చెప్పాలి. కొందరు దాన్ని “భగవద్దత్తం” అంటారు. ఏమైనా ఉపన్యసించడం ఒక “పెక్నిక్ ”.అన్ని టెక్నిక్లలను ఎలా అభివృద్ధి చేయగలుగుతామో దాన్నికూడా అలాగే అభివృద్ధి చేసుకోవచ్చు.కొందరు పుట్టుకతోనే ఉపన్యాసకులని అంటారు. కాని, “అభ్యాసం కూసువిద్య” అన్న సామెతను గుర్తు పెట్టుకుంటే, ఎంత కష్టమైన విషయాన్ని అయినా, “సాధనమున సాధించ వచ్చు సకల విద్యలు”.అందువల్ల LECTURE టెక్నిక్ ఎవరో కొందరి … Read more