Mahatma Gandhi is a great Indian
Mahatma Gandhi is the great freedom fighter Mahatma Gandhiహైస్కూలులో చదువుతున్న రోజులు. అప్పటికి ఆయనకు పన్నెండు సంవత్సరాల వయస్సు. రాజ్ కోటలోని ఆల్ఫ్రెడ్ హైస్కూలులో చదువుతూ వుండేవాడు.ఒకనాడు గైడ్స్ అనే ఇనస్పెక్టరు పరిక్షించుటకు వచ్చెను. ఆ ఇన స్పెక్టరు Mahatma Gandhi క్లాసుకు వచ్చి ఐదు ఇంగ్లీషు పదములను చెప్పి అక్షర క్రమమును (Spelling) వ్రాయ మనెను. ఈ ఐదింటిలో (Kettle) అనే పదం ఒకటి.Mahatma Gandhi కెటిల్ పదమును తప్పుగా వ్రాసెను. అది … Read more