BALANAGAMMA IS A GREAT STORY
Balanagamma is a great Story BALANAGAMMA శ్రీకరము-శోభస్కరము సుప్రసిద్ధము అగు నూరుఆమడల విస్తీర్ణం గల భూచక్ర పట్టణ సామ్రాజ్యాన్ని నవభోజరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పట్టపురాణి భూలక్ష్మీదేవి. ఆదంపతుల సుగుణసంప దలకు కొదవలేదు. కాని వారికి సంతానము లేదు. అందుకు వారు మ్రొక్కని దేవుళ్ళు, తిరుగని క్షేత్రాలు లేవు. భూలక్ష్మీదేవి తమ రాజ్యానికి పన్నెండు ఆమడల దూరంలో గల పర్వతంపై జటంగముని అనబడు మహామునిని గురించివిన్నది. భర్త అనుజ్ఞ తీసుకొని జటంగముని దర్శనానికి వెళ్ళింది. సంతానలేమిని విన్నవించుకుంది. … Read more