ANNIE BESANT WAS THE GREAT
Annie Besant was the great first president of Indian National Congress. ANNIE BESANT విదేశ మహిళ యైనప్పటికి భారత దేశపు స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె పాత్ర అతి కీలకమైనది. ఆమె జీవితమంతా పరోపకారంతోనే గడిచింది. భారత దేశం వచ్చి భారతీయులతో కలసి మెలసి వారి కష్టాలలో పాలుపంచుకొని హిందూసంస్కృతిని పునరుద్ధరించుటకై ANNIE BESANT నిర్విరామ కృషి చేసింది.శక్తియుక్తులు, వాగ్ధాటి,భారతీయులకు ఎక్కువగా ANNIE BESANT అనుభవం రచనా శకి ఆమె అన్నియూ ఉపయోగపడినవి. భారత … Read more