TANSEN IS THE GREATEST SINGER IN INDIA .

Tansen భారతదేశానికి సరిగ్గా నడిబొడ్డున ‘గ్వాలియర్’https://pincodesguide.in/ అనే నగరం ఉంది. ఈ నగరం లోనే ప్రసిద్ధ సంగీత విద్వాంసులలో మిక్కిలి ప్రసిద్ధుడు, అమరగాయకుడు తాన్సేన్ సమాధి ఉంది.రకరకాల చిత్రాలు, ఆ ప్రక్కనే చిన్న చింతచెట్టు ఉంది.

ఈ సమాధి చూపరుల దృష్టిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకు తిని, ఒకసారి సమాధిని గనక తాకితే, గాయకులు తమ కంఠస్వరాన్ని మరింతగా మెరుగుపరచుకోగలరనే ఒకానొక నమ్మకం కూడా బాగా ప్రచారంలో ఉంది.ఇది వింటేనే ఇంత అద్భుతంగా ఉందే, మరి తాన్సేన్ చరిత్రో, అదికూడా అంతే. అద్భుతంగా ఉంటుంది.https://pincodesguide.in/great-india-1/
సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం, గ్వాలియర్కి సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ముకున్ మిశ్రా అనే కవి తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి సంతానం లేదు. పిల్లలు లేరనే ఒకే ఒక్క చింత వారిని ఎంతో కృంగదీస్తూ ఉండేది.
ఒకసారి మిత్రుని సలహా మేరకు మిశ్రా గ్వాలియర్ వెళ్ళాడు. అక్కడ ప్రముఖ సంగీతకారుడు, సాధువు, మొహమ్మద్ గౌస్ ఆశీస్సుల కోసం ఆయన్ని కలుసుకున్నాడు. అతని చేతికి “పవిత్ర దారాన్ని” కట్టి, “భగవదనుగ్రహంచే నీకు పుత్రుడు కలుగుగాక” అంటూ ఆశీర్వదించాడు గౌస్. ఆ సాధువు దీవెన ప్రకారం మిశ్రా దంపతులకు కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే తాన్సేన్.
Tansen విద్యాబుద్దులు చెప్పించే నిమిత్తం గురువులను నియమించాడు మిశ్రా. అయితే బాలుడైన తాన్ సేన్ ఎప్పుడూ దగ్గరలో ఉన్న అడవి మీదే ఉండేది. అక్కడ ఉండే రకరకాల పక్షుల, జంతువుల ధ్వనులను అనుకరించడం లోనే ఎంతో ఆసక్తి కనబరచేవాడు.
ఒకసారి ఆ అడవి గుండా ఒక గాయకుల బృందం ప్రయాణం చేస్తోంది. వారిని చూసిన Tansen వెంటనే ఒక పొదలమాటుకు పోయి దాగి, పెద్దపులిలా గాండ్రించాడు. ఆ గాండ్రింపులకు గాయకుల బృందం విపరీతంగా భయపడ సాగింది. అది చూసి పకపకా నవ్వుతూ నేనే ఆ ధ్వనిని చేసింది అన్నాడు తాన్సేన్. అతన్ని చూసి ఎంతో ముచ్చట పడతాడు ఆ బృందనాయకుడు.
అతని కోరిక మేరకు ఎన్నో పక్షులు, జంతువుల అరుపులను వినిపించాడు.తాన్ సేన్ .
ఆ బాలుడి అనుకరణకు, నిశిత పరిశీలనకు ఎంతగానో ముగ్ధుడయాడు ఆ బృంద నాయకుడు. అతనెవరోకాదు, గొప్ప సంగీత విద్వాంసుడు, గురువుఅయినటువంటి హరిదాసు.

Tansen చురుకుదనానికి ఆశ్చర్యపడిన హరిదాస్, తాన్ సేన్ ను తన శిష్యునిగా తీసుకుంటానని తెలిపాడు. అతని తండ్రిని కలిసి మీ కుమారుడిలో గొప్ప సంగీత విద్వాంసుడయ్యే లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పాడు. సంగీతం నేర్చుకోవడం కోసం కుమారుణ్ణి హరిదాసు వెంట బృందావనం పంపడం తాన్సేన్ తల్లికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎంతో అయిష్టంగానే హరిదాసు వెంట కుమారుణ్ణి పంపింది తల్లి
Tansen దాదాపు పది సంవత్సరాల పాటు హరిదాస్ దగ్గర శిష్యరికం చేసి సంగీత విద్యని అభ్యసించాడుTansen . సారీగామా పదనిసాలతో పాటు సంగీత శాస్త్రానికి కావలసిన ఓనమాలన్నీ నేర్చుకున్నాడు. దానితోపాటుగా తంబూరా వాయిద్యాన్ని కూడా నేర్చుకున్నాడు.
భారతీయ సంగీత శాస్త్రంలో ఉండే వివిధ రాగాలకి సంబంధించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఒక రాగాన్ని ఆలపిస్తే ఒళ్ళుమరచి నృత్యం చేయాలనిపిస్తుంది. అలాగే మరో రాగాన్ని పాడితే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయి, కండ్ల వెంబడి కన్నీరు కారుతుంది. ఇలా వివిధరకాల భావాలను, ఏఏ రాగాల ద్వారా పలికించవచ్చో తాన్ సేన్ క్షుణ్ణంగా అభ్యసించాడు.
ఒకసారి ఇంటినుండి తండ్రి ఆరోగ్యం బాగాలేదని కబురు వచ్చింది. ఆ కబురు అందుకునిTansen ఇంటికి వెళ్ళేసరికి తండ్రి మరణశయ్య మీద ఉన్నాడు.అతను కొడుకు వంక తృప్తిగా చూసి, “నాయనా! నువ్వు సంగీత విద్వాంసుడవయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నువ్వు మహమ్మద్ గౌస్ వద్ద కూడా శిష్యరికం చేస్తే బావుంటుంది” అని తన మనసులో మాట వెల్లడించాడు. అతను కొడుకుతో పలికిన ఆఖరు మాటలు అవి.

తండ్రి మరణించిన తరువాత ఒంటరిగా ఉన్న తల్లిని విడిచిపెట్టలేక ఆమె బాగోగులు చూసుకుంటూ ఇంటిలోనే ఉండిపోయాడు తాన్సేన్. అయితే సంవత్సరం తిరగకుండానే తల్లి కూడా మరణించింది. ఇప్పుడు ఒంటరి అయిన తాన్సేను తండ్రికి వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం కలిగింది.
అయితే సంప్రదాయం ప్రకారం కొత్త గురువు వద్ద శిష్యరికం చెయ్యాలంటే మొదటి గురువు అనుమతి తీసుకోవాలి. ఆ ప్రకారంగానే తాన్సేన్ గురువు హరిదాసు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి, అనుమతి కోరాడు.
అది విన్న హరిదాసు, శిష్యుడితో “నీ తండ్రి కోరికను తప్పక మన్నించు. నువ్వు నా కొడుకుతో సమానం. గనక నువ్వీ ఇంటికి ఎప్పుడయినా సరే వస్తూ పోతూండవచ్చు” అని మనస్ఫూర్తిగా శిష్యుణ్ణి ఆశీర్వదించాడు.
మూడు సంవత్సరాల పాటు మహమ్మద్ గౌస్ దగ్గర శిష్యరికం చేసినTansen , సంగీతంలో మరింత నైపుణ్యాన్ని సంపాదించాడు.ఆ సమయంలోనే తన ప్రియ శిష్యుడు తాన్ సేన్ ను గ్వాలియర్ పరిపాలకుడికి పరిచయం చేశాడు మహమ్మద్ గౌస్. కాలక్రమంలో పరిచయం కాస్తా గాఢమైన స్నేహంగా మారింది.
Tansen రాజభవనానికి వెళ్ళి ఇతర సంగీతకారుల గానాన్ని కూడా వింటూ ఉండేవాడు.
అలా రాజభవనానికి రాకపోకలు సాగిస్తున్న కాలంలోనే “హుసానీ” అనే అంతఃపుర స్త్రీతో Tansen పరిచయం కలిగింది. ‘హుసానీ’ అంటే అందగత్తె అని అర్థం. ఆ పేరుకి తగ్గట్టు హుసానీ కూడా సౌందర్యవతి. తాన్ సేన్ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.
కాలక్రమంలో వృద్ధుడైన మహమ్మద్ గౌస్ తన యావదాస్తికి Tansen ను వారసుణ్ణి చేసి కన్నుమూశాడు. తరువాత మహమ్మద్ గౌస్ ఇంటిలోనే స్థిరపడి, తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు తాన్సేన్.
ఒకరోజు గ్వాలియర్కు దగ్గరలోనే ఉండే రేవా నుంచి ఓ వార్తాకారుడు తాన్సేనే ఇంటికి వచ్చాడు. “రేవా ప్రభువైన శ్రీ రామచంద్ర మహారాజు మిమ్ములను తమ ఆస్థాన గాయకునిగా నియమించారు” అని తెలియపరచాడు. ఇది Tansen కు అఖండమైన గౌరవమే కాదు. తరువాత అతడి జీవిత దశనే మార్చి వేసిన ఒక ప్రధాన ఘట్టం కూడా.
Tansen గానమాధుర్యానికి పరవశుడైన రామచంద్ర మహారాజు విలువైన బహుమానాలతో అతన్ని గౌరవించాడు. ఒకసారి వెయ్యి బంగారు నాణాలిచ్చిన సందర్భం కూడా ఉంది.ఒకరోజున అక్బర్ చక్రవర్తి రేవా రాజ్యానికి విచ్చేశాడు. ఆ సమయంలో మహారాజు రాచమర్యాదలకి తగిన విధంగా తాన్సేన్ కచేరీని ఏర్పాటు చేశాడు.
Tansen మధుర గానానికి ముగ్ధుడయిన అక్బర్ చక్రవర్తిTansen పట్ల ఆకర్షితుడయాడు. కొద్దికాలానికే, “ Tansen ను తన ఆస్థానానికి పంపమంటూ” మహారాజుకి ఒక సందేశాన్ని పంపాడు అక్బర్.రామచంద్ర మహారాజుకు తాన్సేన్ ను పంపడమంటే ఎంతమాత్రం ఇష్టం లేదు.

కాని, అపార శక్తిమంతుడైన అక్బర్ చక్రవర్తి ఆగ్రహానికి గురికావడం కూడా మంచిది కాదు. చూడబోతే అక్బర్ యావద్భారతదేశానికే చక్రవర్తి. రామచంద్ర మహారాజు విశాలమైన అక్బర్ సామ్రాజ్యంలో ఒక సామంతరాజు మాత్రమేఅందుచేత, మహారాజు తన స్వంత మనుషుల వెంట Tansen ను సకల రాజ లాంఛనాలతో అక్బర్ ఆస్థానానికి సాగనంపాడు.
Tansen కు రాజధాని ఆగ్రాలో అఖండమైన స్వాగతం లభించింది. అతడి సంగీతం అంటే ప్రాణం ఇచ్చే అక్బర్ చక్రవర్తి ఎంతో విలువైన అగ్రహారాలనే తాన్ సేన్ ఇచ్చాడు. అక్బర్ ఆస్థానంలో తొమ్మి తాన్ సేన్ నిష్ణాతులు ఉండేవారు. వారే ‘నవరత్నాలుగా’గా చరిత్ర ప్రసిద్ది చెందారు. ఆ నవరత్నాలలో కూడా ఒక రత్నమై భాసిల్లాడు.
అక్బర్ చక్రవర్తి ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ అతని కోసం ప్రత్యేకంగా తనగానాన్ని వినిపించేవాడు తాన్సేన్. రాత్రి సమయాలలో చక్రవర్తికి ఉపశమనము కలిగి, చక్కగా నిద్రపట్టేందుకు ఉపయోగపడే రాగాలని పాడితే, తెల్లవారుతుండగా చక్రవర్తికి ఉల్లాసంవంతమైన రీతిలో మెళుకువ వచ్చేందుకు చక్కటి మేలుకొలుపు రాగాలని గానం చేసేవాడు.
Tansen సంగీత మహిమ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.“శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః” అనేది తాన్‌సేన్‌కు వర్తించినట్లుగామరెవరికి వర్తించదు. అంటే శిశువుల దగ్గర్నుంచి, పశుపక్షాదుల వరకూతాన్‌సేన్ స్వర మాధుర్యానికి తలొగ్గేవి. గుంపులు, గుంపులుగా చేరి చెవులు
రిక్కరించి వినేవి.
ఒకసారి అక్బర్ చక్రవర్తి వేటాడుతుండగా ఒక అందమైన తెల్ల ఏనుగునుచూసి మోజు పడ్డాడు. పరిచారకులు ఆ ఏనుగును పట్టి, గొలుసులతో బంధించిరాజభవనానికి తీసుకు వచ్చారు. కానీ ఏనుగు ఎవరికీ లొంగలేదు. ఉగ్రమూర్తిలాచిందులు తొక్కసాగింది.
ఇదంతా చెవిన పడిన Tansen బంధీగా ఉన్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు.తంబూరాను మీటి, గొంతు విప్పి పాడటం మొదలుపెట్టాడు. అంతవరకూ ఎంతో పొగరుమోతుగా ఉన్న ఏనుగు ప్రశాంతమూర్తి అయిమావటి వాళ్ళకులొంగిపోయింది. ఆ తరువాతనే అక్బర్ ఏనుగును అధిరోహించగలిగాడు.అంతటి ఏనుగునే లొంగదీసి, మచ్చిక చేసిన తాన్ సేన్ ను కళ్ళారా చూసిన చక్రవర్తి ఆ నుకులోనే ఒక చక్కటి భవనాన్ని సైతం కానుకగా ఇచ్చాడు.
ఒకనాటి సాయంకాలం అక్బర్ తాన్‌సేన్ గృహానికి వెళ్ళాలనుకున్నాడు.ఇంటికి వెళ్ళేసరికి Tansen పరిసరాలను మరచి గొంతువిప్పి పాడుతున్నాడు.అతని ఏకాగ్రతను భగ్నం చేయడం ఇష్టంలేని చక్రవర్తి, తాన్ సేన్ కూర్చుని, అతని గానామృతాన్ని ఆస్వాదించసాగాడు.

గంధర్వ గానాన్నిఅందించిన తాన్‌సేన్‌కు తన ఆనందాన్ని ఎలా వెల్లడి చెయ్యాలో ఆలోచించినఆ మహాచక్రవర్తి తన మెడలోని వజ్రాల హారాన్నితాన్ సేన్ కు వేశాడు.
Tansen పట్ల అక్బర్ చక్రవర్తి చూపుతున్న అపారమైన ఆదరాభిమానాలకి,గౌరవానికి ఈర్చ్య చెందిన కొంతమంది ఆస్థాన విద్వాంసులు, అతని స్థాయినిఎలాగైనా సరే కించపరచాలని కంకణం కట్టుకున్నారు.
అందుకు ఓ పథకం వేసి Tansen కానుకగా ఇచ్చిన వజ్రాల హారాన్నితామే దొంగిలించి, దానిని తాన్‌సేన్ అమ్మివేశాడని చక్రవర్తితో నేరారోపణచేశారు.https://www.facebook.com/share/v/1GD6SQ6Vgf/
అది విన్న చక్రవర్తి ఆగ్రహం చెంది Tansen న్యాయస్థానానికి రప్పించి“తాను ఇచ్చిన వజ్రాల హారాన్ని చూపమని” నిలదీసి అడిగాడు. అది తన దగ్గరలేనందువల్ల తాన్ సేన్ తన అశక్తతను వ్యక్తంచేశాడు. తాన్ సేన్ విపరీతమైన కోపంతో “ఆ హారాన్ని ధరించిగానీ ఈ ఆస్థానంలోకాలు పెట్టకూడదు” అంటూ అక్బర్ అతని ఆస్థానం నుంచి బహిష్కరించి వేశాడు.
అంతవరకూ నలుగురి మెప్పుపొంది బతికిన Tansen ప్రస్తుతం తనుఎదుర్శొన్న అవమానాన్ని దిగమింగలేకపోయాడు. అంత నిండు సభలోనూఒక్కరైనా అతనికి ఎవరూ సహాయం లేకపోయారు. చివరికి రామచంద్రమహారాజుకు జరిగినదంతా తెలిపి, పరిష్కారం కోరాలి అనుకున్నాడు తాన్‌సేన్.
అదే విధంగా ఆ మహారాజును కలుసుకుని విషయమంతా పూసగుచ్చినట్లుచెప్పాడు. అంతా విన్న రామచంద్రరాజు, “అధైర్యపడవద్దు, మీ గానం వినిచాలాకాలమైంది. ఒకసారి వినిపించండి” అని కోరాడు.
మహారాజు కోనమై చక్కటి రెండు రాగాలను పాడి వినిపించాడు. “మీగానం పరమాద్భుతం. ఇంత కాలానికి మళ్ళీ మీ పాట విని అమితానందంకలిగింది” అని మనసారా అభినందించి, వజ్రాలు పొదిగిన పాదరక్షలనుతాన్‌సేన్‌కు కానుకగా సమర్పించాడు రాజు.
వాటిని తీసుకుని వచ్చినంత వేగంగా ఆగ్రా కు తిరుగుముఖం పట్టాడుతాన్‌సేన్. వెంటనే OHS సముఖానికి వెళ్ళి, వజ్రాల పాదరక్షలను చక్రవర్తిముందు పెట్టి, “ప్రభూ, మీరు వీటికున్న వజ్రాలు తీసుకుని నన్ను క్షమించండి”అని వేడుకున్నాడు.
తాను ఇచ్చిన వజ్రాల హారానికన్నా అవి ఎంతో విలువైనవని గ్రహించాడుచక్రవర్తి. వాటిపట్ల తాన్‌సేన్‌కున్న నిర్లిప్తతను బట్టి, అతని పట్ల తాను పొరపాటుగాప్రవర్తించానని కూడా తెలుసుకున్నాడు చక్రవర్తి. అందుకనే “ఈ వజ్రాల కన్నామీ సంగీతమే ఎంతో విలువైనది. ఇకముందు మీ పట్ల తప్పుగా ఎన్నడూప్రవర్తించను. మీరు రాజయోగులైన విద్వాంసునిగా తిరిగి మా ఆస్థానాన్ని
అలంకరించవలసింది” అని ప్రార్ధించాడు చక్రవర్తి.
Tansen ప్రతిభ దశదిశలా వ్యాపించింది. వేయి సంవత్సరాలుగా తాన్‌సేన్‌గొప్ప గాయకోత్తముడు పుట్టలేదని, పుట్టబోడని ప్రజలు వేనోళ్ళ అతన్నిడారు. అయితే అతని శత్రువులు తాన్‌సేన్‌పై పెంచుకొన్న అసూయఎలాగైనా సరే అతని తెలివికి మచ్చ తీసుకురావాలని ప్రతిన పూనారు.
చక్రవర్తి దగ్గరకు వెళ్ళి, Tansen చే “దీపక్ రాగాన్ని”పట్టుపట్టారు.లో ఉన్న అన్ని రాగాలకంటే “దీపక్ రాగం” ఎంతో క్లిష్టమైనన రాగం. ఏ అపథ్రుతీ లేకుండా ఈ రాగాన్ని పాడితే, ఆ రాగంన్ వ్రేడిజ్వాలలు పుట్టి దీపాలు సైతం వెలుగుతాయి. అంతేకాదు ఆకృర్ కోరిక వినగానే “దీపక్ రాగం గనక పాడితే స్వయంగా గాయకుడేవలసి వస్తుంది.
అందుచేత ఆ రాగాన్ని కోరవద్దని” చక్రవర్తికినచ్చజెప్పాడు Tansen . కానీ “మీరే గనక గొప్ప ప్రతిభావంతులైతేడి మీ ప్రజ్ఞా పాటవాలను ప్రపంచానికి పా అనిదీపక్ రాగాన్ని పాడటంఎంత అపాయకరమో తాన్ సేన్ తెలుసు. కానీ తాన్ సేన్ దీపక్ రాగాన్ని పాడుతున్న సమయంలోనే ఎవరైనా మేఘరాగాన్నికనుక ఆలపిస్తే అతను అగ్నిజ్వాలలకు ఆహుతి అయే ప్రమాదం తప్పుతుంది.
“కాని ఏకకాలంలో తాను రెండు రాగాలని ఎలా పాడగలడు?” అనే చింతపట్టుకుంది అతనికి. అలా బాధపడుతూ తోటలో పచార్లు చేస్తున్న Tansen కువెంటనే రూపాదేవి గుర్తుకొచ్చింది. ఆమె తాన్‌సేన్ ప్రథమ గురువైన హరిదాసుప్రియ శిష్యురాలు. తాన్‌సేన్‌తో పాటు మేఘరాగాన్ని ఆలపించడంలో దీటైన
గాయకురాలు.
గురువు హరిదాసు అనుమతితో మేఘరాగాన్ని పాడటానికి సమ్మతించిందిరూపాదేవి, అలాగే తన అంగీకారాన్ని కూడా చక్రవర్తికి తెలిపి, రూపాదేవికిమేఘరాగంలో శిక్షణ ఇవ్వడం కోసమై అక్బర్ వద్ద పదిహేను రోజులు గడువుకోరాడు తాన్‌సేన్. అందుకు అంగీకరించాడు అక్బర్ చక్రవర్తి. ఆ గడువులో రూపాదేవికి “మేఘరాగం”లో సంపూర్ణమైన శిక్షణ నిచ్చాడు. అతను ఇచ్చినశిక్షణవల్ల, సాధన వల్ల రూపాదేవి మేఘరాగంలో మంచి నిష్టాతురాలు అయింది.
చక్రవర్తి సముఖంలో కచ్చేరి ప్రారంభమయింది. సంబంధిత రాజోద్యోగులు, బంధువులు, పురప్రముఖులు, చక్రవర్తి ఆహ్వానితులతోనే కాకుండా రాజ్యం నలుమూలల నుంచి వచ్చిన తాన్సేన్ అభిమానులతో ఆస్థానం నిండిపోయింది.
వెలిగించని దీపాలను గోడలమీద అలంకరించారు. చంద్రుడై ఒకచేతిలో తంబూరా ధరించి, చక్రవర్తి కోసం ఎదురుచూస్తున్న Tansen , అక్బర్ చక్రవర్తి సింహాసనాన్ని అధిష్టించగానే దీపక్ రాగాలాపనను ప్రారంభించాడు. తాన్ సేన్ రాగం ఆలాపిస్తూ ఉండగా, చల్లగా వీస్తున్న గాలిలో మార్పురాసాగింది. క్రమంగా వేడిగాలులు వీచసాగాయి.
అక్కడున్న (శోతల శరీరాలు చమటతో తడిసి ముద్దయిపోయాయి. చెట్లపువ్వులూ, ఆకులూ మాడిపోయి నేలరాలాయి. నీటిగొట్టాలు వేడినీటిని విరజిమ్మసాగాయి. పశుషక్షాదులు ప్రాణరక్షణ కోసం ఆ ప్రదేశాన్ని విడిచి దూరప్రాంతాలకుపయనించాయి. ఉన్నట్టుండి దీపాలు వెలగడమే కాకుండా, వాటి జ్వాలలు ఆప్రదేశాన్నంతా కబళించసాగాయి. సభకు విచ్చేసిన శ్రోతలంతా ప్రాణాలనుఅరచేత బట్టుకుని నలుమూలలా పరుగెత్తసాగారు.
అపారమైన భక్తివల్ల కలిగిన భయంతో అక్బర్ చక్రవర్తి నిటారుగానిలుచుండిపోయాడు. చక్రవర్తి చేతిలో అలవాటుగా ఉంచుకునే అందమైనగులాబీపువ్వు నిస్సత్తువుగా నేలపై వాలిపోతూ అందం కోల్పోయింది.
రాగంవల్ల కలుగుతున్న అలజడిని ఏమాత్రం పట్టించుకోని తాన్సేన్ దీపక్ రాగాలాపనలో సంపూర్తిగా లీనమైపోయాడు. ఆ మైమరుపులో శరీరంలో కలుగుతున్న తాపాన్ని సైతం గుర్తించట్లేదు.ఈ స్థితిలో ఉన్న Tansen ను చూసింది రూపాదేవి. నిశ్చేష్టురాలై ఒక విధమైన ఉద్వేగంతో చూస్తున్న రూపాదేవి ఎంతకీ గొంతు విప్పలేకపోయింది. చివరికి మొదట్లో స్వరం కంపించినా మేఘ రాగాన్ని ఆలపించడం మొదలు పెట్టింది.
ఆమె గానం అలలు అలలుగా గాలిలో తేలిపోసాగింది. దానికి అనుగుణంగాఆకాశమంతటా దట్టమైన నల్లటి మేఘాలు అలుముకున్నాయి. చూస్తుండగానే వర్షం కురవసాగింది. వేడిమిని తట్టుకోలేని శ్రోతలు బైటకు పోయి ఆ వర్షంలో తడిశారు.
త్వరలోనే పరిస్థితి చక్కబడింది. ప్రజలు ఆనందభరితులై Tansen ప్రతిభనుకొనియాడారు. వారి ప్రశంసలతో ప్రదేశమంతా నిండిపోయింది.తాన్ సేన్ గానామృతానికి ముగ్దుడైపోయాడు అక్బర్ చక్రవర్తి. “తన మూర్ధపు పట్టుదలవల్లఈ అద్భుత గాయకుడ్ని పోగొట్టుకుని ఉండేవాడిని కదా తృటిలో ఎంత ప్రమాదంతప్పిపోయింది” అని పశ్చాత్తాపపద్దాదు.
“దీపక రాగ” జ్వాలల్లాగే ఇప్పుడు Tansen ప్రతిభా పాటవాలు జగత్తంతావ్యాపించాయి.అయితే దీపక్‌రాగం పాడుతుండగా Tansen శరీరంలో జనించిన వేడి,అంత సులభంగా రూపుమాసి పోలేదు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడికోలుకొనే సరికి తాన్ సేన్‌కు రెండు నెలలు పట్టింది. అంటే మళ్ళీ రెండు నెలలతరువాతనే రాజాస్థానంలో అడుగు పెట్టగలిగాడు.
అక్బర్ ఆస్థానంలోనే రాజమర్యాదల నందుకుంటూ, పలువురిని సంగీతశాస్త్రంలో నిష్ణాతులను చేసి జీవితకాలాన్ని గడిపాడు ,తాన్ సేన్ అతను కేవలం\గాయకుడే కాదు. స్వయంగా కవి. అనేక పాటలను రచించి, వాటికోసం కొత్తరాగాలను కూడా కనుగొన్నాడు.

Tansen మరణించే నాటికి అక్బర్ తీవ్రమైన అస్వస్థతతో మంచం నుంచిలేవలేని స్థితిలో ఉన్నాడు. తాన్‌సేన్ మరణవార్త విన్న అక్బర్ చక్రవర్తి అమితదుఃఖానికి గురయ్యాడు. దేశం ఒక మహా నాయకుడ్ని గొప్ప పండితుణ్సికోల్పోయిందని పరితపించాడు. కాని సంగీతకారుడు అయిన . తాన్ సేన్
కూడా గంధర్వగానంచేత సజీవుదై, అమర గాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
ఇప్పటికీ కూడా GB సంవత్సరం గ్వాలియర్.తాన్ సేన్ లో సమాధి వద్దసంగీతోత్సవాలు జరుగుతూ ఉంటాయి. యావత్ భారతదేశం నుంచి అనేకమందిసంగీత విద్వాంసులు ఈ సంగీత సభలకు వచ్చి కచేరీలు చేసి తాన్ సేన్ ,అపారమైన భక్తినీ, ప్రేమనూ, గౌరవాన్నీ ప్రకటిస్తూ ఉంటారు.
భారతీయ కళలను బ్రతికించండి ,కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి …….మీ అమూల్యమైన సలహాలను తెలియజేయగలరు ……..ధన్యవాదములు .