THOMAS ALVA EDISON IS A GREAT SCIENTIST.

Thomas Alva Edison is the greatest inventor in history. THOMAS ALVA EDISON కొత్త విషయాలను కనుగొనడంలో విచిత్రమయిన మనిషి. తనకు తానే అన్నీ నేర్చాడు. అందరూ అవునన్న ఆలోచనలను తరచూ కాదనేవాడు. కొత్త ఆవిష్కరణలు చేయడంలో అతనికి అంతులేని శక్తి ఉండేది. జీవితకాలంలో మూడువేలకు పైబడి పేటెంట్లు తీసుకున్నాడు. అందుకే ప్రపంచంలోని ఆవిష్కర్తలలో అతనే గొప్పవాడు అంటారు. ఈ ‘ఆవిష్కర్తల యువరాజు’ 11 ఫిబ్రవరి 1847న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో మిలాన్లో పుట్టాడు. … Read more