JAWAHARLAL NEHRU IS INDIA*S GREAT.

JAWAHARLAL NEHRU IS GREAT FREEDOM FIGHTER JAWAHARLAL NEHRU భారతదేశములో మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యము అనే త్యాగఫలం, జాతీయనాయకులు నిర్వి రామ కృషి ఫలితమే మనకు ప్రాప్తించిన అమూల్య నిక్షేపం. భారత చరిత్రలో విప్లవాలు, దండయాత్రలు, దోపిడీలు, మతాంతరీకరణములు ఎర్రని నెత్తురుతో వ్రాయబడియున్నవి. స్వజాత్యాభిమానం పరజాతి ద్వేషములతో కలుషితమైన యోధుల హృదయాలలో రాజ్యకాంక్ష, ధనతృష్ణలు దందడి చేయుట వలననే వాళ్ళు రక్తతర్పణం చేయుచూ జైత్రయాత్ర సాగించుచుండిరి. ద్రావిడులను ఆర్యులు, ఆర్యులను హూణశక్తులు, వా రిని ఇస్లాం … Read more