TANSEN GREAT 1
TANSEN IS THE GREATEST SINGER IN INDIA . Tansen భారతదేశానికి సరిగ్గా నడిబొడ్డున ‘గ్వాలియర్’https://pincodesguide.in/ అనే నగరం ఉంది. ఈ నగరం లోనే ప్రసిద్ధ సంగీత విద్వాంసులలో మిక్కిలి ప్రసిద్ధుడు, అమరగాయకుడు తాన్సేన్ సమాధి ఉంది.రకరకాల చిత్రాలు, ఆ ప్రక్కనే చిన్న చింతచెట్టు ఉంది. ఈ సమాధి చూపరుల దృష్టిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకు తిని, ఒకసారి సమాధిని గనక తాకితే, గాయకులు తమ కంఠస్వరాన్ని మరింతగా మెరుగుపరచుకోగలరనే … Read more