SAROJINI NAIDU IS A GREAT SINGER.

Sarojini Naidu is Nightingale of India SAROJINI NAIDU విద్వత్కుటుంబము భారత ఖండము అంతటికి బెంగాలు (వంగదేశము)కడు ప్రసిద్ధమైనది, ఎందరో పుణ్యపురుషులు, మహానుభావులు ఆ రాష్ట్రముననే జన్మించి ఖండాంతరములందు కూడా వన్నె కెక్కి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసారు. చైతన్య స్వామి భగవన్నామము సర్వజనులకు ఉపదేశించెను.రామమోహనరాయలు రాజాసహగమన దురాచారము నంత మొండించెను. ప్రఖ్యాత సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యా సాగర్, రామకృష్ణ పరమహంస వివేకానందుడు వంగ దేశ మున ఉద్భవించినవారే. “వందేమాతరం” జాతీయ గీతమును రచించిన బంకించంద్రుడు, విశ్వకవి … Read more