Raja Ram mohan Roy is a great.

Raja Ram Mohan Roy was a great social reformer. Raja Ram mohan Roy ఆర్యులు సంకల్పించిన నాగరికత, శతాబ్దాలుగా సలిగి పోయి, అరిగిపోయి భారతదేశమున అంధవిశ్వాసము నిండి యుండెను. వేదములలో చెప్పబడిన విగ్రహారాధన, గ్రామ దేవతలకు బలులు విపరీతముగా పెరిగిపోయినవి. సతీసహగమనము, బ్రాహ్మణుల క్రూరత్వము అమలు జరుగుచుండెను. భాషలతోను, మతములతోను, సంప్రదాయ పద్ధతులతోను, కులములతోను దేశము ముక్కలు ముక్కలుగా మారిపో యెను. మొగలాయిల పరిపాలన తగ్గిపోవుచుండెను. ఆంగ్లే యుల పరిపాలన సరిగా వేలుని … Read more