POTTI SRIRAMULU IS A GREAT.
Potti Sriramulu was a great warrior of Andhra Pradesh. POTTI SRIRAMULU.మీరెందరో నాయకుల చరిత్రలు చదివే వుంటారు. యెందరో నాయకుల గురించి తెలుసుకునే వుంటారు. దేశం కోసం అనువులర్పించిన నాయకులెందరో వున్నా, దేశంకోసం నిల్చి చెయ్యగలిగిన కృషిచేసి మళ్ళీ ఆంధ్రులకోసం వారికి ప్రత్యేకరాష్ట్రం కావాలని నిల్చి పోరాడిన మహామనిషి POTTI SRIRAMULU. నిరాహారదీక్షలు చాలామంది చేస్తారు కాని వారి దీక్షలో ఆటంకం కలగడంగాని, మధ్యలో వారి ఆశయం సిద్ధించడంగాని జరుగుతుంది. అందుచేతనే వారివారి దీక్షలు … Read more