MODERN ELECTRONICS IS A GREAT USEFUL.
Wonders of modern electronics MODERN ELECTRONICS లో అలెగ్జాండ్రా వోల్టా మొదలు థామస్ అల్వా ఎడిసన్ దాకా విద్యుత్తు రంగంలో అగ్రగామి పరిశోధనలు చేసిన వారంతా విద్యుత్తును గురించి, దాని వాడకం గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. అయితే విద్యుత్ ప్రవాహం అంటే నిజంగా ఏమిటని మాత్రం వారు అర్థం చేసుకోలేకపోయారు. వారి జీవితకాలమంతా విద్యుత్తు గురించే పరిశోధించినప్పటికీ ఇదే తీరు సాగింది. ఎన్నో రకాల పరిశోధనలు చేసిన ఎడిసన్ తెలియకుండానే ఈ … Read more