Water is a great natural resource.

Why is water wet? WATER ఎందుకు తడిగా వుంటాయి? ప్రపంచంలో బోలెడు వస్తువులున్నాయి. ,WATER, భూమి, గాలి, ఇళ్లు, కార్లు, చెట్లు, జంతువులు, మీరూ, నేనూ – దేనివల్ల వస్తువులన్నీ తయారయాయి అని నేనడిగితే మీరేం జవాబు చెప్తారు? ‘ప్రతిదీ చిన్న చిన్న కణాలతో, అంటే పరమాణువులతో తయారైంది’ అని మీరు బహుశా జవాబు చెప్తారు. పూర్తిగా కాకపోయినా, మీరన్నది రైటే. నా ఉద్దేశం యేమిటో యిప్పుడు మీకఅర్థమౌతుంది. ఇదీ నా ఉద్దేశం. ‘యీ వ్యాసం … Read more