JAMES WATT IS A GREAT SCIENTIST.

James Watt was the lifeblood of the great industrial revolution. JAMES WATT సమాధి మీది ఫలకం మీద ‘ఈయన మనిషి శక్తిని పెంచినవాడు’ అని రాసి ఉంది. ఆవిరి శక్తి ఆవిష్కర్త JAMES WATT చేసిన కృషియొక్క ప్రాముఖ్యతను ఒక్కమాటలో చెప్పడానికి ఇంతకంటే మంచి పద్ధతి లేదు. అతను కనుగొన్న ఆవిరి యంత్రం కారణంగా రవాణా వేగం గొప్పగా పెరిగింది. అలాగే వెనువెంట వచ్చిన మిగతా శక్తి రూపాలకు అది దారి వేసింది. … Read more