JAWAHARLAL NEHRU IS INDIA*S GREAT.

JAWAHARLAL NEHRU IS GREAT FREEDOM FIGHTER JAWAHARLAL NEHRU భారతదేశములో మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యము అనే త్యాగఫలం, జాతీయనాయకులు నిర్వి రామ కృషి ఫలితమే మనకు ప్రాప్తించిన అమూల్య నిక్షేపం. భారత చరిత్రలో విప్లవాలు, దండయాత్రలు, దోపిడీలు, మతాంతరీకరణములు ఎర్రని నెత్తురుతో వ్రాయబడియున్నవి. స్వజాత్యాభిమానం పరజాతి ద్వేషములతో కలుషితమైన యోధుల హృదయాలలో రాజ్యకాంక్ష, ధనతృష్ణలు దందడి చేయుట వలననే వాళ్ళు రక్తతర్పణం చేయుచూ జైత్రయాత్ర సాగించుచుండిరి. ద్రావిడులను ఆర్యులు, ఆర్యులను హూణశక్తులు, వా రిని ఇస్లాం … Read more

INDIAN POLITICS IS A GREAT.

Indian politics is war INDIAN POLITICS మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) భారతదేశం యొక్క రాజకీయ జీవితంలోను, సామాజిక ఆర్థిక పరిస్థితులలోను కీలకమైన మార్పులు తీసుకొని వచ్చింది. ముఖ్యమైన పరిణామాల్ని తరువాత చర్చకు వదిలివేస్తూ యుద్ధం పట్ల అప్పటికే చురుకుగా పనిచేస్తున్న భారత రాజకీయ గ్రూపుల యొక్క స్పందనలపై కేంద్రీకరీద్దాం.(ఇండియా హౌస్ పత్రిక (ఇండియన్ సోషియాలజిస్ట్) ఇండియన్ హోమ్హూల్ సొసైటీ స్థాపించాడు. కొద్దికాలం తరువాత భారతదేశం నుండి మెరికల్లాంటి యువకుల్ని రప్పించేందుకు . ‘స్కాలర్షిప్ పథకాన్ని … Read more