SAMRAT ASHOK GREAT 1 INDIA

SAMRAT ASHOK GREAT INDIAN EMPEROR SAMRAT ASHOK విజేత విర్రవీగుతాడు. ఓడినవారిని హింసించి, అవమానించి, అట్టహాసం చేస్తాడు. క్రూరానందం పొందుతాడు. కానీ SAMRAT ASHOKచక్రవర్తి ఒక మహావిజయం నుంచి ఆత్మవిమర్శకు, పశ్చాత్తాపానికి పాల్పడ్డాడు. ఓడినవారిని ఆదరంతో, గౌరవంతో చూసి అహింసా మార్గం పట్టి చరిత్రకెక్కాడు. ఒక ఘోర మానవ విషాదం నుంచి గుణపాఠం నేర్చుకుని శాశ్వతంగా శాంతిమార్గాన్ని తొక్కినవాడు .SAMRAT ASHOK చక్రవర్తిగా రాజధర్మం ప్రకారం సాగించిన యుద్ధంలో పారిన మానవ రక్తాన్ని చూసి చలించిపోవడమే … Read more