BATTLE OF BOBBILI IS A GREAT WAR.

The Battle of Bobbili is a great one in the history of India. BATTLE OF BOBBILI చారిత్రక నేపథ్యం – భారతదేశ చరిత్రలో 1674 వ సంవత్సర ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడు మహారాష్ట్ర వీరుడు శివాజీ ‘మహారాజ’ బిరుదుతో పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. ఈ ఏడే గోల్కొండ రాజ్యానికి ప్రభువు అయిన తానీషా ‘అక్కన్న మాదన్న’ లనే ఇద్దరు తెలుగు మేధావులకి గొప్పపదవులనిచ్చి గౌరవించాడు. అటు శివాజీ, ఇటు మాదన్న ఇద్దరూ … Read more