A.P.J.ABDUL KALAM IS A GREAT SCIENTIST.
A.P.J.Abdul Kalam is the Great Missile Man. A.P.J.ABDUL KALAM….శాస్త్రజ్ఞులు మామూలు ప్రపంచం గురించి, మనుషుల గురించీపట్టించు కోరు. వాళ్ళకి వాళ్లప్రయోగశాలే ప్రపంచం శాస్త్రజ్ఞులకి ప్రపంచజ్ఞానం తక్కువ అంటూ ఒక ఉదాహరణకూడా చెబు తారు. న్యూటన్ ప్రయోగాలు చేసుకుంటూ ఎప్పుడూ సైన్సులో మునిగితేలుతుండేవాడు. ఎన్నికనిపెట్టాడో! కాని తన పిల్లినీ, పిల్లిపిల్లనీ ఉంచేందుకు ఒక కర్రపెట్టి తయారు చేయమన్నాడు కంసాలిని. అతడు పిల్లిబోనులాంటి ఆపెట్టెకు ఒకటే కన్నం (మార్గం) ఉంచాడు “అదెలా? పెద్దపిల్లి రాకపోకలకి పెద్దకన్నమూ, చిన్నపిల్లిరాకపోకలకి … Read more