ALFRED NOBEL IS A GREAT SCIENTIST.

Alfred Nobel: From Death Eater to Peacemaker ALFRED NOBEL – నొబెల్ బహుమతి అన్నమాట వినగానే మనఃఫలకం మీద ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎందరో వైజ్ఞానికులు, సాహితీవేత్తలు, ఆర్థిక నిపుణులు కదలాడతారు. ప్రపంచంలోని అత్యున్నత బహుమానాలలో అది ముఖ్యమయినది. తమ దేశంలో ఎంతమంది నొబెల్ బహుమానాలు అందుకున్నారని ప్రకటించడానికి దేశాలు పోటీ పడుతుంటాయి. మహత్తరమయిన ఈ బహుమానానికి తన పేరును (సంపాదనను కూడా) అందజేసిన ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నొబేల్ చాలా సంక్లిష్టమయిన వ్యక్తి. అతని … Read more