JYOTIBA PHULE
Jyotiba Phule was a great Indian social scientist. JYOTIBA PHULE భారతదేశంలో సామాజిక బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటివ్యక్తి JYOTIBA PHULE.బ్రిటిష్ ప్రభుత్వ పాలనతో భారత దేశంలో పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య సంస్కరణల పరిచయం మొదలయింది. బ్రిటిష్ పాలన ప్రారంభానికి ఎన్నో శతాబ్దాల పూర్వమే వర్తకం రీత్యా పాశ్చాత్యులు భారతదేశంతో సంబంధాలు నెరపేవారు. అయితే ఈ సంగమం అప్పట్లో ఏర్పడ లేదు. పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి, బ్రిటిష్ వారితో వాణిజ్య, రాజకీయ సంబంధాలు … Read more