Sardhar Vallabhi Pattel is the great Iron man of India
Sardhar Vallabhi Pattel – స్వాతంత్రోద్యమంలో బాపూజీకి అండగా నిలచి ఆయన ఆశయసాధనకు నిర్విరామంగా కృషిచేసిన త్యాగ పురుషులు, దేశభక్తి పరులు ఎందరో వున్నారు. వారిలో Sardhar Vallaabhai Patel కూడా ఒకరు. వీరిది తేనాపతీదార్ల వంశం వీరి పూర్వీకులు పంజాబు నుంచి గుజరాత్కు వలస వచ్చారు.Sardhar Vallabhi Pattel తండ్రి జవేరీఖాయ్, తల్లి లాడీభాయ్ క్రీ.శ. 1875వ సంవత్సరం గుజరాతులోని భేడాజిల్లా అక్టో ఐరు 31 నాడియాడ్ అనే గ్రామములో తాతగారింట్లో జన్మిం ‘చాడు మన Sardhar Vallabhi Pattel . తేడాజిల్లాలో ఉత్తర హిందూస్థానంలోనిది. ఆ ప్రాంతమంతా చాలా ప్రమాదకరమైన అల్లర్లు, హత్యలు, అరాచకాలతో ఆరాంతితో నిండి వుండేది.

జవేరీథాయి దంపతులకు అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె. వల్ల Sardhar Vallabhi Pattel నాల్గవ కుమారుడు కరం సాద్ జవేరిభాయ్, వంశీయులంతా వుండే స్థలం అక్కడే. అతడు వ్యవసాయం చేస్తుండేవాడు. జవేరీబాయి 1857వ సంవత్సరం మొట్టమొదటి స్వాతంత్ర్యం భారత సమరం సాగించిన జాన్సీలక్ష్మి సైన్యములో ముఖ్యస్థానము అలంకరించినవాడు.
పటేల్ వంశమువారు వ్యవసాయము, వ్యాపారము లలో మిక్కిలి చతురత గలిగినవారు. Sardhar Vallabhi Pattel చిన్నతనం నుంచీ వ్యవసాయంలో తండ్రికి సహాయం చేస్తుండే వాడు. పశు పెంపకంలో ఎంతో ఉత్సాహం చూపించేవాడు కూడా! Sardhar Vallabhi Pattel కు ఆరవ ఏట కరంసాద్లోనే ప్రాధమిక పాఠశాలలో విద్యాభ్యాసం జరిగింది. గుజరాఠి భాషను అభ్యసించాడు. అయితే అతనికి చిన్నతనం నుంచీ ఇంగ్లీషు భాషను అభ్యసించాలన్న కుతూహలం వుండేది. పదమూడవ ఏట ఇంగ్లీషు బోధించే పాఠశాలలో చేరాడుSardhar Vallabhi Pattel .
తరువాత నాలుగు సంవత్సరములు నాడియార్లో ఐదువు సాగించి, క్రీ.శ. 1897లో మెట్రిక్ పరీక్ష పాసనడం జరిగింది. ఖాళీ సమయాలలో తండ్రి జవేరిభాయ్ కుమారు నికి స్వాతంత్ర్య పోరాటం గురించి భారతీయులు బానిసత్వం అనుభవించటానికి వీరిలోని అనైక్యత, విద్యాలోపాలుకారణ మని రాజకీయ విషయాలు చెపుతూండేవాడు.భారతీయులలో స్వాతంత్ర్య పిపాస, ఐకమత్యాలు కలి గించాలన్న అభిప్రాయాలు చిన్నతనం నుంచే పటేల్ నాటుకుపోయాయి. ఎక్కడో దూరంలో వున్న బ్రిటిషువారు పగడ్బందీగా భారతదేశం మొత్తం పరిపాలించటంలో గల రహస్యమేమిటో తెలుసుకోవాలన్న పట్టుదల కూడా అతనిలో అధికమైంది.

Sardhar Vallabhi Pattel బాల్యం నుంచే, విద్యార్థులతో కలసి మెలసి ఉండటం ఎవరికి ఏ కష్టమొచ్చినా, చేతనయినంతవరకు సహకరించడం విద్యార్ధులలో ఐకమత్యత కలిగించి, వారందరినీ ఒక్కమాట మీద నడిపించడం వంటి నాయక లక్షణాలు Sardhar Vallabhi Pattel అలవరచు కున్నాడు.ఎవరితోనయినా చాల మితంగా మాట్లాడేవాడు అవసర మనుకున్నప్పుడు మాత్రం మాట్లాడవలసిన విషయాన్ని కూలం కషంగా తర్కించి, విషయం ఎంతటి జటిలమయినదయినా ఎదుటి వారికి అర్థనుయ్యేవిధంగా సంభాషించి, వారిచేతఔననిపించేవాడు. అతనిలోని వేధాశక్తి, సునిశిత పరిశీలన, గాంభి ర్యం, మొదలయిన మంచి లక్షణాలతోబాటు ఆత్మీయులయినా తప్పుచేసినపుడు ఖ డించడం వంటి మహోన్నత గుణాలు అంద రినీ ఆకట్టుకొని, అతని మాటకు విలువ ఇచ్చేటట్లు చేసేవి.
ఏ పనినయినా, సాధించాలనుకున్నప్పుడు అది సాధించి, విజయం పొందేవరకూ విశ్రాంతి ఎరుగడు Sardhar Vallabhi Pattel . ముఖ్యంగా అతనికున్న కార్యదీక్ష అతడ్ని ఒక మహానాయకునిగాతయారు చేసిందని చెప్పాలి. క్రీ॥శ॥ 1893వ సంవత్సరంఆయన 18వ ఏట జవేరీభాయి అనే కన్యతో వివాహం జరిగింది. వారిద్దరూ ఆదర్శ దంపతులు. జవేరీ పతిభక్తిలో ఆమెకు ఆమెయే సాటి భర్తను సాక్షాత్ దైవస్వరూపంగా భావించి భార్యగా తన విధి నిర్వర్తిస్తూ, అన్నిరంగాలలోనూ ఆయనకెంతో సహకరించేది.
వీరి వివాహం జరిగిన పండెండు సంవత్సరములకు ప్రధమ సంతానం కలిగింది. కుమార్తె పేరు మణిబెన్ తరువాత వీరికొక కుమారుడు కలిగాడు. అతని పేరు దహ్యభాయి. మెట్రి క్యులేషన్ పూర్తిచేసి పైచదువులు చదివేందుకు స్తోమత లేక పోయినా ఒకచోట నౌకరీ చేయడం సబబు కాదనిపించిందా యనకు. చిన్నతనంనుంచీ ఆయనకు స్వతంత్ర జీవనం అల వాటు. పైగా తన అన్నగారయిన విఠల్ భాయ్ గోద్రా
లాయర్గా ప్రఖ్యాతి గడించాడు. తనూ అన్నగారి మాదిరి న్యాయవాద వృత్తి స్వీకరించి, స్వతంత్రజీవనం చెయ్యాలని ఆయన అభిప్రాయం. అయితే ఆరు సంవత్సరములు కళాశాలలో చదవాలం పే, అందుకు తగిన ధనం తనవద్దలేదు మిత్రులు బంధువులు వద్ద కావలసిన పుస్తకములు సంపాదించి ప్రయి వేటుగా చదివి న్యాయవాదిపట్టా పొందగలిగాడు. జిల్లావకీలుగా తయారయ్యాడు. క్షణం గూడా కాలాన్ని వృధా చేయక, కాలాన్ని పవిత్రంగా భావించి, కడుదీక్షతో తలచిన పనిని సాధించగల కార్యశూరుడు Sardhar Vallabhi Pattel .

క్రిమినల్ కోర్టులకు వెళ్ళి, అక్కడ న్యాయవాదుల, వాద, ప్రతివాదాలు, న్యాయాధికారులు ఇచ్చే తీర్పులు మొద అయినవన్నీ విని విజ్ఞానం అభివృద్ధిచేసుకుంటూ క్రీ॥శ॥ 1990వ సంవత్సరం నుంచి గోద్రా పట్టణంలో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. ప్రాక్టీసు ప్రారంభించిన చాలా తక్కువ కాలంలోనే ఆయన మంచి న్యాయవాదిగా పేరు పొందాడు. 1902వ సంవత్సరం గోద్రాలో తగినన్ని కేసులు లేక తన అన్నగారు పనిచేయుచున్న బోర్సాద్కు నివాసం మార్చి అక్కడ ప్రారంభించాడు తన వృత్తి.
చాల కొద్దికాలంలోనే తన మంచితనంవల్లా, మేధా శక్తివలనా, అందరినీ ఆకట్టుకోగగాలిడు Sardhar Vallabhi Pattel .
Sardhar Vallabhi Pattel న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. న్యాయస్థానమునకు పోలీన్వారు తెచ్చేసారులను తన వాడనా బలంతో తికమక పెట్టి ముద్దాయిలకు న్యాయం చేసేవాడాయన. తను అక్రమమని నమ్మితే అటువంటి కేసులజోలికి పొయ్యే వాడుకాదు న్యాయంకోసం, ధర్మంకోసం నిరంతరం శ్రమించే వాడు. ఈ కారణాలవలన బోర్సాద్ లో Sardhar Vallabhi Pattel ఒక ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సమయానికి ఏ పనులు చేయాలో నిర్ణయించుకుని నిర్ణీత వేళల్లో ఆయా పనులుచేసేవాడు. ఉదయం లేచి, కాలకృత్యాలు ముగించి కోర్టుకు వెళ్ళే సమయంవరకూ సాక్షులతో మాట్లాడి, వేళకు న్యాయస్థానానికి వెళ్ళి సాయంకాలం విశ్రాంతి సమ యంలో మిత్రులతో చదరంగం వంటి ఆటలు ఆడుకుంటూ
కాలం గడిపేవాడు.ఆడంబరాలం పే ఆయనకు గిట్టవు. డబ్బు చాల మితంగా ఖర్చుచేసేవాడు. దుబారా చేయడం ఆయన కనలు గిలేదికాదు. అది లేకపోవడం వల్లనే ఎందరో అవకాశాలు పోగొట్టుకుంటున్నారని ఆయన అభిప్రాయం. ఈ కారణాల వలన, కేవలం మూడు సంవత్సరాలలో లండన్ వెళ్ళి బారి స్టర్ చదివేందుకు కావలసిన డబ్బును సంపాదించగలిగారాయన.
Sardhar Vallabhi Pattel లండన్ వెళ్ళేందుకు కావలసిన యేర్పాట్లన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగావున్న సమయంలో పాస్పోర్టు పొరపాటున తన అన్నగారి పేరు రావడం జరిగింది. అన్నగారు లండన్ వెళతానంటే పెద్దవాళ్ళమీద గౌరవంతో తన చదువు వాయిదా వేసుకుని అన్నగారిని లండనుపుపి ఆయన వచ్చేవరకూ వదినగారి భావం స్వీకరించిన త్యాగశీలి.
1907వ సంవత్సరములో ఆయన భార్యకు సుస్తీ చేసింది. చికిత్సకోస ఆమెను బొంబాయి నగరం తీసుకు వెళ్ళాడు. అప్పటికి అతని అన్నగారు లండను నుంచి వారి స్టర్ ప్యానైవచ్చి బొంబాయిలో ప్రాక్టీసు ప్రారంభించాడు. భార్యకు ఆపరేషన్ చేయటం అవసరమనీ శారీరకంగా ఆమె బలహీనంగా వుండడం వలన బలం కలిగేవరకూ ఎదురుచూడ వలెనని వైద్యుల ద్వారా వినీ, ఒక అత్యవసరమయిన కేసులో వాదించవలసిన పనివుండి ఆనంద్ పట్నం వెళ్ళాడు. హత్య కేసులో వాదించవలసి వుంది.

Sardhar Vallabhi Pattel క్రాస్ పరీక్షచేస్తూ చివరి సాక్షితో తీవ్రంగా వాది వస్తున్న సమయంలో ఆయనకు భార్య మరణించిందన్న టెలి గ్రామ్ అందింది ఆ బాధనుగూడా భరించి విచారణ జరిపిం చిన సహనశీలి. అయితే తనకు వివాహమయిన దగ్గరనుంచీ,సహధర్మచారిణిగా, మిత్రుడిగా అందరిలిచిన భార్య మరణానికి ఆయన కృంగిపోతుంటే సాటి న్యాయవాదులూ, న్యాయాధికారి కూడా పపేలు గంభీర స్వభావానికి ముగ్ధు లయ్యారట. భార్య పొయ్యేనాటికి ఆయన వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు మాత్రమే.
తరువాత బంధువులు మిత్రులు ఎందరు చెప్పినా తనకు భార్యపైగల ప్రగాఢమయిన ప్రేమకు చిహ్నంగా జీవితాంతం ఆయన రెండో వివాహం చేసుకోకుండా గడిపిన ప్రేమికుడు. ఏ వ్యక్తికయినా అతని వ్యక్తిత్వం, గొప్పతనం అతను అనుసరించే విధానాలపైనా తీసుకునే నిర్ణయాలమీద ఆథారపడి వుంటుంది. Sardhar Vallabhi Pattel నిర్ణయాలే జనంలో ఆయన ఒక మహావ్యక్తి అన్న అభిప్రాయాన్ని కలిగించాయి.
ఒకవంక భార్యపోయి ఆమె జ్ఞాపకాలతో సకమత మవుతూనే రెండు సంవత్సరాలు శ్రమించి తన లండను ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. 1910వ సంవత్సరం జులైలో వెళ్ళవలసినవాడు తన వదినగారు మరణించడం వలన వాయిదా వేసుకున్నాడు. కుమార్తెనూ, కుమారుని బొంబాయిలోగల “క్విన్ మేరీస్” రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశ పెట్టి వారి బాధ్యతను “మిస్ విల్సన్” అనే ఆంగ్ల వనితకు అప్పచెప్పి 1910 ఆగస్టులో లండన్ బారిష్టరు చదివేందుకు బయలుదేరాడు.
లండను చేరి మిడిల్ టెంపుల్ కాలేజీలో ప్రవేశించాడు. Sardhar Vallabhi Pattel అక్కడి కావలసిన పుస్తకములు కొనేందుకు సరిపడ ధనం తన దగ్గర లేకపోవటంతో ప్రతిరోజూ మిడిల్ టెంపుల్ లైబ్రరీకి కాలినడకన వెళ్ళి గంటల తరబడి కావలసిన గ్రంధాలు శోధి స్తుండి పొయ్యేవాడు. 1911లో ఆయన కాలుకి ఒక వ్యాధి సోకి కాలు తీసివెయ్యాలన్నారు. కానీ ఒక జర్మను వైద్యుడు ఆపరేషన్వారా నయం చేయగలిగాడు ఆపరేషను సమయంలో Sardhar Vallabhi Pattel మత్తుమందు తీసుకోలేదంటే ఆయనలోని క్షమ, ఓర్పు, సహనం మనం అర్థం చేసుకోవచ్చు.
క్రీ॥శ॥ 1912వ సంవత్సరములో బారిస్టరు పరీక్షలో యూనివర్శిటీ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 3సంవత్స రాల కాలము చేయవలసిన చదువు పద్దెనిమిది నెలలలో పూర్తిచేసి విశ్వవిద్యాలయపు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడయిన మన Sardhar Vallabhi Pattel కు బ్రిటిషు ప్రభుత్వం మంచి బహుమతి ఇచ్చి సత్కరించింది తరువాత ఒక సంవత్సరకాలం కోర్టులు పనిచేసే విధానాన్ని న్యాయవాదులు ఏ విధంగా వాదించేది? చట్టానికి, ప్రజలకూ గల సంబంధాన్ని చక్కగా అర్థం చేసు కున్నాడు.

క్రీ.శ. 1913వ సంవత్సరం 13 ఫిబ్రవరి భారతదేశం చేరుకున్నాడు వల్ల థాయిపటేలు బొంబాయిలో
న్యాయరాష్ట్రు కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయవలసిందిగా ఆయనకు ఆహ్వానం వచ్చింది. కానీ అందుకుఆయన అంగీకరించలేదు. ఒకరివద్ద పని చేయడమంటే చిన్నతనం నకు గిట్టదు. స్వతంత్ర పిపాసి. అహమ్మదా బాదులో తిరిగి న్యాయవృత్తి ఆరంభించాడు. త్వరలోనే ఉత్తను క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగాడు.
గుజరాత్ క్లబ్బులో ఒకసారి గాంధీజీ ప్రసంగం జరుగు తున్న ఆ క్లబ్లో చదరంగం ఆడుతూ గాంధీజీ ప్రసంగ మైనా వినని వల్ల కాయిపులు చంపరాన్లో గాంధీజీ ఖించిన నీలిమందు రైతుల ఆందోళనకు నాయకత్వం వహించాక ఆయనచే బాగా ఆకర్షింపబడినాడు. చంపారన్ జిల్లా నుంచి వెంటనే వెళ్ళిపోవలసిందిగా ప్రభుత్వం గాంధీజీని వత్తిడి చేసింది. ప్రభుత్వ ఆజ్ఞలను లెక్కచేయని గాంధీజీ అక్కడి రైతులతో ఉద్యమం జరిపిస్తూనే ఉన్నాడు. బాపూ జీని అరెస్టుచేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
అక్కడ గాంధీజీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాదించిన విధానం ఆయనకున్న ఆత్మవిశ్వాసం జాతిపైగల అభిమానాలు చూసి, ప్రభుత్వంతోపాటు పటేలుకూడా ముగ్ధుడై ఆక్షణంనుంచీఆయనఅనుచరుడయాడు Sardhar Vallabhi Pattel . గుజరాత్ మహా సభకు గాంధీజీని అధ్యక్షునిగా చేసిందికూడా ఈయనే!అప్పటినుంచీ తన అలవాట్లు, ఆచారాలు అన్నీమార్చుకున్నాడు పపేలు, గాంధీజీకి ఏ విధమయిన అలవాట్లు న్నాయో, అన్నీ తనూ అనుసరించాడు. రాముడంటే లక్ష్మ ణునికి ఎంత గాఢాభిమానమో గాంధీజీ అంటే అంత బలీయ మైన ప్రేమానురాగాలు పలుకు, అప్పటి న్యాయవాదులు అందరిలో అహమ్మదాబాదులో ప్రముఖుడు ఈయనే.
సాతి లను క్రాసు పరీక్షచేయడంలో సిద్ధహస్తుడిగా పేరుప్రఖ్యాతులు పొందాడు. కేసులను తికమకచేసి నిర్దోషులకు న్యాయం కలి గించడంలో ఈయనకు ఈయనే సాటి.అనాటి ప్రజల దీనస్థితినీ, బ్రిటిష్ పరిపాలకుల నియం తృత్వ విధానము భారతీయుల స్వాంతంత్య్ర సాధన ఏవిధంగా సాధించాలా? అని ఆలోచిస్తూ వుండేవాడు. విఠల్ భాయి పటేల్ ఎక్కువ సంపాదన లేకపోవటంవలన అన్నదమ్ము లిద్దరూ ఒక ఒప్పందం కుదుర్పుకున్నారు.

Sardhar Vallabhi Pattel న్యాయవాద వృత్తిలో పుష్కలంగా ధనం సంపాదించేందుకు విఠల్ బాయి ప్రజాకార్యక్రమాలలో పాల్గొని దేశ సేవ చేసేం దుకు ఇష్టపడ్డారు.వేత నిర్మూలనోద్యమం మొదలయింది, బ్రిటిష్ అధికారులు క్యాంపులకు వచ్చినపుడు వారికి సేవలు చేయడం వంటి దురాచారాన్ని ఎదుర్కొంటూ, వాడవాడలలోను కరపత్రాలు అచ్చువేయించి పంచి పెట్టారు. బ్రిటిష్ పాలకులకు; భారతీయులు ఆత్మాభిమానం చంపుకుని సేవలు చేయనవసరం లేదనీ,దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు మనవికానీ, వారికి బాని నలము కామనీ దీని అర్థం.ఈ కరపత్రం మొట్టమొదటిసారిగా భావ విప్లవం ఆరం ఖింప చేసిందని చెప్పారు.
గుజరాత్ సభ అక్కడి ప్రజాహక్కుల కోసం మాత్రమే ఏర్పడినదన్న భావన రాకుండా బాధితు లైన ప్రజలకు అనేకరకాలుగా సేవలు చేసింది. క్రీ.శ. 1918వ సంవత్సరంలో వరదల మూలంగా ఛేడా జిల్లాలలో పంటలు పూర్తిగా దెబ్బతినటం జరిగింది. మూడు వంతుల పంట నష్ట పోయినవారికి ప్రభుత్వం రెమిషన్ ఇవ్వాలి.ప్రభుత్వానికి విషయం చెప్పినా వినిపించుకోక పన్నులు పూర్తిగా ఒకేసారి చెల్లించమని వత్తిడి ప్రారంభించింది.
Sardhar Vallabhi Pattel ఖేడాజిల్లా ప్రతిగ్రామంచూసి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయనీ, రైతులు పన్నులు చెల్లించలేరని రెవెన్యూ అధికారికి తెలియపరచినా వారందుకు అంగీకరించలేదు. పరిస్థితులలో గాంధీజీ రైతులతరఫున సత్యాగ్రహం ప్రారంభిం చాడు. Sardhar Vallabhi Pattel కూడా సత్యాగ్రహములో ప్రతిపల్లెకూ తిరిగి రైతులకు స్వాతంత్ర్యాఖిలాషను కలిగించాడు. రెవిన్యూ కమీష సరుకు విషయం తెలియపరుస్తూ రైతులకు న్యాయం చేయవల సినదిగా ప్రభుత్వాన్ని కోరాడు పటేలు. అయితే ప్రభుత్వం రెవిన్యూ కమీషనరునే సమర్ధించింది.
ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఖేడా జిల్లా రైతు ఉద్యమం ఆరంభమైంది. ప్రభుత్వము పన్నులు చెల్లించని రైతు భూములు ఆక్రమించుకోనున్నట్లు ప్రకటించింది. గాంధీజి నాయకత్వములో ఎవరి పొలాల్లో వారు వ్యవసాయము ప్రారం భించారు. పశువులను, వస్తువులను జప్తు చేయడము మొదలు పెట్టారు ప్రభుత్వమువారు, అయినా రైతులు గాంధీ Sardhar Vallabhi Pattel నాయకత్వములో యే మాత్రము వారికి భయపడలేదు. ప్రభు త్వమువారు ఎన్ని రకాలుగా తెదిరించినా రైతులు గాంధీకి అడుగుజాడలలో నడపడంతో జూన్ నెలలో చివరకు ప్రభుత్వము పన్నులు కట్టగలిగిన వారివద్దనుంచి మాత్రమే వసూలు చేయ వలసిందిగా రెవిన్యూశాఖను ఆదేశించిక తప్పలేదు.

గుజరాత్ సభద్వారా అహింసాయుత ఉద్యమంలో ప్రభుత్వ వైఖరిని దెబ్బతీసినవిధంగానే అఖిలభారతస్థాయిలో శాంతియుత ఉద్యమాలలో స్వాతంత్ర్యం సంపాదించాలన్న అఖిలాష పటేల్ లో ఎక్కువయినది.మొదట ఉద్యమములో తనకు సరియైన జోడీ దొరక టముతో గాంధీజీ కూడా సంతోషించారు. పటేలుపై ఆయ నకు పరిపూర్ణమైన విశ్వాసము కుదిరినది. ఆయనలోని పట్టు దల కార్యదీక్షలు గాంధీజీని యెంతగానో ఆకర్షించాయి. భేడాలో రైతు ఉద్యమము సమగ్రమయిన ఫలితాల నివ్వదానికి కారణము చాలామటుకు Sardhar Vallabhi Pattel సహకారమేనన్న నిర్ణయానికొచ్చారు.
గాంధీజీఆ రోజులలో అహమ్మదాబాద్ పురపాలక సంస్థ చాలా అన్యాయాలతో నిండి ప్రజలకు ఏ మాత్రం ఉపకారిగా ఉండేది కాదు. సంఘంలోని కౌన్సిలర్లంతా ప్రభుత్వోద్యోగులకుబానిస లయి వారి మెప్పులు పొందేందుకే ప్రయత్నించడంలో నగర అభివృద్ధి ఏ మాత్రం సాధించలేకపోయింది.ప్రభుత్వము J A. పిల్లి దేని మొట్ట మొదటి మునిసిపల్ కమీషనర్ గా నియమించించి ఇతడుట్టి గర్విష్టి. అధికార దాహం కలవాడు. ఆ పదవిని దుర్వినియోగంచేస్తూ, ప్రజలను అసౌ కర్యాలపాలు చేయడం మొదలుపెట్టాడు.
ప్రజల కోరికపై పటేలు 1917లో పురపాలకసంఘ ఎన్నికలలో కౌన్సిలర్గా ఏన్నికయ్యారు. పన్నెండు సంవత్సరాలు నగర అభివృద్ధికి, ప్రజాసౌకర్యానికి అహోరాత్రులు కృషిచేశారు. అంతక్రితం మునిసిపల్ కమీషనర్ సంస్థ తన స్వంతంగా భావించి నిధులు దుర్వినియోగం చేస్తుండేవాడు. Sardhar Vallabhi Pattel ఎన్నికయినతర్వాత కౌన్సిర్లందరిలో ఐకమత్యంకలిగించి పిల్లి దేనికమీషనర్ పదవి నుండి ప్రభుత్వ సహాయంతో దింపగలిగాడు తరువాత కమీష సర్ సంస్థ నియమాలనుబట్టి నడచుకోక తప్పలేదు
1919లో జరిగిన ఎన్నికలలో పపేలు సహచరులు చాలామంది మునిసిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికకావడముతో పురపాలక సంస్థలోగల అవకతవకలు, పన్నుల ఎగవేతలు ఎన్నో సంస్కరింపగలిగారాయన. రౌలత్ చట్టానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేశాడు. 1920లో సహాయ నిరాకరణోద్య మంలో తన శాయశక్తులా ప్రజాసేవ, ప్రభుత్వంపై తిరుగు బాటు చేయడంతో అహ్మదాబాదు పురపాలక సంఘము దేశ వ్యాప్తంగా రాజకీయచైతన్యం తేగలిగింది.
దీనికి బదులుగా ప్రభుత్వాధికారులు పురపాలక సంస్థ నడిపే పాఠశాలలకిచ్చే గ్రాంట్లు రద్దుచేయడంతోపాటు పుర పాలక సంస్థనే రద్దుచేయించారు, అప్పుడు పటేలు “పీపుల్స్ ఎడ్యుకేషన్బోర్డు”ను ఏర్పాటుచేసి ప్రజలవద్దనుంచి విరాళాలు పోగుచేసి ప్రభుత్వానికి పోటీ పాఠశాలలు స్థాపించాడు. ఈ పోటీలో ప్రభుత్వం పూర్తిగా ఓడింది. రెండవ సంవత్సరం అయిపోయేలోగా మునిసిపాలిటీ పూర్తి అధికారాలతో పున రుద్ధరించబడింది. బోర్డువారు స్థాపించిన నలభయిమూడు పాఠ శాలలను పురపాలక సంస్థ స్వాధీనం చేసుకుంది.
ఈ ఘర్షణలోనే Sardhar Vallabhi Pattel అందరిలో తిరుగులేని మహానాయకుడిగా గుర్తింపబడ్డాడు. 1914లో జరిగిన ఎన్నికలలో ఈయన అహ్మదాబాదు మున్సిపల్ అధ్యక్షు డిగా ఎన్నికయ్యాడు. నగర పారిశుద్ధ్యాన్ని గురించి, పట్ట ణాభివృద్ధి గురించి పపేలుచేసిన సేవ అమూల్యమైంది 1927లో అహమ్మదాబాదు నరదల పాలయినప్పుడు రెండు రోజులు నిద్రాహారాలు మాని ప్రజలకు ఎనలేని సేవ చేసి వారందరి అభిమానానికి పాత్రుడయ్యాడు Sardhar Vallabhi Pattel.
ఆ వరదలలో గుజరాత్ రాష్ట్రం మొత్తం నానాభీభత్స మైంది. పపేలు కాంగ్రెసు కమిటీని ఏర్పాటుచేసి వేలాదిమంది వాలంటీర్లను పంపి రాష్ట్రమంతటా దుస్తులు ఆహారం అందించే ఏర్పాట్లు చేయించాడు. సహాయక కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజలకు ఆశ్రయము బాగా దెబ్బతిన్న ప్రాంతాలలో కల్పించాడీయన.
వరదబాధితుల సహాయార్ధం 13 లక్షల రూపాయలు విరాళాలు స్వీకరించి వారిని ఎన్నో రకాలుగా ఆదుకుని ఆప్యాయత కురిపించాడు. ప్రభుత్వం ఒక కోటిరూపాయల సహాయం అందించింది. బాధితులను ఆదరించడంలోనూ ఆండగా నిలబడటంలో కాంగ్రెసుది ముందడుగు అన్న అఖి ప్రాయం ప్రజలలో నాటుకునేటట్లు చేశాడు పలు రైతులకు చిన్న వడ్డీలపై ఋణాలు, పశువులు, విత్తనములు మొద అయిన ఎన్నోరకాల సహాయాలు చేసి గుజరాత్ కాంగ్రెసు విపరీతముయిన పలుకుబడి సంపాదించింది ప్రజలలో.https://photos.app.goo.gl/QjZcoCK2E1C16Gpe8
దేశ వ్యవహారాలలో తిరుగుతూ కనీసం స్వంత బిడ్డ లనుకూడా పట్టించుకోని త్యాగి ఆయన. పొరుగువారిని పరామర్శించినట్లు పిల్లలను “బాగున్నారా?” అని అడిగే వారట. పిల్లలకు ఏలోటూ చేయకపోయినా? తండ్రిగా వారికి ఏమాత్రం చనువు ఏర్పడలేదు. మణిబెన్ను గుజరాత్ విద్యా పీఠంలో చేర్పించడంతో అక్కడ పట్టభద్రురాలయి పూనాలో జి కె. దేవరాన్ సదస్సులో ఒక సంవత్సర కాలం పొంది గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమంలో శ్రీవిభా గానికి కార్యదర్శిగా పనిచేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ పెండ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న త్యాగపనిత మణిబెన్. గాంధీజీ మాత్రం Sardhar Vallabhi Pattel పిల్లలకు అంతులేని తన ప్రేమాభిమానాలు రుచి చూపించడంతో వారు తండ్రివద్ద కంటే గాంధీజీవద్దనే ఎక్కువకాలం గడిపారు.
అసూయపరుల కుట్రల ఫలితంగానూ, వాల్డోలీ సత్యా గ్రహం మూలాన 1929 లో Sardhar Vallabhi Pattel అహమ్మదాబాదు మునిసిపల్ అధ్యక్షపదవికి రాజీనామా ఇవ్వటం జరిగింది. “ఒక పట్టణాన్ని సమర్థంగా పరిపాలింపలేనిచో దేశానికి స్వాతంత్ర్యము ఏం సాధించగలం?” అన్న గాంధీ మాటలకు పట్టుదలతో అహమ్మదాబాదు నగరాన్ని ఎంతో అందమైన నగరంగా తీర్చిదిద్దగలిగాడు పటేలు. దానిమీద ప్రభుత్వాధి కారాలు పనిచేయవని నిరూపించారు కూడా !
1918వ సంవత్సరం గాంధీజీ అనారోగ్యం కారణంగా సబర్మతిలో విశ్రాంతి తీసుకునే సమయంలో రౌలత్ బిల్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మొదటి ప్రపంచ యుద్ధం ముగియటంతో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వగలమని చెప్పి ప్రజలను మోసం చేయడం సహించలేక గాంధీజీ, Sardhar Vallabhi Pattel , సరోజినీనాయుడు మొదలయిన వారందర్నీ చేర్చి సహాయనిరాకరణోద్యమం ప్రారంభించాడు. భారత లంతా ఈ నిరాకరణోద్యమానికి మద్దతు నిచ్చారు, వివిధ ప్ర్రాంతాలలో, వివిధ నాయకత్వాలలో ఉద్యమం ప్రారంభమయింది.
ప్రజావాహినిని చూసిన పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ప్రజల స్వేచ్ఛను అరికపై ఈ రౌలత్ చట్టాన్ని భారతీయులంతా ఎదిరించారు మార్చి 30వ తేదీన అహింసాయుత ఉద్యమం ఆరంభ 1928 మయింది. ఢిల్లీ, అహమ్మదాబాదు వంటి ప్రముఖ నగరాలలో ఉద్యమం మంచి తీవ్రరూపం దాల్చింది పరిశ్రమల కార్మికులందరితో ఏప్రిలు 6వతేదీన బ్రహ్మాండ ముయిన ఊరేగింపు నాయకత్వం వహించాడు పటేలు. పుర వీధులన్నీ తిరిగి గాంధీజీ ఆశ్రమం చేరుకున్నాడు. బహిరంగ సభ ఏర్పాటుచేసి గాంధీజీ వ్రాసిన “హిందూ స్వరాజ్య సర్వోదయ” అన్న గ్రంధాలను సభలో బహిరంగంగా అమ్మాడు. అంతక్రితం ప్రభుత్వం ఆ గ్రంధాలపై అంక్షలు విధించింది అయినా Sardhar Vallabhi Pattel లెక్కచేయలేదు.
“సత్యాగ్రహ” అనే దినపత్రిక కూడా నడిపాడా సమయములో, అశాంతితో చేయాలనుకున్న నిరాకరణోద్యమం పోలీసుల అఘాయిత్యంవల్ల అమాయకులయిన ప్రజలు రెచ్చి కొంత హింస జరపటం తప్పనిసరయింది ఈకల్లోల పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసు సూపరిండెంట్ తో కలసి పటేలు చాలా కృషి చేయవలసి వచ్చింది.ప్రజలు తన అభిప్రాయానికి విరుద్ధంగా ఉద్యమం చేశా రన్న బాధతో గాంధీజి మూడురోజులు ఉపవాసదీక్ష ఉండ వలసి వచ్చింది. అంతేకాక ప్రజలు హింసను ఆపేవరకూ ఉద్యమం ఆపుచేశారాయన.
తరువాత జనరల్ డయ్యర్ పంజాబ్ లో జరిపిన జలియన్ వాలాబాగ్ దురంతం విషయంలోనూ, ప్రభుత్వం మార్షల్ ప్రకటించి భారతీయులను లేనిపోనినిందలు మోపి చిత్రహిం సలు పెట్టే విషయంలోనూ తీవ్రంగా ప్రభుత్వాన్ని ఖండించాడు.గాంధీజీ అహింసా సత్యాగ్రహ శంఖం భారతదేశం మారుమూలలకూడా వినిపించింది. న్యాయవాదులు, వ్యాపా రులు రకరకాల వృత్తులవారు తమ తమ వృత్తులుమాని నూలు నడగటం ప్రారంభించారు. విదేశీవస్తువులను తగులబెట్టి స్వదేశీ వస్తువులను అభిమానించడం మొదలుపెట్టారు. చేతితో పడక బడిన ఖాదీవస్త్రాలనే ధరించారు. ఖద్దరు ఏర్పాటుచేయబడిన మూడు రంగుల పతాకపు నీడలో స్వాతంత్ర్యంకోసం నడుం కట్టి నిలిచారు నాయకులంతా.
1924వ సంవత్సరం యేర్పాటు చేయబడిన జాతీయ కాంగ్రెస్ సమావేశమునకు పటేలు ఆహ్వాన సంఘాధ్యక్షులు. ప్రజల మనసులు ఆనందంతో ఎంతో సమర్థవంతంగా ఉర్రూత లూగే విధముగా ఆయన తన బాధ్యతను నిర్వర్తించారు. గాంథీజీ ఈ సమా వేశంలో సత్యాగ్రహంలో ప్రజలంతా విరివిగా పాల్గొని అవసరమైతే శాంతిమార్గంలో ప్రాణాలివ్వడానికైనా సిద్దంగావుండాలని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈసమావేశం సత్యాగ్రహం ఏ విధంగా చేసేందుకయినా, గాంధీ మహాత్ము నికి సర్వహక్కుల నిచ్చింది
సత్యాగ్రహం చేసేందుకు అనువైన స్థలంగా బాపూజీ Sardhar Vallabhi Pattel బార్డోలీని ఎన్నుకున్నారు వీరినాయకత్వంలో సత్యా గ్రహం చేసేందుకు ప్రజలెంతో ఉత్సాహపూరితులయ్యారు.
అక్కడి ప్రజలు అహింసావాదులు, త్యాగధనులు కావటమే అందుకు కారణం. ప్రభుత్వమునకు భూమిశిస్తు ఎట్టిపరిస్థితిలో చెల్లించవద్దని గాంధీజీ, Sardhar Vallabhi Pattel అక్కడి రైతులకు చెప్పారు అంతక్రితమే అక్కడ ప్రజలు ఎటువంటి ప్రమాదాలకయినా, 3 సిద్దంగా వుండటం వలస గాంధీజీ మాటలకు ఉత్సాహపూరితు న అయ్యారు.ఏదో ఒక రూపంలో దేశం నాలుగు మూలలా, సత్యా చౌరీచౌరా అనేచోట ఉద్యమ గ్రహాలు ముమ్మరం కావటం, కారులకు ప్రభుత్వ సిపాయిలు కాల్పులు జరిపి చంపటం వలన ప్రజలు కోపోద్రేకంతో ఇనస్పెక్టరునూ, కొందరు పోలీసులను • సజీవంగా కాల్చి చంపటం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ పరిస్థితికి నిరుత్సాహపడ్డారు. అయినా గాంధీజీమాట కాదన లేక కాంగ్రెస్ కార్యకర్తలు దీనికి ఆమోదించక తప్పలేదు.
నిజానికి అహింసా సత్యాగ్రహ విధానానికేబ్రిటిషువారు బెదిరిపోయింది. ఏ హింసా చేయకుండా సత్యాగ్రహంసాగిస్తే ముఫ్పై రెండు కోట్లమందిని జైళ్ళలో పెట్టడం బ్రిటిషు ప్రభు త్వం వల్ల కాదని గాంధీజీకి బాగా తెలుసు.ఈ సందర్భంలో గాంధీజీని అరెస్టుచేసి న్యాయవిచారణ జరిపించినపుడు న్యాయస్థానంలో నిలబడి “నేను అహింసతో కూడిన సత్యాగ్రహం నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకూ ఎన్నిసార్లయినా చేస్తాననీ, అందుకోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా బాధపడనని” చెప్పారాయన. గాంధీజీకి ఆరు సంవ త్సరాల కారాగారం వేశారు. గురువు. మిత్రుడు, అహింసా మూ ర్తి అయిన గాంధీజీ జైలుకు వెళ్ళినా, పటేల్ తనసత్యాగ్రహ కార్యక్రమం మానలేదు.
“మన జాతికోసం, దేశ స్వాతంత్ర్యంకోసం మహాత్ముడు జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన ఆశయాల ప్రకారం కాంతితో సత్యాగ్రహం చేస్తారా? మనకోసం త్యాగం చేసే మహాత్ముని మరచి పొమ్మంటారా?” అంటూ ప్రజలందరిని నిగ్గదీసి అడిగారు. ప్రజలంతా పపేలు మాటలకు ఉత్సాహ పూరితులయ్యారు. జాతీయ విద్యాలయములు స్థాపించి, విద్యా రంగము ద్వారా జాతీయోద్యమానికి కృషి చేశాడు విదేశీవస్తు బహిష్కరణ చేస్తూ, స్వదేశీ ఖాదీని వాడిం చాడు. వ్యాపారులెవరూ విదేశీ సరుకులు అమ్మేందుకు వీలు లేకుండా చేశాడు.
వస్తు బహిష్కరణోద్యమంలో స్వచ్చంద సేవకులుగా పనిచేసే వారందరికి ఎంతో క్రమశిక్షణ నేర్పి, గుజరాత్లోని ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారు. మోతీ లాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ మొదలయినవారు జైలునించి విడుదలై శాసనసభా ప్రవేశం చెయ్యాలన్నారు.
ఒక బహిరంగ సభలో శాసనసభా ప్రవేశాన్ని ధిక్క రిస్తూ, పటేలు తన గంభీరోపన్యాసం యిచ్చాడు. భారతీ యులు శాసనసభలలో ప్రవేశించినట్లయితే, ప్రజలకు వారిపై గల విశ్వాసం పోతుందనీ, ప్రభుత్వ విధానాలను స్వేచ్ఛగాఎదిరించే అధికారం ఉండదనీ వాదించారాయన. నాగపూరు. జబల్ పూరులలో జాతీయపతాకమైన కాంగ్రెసు జెండా ఎగుర వేయడం అవమానంగా భావించిన బ్రిటిషు పాలకులు కార్య కర్తలు జెండాప్రదర్శన జరిపినపుడల్లా వేలాది అరెస్టులు జరిపారు.లాభము లేకపోయింది.
Sardhar Vallabhi Pattel నాగపూరు పచ్చాడని తెలియగానే వేలమంది కాంగ్రెస్ కార్యకర్తలు రంగంలోకి దూకారు. పటేల్ అన్న గారి సహాయంతో ప్రభుత్వానికి ప్రజల స్వేచ్ఛను కాపాడ దానివలన యే మాత్రము వలసిందిగా విన్నవించుకున్నాడు. ఫలికంగా వేలాదిమంది జెయిళ్ళకు పంపబడుతున్నారు. నాగపూర్ లోని జెయిళ్ళన్నీ ఖైదీలతో నిండిపోతున్నాయి. భయపెట్టి హింసించి ఉద్యమం అణచాలని కార్యకర్తలను జైళ్ళలో నానా హి సలకు గురి చేయడము మొదలుపెట్టారు. ఈ వార్త తెలిసిన Sardhar Vallabhi Pattel మరింత మండిపడ్డాడు బహిరంగ ఉపన్యాసాలలో ప్రభుత్వపు నియం తృత్వ ధోరణిని ఘోరంగా విమర్శించాడు. ఉద్యమకారులు విపరీతంగా రెచ్చి ఉద్యమం ఉధృతంగా మారింది. రాష్ట్ర గవర్నర్ వల్లభాయి సోదరులను పిలిపించి, శాంతియుతంగా చర్చలు జరిపేను.
జాతీయ పతాకము స్వేచ్ఛగా ప్రారంభిస్తానని వల్లభాయ్ అనేసరికి గవర్నర్ సంప్రదించి Sardhar Vallabhi Pattel నిర్ణయాలను పై అధికారులతో అంగీకరించటం జరిగింది. నాగపూర్ సత్యాగ్రహంతో అటు వల్లభాయిSardhar Vallabhi Pattel ప్రభుత్వానికి, శాంతియుత సత్యాగ్రహము వలన లాభము లేదని ఆశించిన వారందరికీ కనువిప్పయింది.
అదే సమయంలో ప పేలుకు బోర్సాద్ నుంచి పిలుపు వచ్చింది. బోర్సాద్ పటేలు స్వంత తాలూకా, అక్కడ బంది పోటు ముతా ఒకటి ఆ తాలూకా ప్రజలను కొల్లగొడుతోంది. ప్రభుత్వము పోలీసులను నియమించి బందిపోట్లను ఖైదుచేయ మంటే, వారు విలాసాలతో కాలము గడుపుతూ బందిపోట్ల జోలికి పోక అక్కడి ప్రజల సహకారం తమకు ఏ మాత్రము లేదని ప్రభుత్వానికి తెలియపరచేవారు. ప్రభుత్వము ఆ మాటలు నమ్మి పోలీసులు ఖర్చంతా పన్నుల రూపంలో బోర్సాద్ ప్రజల నెత్తిన రుద్దింది.
ఆ బాధలు పడలేని బోర్సాద్ ప్రజలు పపేలు నాయ కత్వాన్ని కోరింది. అది పోలీసులు అపరాధమనీ, వారి సోమరి తనమే అందుకు కారణమనీ, మాత్రము బాధ్యులు కాదనీ, చాడు Sardhar Vallabhi Pattel .https://pincodesguide.in/sarojini-naidu-is-the-great-singer/
దానికి తాలూకా ప్రజలెంత అక్కడి పరిస్థితులు గ్రహిం నాయకత్వంలో బోర్సాద్ తాలూకాలో పోలీ సులే బందిపోట్లకు సహకరిస్తున్నారని తేలింది. తాలూకా ప్రజలందరిని ఉద్దేశిస్తూ, ప్రజలపై ప్రభుత్వంచేయని పటేలు నేరానికి విధించిన పన్ను చెల్లించనవసరంలేదని, ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనయినా ఎదిరించడానికి సిద్దంగా ఉండవలెనని హెచ్చరించి బోర్సాద్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని
హృదయానికి హత్తుకునేలా దినపత్రికలో ప్రకటించాడు అధికారులు అడిగిన పన్నులు కపేందుకు ప్రజలంతా నిరాక రించడంతో, తిరిగి హింసలు ప్రారంభం అయినాయి. అప్ప టికి బొంబాయి గవర్నర్ సర్ లిసి విలాపన్ జరిగిన యథా ర్థాన్ని తెలుపవలసిందిగా బందిపోట్ల ప్రాంతానికి పంపించాడు. పపేలు వ్రాతలు నిజమని గ్రహించిన బొంబాయి గవర్నరు ప్రజలపై అక్రమయిన పన్నులు రద్దు చేయించాడు. పటేలు నాయకత్వంలో ప్రజలు ఏ గ్రామానికి ఆ గ్రామం బంది పోట్లను నిరోధించగలిగారు.సూరత్ జిల్లాలోSardhar Vallabhi Pattel అధ్యక్షతన, మధూబెన్ కార్య దర్శిగా మద్యపాన నిషేధములపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి అక్కడి అట్టడుగు జాతులవారందరికి మధ్యపానం వలన నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులూ తెలియపరచి ఎన్నో రకాల ప్రతి ఘటనలు వచ్చినా ఎదుర్కొంటూ, సూరత్ జిల్లాను మధ్యపాన పిఠాచినుండి కాపాడి దీనజనోద్దరణ చేశాడు పపేలు.
భేడా జిల్లాలోని పంటలు మిడుతలదండు మూలంగా దెబ్బతింటే, ఆ విషయం పటేలు రెవిన్యూ అధికారులకు తెలియపరచి శిస్తురాయితీ కల్గించాడు. మహారాష్ట్ర ప్రాంతంతో భూమి శిస్తులు ప్రభుత్వము అధికము చేయుట వలన వారు వారి బాధలు పటేలుకు తెలియపరచి మహారాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షునిగా ఆయనను ఎన్నుకున్నారు. పటేలు లాండ్ లీగ్ అను సంస్థను స్థాపించి దానిద్వారా అదనపు పన్నులు కట్టకుండా చేశాడు.
గాంధీజీకి ఉప్పు సత్యాగ్రహం గురించి ప్రయత్నం చేస్తుండగా, ప్రజలను సత్యాగ్రహ సంసిద్ధులుగా చెయ్యాలని. పటేలు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ, ఉపన్యాసాలివ్వ సాగాడు. “రాన్ అనేచోట బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పటేలును ప్రభుత్వం అరెస్టు చేయించి మూడునెలల 2 వార ములు జైలుశిక్ష విధించి, సబర్మతి జైలుకు పంపింది 241 మైళ్ళు 72 మంది అనుచరులతో నడచి వెళ్ళి, మార్గంలో ప్రతి గ్రామంలో అహింసా సత్యాగ్రహం గురించి ప్రజలను ఉత్సాహపరుస్తూ దండిచేరుకుని ఏప్రియల్ ఆరు ఉదయం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. సముద్ర జలాల నుంచి ఉచితంగా లభించే ఉప్పుపైన బ్రిటిష్ ప్రభుత్వం విప రీతమైన పన్నులు విధించి బాధించడమే ఈ ఉప్పుసత్యా గ్రహానికి మూలం.
ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టులు, కాల్పులు ఆరంభ మయ్యాయ్ గాంధీజీని అరెస్టుచేశారు. జూన్ 27న Sardhar Vallabhi Pattel విడుదలై, మోతీలాల్ సలహాలపై కాంగ్రెసు అధ్యక్షుడై మదన్ మోహన మాలవ్యను కార్యవర్గ సభ్యుడ్ని చేశాడు. ప్రభుత్వం వీరిద్దరినీ అరెస్టు చేయలేకపోయింది కాంగ్రెసు సంఘవ్యతిరేక శక్తిగా, చట్టవిరుద్దమైన సంఘంగా ప్రకటిం చింది. అయినా పటేలు తన ప్రసంగాలు, సత్యాగ్రహ అవస రాలు ప్రతి సభ్యునికి అందించాడు.జూలై 31న బొంబాయిలో బాలగంగాధర తిలక్
స్మారక దినమురోజున పటేలు జరిపిన బ్రహ్మాండమైన వూరే గింపులో ఆయనను తిరిగి అరెస్టుచేసి మూడు నెలల శిక్ష విధించి యార్వాడజైలుకి పంపింది.
యార్వాడ జైలునుంచి విడుదలచేస్తూనే పపేలు ఎక్కడా ఉపన్యసించకూడదని ఆంక్షలు విధించింది. ప్రభుత్వం గుజ రాత్లోని రైతులను కలుసుకుని వారిలో ధైర్యోత్సాహాలు కలిగించడం ప్రారంభించాడు. గాంధీ ఇర్విన్ లు రెండవరౌండ్ టేబిలు సమా వేశం సమయంలో రాజకీయ ఖైదీలందరూ విడు దల చేయబడినారు. కరాచీ కాంగ్రెసు మహాసభకు పటేలు అధ్యక్షుడు.
చంద్రశేఖర అజాద్ న్నూ, భగత్సింగ్ను ఉరి. తీయించినందుకు దేశము అల్లకల్లోలముగా ఉంది. గాంధీ,Sardhar Vallabhi Pattel లకు కూడా నల్ల జెండాలతో స్వాగతము చెప్పారు. ప్రదర్శకులకు దేశపరిస్థితులు నచ్చజెప్పి శాంతింప చేస్తూ భగత్సింగ్, చంద్రశేఖర అజాద్ లను ఉరితీసినందుకు ప్రభుత్వ విధానాన్ని ఘోరంగా ఖండించారు వీరు. ప్రజలను సమయం వచ్చేవరకూ రాంతముగా ఉండవలసినదిగా పరి స్థితులను అదుపులో వుంచవలసినదని సభాధ్యక్షుడైన పటేలు నచ్చచెప్పాడు.
1931 ఏప్రిల్ 18న భారత వైస్రాయ్గా లార్డు విల్లింగ్టన్ వచ్చాడు (ఇతడు గాంధీ ఒడంబడికను అమలు జరపలేదు. మద్యపాన నిషేధ ప్రచారం నేరమని, ఉప్పు సత్యాగ్రహము దోషమనీ, కాంగ్రెసు కార్యకర్తలపై తిరిగి రైతులపై పన్నులు అంక్షలు అధికమైపొయ్యాయి.
స్త్రీలను రకరకాల హింసలు పెడుతున్నారు. గాంధీజీ రౌండ్ టేబులు కాన్ఫరెన్సుకు లండన్ వెళ్ళారు. కాంగ్రెసు నాయకు లంటే ప్రభుత్వము మరింత రెచ్చిపోయింది. బెంగాలు ఉత్తరప్రదేశ్, అందువలన కాంగ్రెసు కార్యవర్గము వెంటనే పన్నుల నిరాకరణోద్యమము నడిపించేందుకు వెంటనే ఇండియాకు రమ్మని టెలిగ్రాము పంపింది. 1931 డిశంబర్ 28 గాంధీజీ ఇండియా చేరేసరికి పటేలు తప్ప మిగిలిన నాయకులంతా ఖైదు చేయబడ్డారు. గాంధీజీ వైస్రాయికి విషయము తెలియపరచినా దేశములో శాంతిభద్రతలు కాపా డేందుకు ఇంతకుమించిన మార్గములేదంటూ వీరిద్దరిని గూడా అరెస్టు చేశారు.
దేశములో సభలూ, సమావేశాలూ, వూరే గింపులు జరుపగూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేసింది. కాంగ్రెసు కార్యాలయాలన్నిటికీ నీళ్ళు వేసింది ప్రభుత్వము. క్రీ.శ. 1932 జనవరి నాలుగునుంచి 1933 మే వరకూ గాంధీ, పపేలులిద్దరూ యార్వాడ జైలులో కలిసి గడిపారు. గాంధీజీతో జైలులో గడిపినంతకాలము ఆయనకు ఉదయము నుంచీ ఎన్నోరకాల సేవలు చేశాడు పవేలు. జైలులోనే పటేలు మహదేవ దేశాయ్ వద్ద సంస్కృ తము నేర్చుకొని త్వరలోనే భగవద్గీత శ్లోకాలకు అర్థం. చెప్పగలగాడట. 1933 మే 8వ తారీఖు గాంధీజీ యార్వాడ ర జైలునుంచి విడుదలై శాసనోల్లంఘనం గురించి ఆలోచన ప్రారంభించాడు. తిరిగి అరెస్టుచేసి యార్వాడ జైలుకి పంపింది ప్రభుత్వం. పటేలును నాశిక్ జైలుకు పంపారని విని తనకు కుడిచేయి లేనంత బాధపడ్డారు గాంధీజీ.
నాళిక్ జైలులో ఉన్నప్పుడు పటేలు ముక్కుకు సంబంధించిన వ్యాధి సోకింది. ప్రభుత్వం చికిత్స చేయించా అని వస్తే, తను బొంబాయిలో స్వంత డాక్టరుతోనే చేయించు కుంటానని పులు పట్టుపట్టాడు. వ్యాధి ముదిరిందని వైద్యుని జూలై ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం ఆయనను 1934 14న విడుదల చేశారు Sardhar Vallabhi Pattel జైలు జీవితం గడిపే సమ యంలోనే తల్లి కూడా మరణించింది. 1933 అక్టోబరు 22న వియన్నాలోని ఒక ఆసుపత్రిలో తన అన్నగారైన విఠల్ బాయి గూడా మరణించాడని విని మరణ సమయంలో త ల్లికి అన్నగార్కి దగ్గర లేపందుకు ఆయన ఎంతో చింతించారు.
జైలునుంచి విడుదలై, తన ముక్కుకు శస్త్రచికిత్స చేయ వలసిన అవసరం వున్నదని వైద్యులు చెప్పినా, విశ్రాంతిగా తన ఆరోగ్యం విషయం చూసుకునే సమయం తనకు లేదని, గుజరాత్ రైతు సమస్యల్లో తలదూర్చాడు. చాటుగా పని చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలందరిని పోగుచేసి తిరిగి చురు కుగా కార్యకలాపాలు ప్రారంభించాడు. క్రీ.శ. 1937లో జరిగిన రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెసు అధికారంలోకి రావటం జరిగింది.
Sardhar Vallabhi Pattel ఎన్నికలలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజ రాత్, తమిళనాడులలో తిరిగి విపరీకమైన ఎన్నికల ప్రచా రం చేశాడు. 1937 జులైలో ఆరు రాష్ట్రాలలో కాంగ్రెసు మంత్రి మండలిని ఏర్పాటు చేసింది. ఈ మంత్రిమండలుల పై గవర్నర్లకు ఏ విధమైన జోక్యము ఉండకుండా ఏర్పాటు
చేయబడినది.తిరిగి శాసనోల్లంఘన ప్రారంభించ నున్నట్లు తెలియ పరచగా పటేల ను నవంబరు 17న అరెస్టు చేసి యాత్వాడా జైలుకు పంపింది. భారతదేశంలోని హిందూ, ముస్లింలలో కలహాలు ఆరంభమయి, చిలికి చిలికి గాలివానగా తయార య్యాయి. వ్యక్తిగత ఉద్యమములో దాదాపు 30 వేల మందిని ఖైదు చేశారు.
జైలులో ఆయనను నెవరూ చూడటం కాని, ఉ త్తరములు వ్రాయడం కూడా జరగకూడదని ఆంక్షలు విధించారు 1941 ఏప్రియల్ అహమ్మదాబాద్ నగరంలో హిందూ, ముస్లిం ఘర్షణలు జరిగి, చాలామంది హిందువులు మరణించడం విని, పటేలు చాలా చింతించాడు. ప్రభుత్వం ఈ అల్లర్లను ఎందుకు సమర్థిస్తోందో ఆయనకు అర్థంకాలేదు ప్రభుత్వం విడదీసి పరిపాలించు అనే పద్ధతి ద్వారా హిందూ ముస్లింలకు కావాలని ఘర్షణలు పెంచి పాలించడం ప్రారం భించిందని అర్థం చేసుకొన్నాడు పటేల్.
యార్వాడా జైలులో ఆయన ఆరోగ్యం చాలా పతన మైంది.
మంచి ఆహారంలేక పేగులలో ఒక రకమైన వ్యాధి ప్రారంభమై, ఆపరేషను చేస్తేకానీ నయంకాదని చెప్పారు వైద్యులు ప్రభుత్వం 1913 ఆగస్టు 20న ఆయనను విడు దల చేసింది. అయినా వ్యాధి ముదిరినందున ఆపరేషను కూడా ప్రమాదమనీ, హోమియో మందులు వాడమని సలహాఇచ్చింది ప్రభుత్వం. వాతావరణం మార్చేందుకు నాశిక్ వెళ్ళాడు. అక్కడా లాభం లేకపోయింది. గాంధీజీ సలహా మీద వార్ధాలో ప్రకృతి చికిత్సాలయంలో చేరినా ఫలితం లేక పోయింది.
రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించిపో సాగింది. సూరత్కు దగ్గరలోని సముద్ర ప్రాంతం హజీరాకు కూడా వెళ్ళినా ఆరోగ్యం ఏ మాత్రం మార్పులేదు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవల సిందిగా గాంధీజీ పటేలుకు సలహాఇచ్చాడు. “నేను విశ్రాంతి తీసుకుని ఎంతకాలం బ్రతికినా దేశానికేమిటి ప్రయోజనం బ్రతికిన నాలుగురోజులూ దేశ సేవలో బ్రతకటంకదా మన ఆశయం” అన్నాడట. ఆయన అకుంఠిత దేశభక్తి త్యాగ నిరతి ఎటువంటిదో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
అంత అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఆయన జాతీయ పోరాటంలో పాటు పడుతూనే ఉన్నాడు. ఈ పరిస్థితులలో అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితి విషమించింది.బ్రిటిష్ ప్రభుత్వం పరపతి తగ్గిపోవటం ప్రారంభిం చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ ప్రఖ్యాతి దేశ, దేశాల మారుమ్రోగసాగింది క్రీ.శ. 1941 డిశంబరులో జపాన్ జర్మనీ ఏకమై అమెరికా, బ్రిటన్మీద యుద్ధం ప్రకటించడం -జరిగింది. బర్మా, ఇండియా జపాను ధాటికి తట్టుకోవటం కష్టమైపోయింది. ఇండియాలోని రేవు పట్టణాలన్నీ జపాను
వశపరచుకోసాగింది. అయినా కాంగ్రెస్ నాయకులు భయపడక, ప్రభుత్వానికి తమ సహాయం ఇవ్వకుండా ఉన్నారు.
ఈ పరిస్థితులకు భయపడిన బ్రిటిష్ పాలకులు యుద్ధం ఆగిపోగానే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటిస్తామనీ,రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నిక చేయబడుతుందనీ ప్రకటించారు. కామన్స్ సభానాయకుడు లార్డ్ ప్రవీసిల్ సర్ స్టాఫర్టు 1941 మార్చి 30వ తేదీన రేడియోద్వారా భారతీయులకు ఈ సందేశం వినిపించారు. భారతదేశపు ఐక్యతను పాడుచేసే ఆంక్షలు కొన్ని ఉండటం వలన జాతీయనాయకులు
ప్రభుత్వంతో రాజీమార్గానికి ఒప్పుకోలేదు ఆలహాబాదుకాంగ్రెసు సభలో పటేలుతో సహా చాలామంది ప్రముఖులుబ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడమే తమ కర్తవ్యంగా భావించారు.
భారతీయులకూ, జపానుకు మధ్య శతృత్వం లేదనీ,బ్రిటిషువారు ఈ దేశాన్ని వదలి వెళ్ళడమే తమ ధ్యేయమనీ,జాతీయ నాయకులు ప్రకటించారు. అదే సమయముగాభావించి పటేలు గాంధీ మొదలయిన వారంతా నిరాకరణోద్యమం ప్రారంభించారు. 1947 ఆగష్టు 8వ తేదీబొంబాయిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి “క్విట్ఇండియా” తీర్మానాన్ని అమోదించారు. బ్రిటిష్వారు వెంటనేదేశం విడిచి వెళ్ళకపోతే దేశం యావత్తు అహింసా సత్యాగ్రహం చేయగలరని దీని ఆంతర్యం. ప్రతి భారతీయునికి ఉత్సాహం పురిగొల్పడం జరిగింది. విప్లవం మొదలైంది. సహాయ నిరాకరణ ప్రారంభమైనది.
ఎంత లాఠీ చార్జీలు. కాల్పులు, కారాగారాలు, ప్రభుత్వం అమానుషంగా హింసించినా లెక్క చేయక ప్రజలు ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నారు. ప్రభుత్వం నాయకులను బంధించింది. సభలూ, ఉపన్యాసాలూ నిషేధించింది. ఉద్యను కారులను చిత్రహింసల పాలు చేసింది. గాంధీజీ కస్తూరిబా మొదలైన నారు ఆగాఖాన్ భవనంలో బంధింపబడ్డారు.
పటేలు మొదలైనా నాయకులను అహమ్మద్ నగర్ కోటలోగల జైళ్ళలో బంధించారు. అయినా ఉద్యమంమాత్రం కొనసాగుతూనే ఉంది. మూడు వారములు వీరికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్బంధించారు. లోపల మాత్రం ఆహారం, వైద్య సదుపాయం మొదలైన సనతు లుండేవి. ఈ ఉద్యమ నాయకులు మూడు సంవత్సరాల రెండు మాసాలు జైలు జీవితం గడిపారు. శంకరరావు దేవ్ జైలులో సరదారుకు చాలా దగ్గరయ్యాడు. ఆచార్య కృప లానిని కూడా ఈయన చాలా గౌరవించేవాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్యగారి ఉపన్యాసమంటే పలుకు ఎంతో ఇష్టం ఇటువంటి వారంతా జైలులో ఒకే కుటుంబంగా ఉంటూ దేశ పరిస్థితుల గురించే ఆలోచించేవారు. జైలులో ఉండగా అప్పుడప్పుడూ ఆయనకు పాతవ్యాధి తిరగబెడు తూండేది. వారం పదిరోజులు ఆయన నిద్ర లేకుండా గడిపే వారు. మంచినీరు తప్ప మరో ఆహారం తీసుకునేవారు కారు.
1942 మే నెలలో మరొకసారి సంప్రదింపుల కోసం సిమ్లాలో జూన్ 25న కలిసికోవలసిందిగా బ్రిటిష్ వైస్రాయి వీరందరినీ విడుదల చేయించాడు. రాజ్యాంగం ఏర్పరచుకునే హక్కు భారతీయులకే ఇవ్వగలమనీ, వైస్రాయి కార్య వర్గమండలిలో భారతీయులకే స్థానమివ్వగలమనీ, ఒక సైన్యా ధ్యక్ష పదవి మాత్రం బ్రిటిషువారి చేతిలో ఉంటుందని తెలియపరిచారు. పటేలు తన ఆరోగ్యం పూర్తిగా పతనమై పోయినా భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోయే సమయాన్ని గురించి ఆనందిస్తూ సిమ్లా చర్చలకు ఆయన కూడా ఉత్సాహంగా హాజరయ్యాడు.
1946 సెప్టెంబరు 25న తాత్కాలిక ప్రభుత్వము ఏర్పడింది. దేశీయాంగశాఖ, రేడియో, సమాచార
పటేలుకు నప్పగించడము జరిగింది.వారిచే ప్రభుత్వం ఏర్పరచడము ఇష్టంలేని శాఖలు జాతీయ కాంగ్రెస్జి న్నా తిరిగి కల్లో లము ప్రారంభించినా అది ఎక్కువకాలం సాగలేదు. విధిలేక జిన్నా నెహ్రూతో మాట్లాడి ఏ షరతులూ లేకుండా ఐదుగురు సభ్యులు ముస్లింలీగ్ నుండి తీసుకునేందుకు
పై స్త్రాయిలు అంగీకరించారు. దేశీయాంగశాఖ తనకివ్వమని నెహ్రూ, తిరిగి పట్టుపట్టారు. పపేలు రాజీనామా ఇస్తానుగాని ఆ శాఖ ఇవ్వననడంతో వారిలో ఒకరికి ఆర్థికశాఖ నిచ్చారు అయినా లీగ్ పార్టీవారు అల్లర్లను మానలేదు. వారి కుట్రలు వారుచేస్తూనే వున్నారు. అటు పై సాయికి, కాంగ్రెసు వారికికూడా వారితో పొత్తు కష్టమని తెలిసిపోయింది.
పంజాబ్లోనూ, తదితర ప్రాంతాలలో తిరిగి వేల కొలది హత్యలు, మారణకాండలు ఆరంభమైనాయి. పరిస్థితిని చూచిన కాంగ్రెస్ కార్యవర్గం లెక్కలేని ధన, ప్రాణ, మాన నష్టాలకు కారణమైన లీగ్ పార్టీ అధికంకాగల పంజాబ్ ను విభజించడం మంచిదన్న నిర్నయాని కొచ్చారు. ఈ విషయం గాంధీజీకి, మిగతా నాయకులకు కొంత అపో హలు కలిగిన మాట నిజ, మార్చి 22వ తేదీన భారత వై స్రాయిగా లార్డుమౌంట్ బాటెన్ పదవీ స్వీకారం చేయ డము, భారతీయుల విషయంలో ఎంతో అన్యాయము చేయ డము జరిగింది హిందూ, ముస్లింల ఎడతెగని గొడవలవల్ల ఈ తీర్మానం అఖిల భారతకమిటి విభజన తప్పనిసరయింది.
జూన్ 9న ఆమోదించింది. బెంగాలు, పంజాబులు విభజింప బడుననీ, నిర్ణయించడమైనది. ఈ విధముగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యము లభించింది.కాంగ్రెసు అధ్యక్ష పదవికి తను ఎన్నికపడము ఖాయ మనీ, తనకు ఎక్కువ మెజారిటీ వుందని తెలిసికూడా, గాంధీ మాటలకు విలువనిచ్చి, తన పదవిని నెహ్రూకు పప్ప చెప్పిన త్యాగశీలి పణేలు, గాంధీజీ మాటంటే పటేలుకు వేదవాక్కు. ఏనాడూ ఆయన గాంధీజీ మాటను ధిక్కరించ లేదు. అగస్టు 24న తను ఉపప్రధాని పదవి స్వీకరించాడు.
ఎన్నోరకాల అవాంతరాలనూ, విమర్శనలను ఎదు క్కొంటున్నా ఆయన పదవికోసము ఏనాడూ ప్రాకులాడక నిరంతరము దేశ క్షేమాన్నే దృష్టిలో ఉంచుకుని ప్రయత్నిం చాడు. ఉపప్రధానిగా వుంటూ స్వదేశీ సంస్థానాలను దేశంలో విలీనం చేశాడు. తన భావాలను ఎవరేమనుకున్నా నిష్కర్షగా చెప్పి ప్రజాక్షేమం కోరిన ప్రజాసేవకుడాయన. దేశనాయకుడు కాగలగిన పరపతి, అవకాశాలు తనకున్నా యువకుడైన నెహ్రూయే అందుకు సమర్థుడని ఊహించాడాయన.గాంధీజీ నాధూరము వినాయక్గాడ్సేతో కాల్చి చంప బడినప్పుడు గాంధీజీ దేహము పైపడి పటేలు పసిపిల్ల వాని మాదిరిగా శోకించాడు.
గాంధీజీ మరణించిన తరువాత రెండునెలలకు పటే లుకు విపరీతమయిన గుండె నొప్పి వచ్చి నాయకుడైన జవ హర్లాల్ నెహ్రూని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుండే వారాయన. లీలీ : స్వదేశ సంస్థానాలను భారతదేశంలో విలీ నం చేసిన ఘనతి పఠేలుకే దక్కుతుంది. జనాఘడ్, చత్తీన్ ఘడ్ హైదరాబాదు మొదలయిన స్వదేశ సంస్థానాలు ఎన్ని అటంకాలు కలిగించినా, లెక్కలేకుండా తన సర్వస్వం ధార పోసి విలినీకరణ చేయడంలో తన మేధాశక్తినీ, ఓర్పునూ ప్రదర్శించాడు పఠేలు మహాశయుడుతను దేశీయాంగ మంత్రిగా ఉంటూ, విభజన కాల ములో వచ్చిన హిందూ, ముస్లిం కలహాలను ఎంతో చాకచక్యముగా రూపుమాపి కాందిశీకులందరికి పునరావాసము కల్పించి, శాంతి భద్రతలు రక్షించిన సహనశీలి.
ప్రభుత్వాధి కారులలో గల అవకతవకలు సరిదిద్ది, ప్రజలకూ వారికి గల అనుబంధం తెలియపరచి ప్రజాక్షేమము గోరని నాయకులు ఎక్కువ కాలము పదవిలో కొనసాగలేరని వారికి నిరూపించి అధికారుల, ప్రజల మన్నలను పొందిన మహామనిషి, పఠేలు దేశీయాంగ మంత్రిగా కొనసాగినంత కాలము, శాంతి భద్రతలకు ఏ లోపం లేకుండా చూశాడు.
1949 సం|| జనవరిలో నెలలో పర్యటించి బహిరంగ సభలలో ప్రసంగించి ప్రజలకు తన అమూల్య సందేశాలను అందించాడు. ఫిబ్రవరి నెలలో బెంగుళూర్, నాగపూర్, మద్రాసు హైదరాబాద్ మొదలయిన నగరాలు సందర్శించి ఉపన్యా సాలు సాగించాడు.1949 జూలై ఆఖరున ముస్సోరి నుంచి తిరిగి వచ్చాక పఠేలు ఆరోగ్యము పూర్తిగా పతనమైంది వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పడంతో 6 వారములు విశ్రాంతి కొరకు ముంబాయి వెళ్ళాడు. నవంబరులో నాగ పూర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ గౌరవపట్టాను స్వీకరించి అహమ్మదాబాదులోని కనని చిన్ననాటి మిత్రుడు కనుంగొని కలుసుకున్నాడు.
ఆఖరి క్షణము వరకూ ఏన్నో ప్రాంతాలు తిరుగుతూ, ప్రజలను స్వరాజ్యం వైపు పయనించేలా చేస్తూ చివరి క్షణము వరకూ ఏ మాత్రం స్వార్ధంలేక నిరంతరం శ్రీ దేశ సేవలోనే జీవితము అంకితం చేసిన మహాత్యాగి, నిస్వార్ధ ప్రజానాయకుడు. అంకురిత దేశభక్తుడు, స్వాతంత్ర్య సాధ కుడు సర్దార్ వల్ల థాయి పటేల్ 1950 నవంబరు 1 తేదీన తను శాశ్వితముగా భారతావనికి దూరమయ్యాడు.
Sardhar Vallabhi Pattel మరణవార్త విని ప్రభుత్వోద్యోగులు ప్రజలు గొల్లుమన్నారు. అచంచల దీక్షతో గాంధీజీకి కుడి భుజముగా నిలచి, తల్లి, అన్న పోయినా డాక్టర్లు ప్రమాదమని హెచ్చ రిస్తున్నా మరణం సహజమైంది. మళ్ళా ఈ దేశానికి సేవ చెయ్యగలనో లేదో అంటూ చిరునవ్వుతో చివరి క్షణాల వరకూ భారతమాతను సేవించి తరించిన పుణ్యమూర్తి, మర ణించినా చరిత్రపుటలలో భరతజాతి హృదయాలతో అమరుని గానే నిలిచిపోయాడు. ఆయన కోసం ఆనాడు విలపించని భారతీయుడు లేడు. కన్నీరు కార్చనివారు లేరు! శరీరము అనిత్యమనీ, త్యాగము ప్రేమ శాశ్వతమని నిరూపించి బానిస భారతీయుల్ని స్వాతంత్రులుగా చేసి తన బాధ్యత తీరిందన్నట్లుగా మౌనంగా వెళ్ళిపొయ్యాడు Sardhar Vallabhi Pattel .
(సమాప్తం)