LALA LAJPAT RAI IS GREAT MAN
Lala Lajpat Rai is a great Freedom LALA LAJPAT RAI విద్యార్థి పర ప్రభుత్వ పరిపాలనలో దాస్యమున మ్రగ్గిపోవు చున్న తమ మాతృదేశమునకు స్వాతంత్ర్యము సంపాదించు టకు ప్రాణములొడ్డికూడ పాటుపడిన మహానాయకుల చరి త్రలు పఠించుచో మన శరీరములు గగుర్పొడుచును. తామే కాక తమతోటి భారతీయులనుగూడ అట్టిభావము కలవారిగా నొనర్చి స్థిరముగా దేశమున నెలకొన్న విదేశీ ప్రభుత్వము నకు గుండెగాలమైన నాయకుల చరిత్రలు మనకు ఆదర్శ ప్రాయములు. మహాత్మాగాంధీ పూరించిన స్వాతంత్ర్య సమర శంఖారావము
GOPAL KRISHNA GOKHALE IS A GREAT
Gopal Krishna Gokhale was a great freedom fighter who sacrificed his life for India. Gopal Krishna Gokhale భారత జాతిపితగా మనం యీనాడు గాంధీ మహా త్ముణ్ని గౌరవిస్తున్నాం. అటువంటి గాంధీజీయే Gopal Krishna Gokhale ను తన గురువుగా గౌరవించేవారు. Gopal Krishna Gokhale భారతమాత ప్రసవించిన పుత్రులలో రత్నం వంటివాడు. మహారాష్ట్ర ప్రాంతం దేశాని కందించిన మణి. దేశ సేవలకు మకుటంలేని మహారాజు.ప్రధమ స్వాతంత్ర్య పోరాటమని భారతీయులు సగర్వంగా
JAWAHARLAL NEHRU IS INDIA*S GREAT.
JAWAHARLAL NEHRU IS GREAT FREEDOM FIGHTER JAWAHARLAL NEHRU భారతదేశములో మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యము అనే త్యాగఫలం, జాతీయనాయకులు నిర్వి రామ కృషి ఫలితమే మనకు ప్రాప్తించిన అమూల్య నిక్షేపం. భారత చరిత్రలో విప్లవాలు, దండయాత్రలు, దోపిడీలు, మతాంతరీకరణములు ఎర్రని నెత్తురుతో వ్రాయబడియున్నవి. స్వజాత్యాభిమానం పరజాతి ద్వేషములతో కలుషితమైన యోధుల హృదయాలలో రాజ్యకాంక్ష, ధనతృష్ణలు దందడి చేయుట వలననే వాళ్ళు రక్తతర్పణం చేయుచూ జైత్రయాత్ర సాగించుచుండిరి. ద్రావిడులను ఆర్యులు, ఆర్యులను హూణశక్తులు, వా రిని ఇస్లాం
BALA GANGADHAR TILAK IS A GREAT.
Bala Gangadhar Tilak is our Lokamanya. BALA GANGADHAR TILAK అన్న పేరును విననివారు ఉండరుకదూ! మీలోనేకాదు ఈ భారతదేశంలోనే నాడు నేడు కూడా విననివారు లేరు. తేపుకూడా ఉండరు తిలక్ పూర్తిపేరు Bala Gangadhar Tilak. Bala Gangadhar Tilak నందరూ లోకమాన్యుడు అనేవారు. మాన్యుడు అంటే గౌరవింప తగినవాడు. “లోక మాన్యుడు” అంటే లోకమంతా గౌరవింప తగినవాడు. పూజనీయుడు కూడా లోక మాన్యుడు అనేది మారుపేరుకాదు కలం పేరు అంతకంటే కాదు. అది
Raja Ram mohan Roy is a great.
Raja Ram Mohan Roy was a great social reformer. Raja Ram mohan Roy ఆర్యులు సంకల్పించిన నాగరికత, శతాబ్దాలుగా సలిగి పోయి, అరిగిపోయి భారతదేశమున అంధవిశ్వాసము నిండి యుండెను. వేదములలో చెప్పబడిన విగ్రహారాధన, గ్రామ దేవతలకు బలులు విపరీతముగా పెరిగిపోయినవి. సతీసహగమనము, బ్రాహ్మణుల క్రూరత్వము అమలు జరుగుచుండెను. భాషలతోను, మతములతోను, సంప్రదాయ పద్ధతులతోను, కులములతోను దేశము ముక్కలు ముక్కలుగా మారిపో యెను. మొగలాయిల పరిపాలన తగ్గిపోవుచుండెను. ఆంగ్లే యుల పరిపాలన సరిగా వేలుని
Water is a great natural resource.
Why is water wet? WATER ఎందుకు తడిగా వుంటాయి? ప్రపంచంలో బోలెడు వస్తువులున్నాయి. ,WATER, భూమి, గాలి, ఇళ్లు, కార్లు, చెట్లు, జంతువులు, మీరూ, నేనూ – దేనివల్ల వస్తువులన్నీ తయారయాయి అని నేనడిగితే మీరేం జవాబు చెప్తారు? ‘ప్రతిదీ చిన్న చిన్న కణాలతో, అంటే పరమాణువులతో తయారైంది’ అని మీరు బహుశా జవాబు చెప్తారు. పూర్తిగా కాకపోయినా, మీరన్నది రైటే. నా ఉద్దేశం యేమిటో యిప్పుడు మీకఅర్థమౌతుంది. ఇదీ నా ఉద్దేశం. ‘యీ వ్యాసం