Gopal Krishna Gokhale was a great freedom fighter who sacrificed his life for India.
Gopal Krishna Gokhale భారత జాతిపితగా మనం యీనాడు గాంధీ మహా త్ముణ్ని గౌరవిస్తున్నాం. అటువంటి గాంధీజీయే Gopal Krishna Gokhale ను తన గురువుగా గౌరవించేవారు. Gopal Krishna Gokhale భారతమాత ప్రసవించిన పుత్రులలో రత్నం వంటివాడు.
మహారాష్ట్ర ప్రాంతం దేశాని కందించిన మణి. దేశ సేవలకు మకుటంలేని మహారాజు.ప్రధమ స్వాతంత్ర్య పోరాటమని భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన 1857 సంఘటనలు దేశప్రజలలో రాజకీయ చై తన్యాన్ని సృష్టించాయి.
Gopal Krishna Gokhale 1866లో గాంధీ మహాత్ముని కంటే 4 సంవత్సరాలు ముందు జన్మిం చాడు. రనడేను తన గురువుగా Gopal Krishna Gokhale చెప్పుకొన్నాడు. కొద్దిపాటి అభిప్రాయ బేధాలుఅప్పుడప్పుడు పోడసూపినా తిలక్, Gopal Krishna Gokhale లు జాతీయ ఉద్యమానికి, జాతీయ కాంగ్రెసు సంస్థకు రధసారధులనవచ్చు.

మరివిద్యారంగానికి సేవ చేయడంతో ప్రారంభమయిన Gopal Krishna Gokhale జీవితం భారతదేశానికి అవసరమయిన రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి అప్పటి వైస్రాయికి సమర్పిం చడంతో ముగిసింది.చిత్తశుద్ధి, స్థిరసంకల్పం, కార్యదీక్షత తాను పయనించే మార్గానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా గమ్యంపై వే అంచలంచలుగా ప్రయాణం_యివి Gopal Krishna Gokhale లో ప్రస్ఫుటంగా కానవచ్చు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మొదలు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం వరకు గోఖలే పలు పదవులలో దేశానికి సేవచేసిన నిస్వార్థజీవి.
దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ విధానాన్ని ఖండిస్తూ గాంధీ ప్రారంభించిన శాంతియుత పోరాటాన్ని బలపరచి ఆయనతో ప్రగాఢ మైత్రిని పెంపొందింకున్న వాడు బ్రిటిషు పరిపాలకుడు విభజించి పాలించే దమననీతిని సామ్రాజ్య వాదాన్ని వారి దేశంలోనే నిర్మొహ మాటంగా బహిరంగ సభల ద్వారా పత్రికాముఖంగా విమర్శించిన ధైర్యశాలి. అట్టి మహనీయుని జీవితగాధ సూత్రప్రాయంగా ఈ చిన్న పొత్తంలో పరిచయం చేయబడింది దేశ సేవ అనే ముఖ్య సూత్రాన్ని ఆదర్శంగా చేసుకొంటే Gopal Krishna Gokhale కు చక్కని వారసులు కాగలరు.
మనదేశ చరిత్రలో అతి ముఖ్యమైన కాలంలో Gopal Krishna Gokhale జన్మించి దేశానికి దాస్య విముక్తికై జరిగిన పోరాటములో అతి కీలకమైన పాత్ర వహించాడు. చరిత్రలో సిపాయి. కలహంగా వర్ణింపబడిన నిజానికి ప్రప్రధమ స్వాతంత్ర్య పోరాటంగా చెప్పుకోదగినది 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు. పిమ్మట 9సంవత్సరాలలో 1866లో ఆయన జన్మించాడు.
భారతజాతీయ కాంగ్రెసు స్థాపించబడిన నాటికి ఆయనకు వయసు చాలా తక్కువ. అప్పటి జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ బద్ధమయిన పద్ధతుల మూలంగానే స్వరాజ్యం సంపాదించడానికి పూనుకున్నది గాంధీజీ Gopal Krishna Gokhale ను తన “రాజకీయ గురువు” అని పేర్కొన్నాడు.. భారత దేశంలో అహింసా పద్ధతుల మూలంగానే తన స్వరాజ్య పోరాటాన్ని ప్రారంభించాడు.

1858లో ఈస్టిండియాకంపెనీ వారిపాలన అంతమొంది విక్టోరియా మహారాణి ప్రకటనతో ఒక కొత్తశకం ప్రారంభ మయింది. అందుచేత ప్రజలలోకూడా నూతనమైన ఆలోచన ప్రారంభమయింది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ విద్యారంగాలలో ఎటువంటి మార్పులు అవసరమో ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు.
భారతదేశ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం, మతం, సాంఘిక వ్యవస్థ ఒకటి యననేమి భారతీయమనదగిన ప్రతిది కూడ కూకటి వేళ్ళతో సహా నిర్మూలింప బడుతున్నదన్న భావన ప్రతి భారతీయుని హృదయాన్ని ఆవరించి కలవర పరచింది. బ్రిటిషువారీ పరిపాలనవలన దేశసంపద కొల్లగొట్ట, బడింది. ప్రజలు స్వతంత్రత కోల్పోయి శాశ్వత బానిసలుగా తయారు చేయబడుతున్న భారతదేశానికిగల ఆధ్యాత్మిక విద్యలోని ఔన్నత్యాన్ని పునఃస్థాపితంచేయడం ఎట్లా? అన్న జిజ్ఞాస ఉదయించింది.
అయితే బ్రిటిషు వారు ఆ సమయంలోనే ఆ సమయంలోనే ప్రచారం చేసిన విషయమేమంటే భారతీయులు తమ సాంఘికాచారాలలో చాలా వెనుకబడి యున్నారు. కులమత ద్వేషాలతో కుమ్ములాడుకొంటున్నారు. స్త్రీలను గౌరవించడం వారికి తెలియనే తెలియదు. ఇవిగాక ఇంకెన్నో ఆచార వ్యవహా రాలే వారి అభ్యుదయానికి ఆటంకాలుగా నిలిచి వున్నాయని చెప్పడం ప్రారంభించారు. ఈ విషయాలను గురించి భారతీ యులలో మేధావులయినవారు ఆలోచన ప్రారంభించారు. జాతీయ కాంగ్రెస్ స్థాపింపబడక ముందు ప్రారంభింపబడిన తొలి సంవత్సరాలలో కూడ దేశంలోని సాంఘిక వ్యవస్థను సంస్కరించాలన్న కోరిక ప్రబలమయింది.
ముందు సంఘసంస్కరణ జరిగిన తర్వాతనే దేశ దాస్య విముక్తికై పోరా టం సాగాలని ఆనాటి సంఘ సంస్కర్తలంతా అభిప్రాయ పడ్డారు. ఆ కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ పూనాలోని సార్వజనిక సభ, మద్రాసు మహాజన సభ మొద లైన స్వచ్చంద సంస్థలు వాటి శక్తికొలది సంఘ సంస్కర ణకై సేవ చేస్తున్నాయి. రాజకీయాన్ని, సంఘ సంస్కరణా శయానికి ముడి పెట్టకూడదనే వర్గం కూడా ఆ రోజులలో బలీయంగా వుంది. స్వామి వివేకానంద వంటి మహాపురుషులు విదేశాలలో హిందూమత ఔన్నత్యాన్ని గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.
భారతదేశంలోను, విదేశాలలో కూడా మానవునిలో ఆధ్యాత్మిక విలువలు, నైతిక జీవనం పెంపొం దించుటకు సంస్థలు ప్రారంభింపబడి జాతీయ భావము సర్వ మానవ సోదరత్వము పెంపొందింప నారంభించాయి. కొంత త్యాగము, కష్టము లేనిదే ఏ మార్పు- సంఘ సంస్కరణ కూడా సాధ్యంకాదనే విషయము స్పష్టమైనది.
స్వరాజ్య సాధనకు కూడా మితమైన దేశభక్తి, త్యాగము, కష్టము, నైతిక విలువ అతి ముఖ్యమయిన సాధనములని గ్రహింప బడింది. ఆనాడు దేశంలో వ్యాపించియున్న భావమది. కంపెనీ పాలకులు భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచింపనేలేదు. బ్రిటీషు పాలకులు ఒక చట్టమును గౌరవించుట, రాజ్యాంగ బద్దమయిన పరిపాలన సాగింపసాగారు. బ్రిటీషు వారిని గురించి తక్కువగా తీయులు భావించారు.
బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా సాగించే పోరాటం కూడా రాజ్యాంగ బద్దమయినదిగానే ఉండాలని దానివలన కొన్ని పరిమితములు ఛేదింపబడతాయని ఆనాటి నాయకులు ఎరిగి కూడా రష్యా, ఐర్లండు, ఇటలీ దేశములలో వలే విప్లవ పద్ధతులద్వారా పోరాటం ఇక్కడ ఫలప్రదం కాబోదని భావించారు.వారు వారి పద్ధతులతోనే వారిని ఎదిరించాలని యించారు.
గాంధీజీ స్వరాజ్య పోరాటరంగములో ప్రవేశించే టంతవరకూ రాజకీయ నాయకులు బ్రిటిషు దేశస్తుల పద్ధతులు ననుసరించే వారితో పోరాడుచుండిరి. న్యాయశాస్త్ర ప్రవీణులే ఈనాటి నాయకులై నారు. కాని ప్రజాబాహుళ్యంపాల్గొ నని పోరాటంవిజయవంతం ఎట్లా అవుతుంది? 1885లో జాతీయ కాంగ్రెసు స్థాపింపబడటంతోనే ఆ పోరాటానికి మొత్తం భారతజాతి మద్దతు లభించింది. అప్పుడే స్వాతంత్ర్య పోరాటం ఒక కొత్త బలాన్ని పుంజుకున్నది. ఆ జాతీయ సంస్థలో చేరిన నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలను లెక్కచేయకుండా దేశ, జాతి ప్రయోజనాల కొరకు పోరాటం సాగించారు.

1886 నుండి 30 సంవత్సరాల ఆ సంస్థ, దేశం కూడా అనేక కష్ట నష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. స్వరాజ్య పోరాటంతో కొంత ప్రగతి సాధించ డిబనా చట్టబద్ధమయిన పద్ధతుల ద్వారా. సాగిన
ఆ పోరాటంలో మన లక్ష్యనుయిన సంపూర్ణ స్వరాజ్యం కనుచూపు మేరలోనయినా కనిపించలేదు.
జాతీయ పోరాటంలో అనేక సందర్భాలలో నిరు త్సాహం, నిస్పృహ హృదయక్లేశం ఎదుర్కోవలసివచ్చింది. పరిపాలకులు తమ ఆయుధబలంతో భారతజాతిలో తలఎత్తిన స్వాతంత్ర్య పిపాసను అణచివేయడం ప్రారంభించారు కానీ ప్రజావాహినిలో పొడచూపిన నవచై తన్యం గట్లుపొర్లి ప్రవ హింప సాగింది.
ప్రజలు తమనాయకులు అవలంభించే మిత వాద పద్ధతులు విడనాడి తీవ్రపోరాటానికే ఎదురు చూడడం ఆరంభించారు. దానితో పూర్తి స్వాతంత్ర్యం ఆశయంగా ఏదో ఒక రూపములో ప్రత్యక్ష చర్యకి దిగాలని నిర్ణయిం చారు. రాజ్యాంగ బద్దమయిన ఆందోళనకి తొలుత ప్రత్యక్ష పోరాటం కూడా సాగాలన్నారు భిన్నమయిన ఈ అఖి ప్రాయాలు తలయెత్తడంతో ఆనాటి జాతీయ కాంగ్రెసులో చీలికలు ప్రారంభమయినాయి. కొంత కాలము కాంగ్రెస్ సంస్థ ఒకే కంఠంతో భారతీయుల స్వాతంత్ర్య వాంఛను ప్రతిబింబిం చింది. కానీ కాలంమారి షరిస్థితులు ప్రబలమయినందువలన చీలిక అనివార్యమయింది అతివాద నాయకులను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది.
దేశ వ్యాప్తమయిన ఉద్యమంలో శూన్యం ఏర్ప డింది. మితవాదులే కాంగ్రెసుకి నాయకులుగా ఉన్నారు కాని ప్రజలలో ఉత్తేజము. చైతన్యం లోపించాయి. మొదటిప్రపంచ యుద్ధం ప్రకటించబడిన కొంతకాలమువరకుకాంగ్రెసు మాట స్మరించినవారు లేరు. కానీ కొద్దికాలంలోనే ఈ పరి స్థితిలో గమనించదగిన పరిణామం వచ్చితీరింది. పైన వివరించిన వేళ కాలపరిస్థితులలో గోఖలేపుట్టి పెరి గాడు.
విద్యారంగ సేవలో ప్రారంభమయిన ఆయన జీవితం రాజకీయ ఆందోళనలతో అంతమయింది. ఆయనమనోధైర్యం చిత్తశుద్ధి, కార్యదీక్ష భారతీయులలో కొత్త ఊపిరి పోశాయి. తాను తలపెట్టిన మార్గాన్నే అనుసరిస్తూ రాజకీయవత్తిడులకి, ప్రలోభాలకూచలించకుండా చిత్తసయిర్యంతో కార్యక్రమంలో విజయం సాధించాడు. ఆయన కర్మయోగి, జయాప జయా ఆకు ఆయన చలించలేదు. భారతమాత కన్నబిడ్డలలో ప్రము ఖుడుగా అసలయిన దేశభక్తుడుగా పేరుపొందాడు.
గత శతాబ్దంలో ఎందరో దేశభక్తులు బహు ప్రాచీన మయిన భారతదేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దారు. అతిస్వల్ప కాలంలో ఇంతమంది మహామహులనదగ్గ దేశభక్తులు, వీర పుత్రులు, వీరవనితలు ఆవిర్భవించిన దేశం ప్రపంచంలో భారతదేశం తప్ప మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క రాజకీయ రంగంలోనే కాదు. విజ్ఞాన శాస్త్రము, కళలు, చరిత్ర, విద్య, ఆర్థిక శాస్త్రము. పారిశ్రామికరంగం అన్ని రంగాలలో ఎందరో మేధావులు ఈ పుణ్యభూమిలో జన్మించి మాతృదేశానికి ఎంతో కీర్తినార్జించారు. అటువంటి రత్నాలలో Gopal Krishna Gokhale ఒకడు.
భారత దేశపుఉజ్జ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు నిర్మించిన నిస్వార్థ దేశభక్తుడాయన.అప్పటి బొంబాయి రాజధానిలో రత్నగిరి జిల్లా “కొతుల్” అనే గ్రామములో 1866 మే 9వ తేదీన గోఖలే ఆ జిల్లాలోనే వేలనేశ్వర్ జన్మించారు. ఆయన పూర్వీకులు అనే గ్రామములో ఉండేవారు. ఆర్థిక కారణాలవలన పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చినది. వారికి కొద్దిపాటి భూవసతి ఉండేది. కాని రత్నగిరిజిల్లా కొండప్రాంతము అగుటవలన అంత సారవంతమయిన భూములుకావు. ఆ జిల్లాలోని తీర ప్రాంతాలలో మాత్రం మామిడి, కొబ్బరి, జీడిమామిడితోటలు పెరిగేవి. ప్రయాణ సౌకర్యాలు బహు తక్కువ. పడవలపైన కాలువ నీటిలో ప్రయాణమే శరణ్యం.
Gopal Krishna Gokhale మధ్యతరగతి చిత్పవీన బ్రాహ్మణ కుటుంబా నికి చెందినవాడు. మహారాష్ట్రను ఒక శతాబ్ధానికి పైగాపరిపాలించిన పీష్వాలు చిత్పవీన కుటుంబములోని వారే,శాఖవారి సంఖ్య లక్షలలో నేఉన్నా దేశంలోని అనేక రంగాలలో ఆ వంశీకులు మంచికీర్తి ప్రతిష్టను సంపాదించారు. మహారాష్ట్రములో భారతదేశములో మహానాయకులనిపించు కున్న వారంతా రత్నగిరి జిల్లాలో ఉద్భవించినవారే.
తెలియరాలేదు.
Gopal Krishna Gokhale తండ్రి కృష్ణారావు కొల్లాపూర్ సంస్థానంలో ఒక జమీందారీలో ఉద్యోగి. ఆయన ప్రారంభములో ఒకగుమ స్తాగా చేరి చివరకు పోలీసు, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరు కున్నాడు, ఆ కాలములో వారిజీతబత్తెములు బహుస్వల్పంగా ఉండేవి కృష్ణారావుగారికి ఆరుగురు సంతతి, అందులో నలు గురు ఆడపిల్లలు, ఇద్దరే మగపిల్లలు. పెద్దవాడు గోవింద్, చిన్నవాడు గోపాల్.Gopal Krishna Gokhale చిన్నతనము గురించి పాఠశాల విద్యగురించి కాని, ఇంటివద్ద విద్యనేర్చుకున్నది, వివరాలు ఆయన తల్లి విద్యావంతురాలు కాదు. ఆ కాలపు స్త్రీలందరి వలెనే ఆమెకూడా సంప్రదాయమయిన విజ్ఞానంలోను తెలివి తేటలలో ఆరితేరినది.
Gopal Krishna Gokhale కు రామా యణం, మహాభారతం కధలు చెప్పేది. తెల్లవారుఝామున లేచి భక్తి పూర్వకమయిన గీతాలు పాడుతూ వుండేది. నిద్రపోయే ముందు కూడా పాటలు, శ్లోకాలు పాడుకుని పడుకొనే ఆల వాటు ఆ కుటుంబమువారికి. వీని ప్రభావము Gopal Krishna Gokhale జీవితములో మనకు శనపడేది. ఆయన బాల్యము. విద్యాభ్యాసము గురించి వివరాలు ఏమీతెలయరావు. ఆ చరిత్ర వ్రాసిన వారుకూడా ఈవివరాలు తెలుప లేదు.
Gopal Krishna Gokhale చిన్నతనము గురించి మాత్రము ఒక విషయము ప్రచారములో ఉన్నది. ఆయన తరగతిలో ఉపాధ్యాయుడు ఇంటికి లెక్కలు ఇచ్చాడట. పిల్లలందరూ తప్పు చేశారట గోఖలే మాత్రము అన్నీ సరిగా ఆ ఉపాధ్యాయుడు వచ్చి Gopal Krishna Gokhale ను చేసి చూపించాడట. పిల్ల లందరికంటే ముందు కూర్చోబెట్టాడట. Gopal Krishna Gokhale ఏడ్వటము ప్రారంభించాడు.
కొంత సేపటికి ఆ ఏడుపుకు కారణము విచారించగా అవి తాను స్వయముగా చేసినవి కావని ఎవరో పెద్దవారి సహాయముతో చేసినవని నిజము చెప్పి Gopal Krishna Gokhale మరల ఏడ్చాడుట. గోఖలే సత్యసంధత అట్టిదని యీ సంఘటన – రుజువు చేస్తున్నది . ఆ రోజులలో పెద్ద పెద్ద పట్టణాలలోనే ఇంగ్లీషు బోధించే పాఠశాలలుండేవి. Gopal Krishna Gokhale సోదరులు కొల్హా పూర్లో విద్యాభ్యాసము చేస్తున్న సమయంలో వారి తండ్రి మరణవార్త తెలియవచ్చింది.
Gopal Krishna Gokhale కు 13 సంవత్సరాలు. అన్నకు 18 సంవత్స రాల వయస్సు సామాన్య కుటుంబాలలో సంపాదన పరు డయిన యజమాని మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి అంతా తారుమారు కావడము సహజము. వారిమేనమామ వారితల్లి ని నలుగురు ఆడపిల్లలను తన గ్రామానికి తీసుకు వెళ్ళాడు. కాని Gopal Krishna Gokhale తల్లి తన ఊరికేవెళ్ళి ఎలాగో కాలముగడపాలని నిశ్చయించినది.
గోవింద్ తన చదువునకు స్వస్తిచెప్పి ఒక చిన్న ఉద్యోగములో 15 రూపాయల జీతానికి చేరాడు. Gopal Krishna Gokhale మాత్రముచదువును అతికష్టముమీదసాగిం చాడు. అన్నగారు తన జీతములో నుండి Gopal Krishna Gokhale కు నెలకు రూపాయలు పంపేవాడు. అందులోనే 14 రూపాయలు పంపేవాడు. అందులోనే భోజనానికి నెలకు 4 రూపాయలుకట్టి మిగిలినవి తన జీతముదీపము మొద లయిన చిల్లర ఖర్చులకు సరిపెట్టుకొనేవాడు తన కుటుంబ పరిస్థితి బాగా ఎరిగినవాడు కనుక గోఖలే తన ఖర్చులన్నీ అతి జాగ్రత్తతో ఆలోచించేవాడు.

ఒకసారి ఒక విచిత్ర సంఘటన జరిగింది. స్నేహితునిబలవంతముమీద Gopal Krishna Gokhale ఒక నాటక ప్రదర్శనానికి వెళ్ళాడు. ఇద్దరూ ఆనందించారు. అంత వరకు బాగానే వుంది. కొద్దిరోజుల తర్వాత ఆ స్నేహితుడు నాటకము టిక్కట్టు ఖరీదు ఇమ్మని అడిగాడు.
ఈ విషయము మొదటే తెలిసివుంటే Gopal Krishna Gokhale వెళ్ళకుండానే వుండేవాడు. తీరా స్నేహితుడు అడిగిన తర్వాత ఆత్మాభిమానముతో 2 అణాలు ఇచ్చివేసాడు. కాని ఆ ఖర్చు తన నెల ఖర్చులో ఎక్కడ ఎలా తగ్గించుకోవాలనే ప్రశ్న Gopal Krishna Gokhale మనస్సుని పీడించినది. చిట్టచివరకు తన దీపపు కిరసనాయిలు కొనడము మానివేసి వీధిదీపము దగ్గర చదువుకొని ఆ డబ్బు ఆదాచేయ దానికి ఆయన నిశ్చయించాడు.
Gopal Krishna Gokhale తన 15వ యేటనే మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయినాడు. ఆ కాలపు ఆచారాన్ని నుసరించి ఆయనకు వివాహము అంతకుముందే అయిపోయింది. ఆ ఆచారాన్ని వ్యతిరేకించే శక్తి అప్పటికింకా తలయెత్తలేదు. ఆయన ‘ఎంట్రన్సు పరీక్షలో కూడా నెగ్గాడు. అతనికి ఎక్కువ మార్కులు రానందువల్ల స్కాలర్షిప్ రాలేదు.
కాబట్టి పెద్ద చదువుకుపోకుండా తాను కూడా ఒక ఉద్యోగములో చేరి పోవాలని తాను అనుకున్నాడు. కుటుంబ పరిస్థితి అలాంటిది,కాని తన అన్నా వదిన మాత్రం అతడు చదువు మానడానికి అంగీకరించ లేదు. వదినగారు తన బంగారు నగలు అమ్మి. అయినాసరే మరిదిని చదివించి తీరాలన్న పట్టుబట్టింది. ఆ వదినగారి ఆనాటి త్యాగమే అతని అభ్యున్నతికి కారణ మయింది.
లేకుంటే భారతదేశానికి జాతిరత్న కాని తన అన్నా వదిన మాత్రం అతడు చదువు మానడానికి అంగీకరించ లేదు. వదినగారు తన బంగారు నగలు అమ్మి. అయినాసరే మరిదిని చదివించి తీరాలన్న పట్టుబట్టింది. ఆ వదినగారి ఆనాటి త్యాగమే అతని అభ్యున్నతికి కారణ మయింది. లేకుంటే భారతదేశానికి జాతిరత్న Gopal Krishna Gokhale సేవలు లభించియుండేవి కాదు.
రాజారాంవదినగారి పట్టుదలతో అతను 1882 కొల్హాపూర్ లోని కాలేజీలో చేరాడు. చాలా బిడియపడేవాడు. కాలేజిలో అతని కార్యకలాపాల గురించి ఎక్కువ తెలియదు. కాని అతని జ్ఞాపకశక్తికి తోటి విద్యార్ధులంతా ఆశ్చర్యపోయే వారు. పాఠ్యపుస్తకాన్ని తోటి విద్యార్థి చేతికిచ్చి అందులో ఒక్కమాట కూడా పొల్లుపోకుండా అప్పగించేవాడు.తప్పు పందెం వేసేవాడట చెబితే తప్పుకు అణా ఇస్తానని కూడా కూడా. ఆ పందెంలో అతను ఎప్పుడూ ఓడిపోలేదు.
Gopal Krishna Gokhale 1882 ప్రీవియస్ పరీక్ష ప్యాసయి పూనాలో వున్న డక్కన్ కాలేజీలో చేరాడు. కాని కొద్దికాలంలోనే రాజారాం కాలేజీలో బి.ఏ. తరగతులు ప్రారంభించిన కారణంగా తిరిగివచ్చేశాడు. బి.ఏ.ఫైనల్ లో బొంబాయిలోని ఎల్ఫిన్ స్టన్ కళాశాలకు వెళ్ళి లెక్కలు తన అభిమాన విషయంగా తీసుకొని రెండవ తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు.ఈలోగా పూనాలో జరిగిన ఒక ముఖ్య సంఘటన.చెప్పుకోదగ్గది. అంతవరకూ బిడియపడుతూ ఏ ఉద్యమం లోనూ చొరవగా ముందుకురాని అతను మొట్ట మొదటి సేవలు లభించియుండేవి కాదు.రాజారాం వదినగారి పట్టుదలతో అతను 1882 కొల్హాపూర్ లోని కాలేజీలో చేరాడు.
చాలా బిడియపడేవాడు.కాలేజిలో అతని కార్యకలాపాల గురించి ఎక్కువ తెలియదు. కాని అతని జ్ఞాపకశక్తికి తోటి విద్యార్ధులంతా ఆశ్చర్యపోయే వారు. పాఠ్యపుస్తకాన్నితోటి విద్యార్థి చేతికిచ్చి అందులో ఒక్కమాట కూడా పొల్లుపోకుండాఅప్పగించేవాడు. తప్పు పందెం వేసేవాడట చెబితే తప్పుకు అణా ఇస్తానని కూడా కూడా. ఆ పందెంలో అతను ఎప్పుడూ ఓడిపోలేదు.
ఆయన 1882 ప్రీవియస్ పరీక్ష ప్యాసయి పూనాలో వున్న డక్కన్ కాలేజీలో చేరాడు.కాని కొద్దికాలంలోనే రాజారాం కాలేజీలో బి.ఏ. తరగతులు ప్రారంభించిన కారణంగా తిరిగివచ్చేశాడు. బి.ఏ. ఫైనల్ లో బొంబాయిలోని ఎల్ఫిన్ స్టన్ కళాశాలకు వెళ్ళి లెక్కలు తన అభిమాన విషయంగా తీసుకొని రెండవ తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు.
ఈలోగా పూనాలో జరిగిన ఒక ముఖ్య సంఘటన. చెప్పుకోదగ్గది. అంతవరకూ బిడియపడుతూ ఏ ఉద్యమం లోనూ చొరవగా ముందుకురాని అతను మొట్ట మొదటి సారిగా ఒక రాజకీయ కారణం కోసం ప్రదర్శింపబడిన నాట కంలో స్త్రీ పాత్ర ధరించాడు. రాజారాం కళాశాల విద్యార్ధు లంతా షేక్స్పియర్ మహాకవి రచించిన “కామెడి ఆఫ్ ఎర్రర్స్” అనే నాటకాన్ని ప్రదర్శించి నిధులు సేకరించారు.
అతను ఆ నాటకంలో ఆడవేషం వేశాడు. కొల్లాపూర్దివాను విమర్శిస్తూ తన పత్రికలలో ప్రచురించారనే ఆరో పణపై “కేసరి” “మరాటా” పత్రికల సంపాదకులకు శిక్షవిధిం చారు. ఆ సంపాదకుల విడుదలకు, కోర్టు ఖర్చులకు నిధులకు సేకరించడానికి ధన సేకరణకై కళాశాల విద్యార్ధులు నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సందర్భములో మొదటి సారిగా Gopal Krishna Gokhale ఉద్యమములో పాల్గొన్నారు.https://photos.app.goo.gl/3M2SRbvHu8gfSJsW7
Gopal Krishna Gokhale తన డిగ్రీ పరీక్ష చదువుకు బొంబాయి వెళ్ళిన రోజులలో ఆ కళా శాల ప్రొఫెసర్లు హాధారన్ వెట్ (లెక్కలు) డా॥ పర్డ్సు వర్తు (ఇంగ్లీషు) ఇద్దరూ అతనిపట్ల అభిమానము చూపేవారు. నెలకు రు. 20 లు విద్యార్థి వేతనము కూడా అతనికి అభించినది.18 సంవత్సరాల వయసులోనే అతను బి.ఏ. పట్ట పరీక్షలో ఉత్తీర్ణుడయినాడు. ఆ రోజులలో ఇంత చిన్న వయసులో పట్టపరీక్ష ప్యాసుకావడము అరుదయిన విషయము కాని ఈ ఫలితము అతనికి అనేక సమస్యలు సృష్టించింది. గవర్నమెంటు సర్వీసులలో చేరడమా? యం ఏ. పరీక్షకు కట్టడమా? లా చదివి న్యాయవాది కావడమా? అనే సమ స్యలు ఎదురయినాయి. ఆయన స్నేహితులంతా కలసి ప్రత్యేక నిధి వసూలుచేసి యిస్తామని ఇంగ్లండు వెళ్ళి
ఐ.సి.యస్. పరీక్షకు కట్టవలసిందని ప్రోత్సహించారు. కాని అతనికది యిష్టం కాలేదు. అతడు ఇంజనీరింగు విద్య చదప దలచి తన పేరు కూడా ఆ కోర్సులో రిజిష్టరుచేయించాడు తీరా ఆ తరగతులలో వున్నవారు తనను మించిన మేధావు లని గమనించి, తను తరగతులకు హాజరు కావడం మాని వేశాడు.సాధారణ యం.ఏ. పట్టం పొందడం యిష్టంలేదు.
చిట్ట చివరకు న్యాయవాదిగా స్థిరపడటానికి నిశ్చయించాడు. ఆనాటిసంఘములో లాయర్లకు మంచి గౌరవముంది ఆర్ధికంగా గూడా లాభసాటి అయినదే. జడ్జి కావడానికి హైకోర్టు జడ్జిగా ప్రమోషను పొందే అవకాశాలు గూడా ఉన్న వృత్తి అది. కాని దాని వలన ఇతర ప్రయోజనాలు గూడా ఉంటాయి. ఎప్పటికయినా దేశ సేవకే తాను దేశ సేవకే తాను అంకితము కావాలను కున్నాడు. కనుక యీశిక్షణ చాలా అవసరమని భావించాడు.
ఆ సంవత్సరమే పూనాలో ఉన్న దక్కన్ కాలేజీలో లా తరగతులు ప్రారంభించారు. వాటిలో అతను ప్రవేశిం’ చాడు. కాని తన కొరకై ఎన్నో త్యాగాలకు, కష్టాలకు లోనై న కుటుంబాన్ని తను ఎలా విస్మరించగలడు? ఇంకెంత కాలము వారిని కష్ట పెట్టడమని. ఆలోచించి తాను యేదయినా సంపాదన ప్రారంభించి తీరాలనుకుని పూనాలోని కొత్తగా స్థాపించబడిన న్యూఇంగ్లీషు స్కూలులో నెలకో 35 రూపా యల జీతానికి ప్రవేశించాడు.
విద్యారంగానికి సేవ
గోఖలేప్రజా సేవ విద్యారంగములోనే ప్రారంభమైంది న్యూ ఇంగ్లీషు స్కూలులో టీచరుగా నెలకు రు. 35 లు జీతములో చేరాడు. మరో ఉపాధ్యాయ స్నేహితునితో కలిసి ప్రయివేట్లు చెప్పి, మరో రు. 35 సంపాదించేవాడు. లాయర్ కావాలని ఆయన ఎంత ప్రయత్నించినా పరిస్థితులు అను కూలించలేదు. ఆ చదువు అట్టేకాలం సాగలేదు. తిలక్, అగర్కర్ల ప్రభావము గోఖలేపై ఎక్కువగా పడింది. అందులో ముఖ్యంగా అగర్కర్ Gopal Krishna Gokhale ను ఆ స్కూలు యావజ్జీవ సభ్యుడిగా చేరమని ప్రోత్సహించాడు. తన అన్న ఏమంటాడో అని మొదట భయపడినా చివరకు 1886లో ఆయన జీవ సభ్యునిగా చేరాడు. అదే అతని ఉజ్జ్వల భవిష్య త్తుకు పునాది అయింది.
Gopal Krishna Gokhal ఒక బహిరంగ సభలో ఉపన్యసించాడు. అదే మొట్టమొదటి ఉపన్యాసము శ్రోతలు కొన్నారు.శ్రోతలు మెచ్చుఆ పాఠశాలను స్థాపించిన విష్ణుశాస్త్ర బిప్లుంకర్1882 లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించాడు. 1885 లో ఫెర్గూసన్ కాలేజీ స్థాపింపబడినది. 1890లో తిలక్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ యావజ్జీవ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.
ఉపాధ్యాయులుగా పనిచేసే వారందరికి సమాన వేతనాలుండాలని తిలక్ నమ్మకం. పాఠశాలలో పని చేసే వారెవరు కూడా ఇతర సంపాదనకు ఆశించరాదని ఆయన వాదం. గోఖలే అప్పుడప్పుడు యితర పనులు చేసి పారితోషకం సంపాదిస్తున్నాడని కూడా ఆయన విమర్శించే వాడు. గోఖలేసార్వజనక సభకు కార్యదర్శిగా పనిచేయడం ఆయనకు గిట్టలేదు.
తిలక్ గారు రాజీనామాచేయడ మెందుకు? నేనే తొలగిపోతాను. ఆయననే వుండమని చెప్పండని Gopal Krishna Gokhale వ్రాశాడు. తిలక్, గోఖలేలు ఇద్దరూ దేశచరిత్రలో అతి ముఖ్యులయినవారే కొన్ని సంవత్సరాలయిన తరువాత గోఖలే “సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ” అను పేర కొత్త సంస్థ స్థాపించాడు.
Gopal Krishna Gokhale 15 సంవత్సరాలపాటు ఆసొసైటీలో వున్నాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన మంచి పేరు సంపాదించు కున్నాడు. ఆయన శిష్యులందరూ ఆయన, కష్టపడి విష యాన్ని తన విద్యార్ధులకు బోధించేవాడని తరువాత ప్రకటించారు.నాయకునికిఆనాడు రాజకీయాలు, పత్రికారంగం ఒకదానితో ఒకటి పెనవేసుకుని వుండేవి. ప్రతి రాజకీయ ఆయన ప్రచారానికి ఉపయోగపడే విధంగా ఒక వార్తాపత్రిక నిర్వహింపబడేది.
Gopal Krishna Gokhale గోవిందరనడేలతో తొలి పరిచయం పొందే నాటికి ఆయన సార్వజనానికి సభ నదిపే త్రైమాసపత్రికకు సంపాదకునిగా వుండేవాడు. ఆ రోజులలో రాజకీయ, సాంఘిక రంగాలలో ప్రజా ప్రచారానికి నాటకం ఒక ముఖ్యసాధనంగా వుండేది. రాజద్రోహ నేరానికి భయపడి తమ ఉపన్యాసాలలో బహిరంగంగా చెప్పజాలని విషయాలను కొంచెం సున్నితంగా నాటక రూపంలో వెల్లడించేవారు ఆనాటి రచయితలు. Gopal Krishna Gokhale బహిరంగ సభలలో తన ప్రసం గాల వలన జనాన్ని ఆకర్షించలేక పోయెడివాడు.
ఆయన అతివాది కాడు కాబట్టి ప్రజలను తన ప్రసం గాలతో ముగ్ధులుగా చేయలేకపోయినా అంకెలు, వివరాలు మాత్రం ఇతరుల కంటే ఎక్కువగా ఆయన ప్రసంగాలలో వుండేవి. ఆయన దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీకి చాలాకాలం కార్యదర్శిగా వున్నాడు. అది కష్టమయిన పనైనా ఆయన తన యావచ్చక్తి వినియోగించి పనిచేసేవాడు.
ధనవంతు లందరి దగ్గరికిపోయి వారిని తన విద్యాసంస్థకి విరాళమిమ్మని ప్రాధేయపడాలి. ధనవంతులు తమ పనులు సాధించుకోవ డానికై గవర్నమెంటును ఆశ్రయింపక తప్పదు. అందుచేత గవర్నమెంటు దృష్టిలో ఈ విద్యాసంస్థ వుండి యుంటేనే విరాళాలు లేకపోతే ఒక దమ్మిడి కూడా విరాళం వసూలు కాదు కాబట్టి Gopal Krishna Gokhale నిర్వహించే దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రభుత్వానికి ఎటువంటి సంకోచాలూ కలుగకుండా తమ కార్యకలాపాలు నడుపుతుండాలి.
ఆశయసంస్థ స్థాపకులు బిప్లుంకర్ బ్రతికున్నంత కాలం ఏ ఆంగ్లేయుడు కూడా తన పవిత్ర విద్యాసంస్థలో చేరరాదని శాసించాడు కానీ ఆయన కన్నుమూసిన వెంటనే ములు పాటింపబడకో లేక ఆ విద్యాసంస్థ వేరే ఒక ఆంగ్లే యుని పేరుతో ముడిపడింది ఆ రాష్ట్ర గవర్నయిన ఫెర్గూ సన్ పేర కళాశాల వెలిసింది. ఒకప్పుడు ఒక ఆంగ్లేయుణ్ని ఆలోచన వచ్చింది.
ప్రొఫెసరుగా నియమించాలని కూడా అప్పట్లో ఆయన అంగీకరించలేదు. కనుక సరిపోయింది. సెల్బీ అను ఆంగ్లేయ ప్రిన్సిపాల్ దక్కన్ సొసైటీకి అధ్య క్షునిగా ఎన్నుకోబడ్డాడు. ఇదంతా సభ్యునికి గౌరవప్రద మన్నది కాకపోయినా సొసైటీ క్షేమం కోరి చేయవలసి వచ్చింది. గవర్నమెంటు రికగ్నిషను పొందనిదే ఏ విద్యా సంస్థ కూడామనలేదు. కాబట్టి ఫెర్గూసన్ కళాశాల తనకయ్యే వ్యయంలో రాబడిపోను మిగిలిన ఖర్చునంతటినీ ప్రభుత్వం నుంచి ధనసహాయముగా పొందవలసి వచ్చింది.
గోఖలే పని ఏమంత తేలికయినదికాదు. అయితే ఆయన ఆయనను రక్షించాయి. ఎవరి యెడల ఆయనికి ద్వేషంలేదు. సంస్థను నిర్దుష్టంగా నిర్వహించాలనే ఆయన తపన మన్నన మర్యాదలతో కూడిన ప్రవర్తన వినయపూర్వకమైన ప్రసం గాలూ- యివన్నీ కలసి ఆయన కృషికి దోహదం చేశాయి. ఆ కళాశాలకి భవనాలు నిర్మించడానికి, హాస్టల్ కట్టించ డానికి అవసరమయిన సొమ్మునంతటినీ గోఖలే విరాళాల రూపంలో సేకరించాడు. ఇది సర్వసామాన్యమైన విషయం కాదు.
శీలసంపదబొంబాయి విశ్వవిద్యాలయానికి ఆయన చేసిన సేవ సభ్యు విద్యారంగానికి Gopal Krishna Gokhale సేవల గురించి చెప్పేముందునిగా చాలాకాలం పనిచేసి చర్చలన్నింటిలో పాల్గొనేవాడు. సెనేటుతో చర్చకు వచ్చే విషయాలు రాజకీయాలకు లోబడి వుండరాదని ఆయన వాదం గవర్నమెంటు ఈ ఊహను సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ అప్పటిలో విద్య రాజకీయాలకు లోబడే వుండేది. కొన్ని సమయాలలో గోఖలే ప్రభుత్వ ప్రతినిధులకి ఆ విషయాన్ని గుర్తు చేస్తుండేవాడు. ఈ విషయంలో ఒకటి ముఖ్యమయినది.
ఆ రోజులలో బెంగాల్ విభజన అతి ప్రాముఖ్యమయి నది. కాబట్టి చరిత్రను నిర్బంధ విషయములుగా కళాశాలల్లో బోధించ నక్కరలేదని గవర్నమెంటు అభిప్రాయపడింది. ఇంగ్లండులో బ్రిటీషు చరిత్ర దేశంలో కూడా దేశ చరిత్ర విద్యార్ధులకి ఆసక్తి కలిగించదు. దానిని బోధించే ప్రొఫెసర్లు కూడా లేరు అంటూ వింత వాదన ఒకటి బయల్దేరింది.
కాని గోఖలే ఈ వాదాన్ని కాదు అని సమర్థతతో ప్రతిఘటించాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధనాంశం కాదు. అయినా అక్కడున్న విద్యార్థులలో చైతన్యం హెచ్చు చరిత్ర బోధన లేనంత మాత్రాన రాజకీయ సంఘటనలు ప్రజా ప్రతిఘటనరావని ఖచ్చితంగా చెప్పలేమని ఆయన వివ రించాడు. విద్యాశాఖ డైరెక్టరు కళాశాలలకు తమ అభి ప్రాయాలు తెలపమంటూ వ్రాశాడు. గవర్నమెంటు జోక్యం ఏ విధంగానూ తగదని వాదించి తన ప్రయత్నం పట్టుదలగా సాగించాడు.
Gopal Krishna Gokhale విద్యను గురించి, ముఖ్యముగా దేశములోని విద్యను గురించి తన జీవితములో చాలాకృషిచేశాడు. 1901. 1902 సంవత్సరాలలో ప్రాధమిక విద్య ద్వారా రాబడి 30 లక్షల రూపాయలుంటే వ్యయం 13 1/2 లక్షల మాత్రమే ఉండడం గోఖలేను కలవరపరచింది.ముఖ్యంగా ప్రాధమిక విషయములో యింత నిర్ల క్ష్య వై ఖరిని అవలంభిస్తున్న బ్రిటీషు ప్రభుత్వాన్ని ఆయన తీవ్రముగా విమర్శించాడు.
ప్రాథమికవిద్య ఉచితముగా బోధిం చాలని 6-10 సంవత్సరాల బాలురకది నిర్బంధం చేయా లని కూడా పట్టుబట్టాడు. విద్యవైపెట్టే ఖర్చును ప్రభుత్వము రెండు వంతులు భరించాలని మిగిలిన ఒక వంతు స్థానిక సంస్థలు భరించాలని ఆయన ప్రతిపాదించాడు. అదనపు ఖర్చు భరించడానికి మార్గాలను కూడా ఆయన సూచించారు. తన వాదానికి బలముగా ఐలండ్ గ్లాడ్క్ మాటలను వుటం కించాడు.
ఆ రాజకీయవేత్త తన ప్రసంగములో నాగరికతలో ముందంజ వేశామంటున్న మనలాంటి భాగ్యవంతులమయిన దేశమే విద్యను నిర్బంధం చేయకపోవడము సిగ్గుచేటు అన్నాడు. ఆ ఆ కాలములో ప్రతి 8 మంది బాలురులో 7 గురు విద్యావిహీనులు. ప్రతి 5 గ్రామాలలోనూ 4 గ్రామాలకు పాఠశాలలే లేవు. నేటిప్రాధమిక విద్యా వ్యాప్తికి పునాదులు గోఖలే వేసినవే.
కాంగ్రెసులో ప్రవేశం
Gopal Krishna Gokhale జీవితముపై మహదేవ గోవిందరనడే ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. ఆయననేGopal Krishna Gokhale తన రాజకీయ గురువుగా ఎన్నుకున్నాడు. రనడేరాజకీయాలలోనే గాక ఆర్థిక సమస్యల పట్ల గూడా చాలా ఆసక్తి చూపేవాడు. ఇంగ్లండుకి పనికివచ్చే ఆర్థిక సూత్రాలు ఇండియాకి ఎందుకు పనికిరావు? అనేది ఆ రనడే ప్రశ్న. మనదేశము తనకి కావల సిన వస్తు సామాగ్రినంతా తానే తయారు చేసుకునే శక్తి కలిగియుండి కూడా విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవ డాన్ని ఆయన వ్యతిరేకించాడు.
పరిశ్రమలు వృద్ధి చెంది నప్పుడే భారతదేశము త్వరితగతిలో అభివృద్ధి సాధించగల్గు తుందని ఆయన వాదము. గోఖలే తన గురువైన రనడేను గుడ్డిగా అనుసరించలేదు. రనడే 1901 లో మరణించాడు. గోఖలేకు అది తీరని లోటు. గోఖలే సార్వజనిక సభ కార్య దర్శిగా తన ప్రజాహిత జీవనము ప్రారంభించాడు. ఆయన జీవితములో తొలి విజయముగా వెల్బీ కమీషన్ ఎదుట ఇంగ్లం డులో ఆయన యిచ్చిన సాక్ష్యాన్ని చెప్పుకోవచ్చు.
భారతదేశం పరిపాలకు లెవరు? అన్న విషయంలో Gopal Krishna Gokhale చాల బలీయమైన వాదం వినిపించాడు. పన్నులు చెల్లించే భారతదేశ ప్రజల మాట చెల్లుబడి కాకుండా ఎక్కడో వేలకొలది మైళ్ళదూరంలో ఇంగ్లండులో వున్న వారు ఇష్టానుసారం పరిపాలించేటప్పుడు భారతీయులకు ఏమి ప్రయోజనం? అని ప్రశ్నించాడు.
ఆఫ్ఘనిస్తాన్, బర్మాలలో సామ్రాజ్య విస్తరణకు గవర్నమెంటు పెట్టే ఖర్చంతా భారత దేశంలోవచ్చే రాబడిలోనుంచి ఖర్చుకావడాన్ని కూడా గోఖలే తీవ్రంగా విమర్శించాడు. కమీషను ముందు యీ ప్రస్తావన ఎందుకని కొందరన్నప్పటికీ ఆయన తన పట్టుదల వదల కుండా కమీషనుకు ఈ విషయాలు స్పష్టం చేశాడు కమీషన్ ఎదుట వరుసగా రెండు రోజులు సాక్ష్యమిచ్చాడు.
ఈ జట్టుకు దాదాభాయి నౌరోజీ నాయకుడుగా ఉన్నాడు. కమీషను వేసిన ప్రశ్నల వరసనంతటికి కార్య. దీక్షతతో సమాధానాలు చెప్పిన గోఖలే రాయల్ కమీషన్ సభ్యులనేకాదు. దేశ ప్రజలను కూడా ఆశ్చర్య చకితులను చేశారు. ఇంగ్లండులో వార్తాపత్రికలు ఆ ప్రశ్నోత్తరాలను మక్కీకి మక్కీగా ముద్రించాయి: Gopal Krishna Gokhale ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది.1898లో లోహోర్ లో జరిగిన కాంగ్రెసుకు దాదా : యి నౌరోజి ఎన్నికయ్యాడు. పూనా పురవీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.
తోరణాలుఅలంకరించబడ్డాయి. Gopal Krishna Gokhale సంతోషానికి అంతు కనిపింలేదు. గుర్రపు బగ్గీలో889 లో భారత కాంగ్రెసు జాతీయ మహాసభ బొంబాయి నగరంలో ఏర్పాటయింది. కాకతాళీయంగా మహాసభకు విచ్చేసిన ప్రతినిధుల సంఖ్య కూడా 1889 కావడం ఒక విశేషం. ఆ మహాసభలో లెజిస్లేటివ్ కౌన్సిల్సు పునర్వవస్థీకరింపబడాలో ఒక తీర్మానంలో చర్చించాడు. రనడే ప్రతిపాదించిన తీర్మానానికి, తిలక్ ప్రతి పాదించిన సవరణ కూడా గోఖలే తన సమ్మతిని తెలిపాడు, ఈ ఇద్దరు నాయకుల మధ్య పొడచూపిన విభేదాల దృష్టిలో చూస్తే ఈ పరస్పర అంగీకారం వింతగా కన్పిస్తుంది.https://pincodesguide.in/jawaharlal-nehru-is-great-freedom-fighter/
Gopal Krishna Gokhale అన్ని కాంగ్రెసు మహాసభలకు మానకుండా హాజరవుతూనేవున్నాడు. 1903లో తాను ఒక సెలక్టు కమిటి పని చూస్తుండిపోయి కాంగ్రెసు మహాసభకు ఆయన అస్వస్థు డుగా వున్నాడు. అన్ని సమావేశాలలో అతడు ప్రముఖ పాత్ర వహించి చర్చలలో చురుకుగా పాల్గొనేవాడు గోఖలే ప్రజ్ఞా పాటవాలు వృద్ధ నాయకులకు ఆశ్చర్యాన్ని కల్పిం చాయి. ‘Gopal Krishna Gokhale లో నాయకత్వ లక్షణాలు స్ఫుటంగా గోచ రించాయి.
పూనాలో జరగబోయే మహాసభకు తనను కాంగ్రెసు కార్యదర్శిగా నియమించారు. తిలక్ మరో కార్య దర్శి తిలక్ విప్లవభావాలు కలవాడు కాదు. కాని బానిసత్వ భావానికి ఆయనలో తావులేదు స్వేచ్చాయుతమైన ప్రజా జీవనం కావాలని కోరే వారిలో ప్రధముడు. పర ప్రభుత్వం తక్షణం తొలగిపోవాలనే ఆయన ముఖ్య ఆశయం. తిలక్న మించిన స్థాయిలో అప్పట్లో మితవాదు లనుకొన్న రనడే మున్నగు నాయకులు భారతీయుల ఆత్మగౌరవంవునరుద్దరింప బడాలని కోరేవారు.
1893-94 సంవత్సరాలలో తిలక్ శివాజీ ఉత్సవాలను, గణపతిఉత్సవాలను పునరుద్ధరించి ప్రజ లలో కొత్త ఉత్సాహం పురికొల్పాడు. పూనా కాంగ్రెసు మహాసభలతోపాటు ఆ పందిళ్ళలోనే సాంఘిక కార్యకర్తల మహాసభ కూడా జరగాలని ఒక ప్రతిపాదన వచ్చింది మరో వర్గంవారు అలా వల్లకాదని ఆ మహాసభలు ఇంకొక స్థలంలో జరపాలని పట్టుదల పట్టారు.
దేశంలోనుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధుల మనసులలో ఈ కీచులాట దురఖి ప్రాయాలు కలిగించుననే అభిప్రాయముతో రనడే సాంఘిక కార్యకర్తల సమావేశస్థలాన్ని మార్చడానికి అంగీకరించారు. ఇంతటి కల్లోల పరిస్థితిలో కూడా Gopal Krishna Gokhale చలించకుండా తన కార్యదర్శి విధులను కొనసాగించి మహాసభలు జయ పదంగా సాగటానికి తోడ్పడినాడు.
తిలక్ కాంగ్రెసు మహాసభలకు విచ్చేసిన అగ్రనాయకు లందరిని ప్రత్యేకంగా ఆహ్వానించి శివాజీ ఉత్సవాలలో అందరిని సత్కరింపజేశాడు. ఈ వుదంతం అంత తేలికగా మరచి పోరానిది,
కాంగ్రెసు మహాసభల తరుణంలో Gopal Krishna Gokhale ప్రతిదినం ఒక సమాచార పత్రాన్ని వెలువరించేవాడు పూనా మహా సభలకు అవసరమయిన నిధులను ఓపికతో వసూలు చేశాడు తనకు పేరు ప్రతిష్టలు కావాలనే కాంక్ష ఆయనకు లేనేలేదు.
కాంగ్రెసు స్థాపించబడిన మొదట పది సంవత్సరాల తోనే ఆ సంస్థ చీలికలకు దారితీసే సూచనలు ప్రస్ఫుటంగాకన్పించాయి, కాంగ్రెస్ నాయకులలో పొడచూపిన భేదాలి ప్రాయాలు పూనా మహాసభలలో బయటకు వచ్చి రెండు వర్గాలు తమ తమ వర్గాలు అనుసరించే పద్దతికి నాంది
పలుకబడింది.
1901 లో గోపాల కృష్ణ గోఖలే కాంగ్రెస్ సంస్థకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మితవాద నాయకులలో ఐక్యత కాపాడుటకు గోఖలేకు ఇండియా గవర్నమెంటులోను, ఇంగ్లండులోని పరిపాలకులలోను కొంత పలుకబడివున్నది. ఆయనకుగల ప్రత్యేక గౌరవము భారతదేశానికి జరుగుచున్న అన్యాయా లను పూర్తిగా తొలగించకపోయినా కొంతవరకయినా తగ్గించ గలదని అప్పటి నాయకులు భావించారు.
తాయి.
1904 లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహా సభలో సర్ విలియం వెడ్డర్‌బర్న్ ఒక తీర్మానాన్ని ప్రతి పాదించాడు. ఆ తీర్మానములో భారతదేశములోని అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులను ఇంగ్లండు పంపాలని ప్రతిపా దన మరుసటి సంవత్సరములో ఇంగ్లండులో ఎన్నికలు జరుగు గనుక అక్కడి ప్రజాభిప్రాయాన్ని భారతదేశానికి లాలాలజపతిరాయ్ ఇద్దరు మాత్రమే ఆ ప్రతినిధి వర్గములో విదేశానికి వెళ్ళారు.
1905 సెప్టెంబరు 16న లండ నుకు బయలుదేరాడు. సర్వెంట్సు అఫ్ ఇండియా సొసైటీ స్థాపింపబడి కొద్దినెలలు మాత్రమే అయింది. విభజించాలని లార్డుకర్జన్ నిశ్చయము వెలువడిన కొద్దిరోజుతే బెంగాలనుజరిగాయి. ఇంగ్లండు బయలుదేరిన భారత నాయకులిద్దరు ఉద్దండులే. లజపతిరాయి తన వాగ్ధారణిలో బహిరంగసభ లలో ప్రసంగించేవారు.
Gopal Krishna Gokhaleపార్లమెంటు సభ్యులు. లిబరల్ పార్టీవారు ఒక ప్రత్యేక వర్గ ప్రజలు గుమిగూడిన సభలలో మాత్రము ఉపన్యసించేవాడు. గోఖలే ఇంగ్లండులో వున్న 50 రోజుల్లో 45 సమావేశాలలో ప్రసంగించాడు. ఆ కాలములో ఆయన రోజుకు 18 గంటలు పనిచేసేవాడు.
ఈ శ్రమకు తట్టుకోలేక ఆయనకు గొంతులో వచ్చిన బాధకై ఆయన తిరుగుప్రయా ణంలో ఓడమీదనే గొంతుక ఆపరేషన్ చేయవలసి వచ్చింది.కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో ఇంగ్లండులో “ఇండియా” అనే పేరుతో ఒక పత్రికను ప్రచురించేది. గోఖలేఇంగ్లండులో చేసిన ప్రసంగాలు భారతదేశానికి చాలా మేలునే చేశాయి. పత్రిక చందాదారుల సంఖ్య పెరిగింది దాని నష్టము కొంత వరకు తగ్గింది.
1905 డిశంబరులో గోఖలే భారతదేశానికి తిరిగి వచ్చాడు. కాని ఆయన రాక అతి నిరాడంబరముగా జరిగింది. స్వాగత సత్కారాలు ఏమీలేవు తిలక్ మాత్రం పూనాలో ఒక సభ ఏర్పాటుచేసి ఇంగ్లండులో గోఖలే చేసిన కృషిని ప్రశంసిస్తూ మాట్లాడాడు. బెంగాలు విభజన సమయములో తిలక్, గోఖలేలు తమ అభిప్రాయభేదాలు మాని ఐక్యతతో పని చేయడం ప్రారంభించారు. రాజకీయాలలో ఔదార్యానికి తావు కలదని ఋజువు చేశారు.
Gopal Krishna Gokhale ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళేముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చాక కాంగ్రెసు అధ్యక్షునిగా చేయాలనే సంకల్పము కలిగింది. కాని ఆహ్వానసంఘం వారికి మాత్రము గోఖలే తాను 40 సంవత్సరాలైనా నిండని చిన్న వాడనని తాను ఆ బాధ్యత వహింపజాలనని చెప్పాడు. కాని నాటి పరిస్థితులలో యువకులే నాయకత్వానికి అర్హులని కాంగ్రెసు నాయకులు భావించారు. స్థిరచిత్తం, మృదు భాషణము, దేశ సేవాభావం గోఖలేలో నెలకొనియున్న కార ణంగా ఆయనయే కాంగ్రెసు అధ్యక్ష స్థానానికి ఆర్హుడని నిర్ణయించారు.
జాతీయ సంస్థ అధ్యక్షుడిగా గోఖలే భుజస్కంధాలపై పెద్ద భారమే పడింది. ఆనాడు దేశాన్నంతటిని కలవర బెంగాలు ప్రజలు పెడుతున్న సమస్య బెంగాల్ విభజన. రెచ్చిపోయి బ్రిటీషు ప్రభుత్వాన్ని ధైర్యంతో వ్యతిరేకించ టానికి సిద్దమైనారు. అంతవరకు భారతీయులలో నిద్రాణమై యున్న జాతీయ భావాన్ని లార్డ్ కర్జన్ తన చర్యలవల్ల మేలు కొల్పాడు.
బెంగాలులో మహమ్మదీయులు అధిక సంఖ్యలో వున్నారు. కుటిల రాజనీతిలో దురీణుడై న కర్జన్ ఈ విష యాన్ని గ్రహించి “విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలుపరచడానికి నిర్ణయించాడు. పైకి మాత్రం అది చాలా విస్తీర్ణం కలిగివుంది. పరిపాలనా సౌలభ్యం కోసం విభజిస్తున్నామని చెప్పినా లోలోపల రాజకీయ కుతంత్రము వున్నది.
బెంగాలు విభజన వ్యతిరేకిస్తూ ప్రజలలో కలవరము పెల్లుబికింది. 500 పైగా బహిరంగ సభలు జరిగాయి. ఈ విభజన ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని 60 వేల సంతకాలతో విజ్ఞప్తులు ఇంగ్లండుకు వెళ్ళాయి. లార్డ్కర్జను అప్పటి కమాండర్ ఇన్ చీఫ్ లార్డు కిచ్నర్కు స్పర్థలు వచ్చి కర్జన్ రాజీనామా యిచ్చి పోతానన్నాడు. ఆయన వెళ్ళక ముందే యీ విభజన జరగాలని పట్టుబట్టాడు. బెంగాలు విభజన అమలు జరిగిన ఆ దినాన్ని బెంగాలీలంతా సంతాప దినంగా జరువుకున్నారు, వారి ఉద్రేకం కట్లు తెగి ప్రవహించింది.
ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులలో “బెనారసు” సభ సమావేశమయింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రతినిధులు గుమిగూడారు. ఈ క్లిష్ట పరిస్థితులలో గోఖలే ఎలా నిర్వహిస్తాడు? అనేదే ప్రతివారి మనసులోగల ఆలో చన, గోఖలే లార్డుకర్జన్ పరిపాలనను ఔరంగజేబుపరిపాలనతో ‘ పోల్చాడు. ఇద్దరు తమ స్వప్రయోజనాలను సాధించుకొనే వారేయని ప్రజా బాహుళ్యపు మనస్తత్వాన్ని గుర్తించిన వారు కానేకాదని వక్కాణించాడు.
“మానవుల అభివృద్ధికి స్వేచ్ఛయే ప్రాణం” అని గ్లాడిన్ చెపుతూ వచ్చిన వాక్యాల సారం కర్జన్ ఏమి33
ఎరుగు అన్నాడు. కర్జన్ బ్రిటిషుపరిపాలనానికి మనదేశంలో స్థిరమగు పునాదులు వేయసంకల్పించారు. పాపం! భారతీయు లను నోరులేని మూగ పశువులని భావించినట్లున్నాడు. “మన దేశీయులు ఈ దుస్థితినుంచి బయటపడాలంటే ఒకటే ఒక్క మార్గం. సహాయ నిరాకరణమే తిరుమంత్రం” అన్నాడు.
గోఖలే పలికిన ఈ పల్కులు భవిష్యద్వాణిలా పనిచేశాయి. తర్వాత గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం యీ మాటలోనే యమిడి వుందని కాలం నిరూపించింది. ఆ అధ్య క్షోపన్యాసంలోనే గోఖలే స్వదేశీ అభిమానం విదేశీవస్తు బహి ష్కరణం గురించి కూడా ప్రస్తావించాడు. ఈ బహిష్కరణ ఒక రాజకీయ సాధనమని దీనిని అవసరమగు సమయాలలో మాత్రమే ప్రయోగించాలని కూడా ఆయన హెచ్చరించాడు.
అప్పుడుగాని పరిపాలకులు తాము పరిపాలించే ప్రజల అగ చాట్లను గుర్తించరన్నాడు. బహిష్కరణ ప్రయోగం వల్ల రాబోయే ప్రమాదాలను బాగా గమనించాలని నాయకులలో గల స్వల్పమగు భేదాలను విడనాడి సమైక్యంగా పూనుకోవా అని అన్నాడు. ధరించి వ్యవసాయదారులకు ఉపవృత్తిగాను వారి ఆదాయ మును పెంచుకోవడానికి అనుకూలంగా వుండగల చేనేత వృత్తిని ప్రోత్సహించాలనుకున్నాడు. స్వదేశీభావం ప్రజలలో ప్రచారమయినది. ప్రజలు ఎంతో ఉత్తేజం పొంది దేశ భక్తితో పరపశులౌతారని కూడా గోఖలే జోస్యం పలికాడు.
రాజకీయ రంగం గురించి ప్రస్తావిస్తూ గోఖలే సామ్రాజ్య తత్వాన్ని నిశితంగా విమర్శించాడు. భారతదేశ రాజకీయ లక్ష్యాలను స్పష్టంగా విశదీకరించాడు. అధ్యక్షోప న్యాసం శ్రోతలకు కనువిప్పయింది. అటు తర్వాత తీర్మా నాలు, బెంగాల్ నుంచి అగ్ని గోళాలుగా నిప్పులు చెరిగే ప్రతినిధులు వచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని అవ మానాన్ని వ్యతిరేకించాలని ఒక తీర్మానం, బ్రిటీషు వారి వస్తువులను బహిష్కరించాలని, యువరాజు సందర్శనాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని తీర్మానాలు మహాసభ ముందుకు వచ్చాయి.
విదేశీ వస్తు బహిష్కరణకు బహిష్కరణకు ఆమోదం లభించింది. యువరాజుకు స్వాగత సత్కారాలు గురించి కొంత అభి ప్రాయ భేడం వచ్చింది. కాని గోఖలే తన అసమాన ప్రజ్ఞ వలన తిలక్, లజపతిరాయ్, రమేష్ చంద్రదత్, సురేంద్ర నాధ్ బెనర్జీ మొదలగు నాయక శ్రేష్టుల మధ్య ఐకమత్యాన్ని సాధించి బెంగాల్ నుండి వచ్చిన ప్రతినిధులు క్రోధావేశాలను కొంతవరకు సంతృప్తి పరచి ఎలా అయితే నేం మొత్తంమీద కాంగ్రెసు మహాసభను జయప్రదంగా జరిపించారు.
బ్రిటీషు వారి పరిపాలనా విధానాల పట్ల తృప్తి ప్రకటించినా బెంగాల్ ప్రతినిధులు తీవ్ర అసం విదేశీవస్తు బహిష్కరణ విషయంలో ప్రత్యక్ష చర్య ప్రారంభించాలన్న వాంఛ మాత్రం నెర వేర లేదని వారి మనసులు కొంచెం చిన్న బుచ్చుకునే వెళ్ళారు. బెనారసు కాంగ్రెస్ మహాసభ లలో ప్రారంభమయిన క్లిష్టపరిస్థితి 1907 లోజరిగిన మహాసభలో పెద్ద ప్రభంజనంగామారి తాలు అక్కడ కన్పించాయి.సూరత్‌లో
లో దాని ఫలిభారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన మహానుభావులు గోఖలే, గాంధీలు. ఇరువురూ అనేక విషయాలపైన విభిన్న అభిప్రాయాలు కలిగివున్నా దక్షిణాఫ్రికాలో భారతీయుల సమస్యపై వారిద్దరు ఒకే ధృఢమైన దీక్షతో పనిచేశారు.
1909లో లాహోరు కాంగ్రెసు మహాసభలో గోఖలే దక్షిణా ఫ్రికాలో నివసించే భారతీయుల గురించి తీర్మానం ప్రవేశ పెట్టాడు. ఆ సమయంలో గోఖలే చేసిన మహోపన్యాసము చిరస్మరణీయమైనది. సత్యాగ్రహాన్ని గురించి ప్రసంగిస్తూ గాంధీజీ ఈ మార్గాన్ని ఎందుకు అవలంబించారనే విషయం బాగా స్పష్టం చేశాడు.
ఆయుధాలు లేకపోయినా ఆత్మ బలం, నైతిక శక్తియే ముఖ్య సాధనాలుగా భారతీయుల రక్షణకై శాంతియుత పోరాటం చేపట్టాలని చెపుతూ తాను కొంత దేహసంబంధమయిన బాధకు గురియైన ఒక సత్యా గ్రహి తన ఆత్మబలంతో తనపై దూసుకువచ్చి పశుబలాన్ని ఎదిరించగల శక్తిని సంపాదించ గలడన్నాడు. శాంతియుత సత్యాగ్రహంలో ధర్మానికి, అధర్మానికి, ఆయుధాలకుఆత్మశక్తికి, మానవత్వానికి పశుత్వానికి, మానవునిలోగల దైవత్వానికి, రాక్షసత్వానికి ఘర్షణ జరుగుతుందన్నారు.
ఈ ప్రకటన వెలువడక ముందే గాంధీజీ తన హృదయ పిఠంలో గోఖలేను తన గురువుగా ప్రతిష్టించుకున్నాడు. గాంధీజీని గురించి ప్రస్తావిస్తూ గోఖలే అంతటి స్వచ్ఛశీలుడు,పవిత్ర హృదయుడు, ఆత్మస్థయిర్యంగల మూర్తి మానపులమధ్య యింతకు ముందు పుట్టలేదు. ఇక ముందు పుట్టబోరుఅటువంటి మహనీయునికి సమకాలకునిగా జీవించడం నాకుగొప్ప అదృష్టమని భావిస్తున్నాను అన్నాడు.
అటువంటి మహనీయులంతా మిక్కిలి నిరాడంబరంగా జీస్తూ తోటిమానవుల జీవితాలను పునీతం చేయడానికి ప్రయత్నిస్తారు వారితో సంభాషణ, వారితో పనిచేయడము కొత్త ధృక్ప ధాన్ని కలిగిస్తాయి. ఆయన దరిద్రనాయణుడు, ధీరులలో ధీరుడు, దేశభక్తులలో దేశభక్తుడు ఆయనలో భారతీయుల మానవత అంతా మూర్తీభవించిందని వర్ణించాడు. తన మాటలలో గాంధీజీని గురించి ఎంతగానో ప్రశంసించాడు.
గోఖలే. గాంధీజీ దక్షిణాఫ్రికాలో బోయరు యుద్ధం నాటినుండి అక్కడి భారతీయుల జీవన పరిస్థితులు మెరుగుపరచే టందుకు వీలు లేదన్నాడు ఇతర పరిష్కార మార్గాలన్నీ విఫలమయిన పిమ్మట గాంధీజీ శాంతియుత సత్యాగ్రహానికి పూనుకొన్నారని చెప్పాడు. ఆ రోజులలో మనలోఎవరయినా ట్రాన్సువాల్లో లో వుండివుంటే ఆ పరిస్థితులలో మనమందరం గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహ సమర యోధులముగా ఆయనతోపాటు ఆ ఆ కష్టాలు అనుభవించి ఉదా తమయిన ఆశయం కోసం సర్వత్యాగాలు చేసియుండే వారమున్నాడు.
లాహోరు కాంగ్రెసులో గోఖలే దక్షిణాఫ్రికా తీర్మా సంపై చేసిన ప్రసంగం ఒక మంత్రశక్తివలె పనిచేసింది ఆ పోరాటాన్ని బలపరుస్తూ ధనము, బంగారు నగలు పెద్దవర్షము కురిసినట్లు వచ్చిపడ్డాయి. రడక్ తాతా గాంధీజీ అక్కడ సాగిస్తున్న పోరాటాన్ని శ్లాఘించి 25 వేల రూపాయలు విరాళమిచ్చాడు హైదరాబాదు నిజాము, ఆగాఖాన్. వీరు తమ విరాళాలను ఆయనకు అందించారు. గాంధీ గోఖలేకు అక్కడి ఉద్యమ ప్రగతి గురించి ఉత్తరాలు వ్రాసేవాడు. గాంధీ ఆయన అనుచరులు కూడా అక్కడి పోరాటాల్లో చట్టా లను ధిక్కరించి కారాగారంలో బంధింపబడి మరల విడుదల అవుతూ మళ్ళీ పోరాటం సాగిస్తూ వచ్చారు.
చాలా కాలంగా గాంధీజీ గోఖలేను దక్షిణాఫ్రికాకు వచ్చి అక్కడ భారతీయుల కడగండ్లను కళ్ళారా చూడనుని ఆహ్వానిస్తున్నారు. చివరకు 1911లో ఇంగ్లాండులో వుండగా గాంధీజీ ఆహ్వానముపై దక్షిణాఫ్రికా వెళ్ళాలని నిశ్చయించు కున్నారు. అక్కడ ఇండియా సెక్రటరీని కలిసి తన కోరికను తెలియజేశాడు. ఆ గవర్నమెంటు గొఖలేకు అన్ని సౌకర్యాలు ఆ కలిగించడానికి అంగీకరించారు. దక్షిణాఫ్రికా యూనియన్ గవర్నమెంటు కూడా ఆయన రాకను ఆహ్వానించింది.
గాంధీజీ ఇంతలో గోఖలే ఆఫ్రికాకు రావడం ఒక అసా ధారణ సంఘటనగా భావించారు. రాజకీయాలమాట అటుంచి అతి మర్యాదతో చూశాడు.
1896 లో గాంధీజీ భారతదేశం వచ్చి నాయకులను వచ్చి నాయకులను చాలా మందిని కలిశారు. కాని ఒక్క గోఖలే మాత్రం ఆయనను మిక్కిలి ఆకర్షించాడు. గోఖలే గాంధీలు ఒకరినొకరు గాఢంగా అభిమానించు కునేవారు. గోఖలే దక్షిణాఫ్రికా సందర్శించడం గాంధీకి అపరి మిత ఆనందం కలిగించింది. ఆయనకు చేయవలసిన ఏర్పాట్లు గురించి ప్రతిచిన్న విషయముకూడా గాందీ తాను స్వయముగా జాగ్రత్తపడ్డాడు.
ఖలే 1917 అక్టోబరులో కేప్టాన్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడి యూనియన్ గవర్నమెంటు ఆయనను గౌరవ మర్యాదలతో ఆహ్వానించి ఆయన కొరకు ప్రత్యేక రైలు పెట్టెను కేటాయించింది, గోఖలేకు స్వాగతము పలుక డముతో జాతి వైషమ్యాలు మటుమాయ మయినాయి. శ్వేతజాతీయులు భారతీయుల కంపె, ఆత్రముగా ఉర్రూత లూగారు. 50 బండ్లతో ఒక బ్రహ్మాండమయిన ఊరేగింపు ఏర్పాటయింది. “వందేమాతరం” అనే నినాదాలు మిన్ను ముపేటట్లు అరిచారు. కేప్టెన్ నుండి గోఖలే సత్యాగ్రహ పోరాటానికి కార్యరంగమయిన “జోహన్స్ బర్గు” వెళ్ళాడు. బ్రిటీషు ప్రభుత్వము గోఖలే రాకను అనుమతించినట్లు అక్క డున్న యూరోపియనులకు తెలుసు.
ఆ పట్టణంలో ఒక ఆఫీసు అక్కడకు అనేకులు వచ్చి ఆయనను దర్శించడం జరిగేది. అక్కడి యూరోపియనులు అభిప్రాయమేమిటో ఎరుగ గోరి గోఖలే వారితో ఒక ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేశాడు ఒక పెద్ద విందు కూడా ఏర్పాటయింది. అందులో 150 మంది యూరోపియనులు కూడా ఆహ్వానింప బడ్డారు. యూరోపియనులు భారతీయులతో బహిరంగముగా విందులో పాల్గొనడం అదే ప్రధమం ఆ సమయంలో గోఖలే ప్రసం గించాడు. ఉపన్యాసం అతి ముఖ్యమయినది. భారతీయుల దృశ్పధాన్ని స్పష్టంగా వారి దృఢ అభిప్రాయాలను వెల్ల ఉంచారు.
ఆ పట్టణములో నివసించే భారతీయుల సౌకర్యం కొర కొక సభ ఏర్పాటయింది. అందులో గోఖలే ఏ భాషలో మాట్లాడాలి. భారతీయుల భాషలలో భారతీయుల భాషలలో ఏదో ఒకటి ఉపయో
గించాలిగానివిదేశ భాషయైన ఆంగ్లంలో మాట్లాడుతాడా గాంధీజీని అడుగగా ఆయన మరాఠి భాషలో మాట్లాడమని తాను ఆ ప్రసంగాన్ని హిందూస్తానీలో అనువదిస్తానని చెప్పాడు. జోహన్స్ బర్గు నుంచి జాంజిబార్ వరకు జరిగిన ఆ పర్యటనలో గోఖలే మరాఠి ప్రసంగాలకు గాంధీ అను వాదమే సాగింది. ఆ అనువాదం గోఖలేకు సంతృప్తి కలిగించింది.
యూనియన్ గవర్నమెంటు ప్రతినిధులయిన జనరల్ స్మట్సు, జనరల్’ బోతాలను గోఖలే కలుసుకున్నారు.ఆ సమావేశాలలో వారితో చర్చించే నిమిత్తం తనకు కావలసిన వివరాల నన్నింటిని గోఖలే గాంధీలోనూ, సత్యాగ్రహ నాయకులతోను తెల్లవార్లు చర్చించుతూనే గడిపారు. విషయమంతా ఆకళింపు చేసుకొని వెళ్ళి బ్రిటీషు ప్రతినిధు లతో రెండు గంటల సేపు చర్చించాడు.
చర్చలు సుహృద్భా వంతో జరిగాయి. గోఖలే తిరిగివచ్చి గాంధీజీలో అన్ని విషయాలు పరిష్కారమయినాయి. నల్లవారికి విధించిన చట్టము రద్దవుతుంది. వలస చట్టాలనుంచి జాతి విచక్షణ తొలగించబడుతుంది. 3 పౌనుల పన్నులభారం రద్దవుతుంది. నీవింక ఒక సంవత్సరములోగానే భారతదేశానికి తిరిగి రావచ్చు నన్నాడు.
గాంధి అంతా విని “పోనిలే యిదీ ఒకందుకు మంచిదే.
మా పోరాటంలో కోర్కెలు న్యాయసమ్మతమయినవని చెప్పే టందుకు యిదొక తార్కాణం. పోరాటమే జరగవలసి వస్తే వారి యీ మాటలు మాకు ద్విగుణీకృత ఉత్సాహమిస్తాయి, కాని ఒక ఏడాదిలోగా తిరిగి రాలేనేమో, వచ్చినా నా రాక లోపుగా అనేకులు భారతీయులు కారాగారానికి వెళ్ళవలసి వస్తుంది” అన్నాడు. గోఖలే గాంధీజీ ఆశ్రమం టాల్ స్టాయ్ ఫారమ్ మూడురోజులు మకాం చేశాడు.
ఈ పర్యటనలో ఈ గాంధి గోఖలేకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించడమేకాక ఆయనకు సకల ఉపచారాలు కూడా స్వయంగా చేశాడు. ఆయనకు వండి పెట్టడంతోపాటు ఆయన ధరించే కాలరునుగూడా స్వయంగా ఇస్త్రీ చేసి పెట్టేవాడు. గాంధిజీ ఆశ్రమం లోని విశ్రాంతి వాతావరణము, అక్కడ శిక్షణపొందే నిరాడంబర జీవితం గోఖలేనెంతో ముగ్ధుణ్ణి చేశాయి.
గోఖలే దక్షిణాఫ్రికా పర్యటన ముగించి తిరిగి వచ్చే టప్పుడు మార్గమధ్యంలో అక్కడి ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. గోఖలే గాంధిని భారతదేశానికి తిరిగి భారత జాతిసాగించే స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించమని కోరాడు. గాంధి తర్వాత యిలా వ్రాశారు. “గోఖలే భారత నాయకుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలకు వారితో నాకు గల అనుభవాలకు ఏమీ తేడాలేదు.
మేమిద్దరము కూడా ఆయనఅన్నుకున్నట్లుగాఒక ఏడాదిలో భారత దేశ ముతిరిగివచ్ని వెళతామని ఆశించాము. కాని అది జరుగలేదు’ . దక్షిణాఫ్రికా లోని బ్రిటీషు ప్రతినిధులు ఇద్దరు గోఖలేకు ఇచ్చిన వాగ్దా నాలు అమలుపరచలేదు. ఏ మార్పులు రాలేదు. గాంధిజీ అభిప్రాయమే నిజమయింది. కాని ఈ చర్య భారతదేశానికి భరించరాని అవమానంగా గాంధిజీ భావించారు. గోఖలే కూడా ఈ విషయము తెలిసి అమితంగా బాధ చెందాడు. ఆఫ్రికాలో భారతీయుల హింసాకాండ సాగుతూనే వుంది.
గోఖలే భారతదేశము నుంచి ముఖ్యంగా యురోపియను సభ్యులనుంచి గవర్నరు, వైస్రాయిల నుంచి కూడా విరా కాలు సేకరించి గాంధి ఉద్యమానికి సహాయంచేస్తూవచ్చాడు. 1906 నుంచి 1914. వరకు దక్షిణాఫ్రికాలో జాతి పోరాటము తీవ్రముగా సాగింది. అక్కడి పరిస్థితులు చక్కబడిన ప్రముగాసాగింది . పిమ్మట గాంధి భారతదేశానికి తిరిగివస్తూ గోఖలేకోరికపై లండన్ వచ్చాడు. గోఖలే ఆరోగ్య కారణాలవలన పారిస్‌కు వెళ్ళడముచేత లండన్ వారు కలుసుకోలేదు.
గోఖలేకూడా 1914లో ఇంగ్లండువదలిభారతదేశానికి తిరిగి వచ్చాడు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి ఆయన 3 సంవత్సరాలకు మించి జీవించడము కష్టమన్నారు. గోఖలే అది లెక్కచేయక తన సేవ సాగిస్తూనే వున్నాడు.గాంధీజీ భారతదేశానికి తిరిగి రాగానే తన గురువైన గోఖలేను చూడటానికి పూనా వెళ్ళాడు. గోఖలేగాంధినితాను స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరవలసిం దని పట్టుబట్టాడు.
గాంధిజీ తాను ప్రత్యేక ఆశ్రమం స్థాపిం చాలని తలపెట్టినట్లు గోఖలేకు చెప్పాచివరి రోజులు
దక్షిణాఫ్రికాలోని జాతి విద్వేష పోరాటము గోఖలే ఆయుర్ధాయాన్ని 29 సంవత్సరాలు కుదిస్తే సర్వీస్ కమీషను వ్యవహారాలు మరో 10 సంవత్సరాలు వెనక్కి లాగాయి. ఆహర్నిశలు రోజుకు 20 గంటల చొప్పున పనిచేసి కమీ షన్ రిపోర్టు వ్రాయడానికి ఆయన చివరకు తన జీవితాన్నే అంకితం చేయడమైంది.
చివరి రోజులు
దక్షిణాఫ్రికాలోని జాతి విద్వేష పోరాటము గోఖలే ఆయుర్ధాయాన్ని 29 సంవత్సరాలు కుదిస్తే సర్వీస్ కమీషను వ్యవహారాలు మరో 10 సంవత్సరాలు వెనక్కి లాగాయి. ఆహర్నిశలు రోజుకు 20 గంటల చొప్పున పనిచేసి కమీ షన్ రిపోర్టు వ్రాయడానికి ఆయన చివరకు తన జీవితాన్నే అంకితం చేయడమైంది. కమీషన్ కర్తవ్యాన్ని నెర వేరిందన్నమాట చెవిని ఆయన పడకముందే అయన కన్ను మూయడ మయింది.
చికిత్స కాలంలోనే ఆంగ్లేయ వైద్యులు ఎక్కువకాలము జీవించడని చెప్పారు అయితే గోఖలే తన తుది శ్వాసను తన మాతృభూమియైన భారతదేశంలోనే గడప నిశ్చయించుకొని తనదేశానికి తిరిగివచ్చాడు. ఒకా నొకప్పుడు తన చరమదశలో తాను వేదాంతిని కావాలని కోరుకున్నాడు. అలాగే ఆయన జీవితము పట్ల ఆశలను తెంచుకున్నారు. గీతాంజలిలో రవీంద్రుడు వర్ణించినట్లుగా వరుని రాకను నిరీక్షించే నవవధువు లాగా ఆయన మృత్యువును ఆహ్వానించాడు.
గోఖలే ధ్యానము చేయలేదు. విగ్రహాల ముందు కూర్చుని సంకీర్తనలు, భజనలు చేయటమాయనకు గిట్టదు.తీర్ధయాత్రలంటేనే చిరాకు. అయినప్పటికి తాను ఏ పనిని తల పెట్టినా అది భగవంతుని నియామకమనుతుని చిత్తశుద్ధితో నిర్వర్తించడమే ఆయన లక్షణం.1915 ఫిబ్రవరి 13న సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులుగా గాంధిజీ పెద్ద సత్కార సభ ఏర్పాటు చేశారు. అస్వస్థత కారణముగా గోఖలే ఆ సమావేశానికి వెళ్ళలేకపోయినాడు. ఒక ర్యాలీకి సంబంధించిన పనిలో ఆయన నిమగ్నుడైవున్నాడు. ముఖ్యమైన ఉ త్తరాలు వ్రాస్తూ ఉండిపోయినాడు.
లార్డు వెల్లింగ్టనుకు లక్ష్మీవారంలోగా భారతరాజ్యాంగంముసాయిదా వ్రాసి పంపుతాననిమాట ఇచ్చాడు. అది ముగించాలి, ముఖ్య స్నేహితులందరికి ఉ త్తరాలు వ్రాశాడు. శుక్రవారము తెల్లవారేసరికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.అప్పటికి భారత రాజ్యాంగం ముసాయిదాను తన హస్తాలతోతాను పెన్సిలుతో వ్రాయడం పూర్తయింది. తన మాతృదేశానికి చివర నిముషములో కూడా ఆయన చేయగలిగినసేవ అది కమీషను పని పూర్తికాలేదన్న చింతతోనే ఆయన తనువుముగిసింది. మృత్యుచ్ఛాయలు ఆయనపై అప్పటికే ఆవరించాయి.
ఆయన పూర్తి స్పృహతోనే ఉన్నారు. ఆరోగ్య పరీక్షకై వైద్యులను పిలిపించవద్దని వైద్య ప్రకటన లేవీ ప్రకటించవద్దని ప్రశాంత మరణమే తన అభీష్టమని ఆయన ప్రకటించాడు.తన సోదరిని, కుమార్తెలను దగ్గరకు పిలిచి తన మర కానంతరము ఏడ్వవదని చెప్పాడు. వారి భవిష్యత్తును గురించి తాను చేసిన ఏర్పాట్లన్నీ వివరంగా చెప్పాడు. తన సొసైటీ సభ్యులందరి వద్ద శలవు తీసుకుంటూ వంట వానిని కూడా పిలిచి మాట్లాడాడు.
తన ఆప్తుడు వామనరావు పట్వర్థనన్ను తన ప్రక్కన కూర్చోబెట్టుకుని “నేను నిన్ను చాలా సందర్భాలలో కసురుకున్నాను. నన్ను క్షమించు” అని గద్గద స్వరంతో పలికి క్షమించానన్నమాట అతనితో అనిపించుకుని విన్నాడు. ఆపే అనే స్నేహితునితో “జీవి తములో వెలుగు అంతా చూశాను. మిగిలిన భాగము యిప్పుడు చూడబోతున్నాను” అన్నాడు. గోఖలే ఎప్పుడూ తన ధోవతి చొక్కా పరిశుభ్రముగా ఉంచుకునే అలవాటు. అలాగే ఉతికిన ధోవతి చొక్కా ధరించి తాను ఎప్పుడూ కూర్చుండే పొడుగు చేతిలో కుర్చీలో కూర్చోబెట్టమన్నాడు.
కొన్ని క్షణాల తర్వాత ఆయన తన వేలిని ఆకాశం వంకకు చూపించాడు. చేతులెత్తి నమస్కరించాడు. అంతే అట్టి ప్రశాంత వాతావరణములో ఆ రాత్రి 10-25 ని॥లకు గోఖలే శాశ్వతముగా కన్ను మూరాడు. (19-2-1927).గోఖలే మృత్యు వార్త కార్చిచ్చులా వ్యాపించింది. పట్టణంలోనే కాదు, దేశమంతా కూడా భారతమాత గారాబు బిడ్డ మరణం కారుచీకట్లు వ్యాపింప జేసింది. 49 సంవత్స రాల అకాల మృత్యువాయనను కబళించింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు, సమకాలీనుడు తిలక్ తన ఆరోగ్యం బాగుండక సింహఘడ్ లో విశ్రాంతికై వెళ్ళాడు. ఆయనను తీసుకురావడానికి వర్తమానం వెళ్ళింది.
సొసైటీ ఆవరణమంతా విషాదచ్ఛాయలు క్రమ్ము కున్నాయి.
ఆయన సోదర సభ్యులు, ఆప్తులు, పుర ప్రము ఖులు పలువురు తండోప తండాలుగా వచ్చి భారతమాత పుత్ర రత్నానికి తమ అంతిమ కృతజ్ఞత తెల్పుకున్నారు. శ్రద్ధాంజలులు ఘటించారు. పట్టణ వీధుల వెంట ఇరువైపుల బారులు తీర్చి స్త్రీల బాలవృద్ధులు విషణ్ణ వదనాలతో ప్రియతమ నాయకునికి నమస్కరించుచుండగా గోఖలే మహా శయుని భౌతిక కాయానికి అంతిమయాత్ర సాగింది. శ్మశాన వాటిక చేరువగా తిలక్ కూడ వచ్చి అందుకున్నాడు.తమ చితిపై శవము ఉంచబడింది, పండితుడు, సంస్కర్త డా॥ భండార్కర్, ఫెర్గూసన్ కళాశాల ప్రిన్సిపల్ పరంజ, తిలక్ ప్రసంగించారు. తిలక్ మాట్లాడుతూ “భారతరత్నం మహారాష్ట్ర దేశపు మణిదీపం.
భారతదేశ సేవకులలోమకు టాయమాన మనదగిన గొఖలే మనలను విడనాడిపోయినాడు ఇది దుఃఖం పొంగిపొరలే సమయం. అయినా మీరందరుఆయన భౌతిక కాయము వైపు చూడండి. ఆయన ఆదర్శ’ ప్రాయమైన జీవితం మీ జీవితాలకు ఒరవడిగా చేసుకుంటే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చిన వారౌతారు” అన్నాడు.ఆయన మరణానికి సానుభూతి తెల్పుతూ అనేకసందే శాలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిపడ్డాయి. ఊరూర సంతాప సభలు జరిగాయి.
గోఖలే శివావిగ్రహాలు తైల వర్ణ చిత్రాలు అనేకంగా వెలిశాయి.ఈనాడు మనదేశ పార్లమెంటు భవనంలోని గ్రంధా లయంలో గోఖలే చలువరాతి విగ్రహం ప్రతిష్టింపబడింది. పూనాలో ఆయన పేరుతో ఒక పురమందిరమే నిర్మించ బడింది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఆవరణంలో గోఖలే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అను పేర ఒక సంస్థ నడపబడుతున్నది.గోఖలే తాను స్వయంకృషితో స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ దిన దిన ప్రవర్ధమానంగా ఆదర్శ ప్రాయంగా మానవ సేవకు అంకితమై కృషి చేస్తున్నది.
……………………………………………… : సమాప్తం :-……………………………………..