LALA LAJPAT RAI IS GREAT MAN

Lala Lajpat Rai is a great Freedom LALA LAJPAT RAI విద్యార్థి పర ప్రభుత్వ పరిపాలనలో దాస్యమున మ్రగ్గిపోవు చున్న తమ మాతృదేశమునకు స్వాతంత్ర్యము సంపాదించు టకు ప్రాణములొడ్డికూడ పాటుపడిన మహానాయకుల చరి త్రలు పఠించుచో మన శరీరములు గగుర్పొడుచును. తామే కాక తమతోటి భారతీయులనుగూడ అట్టిభావము కలవారిగా నొనర్చి స్థిరముగా దేశమున నెలకొన్న విదేశీ ప్రభుత్వము నకు గుండెగాలమైన నాయకుల చరిత్రలు మనకు ఆదర్శ ప్రాయములు. మహాత్మాగాంధీ పూరించిన స్వాతంత్ర్య సమర శంఖారావము … Read more

GOPAL KRISHNA GOKHALE IS A GREAT

Gopal Krishna Gokhale was a great freedom fighter who sacrificed his life for India. Gopal Krishna Gokhale భారత జాతిపితగా మనం యీనాడు గాంధీ మహా త్ముణ్ని గౌరవిస్తున్నాం. అటువంటి గాంధీజీయే Gopal Krishna Gokhale ను తన గురువుగా గౌరవించేవారు. Gopal Krishna Gokhale భారతమాత ప్రసవించిన పుత్రులలో రత్నం వంటివాడు. మహారాష్ట్ర ప్రాంతం దేశాని కందించిన మణి. దేశ సేవలకు మకుటంలేని మహారాజు.ప్రధమ స్వాతంత్ర్య పోరాటమని భారతీయులు సగర్వంగా … Read more

JAWAHARLAL NEHRU IS INDIA*S GREAT.

JAWAHARLAL NEHRU IS GREAT FREEDOM FIGHTER JAWAHARLAL NEHRU భారతదేశములో మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యము అనే త్యాగఫలం, జాతీయనాయకులు నిర్వి రామ కృషి ఫలితమే మనకు ప్రాప్తించిన అమూల్య నిక్షేపం. భారత చరిత్రలో విప్లవాలు, దండయాత్రలు, దోపిడీలు, మతాంతరీకరణములు ఎర్రని నెత్తురుతో వ్రాయబడియున్నవి. స్వజాత్యాభిమానం పరజాతి ద్వేషములతో కలుషితమైన యోధుల హృదయాలలో రాజ్యకాంక్ష, ధనతృష్ణలు దందడి చేయుట వలననే వాళ్ళు రక్తతర్పణం చేయుచూ జైత్రయాత్ర సాగించుచుండిరి. ద్రావిడులను ఆర్యులు, ఆర్యులను హూణశక్తులు, వా రిని ఇస్లాం … Read more

BALA GANGADHAR TILAK IS A GREAT.

Bala Gangadhar Tilak is our Lokamanya. BALA GANGADHAR TILAK అన్న పేరును విననివారు ఉండరుకదూ! మీలోనేకాదు ఈ భారతదేశంలోనే నాడు నేడు కూడా విననివారు లేరు. తేపుకూడా ఉండరు తిలక్ పూర్తిపేరు Bala Gangadhar Tilak. Bala Gangadhar Tilak నందరూ లోకమాన్యుడు అనేవారు. మాన్యుడు అంటే గౌరవింప తగినవాడు. “లోక మాన్యుడు” అంటే లోకమంతా గౌరవింప తగినవాడు. పూజనీయుడు కూడా లోక మాన్యుడు అనేది మారుపేరుకాదు కలం పేరు అంతకంటే కాదు. అది … Read more

Raja Ram mohan Roy is a great.

Raja Ram Mohan Roy was a great social reformer. Raja Ram mohan Roy ఆర్యులు సంకల్పించిన నాగరికత, శతాబ్దాలుగా సలిగి పోయి, అరిగిపోయి భారతదేశమున అంధవిశ్వాసము నిండి యుండెను. వేదములలో చెప్పబడిన విగ్రహారాధన, గ్రామ దేవతలకు బలులు విపరీతముగా పెరిగిపోయినవి. సతీసహగమనము, బ్రాహ్మణుల క్రూరత్వము అమలు జరుగుచుండెను. భాషలతోను, మతములతోను, సంప్రదాయ పద్ధతులతోను, కులములతోను దేశము ముక్కలు ముక్కలుగా మారిపో యెను. మొగలాయిల పరిపాలన తగ్గిపోవుచుండెను. ఆంగ్లే యుల పరిపాలన సరిగా వేలుని … Read more

Alluri Sitarama Raju is great

Manyamveer Alluri Sitarama raju was a great revolutionary. Alluri Sitarama Raju మనదేశం ఇంగ్లీ ఘవారిఅధికారంలో చాలా కాలం ఉందని మీకు తెలుసు మనవారందరూ బానిసత్వమే అనుభ వించారు సుఖమైన జీవనంకోసం స్వతంత్రం కావాలని తెలుసు తెల్ల వారివి కొన్నారు. స్వతంత్రం మా జన్మహక్కన్నారు వారిదేశం వెళ్ళిపొమ్మన్నారు. రకరకాల ఉద్యమాలు లేపారు. ఎందరో నాయకులు బయలుదేరారు. ఆందోళనలు చేశారు దేశం నలుమూలలా నడుంకట్టి నిలిచారు ప్రజలలో జాతీయ భావాలను రేకెత్తించారు ఝాన్సీలక్ష్మీబాయి, దాదాబాయి నౌరోజీ, … Read more

Sardhar Vallabhi Pattel is a great

Sardhar Vallabhi Pattel is the great Iron man of India Sardhar Vallabhi Pattel – స్వాతంత్రోద్యమంలో బాపూజీకి అండగా నిలచి ఆయన ఆశయసాధనకు నిర్విరామంగా కృషిచేసిన త్యాగ పురుషులు, దేశభక్తి పరులు ఎందరో వున్నారు. వారిలో Sardhar Vallaabhai Patel కూడా ఒకరు. వీరిది తేనాపతీదార్ల వంశం వీరి పూర్వీకులు పంజాబు నుంచి గుజరాత్కు వలస వచ్చారు.Sardhar Vallabhi Pattel తండ్రి జవేరీఖాయ్, తల్లి లాడీభాయ్ క్రీ.శ. 1875వ సంవత్సరం గుజరాతులోని భేడాజిల్లా అక్టో ఐరు 31 నాడియాడ్ అనే గ్రామములో తాతగారింట్లో జన్మిం … Read more

POTTI SRIRAMULU IS A GREAT.

Potti Sriramulu was a great warrior of Andhra Pradesh. POTTI SRIRAMULU.మీరెందరో నాయకుల చరిత్రలు చదివే వుంటారు. యెందరో నాయకుల గురించి తెలుసుకునే వుంటారు. దేశం కోసం అనువులర్పించిన నాయకులెందరో వున్నా, దేశంకోసం నిల్చి చెయ్యగలిగిన కృషిచేసి మళ్ళీ ఆంధ్రులకోసం వారికి ప్రత్యేకరాష్ట్రం కావాలని నిల్చి పోరాడిన మహామనిషి POTTI SRIRAMULU. నిరాహారదీక్షలు చాలామంది చేస్తారు కాని వారి దీక్షలో ఆటంకం కలగడంగాని, మధ్యలో వారి ఆశయం సిద్ధించడంగాని జరుగుతుంది. అందుచేతనే వారివారి దీక్షలు … Read more

SAROJINI NAIDU IS A GREAT SINGER.

Sarojini Naidu is Nightingale of India SAROJINI NAIDU విద్వత్కుటుంబము భారత ఖండము అంతటికి బెంగాలు (వంగదేశము)కడు ప్రసిద్ధమైనది, ఎందరో పుణ్యపురుషులు, మహానుభావులు ఆ రాష్ట్రముననే జన్మించి ఖండాంతరములందు కూడా వన్నె కెక్కి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసారు. చైతన్య స్వామి భగవన్నామము సర్వజనులకు ఉపదేశించెను.రామమోహనరాయలు రాజాసహగమన దురాచారము నంత మొండించెను. ప్రఖ్యాత సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యా సాగర్, రామకృష్ణ పరమహంస వివేకానందుడు వంగ దేశ మున ఉద్భవించినవారే. “వందేమాతరం” జాతీయ గీతమును రచించిన బంకించంద్రుడు, విశ్వకవి … Read more

DURGABAI DESHMUKH IS A GREAT LADY DON.

DURGABAI DESHMUKH IS THE GREAT FREEDOMFIGHTER DURGABAI DESHMUKH…కాకినాడలో రామారావుగారి పైపు ఇన్స్టిట్యూట్ లో ఎందరో విద్యార్ధులు నేర్చుకొంటున్నారు. అసలు రామారావు గారికి బీద విద్యార్థులకు ఉచితముగా నేర్పటమంటే ఇష్టము. కొంతమంది వాళ్ళింటిలోనే భోజనము చేసేవారు. ఆయన భార్య కృష్ణవేణమ్మగారు ఎంత రాత్రయినా ఎందరు వచ్చినా వంట చేసి పెట్టేసేది. ఆ తల్లి దండ్రులకు ముద్దుల కూతురుగా DURGABAI DESHMUKH 1909లో జన్మించింది. అల్లరి, దిప్పకాయతనం మొగమాటము లేని దురుసుతనము DURGABAI DESHMUKH కు అబ్బిన … Read more