Bala Gangadhar Tilak is our Lokamanya.
BALA GANGADHAR TILAK అన్న పేరును విననివారు ఉండరుకదూ! మీలోనేకాదు ఈ భారతదేశంలోనే నాడు నేడు కూడా విననివారు లేరు. తేపుకూడా ఉండరు తిలక్ పూర్తిపేరు Bala Gangadhar Tilak. Bala Gangadhar Tilak నందరూ లోకమాన్యుడు అనేవారు. మాన్యుడు అంటే గౌరవింప తగినవాడు. “లోక మాన్యుడు” అంటే లోకమంతా గౌరవింప తగినవాడు. పూజనీయుడు కూడా లోక మాన్యుడు అనేది మారుపేరుకాదు కలం పేరు అంతకంటే కాదు. అది బిరుదు. ప్రజలే స్వయంగా యిచ్చిన బిరుదు. ఆ బిరుదే భారతదేశచరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయింది.

దేశమంటే మట్టికాదు దేశమంటే మనుష్యులు. ఆ మనుష్యుల్లో ధనికులుండవచ్చు, పేదలుండవచ్చు. ఎవరి సుఖం వారు చూచుకొంటూ, అవసరమయితే ఎదుటివారి ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడక స్వార్ధం బాలగంగాధర బానిసలై దాదాపు అందరూ మెలగుతున్న ఈ రోజుల్లో పేదవారికోసం నిలచి, ప్రతిఫలాన్ని ఆశించకుండా, తన సుఖాల్ని సైతం వదలుకొని జీవితమంతా ప్రజాసేవలో గడిపిన Bala Gangadhar Tilak వారిచేత మరెంతగానో గౌరవింపబడ్డాడు. గౌరవానికి ప్రతిబింబమే వారిచేత యివ్వబడిన ఆ బిరుదు.
Bala Gangadhar Tilak పేరు చెప్పగానే జాతీయోద్యమం కళ్ళముందు నిలుస్తుంది. భారత స్వాతంత్రోద్యమానికి మొట్టమొదటి రధ సారధి తిలక్. “స్వరాజ్యం నా జన్మహక్కు దానిని నేను చేసేవాడు· సాధించి తీరతాను” అని గర్జిస్తూ ప్రచారం ప్రచారం చెయ్యమని చెప్పేవాడు కూడా. గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోస్ వంటి నాయకు లందరూ తరువాత తరంలో ఉద్యమంలో చేరినవారు, కాని సురేంద్రనాధ్ బెనర్జీ, ఫిరోజిషా, మెహతా, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, Bala Gangadhar Tila , బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ వంటి ప్రముఖనాయకులు తరువాత తరంలో నాయకత్వం వహించినవారే.
జాతీయో ద్యమ మార్గాన్ని దాదాపు విశాలం చేసి ఒక్కొక్క కాన్ని తొలగించి, ఒక్కొక్క భారతీయుని మేల్కొలిపి, స్వతంత్ర పిపాసను మనసులో రేకెత్తించి, ఆ దేశాభిమాను లను సంస్కరించి తరువాత తరానికి అందించిన మహావీరులలో Bala Gangadhar Tilak ఒకరని చెప్పవచ్చు.ఒక ఉద్యమం మొదలయిందంటే దానికో బలవంత మైన కారణం ఉంటుంది. ఉండి తీరాలి కూడాను. అది ఒకరిద్దరు చేసిన ఉద్యమం కాదు. భారతీయులందరూ ఒక్కటిగా యావత్ భారతదేశములో నిలచి చేసిన పోరాటం అది.
మనంమన దేశాన్ని పరిపాలిస్తున్న ఇంగ్లీష్ వారిని చూచి, పుట్టిన మాతృభూమి అయిన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలని, మనదేశంలో మనం పాఠితులంకాకూడదని, బానిసల్లా ఈ బ్రతుకులు బ్రతికేకంటే చావే నయమని ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం అది. స్వతంత్ర సాధనే వారి ఆశయం.
యూరోపు దేశాలలో విజ్ఞానం వికసించింది. సముద్రం మార్గాలు కనుగొనబడ్డాయి. క్రొత్త విషయాలు లోకి వచ్చాయి. క్రొత్త వస్తువుల పరిశోధనలు జరిగాయి.
భారతదేశానికి మార్గం కనుగొనబడింది. ఇక్కడున్న సిరి సంపదలపై పాశ్చాత్యుల కళ్ళుపడ్డాయి. వ్యాపారాలు ప్రారం భించారు. ఈ “రత్నగర్భ” భారత గడ్డపై క్రమక్రమంగా నివాసాలు పెంచుకొన్నారు. విదేశాలు వ్యాపారం కోసం పోటీలు పడ్డాయి. అంటే మన సంపదను పోటీలుపడి దోచు కొన్నారన్నమాట. స్వదేశంలోని చక్రవర్తుల అంతఃకల హాలు, సంస్థాపకులు అభిప్రాయ భేదాలు, ప్రజలలో ఉన్న ఈ భేదాలే వారికి అనైక్యత వారిలో ఆశలను రేపాయి,అనుకూలించాయి. వారిని చుట్టిముట్టిన రకరకాల సమస్యలు మరెన్నోరకాల తగాదాలు వారిలో అనైక్యత వారికి అది తొలి విజయం.
10వ తేదీన మీరట్ చేరిన సిపాయిలు బ్రిటిషు అధికా రుల్ని ఎదిరించారు. ఆ అధికారుల్ని కాల్చిచంపి తొలి యాన్ని సాధించారు. శిక్షలనుభవించే ఖైదీలను విడుదల చేశారు. అదే సిపాయిల తిరుగుబాటుగా చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టమయి నిల్చింది. ఆరోజునే ప్రథమ స్వాతంత్ర్య సమర ఢంకా మ్రోగింపబడింది. తిన్నగా ఢిల్లీ కి వెళ్ళి కి బ్రిటిషు వారిచే పదవినుండి తొలగింపబడిన చక్రవర్తిని మళ్ళీ సింహాసనం ఎక్కించారు. లక్కో, సీతాపూర్ లను స్వాధీనం చేసుకొన్నారు. “ఇది మా దేశం. దీనిపై పూర్తి హక్కులు మావి. ఈ సిపాయిల తిరుగుబాటు లను మేము రక్షించుకోవడమే గాని ఆంగ్ల ఆక్రమించు కోవడంకాదు.

మా దేశాన్ని అంటూ మరోవైపు నుండి విజృంభిస్తూ మా హక్కు సామ్రాజ్యాన్ని మాకు వదలండి”వీరనారి ఝాన్సీ ఆనాడు అలా ప్రారంభం’లక్ష్మీబాయి బాయి ఎలుగెత్తి చెప్పింది. అయిన ఉద్యమం మళ్ళీ వెంటనే దెబ్బతింది. దేశ పరి స్థితుల్లో మార్పులు వచ్చాయి. అవన్నీ బ్రిటిషువారికి అను కూలం అయ్యాయి. భారతీయ సిపాయిలు ఇంగ్లీష్ వారిపై చేసిన తిరుగుబాటులో ఓడిపోయారు. తిరుగుబాటు అణచి వేయబడింది. మళ్ళి ఢిల్లీ చక్రవర్తి ఖైదు చేయబడ్డాడు. ఇంగ్లీ ష్వారి ఆధీనం నుండి జారిపోయిన సంస్థానాలు స్థావరాలు తిరిగి వారి ఆధీనంలోకి వచ్చాయి. 1857 నాటికి మనదేశం స్వతంత్ర్యాన్ని పూర్తిగా పోగొట్టు కొంది. మనవారు మనవారు పూర్తిగా ఓడిపోయారు.
అప్పుడుప్రారంభం అయిన ఉద్యమాలు, విప్లవాలు క్రమక్రమ ముగా వేగాన్ని బలాన్ని పుంజుకొని ముందుకు కదిలాయి. ఆ ఉద్యమాల్లో నాయకత్వాన్ని వహించి “స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరతాను” అంటూ ఉద్యమం నడిపిన నాయకుడే Bala Gangadhar Tilak. ఆంగ్లేయుల పాలనలో స్వతంత్ర తను కోల్పోయి మంచి మార్గాన్ని చూపే దర్శకులు లేక ప్రజలలో ఎక్కువమంది విద్యలేక ఎన్నో అవస్థలుపడే సమ యంలో మంచి మార్గ దర్శకుడుగా నిలచి ప్రజలను విద్యా పంతులుగా చేసే ప్రయత్నాలు ప్రారంభించినవాడే Bala Gangadhar Tilak . ఆ అభిప్రాయాలే తరువాత నాయకులకు మంచి పునాదిగా నిలచాయి.
బొంబాయికి చెందినది రత్నగిరి అను ఒక గ్రామం ఉంది. అది కొంకణ ప్రాంతంలో వుంది. ఆ గ్రామంలో 1856వ సంవత్సరంలో జూలై నెల 23వతేదీన Bala Gangadhar Tilak మహా శయుడు జన్మించాడు. ఆయన చిత్పావన బ్రాహ్మణుడు. తండ్రి గంగాధర్ పండితుడు. సామాన్యమైన బడిపంతులుగా పనిచేసి క్రమక్రమంగా పాఠశాలలపై తనిఖీ అధికారి కాగలి గాడు. సంస్కృత భాషలోనూ, గణితశాస్త్రంలోనూ ఆయన గొప్ప పండితుడు.1866వ సంవత్సరంలో అతనికి భార్యా వియోగం కలిగింది. అప్పటికి Bala Gangadhar Tilak పదిసంవత్సరాల వయసువాడు. అలాగే కష్టాలు సహిస్తూ తిలకన్ను పెంచగల్గాడు తండ్రి.
చక్కగా మేధావుల దగ్గర శిక్షణ నిప్పిస్తూ ఉంటే పదహారు సంవత్సరాల వయసుకు పూనాలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై దక్కను కళాశాలలో చేరాడు, తల్లిని కోల్పోయి ఆ బాధను అలాగే దిగమ్రింగి చదవగల్గుతున్నBala Gangadhar Tilak కు పదహారవ యేటనే తండ్రి కూడా దూరమై శాశ్వతంగాకన్నుమూశాడు. కొన్ని నెలల ముందుగానే అయితే తండ్రి చనిపోయేందుకు Bala Gangadhar Tilak కు వివాహం జరిపించి యున్నాడు. చనిపోయే నాటికి తండ్రి మిగిల్చిన ఆస్తి విలువగానీ, రొక్కముగానీ కేవలం 8297 రూపాయలు మాత్రము. తల్లి దండ్రులను కోల్పోయిన Bala Gangadhar Tilak న్ను పినతండ్రి పెంచసాగాడు.

సామాన్యంగా “వివాహం సర్వనాశాయ” అంటారు, పెళ్ళి అయితే అన్నీ నాశనమయినట్లే అని, అంటే సంసార సాగరంలో పడి యితర కార్యక్రమాల్లో ముందడుగు వేయ లేదని అలా అంటారు. ముఖ్యంగా ‘వివాహం విద్యనాశాయ’ అంటారు. పెళ్ళి అయితే విద్య సాగదని అలా అంటారు. చాలామందికి అలా చదువు సాగకపోయినా కొందరికి చదువు విషయంలో వివాహం అడ్డంరాదు. అలాంటి వారు అరుదు. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో చదువుకొనే సమ యంలో వివాహం చేసుకొని చదువును సాగించేవారు అరుదు. ఆ అరుదైన కొద్దిమందిలో తిలక్ ఒకరు. ఒకవైపు సంసార చక్రాన్ని నడుపుకొంటూనే మరోవైపు చదువంటే అశ్రద్ధ చూపకుండా చదువును సాగించడము చాలా గొప్ప విషయం.
చదువంటే మామూలు చదువు కాదు. ఉపాధ్యా యులు చెప్పిన మూడుముక్కల్ని ముక్కున పెట్టుకొని చదివేసినట్లు పప్పగించి మరచిపోయే చదువుకాదు. అలాంటి చదువును వానాకాలం చదువు అంటారు. కాని తిలక్ చదువు నిజమయిన చదువు ఎంతో విలువయిన చదువు. ఉపా ధ్యాయులు చెప్పిన పాఠాలలో సారాన్ని ముక్కున పెట్టు కోకుండా మనసులోనే నిలువ చేసికొని ఆ పాఠాలకై మరెన్నో పుస్తకాలను స్వయంగా పఠించి, ఆ సారాన్ని గ్రహించి తనకు నమ్మకం అన్పించిన విషయాలు నమ్మి కాదనుకొన్న వాటిని విడచి తన తెలివి తేటలను పెంచు కొనుచూ చదివిన చదువు అది.
Bala Gangadhar Tilak మూఢాచారాలకు అతీ తంగా. స్వతంత్ర భావాల సన్నిధిలో చురుకుగా సాగిన చదువు అది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలాగే చిన్ననాటినుండి ఆయనకు చదువు పైగల మక్కువ, చదువుకై చేసినకృషి ఆయన గొప్పతనాన్ని చాటుతూ వుండేవి. చదువుతోపాటు వ్యాయామాన్ని కూడా చేసే వాడు. దేహ పరిశ్రమలో వివిధ రకాల శ్రద్దల్ని చూపే వాడు. ప్రతిరోజూ ఉదయం తాలింఖానాకు వెళ్ళి గదలతో సాధనం చేసేవాడు. రకరకాల కుస్తీపట్లు పట్టేవాడు. మొదట్లో కొంత బలహీనంగా ఉన్నా, క్రమంగా మంచి రూపంతో దృఢమయిన శరీరం కావడంతో వ్యాయామ పద్ద సుతుల్ని సాగిస్తూనే వుండేవాడు. చక్కగా ఈందేవాడు. మరి శారీరక బలం కోసం పాలు త్రాగేవాడు.
Bala Gangadhar Tilak ఆరోగ్యం, విద్య అనేవి ఏ మనిషినైనా ప్రయోజకునిగా చేస్తాయని ఆయన నమ్మేవాడు ఆ నమ్మిన దానినే యితరులకు చెప్పేవాడు.జరిగిపోయిన దానిని తలచుకోవడం కంటే భవిష్యత్ అలాగే భవిష్యత్గురించి ఆలోచించడం మంచిదికదా! గురించి ఆలోచించి వర్తమానంలో వ్యవహరించేవాడు. భవి ష్యత్తు కార్యక్రమాల గురించి నిర్దుష్టమైన ఒకప్రణాళికనుసిద్ధపరచుకొనేవాడు.Bala Gangadhar Tilak తోపాటు గోపాల్ గణేశ్ అగర్ తో కార్ అని ఒక విద్యార్థి వుండేవాడు. అతడుకూడా Bala Gangadhar Tilak తో పాటే వ్యాయామం చేసేవాడు. ఇద్దరూ దాదాపు ఒకే వయసు వారు. ఇద్దరూ ఒకే రకం ఆహారాన్ని తీసుకొనేవారు.
ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకొనేవారు. ఇద్దరిలోనూ మాతృభూమి అంటే భక్తి వుంది. దేశ సేవను గురించి కమ్మని కలలు కనేవారు. చదువును పూర్తిచేసి దేశ సేవకై చెయ్యాలో, ఎలా చెయ్యాలో ముందే ఊహిస్తూ తమ ఆలోచనలను ఒకరికొకరు తర్కిస్తూ ఉండేవారు.తమఏమిచెప్పుకొంటూ, ఉచితానుచితాలు తండ్రి చనిపోతూ మిగిల్చి యిచ్చిన తక్కువ డబ్బుతోనే నిరాశపడకుండా పట్టుదలగా చదివేవాడు. చదివే సమయంలో ఒక ఉపాధ్యాయుడు వుండేవాడు. ఆయన గణితశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు. అసలే లెక్కలంటే పంచప్రాణం అన్నట్లు వుండే తిలక్కు ఆ ఆచార్యుడెంతో నచ్చాడు.
ఆయనంటే ఏదో తెలియని ఆకర్షణ అతన్ని లాగింది. ఆ ఉపాధ్యాయుడంటే ఉపాధ్యాయుడంటే ఒక గురి ఏర్పడింది. ఆయనకూడా చాలా మంచివాడు. ఆయనకు పిల్లలంటే ఎంత ప్రేమ్. అందుచేతనే ఉపాధ్యాయుడంటే పిల్లలందరికీ భక్తి గౌరవం. భ క్తి వున్నవి.Bala Gangadhar Tilak క్కు ఆయనంటే మరింత యిష్టమై కూర్చుంది. మరింత గురి కుదిరింది.
ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకొన్నాడు. ఆయన చూపిన బాటలో నడుస్తూ 1877వ సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్న తనం నుండి ఆయనలో స్వతంత్ర భావాలే వుండేవి గనక రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డ దేశ పరిస్థితులను చూచి Bala Gangadhar Tilak రాజకీయాలవైపు శ్రద్ధ చూపే వాడు.

బి.ఏ’ గణితశాస్త్ర ఆచార్యుని ఆదర్శాలతో ఆయన అడుగు జాడల్లో నడుస్తూనే వున్నాడు. ఒకరంటే ఒకరికి భక్తి. ఒక రంటే మరొకరికి ప్రేమ. నిజమైన గురుశిష్యులై మెలగేవారు. అసలైన గురుశిష్య సంబంధం అలాగే ఉంటుందా అనే అను మానం కూడా కొందరికి వచ్చేది. పరస్పర అవగాహన పరస్పర అభిమానం ఉన్న గురుశిష్యులే ఉత్తమమైనవారు ఆ బంధమే ఉత్తమమైన బంధం. విద్యార్థుల ఆసక్తిని గమ నిస్తూ వారిని అనువైన మార్గంలో నడిపిస్తూ వారి భవిష్యత్తు లకు బంగారు బాటలు చూపేవాడే నిజమైన గురువు. ఆచార్యులు చూపిన మార్గమే Bala Gangadhar Tilak క్కు ఆదర్శమయింది.
1877లో బి.ఏ. పట్టం పుచ్చుకొన్నBala Gangadhar Tilak 1879 వరకూ రెండు సంవత్సరాలూ చదివి న్యాయవాదిగా పట్టా పుచ్చుకున్నాడు. కాని ఆ వృత్తిమీద ఆయనకు గౌరవం ఉండేది కాదు. కుటుంబ వ్యవహారాలు చూచుకుంటూ పెద్ద వాడౌతూనే వున్నాడు. అదే సమయంలో స్వరాజ్యం కోసం ఆందోళనలు ప్రారంభమయి చిలికి చిలికి వాసలా తయా రయ్యాయి.
1860వ సంవత్సరములో శిశిరకుమార్ ఘోష్ అనే వ్యక్తి “అమృత బజార్” అన్న పత్రికను పెట్టాడు. ప్రజల్ని చై తన్యవంతులుగా చేసి నిదురిస్తున్న వారిలో దేశ భ క్తిని కల్గించడం, వారిని దేశ సేవ చేసే వారిలా చెయ్యడం ఆ పత్రిక యొక్క ముఖ్యోద్దేశాలు. ఆ పత్రికా సంపాదకుడు కూడా Bala Gangadhar Tilak క్కు మార్గదర్శకు డయ్యాడు. అతన్ని Bala Gangadhar Tilak మెచ్చుకొన్నాడు.
అతని కృషిని గుర్తించి అభినందించాడు. అతని నిష్కళంక దేశభక్తికి ముగ్ధుడయ్యాడు. ఆ తరువాతే ఆయనను అనుసరించాడు. Bala Gangadhar Tilak మార్గదర్శకులలో విష్ణు శాస్త్రి చిప్లంకర్ అతి ముఖ్యుడు. ఆయన మనస్సు దేశభక్తి ప్రతిబింబంలా నిల్చింది ఆయనకొక ఉద్దేశం వుండేది. అది మాతృభాష గురించి, మాతృభాష అర్థమైనంతగా యితర భాష సామాన్యులకు అర్ధం కాదని, అందుచేత మంచి చెడ్డ లను మాతృభాషలో వివరిస్తేనే సులభంగా ప్రజలకు అర్థం.
అవుతాయని, అప్పుడు వారంతా దేశంకోసం నిలుస్తారన్నది ఆయన సమ్మతం. చాటుతూఆ నమ్మకాన్నే అందరికీ మరాఠీభాషలో వ్రాసేవాడు. ఆయన మరాఠీభాషలో గొప్ప పండితుడు. విష్ణుశాస్త్రి తండ్రి పెద్ద ఉద్యోగం చేశాడు. విష్ణు శాస్త్రీకి 1873లో ఉద్యోగం వచ్చింది. కాని అది దేశ సేవకు ఆటంకం అని భావించి ఆరు సంవత్సరాలు చేసిన ఉద్యో గాన్ని 1879లో వదలుకొంటూ రాజీనామా యిచ్చాడు. చిత్రశాల ప్రెస్ అని ఒక అచ్చాఫీసును ఏర్పాటు చేశాడు. “కితాబ్థానా” అని ఒక పుస్తకాల దుకాణం పెట్టాడు. స్వయంగా పుస్తకాలు వ్రాసి ప్రకటించేవాడు.
పండితుడు కావడంచేత తన పాండిక్య ప్రతిభను చాటుతూ దేశభక్తిని ప్రబోధిస్తూ వ్రాసేవాడు. ఒక్కోసారి వెటకారము గొచ రించేలా రాసేవాడు. ఎలా రాసినా ప్రజలకు మాత్రం ఆనం దాన్ని కల్గించేది. ప్రజల మనసుల్లో అతని వ్రాతలు హత్తుకు పోయేవి. అలా వ్రాయడం ఒకకళ. అందరూ వెటకారంగా వ్రాయలేరు. వ్రాసినా వారందరూ ప్రజల్ని మెప్పించనూ లేరు. వ్యంగ్యంగా వ్రాయడం ఒక చక్కని శైలి. ఎలాగైనా శైలి కవి స్వంతమైనది కదా!
31875-1878 సంవత్సరము మధ్యకాలంలో జాతీయోద్యమం వేగం పుంజుకొంది. స్వతంత్రం కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఒక రూపం కల్గుతూ వుందని చెప్పవచ్చు. సిపాయిల తిరుగుబాటు అనంతరం చిన్నాకూడిన వేగు కలాలు భిన్నమైన భారతీయులంతా మళ్ళీ ఒకేత్రాటిపై నిలచి విధంగా స్వాతంత్ర్యంకోసం నడుం కట్టసాగారు. ఒక చెప్పాలంటే స్వాతంత్ర్యం అనే భావంతో కూడిన చుక్క పొడిచిందనే చెప్పవచ్చు. సురేంద్రనాథ బెనర్జీ ఒక వైపు విజృంభించాడు. ఉద్యమానికి వెన్నుముకలు యువ కులు, విద్యార్థులు అని గ్రహించాడు. అందుకే విద్యార్థులను సంఘాలుగా ఏర్పరచాడు.

ఎందరో వీరులు వీరగాథలు చెప్పి వారిలో నూతనోత్తేజాన్ని రేకెత్తించాడు. కవుల ముందుకు కదిలాయి. గాయకుల గళాలు పిచ్చుకున్నాయి. అన్నీ కూడా స్వతంత్ర్యం కోసమే కలవరించాయి. కలాలనుండి వెలువడింది బంకిం చంద్రుడు రచించిన ఆనంద మఠం అనే నవల. ఆ నవలలో దేశభక్తి గేయాలున్నాయి. ఆ గేయాల్లో అతి ముఖ్యమైనది పేరు తెచ్చుకున్నది మనం ప్రతిరోజూ వింటున్న “వందేమాతరం”. వందనం చేస్తూ ఈ భారత ఔన్నత్యాన్ని తెలియజేసే గీతం యిది.
ఈ భరత భూమి సస్యశ్యామల భరతమని. మంచి జలములతో మంచి ఫలములతో కూడినదని పర్వతాల నుండి వీచే చల్లని గాలులతో కూడినదని, ఆ ఆనందమయ గీతం యిది. అలాంటి వాతావరణాన్ని చాటుతూ వున్న గీతం యిది. రత్నగర్భ భారతిని అంజలి ఘటిస్తూ వ్రాసిన అంజలి ఘటిస్తూ వ్రాసిన ఈ భరత మాతకుఆ గేయం నాటికి నేటికీ అజరామరమై నిలిచింది. ఆ గీతంతోపాటు నాడు రాయబడిన అనేక గీతాలు ప్రజల గొంతుల్లో ప్రతి ధ్వనించాయి.
“ఎంతకాల మెంతకాలమెంతకాలమూ!” Bala Gangadhar Tilak ఈ పరిపాలన మ్రగ్గిపోవు యెంతకాలమూ?” అనే పాట పల్ల వి అందరినోటా విన్పించేది. అలాంటి పాటలు జాతీయ భావానికి పునాదిరాళ్ళుగా నిలిచాయి.యూరోపులో ప్రారంభమైన వైజ్ఞానిక తంగా అనేక మార్పులు భారత దేశంలో కూడా పునర్జన్మ ఫలి జరిగాయి. ఆ ఆవిర్భావం, మన మార్పుల్లో చెప్పుకో దగ్గవి వార్తా పత్రికల సిపాయిల తిరుగుబాటు తరువాత వార్తాపత్రికల ప్రచురణ విరివిగా సాగింది. 1864వ సంవత్సరం నాటికి దేశంలో 400 దేశ భాషా పత్రికలు, 244 ఇంగ్లీషు పత్రి కలు వున్నాయి.
ఆ తరువాత మరెన్నో పత్రికలు ప్రారం ఖించబడ్డాయి. వాటిల్లో ముఖ్యమైనవి ది ఆంగ్లో ఇండియన్, టైప్స్ ఆర్ ఇండియా అనేవి 1865లోను, ది మెడ్రాస్ మెయిల్ 1888 లోను, అమృత బజార్ అనే పత్రికలు కూడా 1868 లోను, స్టేట్మన్ 1875 లోను, సివిల్ అండ్ మిలటరీ గెజిట్ 1876లోను, బ్రిబ్యూన్ 1877 లోను, పయనీర్ 1879 5* ప్రారంభించ బడ్డాయి. 1874లో గట్టుపల్లి శేషాచార్యులుగారి శశిరేఖ 1885లో నెల్లూరు నుండి పూండ్ల రామకృష్ణయ్య ప్రారంభించిన “అముద్రిత గ్రంధ చింతామణి” ఎన్నో ప్రాచీన తెలుగు గ్రంథాలను ప్రచురించిరి.https://photos.app.goo.gl/cDxf7jaYxWtU4AZeA
1876లో గొప్ప కరువు వచ్చింది. కరువుతోఒకప్రక్క ప్రజలు ఒకప్రక్క అల్లాడిపోతూ వుంటే మరోప్రక్క ప్రభుత్వం పెట్టే బాధలు ప్రజలను కల్లోల పరచసాగాయి. ఆ బాధను కళ్ళారా చూచిన తిలక్ ఎంతగానో బాధపడ్డాడు. వారిలో ఒకడై ఆ బాధను పంచుకొన్నాడు. వారికోసం ఏదో తన మిత్రుడైన చెయ్యాలని ఆశించాడు, ప్రయత్నించాడు. అగక్కార్ తో కలసి ఆలోచించి ఆ ప్రజలను ఆ ప్రజలను అజ్ఞానము నుండి దూరంచేసి విజ్ఞానవంతులుగా చేస్తే వారి సమస్యలను వారు అర్థంచేసుకొని, ఆలోచించి, పరిష్కరించు కొంటారని విశ్వసించారు. వారికి చదువు చెప్పడం ఒక్కటే తగిన మార్గమని విశ్వసించినా వెంటనే అమలు చేసేందుకు స్థితులు అనుకూలించలేదు. మానకుండా చేస్తూనే ఉన్నారు.
అయినా తమ ప్రయత్నాలు విద్య అనేది పిల్లలే నేర్చుకొంటూ ఉంటే విద్యరానీ పెద్దవారి సంగతి యేమిటి? వారు కలకాలం నిరక్షరాస్యులు గానే వుండి పోవాలా! అంటే మూర్ఖత్వంలో నేపడి జ్ఞానం లేకుండా ఉండి పోవాలా! చదువురాని పెద్దలలో చాలా మంది వయసులో పెద్దవారు. ఏవో పనులు చేసుకొంటూ జీవితాలను వెళ్ళబుచ్చేవారు. వారికి రోజూ బడికి వెళ్ళే సమయం, తీరిక ఉండవు. పిల్లాపాపలతో సతమతమౌతూ వుంటారు. అలాంటి వారూ కృషిచేస్తే కనీసం ప్రతిరోజులో కొన్ని నిముషాలు చదువుకోసం వినియోగించినా చిన్న మాటలు, వాక్యాలు చదవడం వస్తాయి. నీటిబొట్టు నీటిబొట్టు కలిస్తేనే కదా నీళ్ళు వాగులై ప్రవహించేది.
అందుచేత ఆ చిన్న వాక్యాలే వారికి చక్కని జ్ఞానాన్ని ప్రసాదించగలదని Bala Gangadhar Tilak కు తోచింది. అందరినీ ఒకచోట చేర్పించి విద్య చెప్పడం, అందులోనూ వయోజనులకు చెప్పడం కష్టమయిన పనే అన్పించింది. దానికి సరియైన మార్గం వార్తాపత్రికలే అని తోచాయి. అందుకే 1881 జనవరిలో “కేసరి” అనే పత్రికను ప్రారంభించాడు. దానిని మరాఠీ భాషలో ప్రచు రించాడు. అది ప్రజలను సంఘటిత పరచింది. భారతీయ భావాలను వెదజల్లింది. మరోవైపు వయోజనులకు మార్గ దర్శకమై నిలచింది. ఆ సమయంలోనే ఆర్యసమాజ సిద్ధాం తములు, వివేకానందుని బోధనలు కూడా భారతీయ ఐక్య తకు సహాయపడ్డాయి.
అప్పుడే ఇంగ్లీషులో “మరాఠా” పత్రికను కూడా ప్రారంభించారు. ఆ పత్రిక కూడా చదువు వచ్చిన వారిని జాతీయ భావానికి దగ్గరగా చేసింది. దేశం అంటే భక్తిని పెంచింది. చక్కని దేశభక్తులకు మార్గం చూపింది.
ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారి పరిపాలనా పద్ధతి, భారతీయుల యెడల వారు ప్రకటించే నిరాదరణా భావం 6 Bala Gangadhar Tilak హృదయాన్ని కలచి వేశాయి. ఆనాటి భారతీయులలో లో కొందరు కొంత మార్పుతోనే సంతృప్తి పడేవారు. నిజమైన నాయకునిగా Bala Gangadhar Tilak ఎంతో మార్పును ఆశించి ఆ ఆశయ ప్ర సాధనకోసం నిర్విరామ కృషి ప్రారంభించి, ఆరంభ ళూరు దన్నట్లుగాక తన ఆశయ సాధనను చేస్తూ అహర్నిశలూ కృషి చేశారు. https://pincodesguide.in/raja-ram-mohan-roy-is-great-social-reformer/
ఆ కృషి వెనుకనున్న పట్టుదల ప్రసంసించ దగ్గది. మంచి మనసు వుండేవారు తక్కువ. మంచి ఆలోచ నలు వుండేవారు తక్కువ. మంచి భావాలతో ముందుకు నడిచేవారు తక్కువ. అయితే తిలక్ లోను, ఆయన మిత్రుల లోనూ ఇవన్నీ చోటు చేసుకునేవి. ఆశయాల సాధనలో కష్టాలు రావడం అనేది సహజమైన విషయం. యెన్నో ఆటం కాలు వారి మార్గంలో కల్గినా ధైర్యంతోను, పట్టుదలతోను ముందుకు సాగే వారికి మరో దెబ్బ సంవత్సరం మార్చి 17వ తేదీన Bala Gangadhar Tilak మిత్రు డైన చిప్లంకర్ ఆకస్మిక మరణంతో తిలక్ ఆశయాల పయనానికి ఆనకట్టి వడింది.
పట్టుదలతో బాధ్యతను గుర్తించి నిర్వ ర్తించే వారికి చిప్లంకర్ మరణం తీరని అఘాతంలా అన్పించింది. తగిలింది. 1882వ గోరుచుట్టు మీద రోకలి పోటులా మరో విషయం జరి గింది. పూనాలో వున్న అరుపత్రికలలోను ప్రభుత్వంలోని లోపాలు, అన్యాయాలు, అక్రమాలు తెలియ పరచేవి ఉండేవి కావు. కాని, తిలక్ పత్రికలు కేసరి, మరాఠాలు ప్రభుత్వ లోపాలను విమర్శిస్తూ, యదార్థమైన దేశ పరి స్థితులను తెలియపరుస్తూ ప్రజలకందించేవి. తను చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా చెప్పి నిర్మొగమాటంగా రాస్తూ ప్రభుత్వాన్ని హడలుగొట్టేవాడు తిలక్, ఆ ప్రచా రాల వల్ల ఆ పత్రికలు రెండూ కూడా చాలా అభివృద్ధి చెందడమేగాక పాఠశాల మాదిరిగానే ప్రజలలో మంచి పేరును సంపాదించాయి.
ఆ పరిస్థితులలో జరిగిన సంఘటన 1882లో జరిగింది కొల్హాపురం అనే రాజ్యానికి రాజు శివాజీరావు. ఆయన మైనరు. ఆ రాజ్యంలోనే బార్వే అనే ఉద్యోగి ఉన్నాడు. ఆ బార్వే, ఈ మైనరు రాజు అయిన శివాజీ రావు తల్లితో కలసి కుట్రలు పన్నారు. అది రాజకీయ కుట్ర. తెలివిగా వ్యవహరిస్తూ శివాజీరావుకు మత్తుమందులు అలవాటు చేశారు. చివరకు విషం యిచ్చి చంపాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని బార్వే తన మిత్రులకు తెలియచేస్తూ లేఖలు వ్రాశాడు. అయితే దురదృష్టవశాన ఆ వుత్తరాలు తిలక్ చేతిలో చిక్కాయి. నిజాన్ని నిర్భయంగా స్వభావం ఉన్న తిలక్ ఈ యదార్థ విషయాన్ని తన పత్రికలో తెలుపగలిగే నిర్భయంగా తెలిపాడు.
బార్వేని నిందిస్తూ అతని కుట్రను తెలియజేస్తూ తన పత్రిఎలో ప్రచురించాడు. బార్వే పరువు నష్టం దావాను తిలక్ మీద, విచారణ ప్రారంభం అయింది. ధైర్యంగానే నిజం చెప్పేం అతని మిత్రునిమీద వేశాడు. డుకుపక్రమించాడు తిలక్.“మైనరు రాజా శివాజీరావు మీద కుట్ర జరుగుతూ వుంది. అది మాకు తెలిసింది. మేము తెలిసిన నిజం చెప్పాము మేము బార్వే పరువు తీసే వుద్దేశ్యం మాకు లేదు. అయినా అతనికి క్షమాపణ ఇస్తున్నాము,” అని Bala Gangadhar Tilak , అతని మిత్రుడు కోర్టులో ఒప్పుకొన్నారు. వారికి క్షమాపణ మాత్రం చాలదు. శిక్షను వేయాలని బార్వే గట్టిగా పట్టుపట్టాడు.
పంతం నెగ్గించుకున్నాడు. వారిద్దరికి నాలుగు నెలలు శిక్ష పడింది. జైలులోకి వెళ్ళి శిక్షననుభవిస్తూవుంటే “నిజం చెప్పగలిగే సంపాదకుడు తిలక్ ” అని ‘కేసరి పత్రిక బెదురు లేనిది, అని ప్రజలలో పలుకుబడి పలుకుబడి మరితంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకొన్నారు. 1882వ సంవత్సరం జూలై 17వ తారీఖునుండి నాలుగు నెలలపాటు – జై లులో ఉంచారు.
భారత ప్రజలను తిలక్ అంటే అభి మానం ఉన్నవారికి రెట్టింపు అయింది. అభిమానం లేని వారికి అభిమానం పుట్టుకొచ్చింది. వారు జైలులో వున్నా మిత్రుల సహకారాలతో ప్రజలంతా యిచ్చిన అండదండలతో మూతపడలేదు’ వారి పత్రికలు గాని, పాఠశాలలు గాని సంపాదకులు లేకుండా పత్రికలు నిరాటంకముగా నడిచా యంటే అది ప్రజల ఆదరాభిమానాలకు ప్రత్యక్షసాక్ష్యమని చెప్పక తప్పదు.
ఎందరో ఉత్సాహంతో ముందుకురికి కార్యక్రమాలకు చేయూతనిచ్చి అండగా నిలిచారు. నాయకులిద్దరూ జైలులో వున్నారన్న పేరేగాని కార్యక్రమా లన్నీ నిర్విఘ్నముగా జరుగుతూవుంటే ఆయన వెలుపలేఉండి అన్నీ సక్రమంగా నడిపిస్తున్నాడా! అన్నంతగా కార్య క్రమాలు జరిగేవి. ప్రతిఒక్కరూ తమబాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవారు. వారి కృషిని, ప్రజల ఆదరణను ప్రత్యక్షంగా చూస్తూ వున్న ప్రభుత్వంవారు కళాశాల స్థాపనకు సహాయం చేయక తప్పలేదు. వారు చేసిన సహాయంతోను, మానాలతోను స్థాపించిందే దక్కన్ విద్యాసంస్థ. మార్క్విస్. ప్రజల ఆదరాభి ఆఫ్ రిప్పన్ బొంబాయి గవర్నరు సర్ జేమ్స్ ఫెర్గూసన్ లు భారతీయులు కాకున్నను Bala Gangadhar Tilak మార్గాలను ప్రశంసించి, ఆయన ఆశయాలను అభిమానించిన ముఖ్యులని చెప్పవచ్చు.
సుమారు 76 వేల రూపాయలు చందాలు ప్రోగుచేసి 1885 సంవత్సరం జనవరి రెండవ తారీఖున ఫెర్గూసన్ కళాశాల అనే పేరుతో స్థాపించబడింది. దాన్ని పూనాపట్టణంలో స్థాపిం చారు. ఇంతింతై వటుడింతతై అన్నట్లు చిన్నచిన్నగా స్థాపించ బడి, కాస్త పెద్దపాఠశాలగామారి పెద్దకళాశాలగా మార్చబడి మహావిద్యాసంస్ధ అయింది. తిలక్ గణితం ఆగర్కర్ చరిత్రను బోధించేవాడు.చెప్తూవుంటే,”Bala Gangadhar Tilak చూపిన త్యాగం నాకు ఒరవడి, నేనూ సంఘంలో చేరాలి. దేశ సేవకు ఇదేదారి” అంటూ గోపాల కృష్ణగోఖలే 1885లో చేరాడు. తిలక్ మాట సూటిఅయింది. ఆయన మొగమాటం లేనివాడు. విమర్శలకు ఘాటు ఎక్కువ.
అదే సమయంలో 1885 డిశంబరు 28-29-30 తేదీలలో 72 మంది ప్రతినిధులు బొంబాయిలో సమావేశం అయ్యారు. వారొక మహాసభను ప్రారంబించారు. దానినే భారతీయ కాంగ్రెసు అన్నారు. దానికి అధ్యక్షుడు డబ్ల్యు. సి. బెనర్జీ. దానిని కృషి చేసిన వ్యక్తి ఆలెస్ ఆక్టేవియస్ హ్యూమ్, కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 డిశంబరు 28 మధ్యాహ్నము 12 గంటలకు బొంబాయిలో గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. వెడర్బన్ అనే యురోపియుని ప్రోత్సాహము కూడా ఉంది. నాటి గవర్నరు జనరల్ డఫ్రిన్ కూడా సథను ఆశీర్వదిం చాడు. న్యాయవాదులు, అధ్యాపకులు, పత్రికా రచయితలు, ప్రభుత్వాధికారులు దానిలో చేరారు.
దేశాభివృద్ధిని కాంక్షించే వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాలు పెంపొందించడం జాతి, మత, రాష్ట్రదురభిమానాలను నిర్మూలించడం, జాతీయ సమైక్యం కోసం కృషి చేయడం, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యాధికుల అభిప్రాయాలను సంఘటిత పర చడం, జాతీయ కాంగ్రెస్ ఆశయాలని తన అధ్యక్షోపన్యా నంలో బెనర్జీ తెలియజేశాడు. కలకత్తాలో జరిగిన రెండో సమావేశానికి 486 మంది ప్రతినిధులు, మద్రాసులో జరిగిన మూడవ సమావేశానికి సమావేశానికి 607 మంది ప్రతినిధులు, అలహాబాద్ లో జరిగిన నాల్గవ సమావేశానికి 1248 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దానికి జార్జియూత్ అనే ఆంగ్లేయుడు అధ్యక్షత వహించాడు.
మదన్ మోహన్ మాలవ్య, రమేశ్ చంద్రదత్, సురేంద్రనాధ్ బెనర్జీ, గోపాల కృష్ణ గోఖలే, లాలా లజపతిరాయ్ తో పాటు Bala Gangadhar Tilak కూడా చేరి తమ ఆశయ సిద్ధికి అంకురార్పణ కాంగ్రెస్ అభివృద్ధికి బాటుపడ్డారు.ఆ జాతీయ కాంగ్రెస్ లో దాదాబాయి నౌరోజీ, గంగాధర Bala Gangadhar Tilak , గోపాలకృష్ణ గోఖలే, యిత్యాది నాయకులు ముఖ్యులు. కాంగ్రెసు ప్రజలలో జాతీయ భావాన్ని మరింతగా రెచ్చగొట్టింది. శాసన సభ్యుల అధికారాలను పెంచాలని విద్యా సౌకర్యములు కల్పించి ఉన్నతమైన ఉద్యోగాలను భారతీయుల కివ్వాలని కాంగ్రెసు ఆందోళన చేసింది. దాని ఫలితముగానే 1892లో బ్రిటిషు వారు ఇండియా కౌన్సిలు శాసనాన్ని చేశారు.
సూటిగా మాట్లాడే వ్యక్తి తిలక్. మొగమాటం ఏమీ లేకుండా మాట్లాడేవాడు. చెప్పదలచుకున్న దాన్ని నిర్భ యంగా చెప్పడం తిలక్ కలవాటు. ఆయన మాటల్లో వాడి యెక్కువగా ఉండేది. విమర్శల్లో ఘాటుతనం ఉండేది. ఆ ఘాటుతనం ఆ వాడి విద్యాసంస్థలకోసం ఏర్పాటు చేసిన సంఘంలో ముఖ్యులకు నచ్చలేదు. అందుచేతనే 1889 లో విద్యాసంఘాన్ని పూర్తిగా వదలి పూర్తి రాజకీయాల్లో ప్రవే
శించడం జరిగింది. చెప్పదలచుకున్న దాన్ని పత్రికల్లో కూడా సూటిగా నిర్మొగమాటంగా “కేసరిలోను, మరాఠాల్లోను” వ్రాస్తూ బ్రిటిషు ప్రభుత్వాన్ని హడలగొట్టాడు.
ఆ రాతలు ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ Bala Gangadhar Tilak న్ను అరెస్టు చేసి మూడు నెలలు జైలులో ఉంచారు. అప్పుడు Bala Gangadhar Tilak “ఋగ్వేద సారం” అన్న మంచి పుస్తకాన్ని వ్రాశాడు. తరువాతకాలంలో మాండలే జైలులో నున్నప్పుడు “గీతారహస్యం” వ్రాశాడు. అవి రెండూ ఆయన పాండిత్యాన్ని దర్పణాలై చాటాయి. జైలునుండి విడుదలై వచ్చిన తరువాత అతడుపూర్తిగా ప్రజా సేవలోనే తన జీవితాన్ని గడిపాడు. పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. ముఖ్యంగా పాఠశాలలు స్థాపించాడు.1896వ సంవత్సరములో మరోసారి దేశంలో కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. పంటలు పండలేదు.
గ్రామాలు సందర్శించి “పన్నులు తగ్గించమని ప్రభుత్వాన్ని అడగడం మీ హక్కు. ప్రభుత్వ అధికారులకు జంకవద్దు. న్యాయంగా మీ హక్కు ప్రకారం ధైర్యంగా అడగమని” మీ ప్రజలను ప్రభావితుల్ని చేశాడు.
ప్రజలను స్వయంగా ఉత్తేజితులను చెయ్యడమేగాక “కేసరి” పత్రిక ద్వారా ప్రజలకెన్నో సలహాలు, సందేశాలు ఇచ్చేవాడు. ప్రజలకెన్నో మార్గాలు చూపేవాడు. కాని ప్రభుత్వానికి Bala Gangadhar Tilak పద్ధతి నచ్చేదికాదు. కాని మాత్రం తన మార్గంలో పయనిస్తూనే ” రాజ్య పరిపాలనలోఅలా మార్పు రావాలి. అది నెత్తురు చిందకుండా రావాలి.
చెయ్యాలంటే ప్రజలు బాధపడక తప్పదు. స్వరాజ్యా పేక్షకూ స్వలాభాపేక్షకూ జరిగే సంఘర్షణతో ప్రజలు స్వలా భాన్ని వదులుకొంటేనే దేశంలో మార్పు వస్తుంది. స్వలాభాన్ని వదులుకోలేని వారు దేశద్రోహులు. భారతీయు అనేక తెగల వారున్నారు. వీరందరి సమిష్టి ప్రభుత్వం వస్తే స్వరాజ్యం అదే వస్తుంది.” అంటూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రజలను సంఘటితం చేసేందుకు ప్రయత్నించే
వాడు.
అంతలోనే ప్రజలకు మరో బెడద వచ్చింది. ఒక అంటురోగ వ్యాప్తి. చీనానుండి బొంబాయికి చేరి, బొంబాయి నుండి పూనా వరకు చేరిన ఆ అంటువ్యాధి బొబ్బల జాడ్యం దాని వలన ఓడ ప్రయాణాలను, ఎగుమతి దిగుమతులు మన దేశానికి వచ్చే విదేశీయుల సంఖ్య, విదే కాలకయ్యే సరకుల యెగుమతి చాలావరకు తగ్గుముఖం పట్టాయి. దేశం అంతా ఒక రకమయిన అలజడితో నిండి పోయింది. రోజు రోజుకూ జాడ్యం పెరిగిపోతూ రోజుకు రెండువందల మందిని పొట్టన బెట్టుకొంటూనే ఉంది. మరో రెండువందల మందికి మళ్ళీ అంటుకొనేది.
జాడ్యం తగిలిన వారి వస్తువులను ఇళ్ళను కాల్చివేస్తే అది లకు సోకదు. లేకుంటే ఒక ఇల్లువిడిచి మరో ఇంటికి అంటు కోవడం జరుగుతుంది. దాని నివారణకు ప్రభుత్వం కొన్నిదాదాపు ఇతరు ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం చేసిన వసతులు చాల వని గుర్తించిన తిలక్ ప్రజలందరికీ ఆ జాడ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ప్రభుత్వం తీసుకొంటున్న అత్యల్ప జాగ్రత్తల గురించి, విశదీకరించే ప్రజల ఆసుపత్రు లను ఏర్పాటు చేయించారు. క్రమంగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టింది.
జాతీయ పండుగలు, ఉత్సవాలు మన జాతీయ భావాన్ని పెంచుతూ మనం అంతా ఒక్కటేనని చాటుతుందని తిలక్ ఆశయం. ఆ ఉత్సవాల్లో కుల, మత, జాతి, వర్గ భేదాలు అంత రించి “నేను భారతీయుణ్ని” అనే జాతీయభావం ఉత్పన్న మౌతుందన్న నమ్మకంతో తిలక్ గణపతి ఉత్సవాలను జరిపిం చారు. ఆ ఉత్సవాలను జాతీయ భావాలను పెంపొందించేం దుకే జరిపించడం జరిగింది. జాతీయ భావం దేశభక్తిని కల్గి స్తుంది. స్వతంత్ర సాధనకు దేశభక్తి అవసరం అని ఆయన విశ్వాసం. “కేసరి” మాత్రం దేశభక్తిని ప్రచారం చేస్తూనే వుంది. ఆ ప్రచారం ప్రభుత్వానికి నచ్చలేదు.
ఛత్రపతి ఉత్సవాలను కూడా చేసేందుకు భారతీ యులు సిద్దపడుతూ ఉంటే బ్రిటిష్ ప్రభుత్వంవారు ఆ ఉత్స వాలను నిషేధిస్తూ ఉత్తరువులు జారీచేశారు. పాఠ్య పుస్త కాలలో పురాణ పురుషుల గాధలుండ రాదంటూ రాసించారు. ఆ శాసనాన్ని ఖండిస్తూ తిలక్ ఒక బహిరంగ సభలో చెప్పారు. ఇలా “శివాజీ మనకు ఆదర్శప్రాయుడు. ఆయనను పూజిస్తే మన పిల్లలలో జాతీయభావం, దేశాభిమానం, ఆయన వలేప్రవర్తిస్తూ జీవించాలన్న కోర్కె కలుగుతాయి.
ఈ ఉత్సవా లలో మన బాలురు భారతీయ సంస్కృతిని గూర్చి, పూర్వ ఔన్నత్యాన్ని గూర్చి క్షుణ్నంగా తెలుసుకొని స్వదేశాభిమా నాన్ని పెంచుకొని ఎదురు తిరుగుతారని బ్రిటిషు వారికిభయం. మన పిల్లల్ని బానిస బ్రతుకులో నిద్రపుచ్చడానికి వారికి విదేశ వ్యామోహం రుచి చూపుతున్నారు.” అంటూ ఎలుగె చాటారు. పల్లెసీమల్లో ప్రజలందరిని ప్రోత్సాహపరచి జూన్ 12న శివాజీ జయంతిని వై భనంగా జరిపించారు. తిలక్కున్న పలుకుబడి ప్రభుత్వానికి తెలిసింది.
తిలక్ను అరెస్టు చేశారు. అంతకుముందు చాలాసార్లు జైలుకు వెళ్ళినా తిలక్ ఆరోగ్యం చెక్కు చెదరలేదు. చిన్నతనంలో చేసినవ్యాయా మము తీసుకొన్న మంచి పోషకాహారాల వల్ల శరీరం దృఢం గానూ, ఆరోగ్యంగానూ ఉండటంచేత అన్నిసార్లు జైలు కెళ్ళినా ఆరోగ్యము చెదరలేదు. కాని 18 నెలల కఠిన కారాగార శిక్ష ననుభవించేందుకు జైలుకు వెళ్ళిన రెండునెలల లోనే ఆయన బరువు 35 పౌనులు తగ్గింది. ఆరోగ్యం కూడా దెబ్బతింది. అందుచేత జైలు ఆసుపత్రిలో వుంచారు.
తిలక్ ను విడుదల చేయమంటూ ఎందరో పట్టుబట్టారు. “తిలక్ గొప్ప పండితుడు. వయసులో పెద్ద. పైగా ఆరోగ్యం కూడా దెబ్బతింది. విడుదల చేయాలి” అంట స్వదేశంలోనూ విదేశాల్లోనూ ఎందరో పెద్దలు పట్టుబట్టారు. చివరికి ఆరు నెలలు శిక్ష మాత్రం తగ్గించి “అలాటి రాజ ద్రోహపు రాతలు రాయకూడదు. పడుతుంద”ని హెచ్చరించి విడుదల చేశారు: అలా వ్రాస్తే మళ్ళీ శిక్ష 1905లో గవర్నరు జనరల్ కర్ణను బెంగాలునువిభజించడంతో 1605 నవంబరు 1న సురేంద్రనాధ్ బెనర్జీ అధ్యక్షతలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. దానితో విదేశీ వస్తువులు బహిష్కరించడం ఆరంభమయింది.
రవీంద్ర నాధ ఠాగూర్ పంటి దేశభక్తులు జాతీయోద్యమంలో చేరి తన కర్తవ్యం నిర్వర్తించసాగారు. అప్పుడే రవీంద్రుడు రచించిన అనేక దేశభక్తి గేయాలు ఎంతో ప్రచారమయ్యాయి. రవీంద్రునిచే నాడు రచింపబడిన “జనగణమన” నేటికిని జాతీయగీతమై నిలిచిపోయింది. 1906లో నవాబు సలీముల్లాచే ముస్లిం లీగు ప్రారం భించబడింది. అది ముస్లిముల హక్కులకోసం పోరాడనారం భించింది. ఆ సమయంలోనే జాతీయ కాంగ్రెసు రెండు పంజాబ సింహంగా పేరు వర్గములుగా విడిపోయింది.పొందిన లాలాలజపతిరాయ్, తిలక్ లు అతివాద వర్గ నాయకు లయ్యారు.
గోఖలే, ఫిరోజ్ మెహతాలు మితవాదనాయకు లయ్యారు. అతివాదులు జాతీయోద్యమాన్ని మరింత తీవ్రం చేయనారంభించారు. 1909లో మింటో మార్లె సంస్కరణ ములు కావింపబడ్డాయి. అవి తాత్కాలికంగా భారతీయులను సంతృప్తి పరచేందుకు చేయబడినా తిలక్, కత్వంలోని అతివాదులు మింటో మార్లే సంస్కలణములను నిరసించారు.
1908 నుండి 1914 వరకు మనదేశం ఉడికి పోయింది. ప్రజలలో దేశభక్తి మరింతగా పెరిగింది. స్వతంత్రభావం అందరిలోనూ చోటుచేసుకొంది. దేశంలో నలుదిశలలో నాయకులు బయలుదేరారు. చిన్న గుంపులు, పెద్దగుంపులు, క్రమక్రమంగా వ్యాపించి స్వాతంత్ర్యం బాలగంగాధర సాధించాలని అనే ఏక నిర్ణయానికి వచ్చారు. సౌమ్యంగా సాధించాలని కొందరంటుంటే అలాకాదు. దెబ్బకు దెబ్బ తీసి ఇంగ్లీషువారిని తరిమివేయాలని మరికొందరంటూంటే… ఉద్యమం మాత్రం ముందుకు సాగుతూనేవుంది. కొందరు మారణాయుధాలు సిద్దంచేశారు.
కొందరు బాంబులను తయారు చేశారు. ఎన్నో దోపిడీలు చేశారు. ఎందరో కులు కొందరు దొరలను హత్య చేశారుకూడా. మరోవైపున వారి నుద్రేకపరిచే వ్యాసాలను “కేసరి”లో వ్రాస్తూ తిలక్ నిలిచాడు. “మనదేశపు దురదృష్టం” “బాంబుల సందేశం” రకరకాల వ్యాసాలు యువకులను రెచ్చగొట్ట సాగాయి. ఇలాంటి వ్యాసాలను ప్రచురించినందుకు మళ్ళీ రాజద్రోహం నేరంపై 1908 జూలై 3న తిలకన్ను అరెస్టు చేశారు. విచారణచేసి ఆరేళ్ళపాటు జైలుశిక్ష వేసి వెయ్యి రూపాయలు జరిమానాకూడా వేశారు. “తనేం నేరం చెయ్య లేదని. ఆ శిక్ష ప్రజలకు ముందు ముందు మేలు చేస్తుంద”ని తిలక్ అన్నాడు.
కేసు విచారణ సమయంలో ప్రజలెంనరో మూగి వుండేవారు. శిక్షపడ్డాక ప్రత్యేక రైలులో తిలక్ను అహమ్మదాబాదు తీసుకువెళ్ళే సమయంలో ప్రజాసమూహం వశంతప్పి విరుచుకుపడింది. వారిని చెదరగొట్టేందుకు పోలీ సులు తుపాకులు కాలిస్తే 15 మంది మంది గాయపడ్డారు. బొంబాయి నగరం అంతా వారం మరణించగా 45 రోజులు హర్తాళ్ జరిగింది. తరువాత తిలక్ బర్మాలోని మాండలే జైలుకు మార్చబడ్డాడు. ఆయన జైలులో వుండ గానే భార్య మరణించింది. తిలక్ ఆరోగ్యం మరింత దెబ్బతింది. 1914 జూన్ 16న జైలునుండి విడుదల చేయడం యింటికి రాగానే ప్రజలు పూలమాలలతో గౌరవించారు.
అనిబిసెంటు అనే దొరసానికి మనదేశంలోను, ఇతర దేశాల్లోనూ మంచి పలుకుబడి వుంది. ఆమె నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెసు స్థాపించబడింది. మాకు స్వపరి పాలన కావాలన్నదే ఈ కాంగ్రెసు ఆశయం. దానినే హోమ్ రూల్ ఉద్యమం అంటారు. దానిని 1916లో ప్రారంభిం చడం జరిగింది. ఆ ఉద్యమంలో చేరిన తిలక్ అనిబిసెంటు కుడిభుజంలా పనిచేశాడు. ఉపన్యాసాలు యిస్తూ దేశం అంతా తిరిగారు.ఉంది.
జూలై 20న తిలకు కొద్దిగా జ్వరం వచ్చింది. అది క్రమక్రమంగా పెరిగి ముదిరింది. ఊపిరితిత్తులు చెడ్డాయి. స్వరాజ్యం గురించి తపన మనసులో మెదలుతూనే దేశం కోసం, దేశ స్వతంత్ర్యం కోసం కలవరిస్తూనే ఏమేమో గొణగడం ప్రారంబించాడు. జూలై 27న తప్పింది. తెలివి తప్పేముందు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదివారు.
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు భగవంతుడు తారాలు ఎత్తుతూ వుంటాడన్నది సారాంశం. మరేమీ చెప్పలేదు. 28వ తేదీ రాత్రి నుండి అపస్మారక స్థితి అనగా 31వ తేదీన శాశ్వ లోనే వుండి మూడవరోజు తంగా కన్నుమూశారు. ఎందరో ప్రజలు అంతిమ వీడుకోలు చెప్పారు. తిలక్ యుగం పూర్తి అయినా స్వరాజ్య సమరం ఆగలేదు. “స్వరాజ్యం నా జన్మహక్కు” అని చెప్పిన తిలక్ మాటలు ప్రతి ఒక్కరి చెవుల్లోనూ ప్రతి ధ్వనిస్తూనే నిలిచాయి.
తిలక్ మరణం తరువాత జాతీయోద్యమ గాంధీజీ చేతికి వచ్చింది. గాంధీ మార్గాన్ని సరిచేసి అందించిన వాడు తిలక్. తండ్రి నుండి వారసత్వంగా అలవడిన “గట్టిపట్టుదల” అనే సుగుణాన్ని జాతీయ ప్రయోజనాలకై వినియోగించినవాడు తిలక్. ఆయన నిర్మలమైన మనస్సు క్రమం తప్పకుండాచేసే కృషి జాతీయ భావానికి ఎంతో చేయూతనిచ్చి జాతీయోద్యమానికి అండగా నిలిచాయి. జీవితాంతం సోదర భారతీయుల సేవలోనే కాలం గడి పిన బాలగంగాధర తిలక్ నిజంగా లోకమాన్యుడే.
తిలక్ అంటేనే పట్టుదలకు మారు పేరు. తిలక్ అంటేనే నిజానికి నిలబడే వ్యక్తి. నిజం చెపితే ఏమవుతుందో తెలుసు ఎన్ని కష్టాలు పడాలో తెలుసు. అయినా నిజమే చెప్పేవాడు ప్రజలందరిచేత గౌరవించబడ్డాడు. అంటే అంత గొప్పవాడు కావడంచేత గౌరవించారు. అందరిని గౌరవించరేమరి. అంతర కృషిచేశాడు. ప్రజలకోసం, లోకులకోసం తనవారి కోసం, తన ఆశల్ని విడిచి ఆశయాలకోసం నిలచాడు గనుకనే లోక మాన్యుడయ్యాడు. ప్రజలే ఆయన నాబిరుదుతో సత్కరించా రంటే ఆ అదృష్టం అందరికి దక్కదు. నిజంగా లోకి మాన్యుడే కదా!
………………………………………………………………………………THE END……………………………………………………………………