Raja Ram mohan Roy is a great.

Raja Ram Mohan Roy was a great social reformer. Raja Ram mohan Roy ఆర్యులు సంకల్పించిన నాగరికత, శతాబ్దాలుగా సలిగి పోయి, అరిగిపోయి భారతదేశమున అంధవిశ్వాసము నిండి యుండెను. వేదములలో చెప్పబడిన విగ్రహారాధన, గ్రామ దేవతలకు బలులు విపరీతముగా పెరిగిపోయినవి. సతీసహగమనము, బ్రాహ్మణుల క్రూరత్వము అమలు జరుగుచుండెను. భాషలతోను, మతములతోను, సంప్రదాయ పద్ధతులతోను, కులములతోను దేశము ముక్కలు ముక్కలుగా మారిపో యెను. మొగలాయిల పరిపాలన తగ్గిపోవుచుండెను. ఆంగ్లే యుల పరిపాలన సరిగా వేలుని … Read more

Water is a great natural resource.

Why is water wet? WATER ఎందుకు తడిగా వుంటాయి? ప్రపంచంలో బోలెడు వస్తువులున్నాయి. ,WATER, భూమి, గాలి, ఇళ్లు, కార్లు, చెట్లు, జంతువులు, మీరూ, నేనూ – దేనివల్ల వస్తువులన్నీ తయారయాయి అని నేనడిగితే మీరేం జవాబు చెప్తారు? ‘ప్రతిదీ చిన్న చిన్న కణాలతో, అంటే పరమాణువులతో తయారైంది’ అని మీరు బహుశా జవాబు చెప్తారు. పూర్తిగా కాకపోయినా, మీరన్నది రైటే. నా ఉద్దేశం యేమిటో యిప్పుడు మీకఅర్థమౌతుంది. ఇదీ నా ఉద్దేశం. ‘యీ వ్యాసం … Read more

Alluri Sitarama Raju is great

Manyamveer Alluri Sitarama raju was a great revolutionary. Alluri Sitarama Raju మనదేశం ఇంగ్లీ ఘవారిఅధికారంలో చాలా కాలం ఉందని మీకు తెలుసు మనవారందరూ బానిసత్వమే అనుభ వించారు సుఖమైన జీవనంకోసం స్వతంత్రం కావాలని తెలుసు తెల్ల వారివి కొన్నారు. స్వతంత్రం మా జన్మహక్కన్నారు వారిదేశం వెళ్ళిపొమ్మన్నారు. రకరకాల ఉద్యమాలు లేపారు. ఎందరో నాయకులు బయలుదేరారు. ఆందోళనలు చేశారు దేశం నలుమూలలా నడుంకట్టి నిలిచారు ప్రజలలో జాతీయ భావాలను రేకెత్తించారు ఝాన్సీలక్ష్మీబాయి, దాదాబాయి నౌరోజీ, … Read more

Sardhar Vallabhi Pattel is a great

Sardhar Vallabhi Pattel is the great Iron man of India Sardhar Vallabhi Pattel – స్వాతంత్రోద్యమంలో బాపూజీకి అండగా నిలచి ఆయన ఆశయసాధనకు నిర్విరామంగా కృషిచేసిన త్యాగ పురుషులు, దేశభక్తి పరులు ఎందరో వున్నారు. వారిలో Sardhar Vallaabhai Patel కూడా ఒకరు. వీరిది తేనాపతీదార్ల వంశం వీరి పూర్వీకులు పంజాబు నుంచి గుజరాత్కు వలస వచ్చారు.Sardhar Vallabhi Pattel తండ్రి జవేరీఖాయ్, తల్లి లాడీభాయ్ క్రీ.శ. 1875వ సంవత్సరం గుజరాతులోని భేడాజిల్లా అక్టో ఐరు 31 నాడియాడ్ అనే గ్రామములో తాతగారింట్లో జన్మిం … Read more

WATER POLLUTION – PREVENTION ARE A GREAT METHODS.

Water pollution is about to spell the death knell for human life WATER POLLUTION నీరు మానవుల జీవనానికి అత్యంత ఆవశ్యకమైనదినీరు లేకుండా బ్రతకడం కష్టం. భూమి మీద నాలిగింట మూడొంతులు నీరే ఉంది. మానవుని శరీరంలో కూడా నాలిగింట మూడొంతులు నీరే ఉంది. ప్రతి మనిషికి తన బరువులో ప్రతి కేజీకి 40 నుంచి 60 మిల్లీ లీటర్ల చొప్పున నీరు ప్రతిరోజు అవసరం. 50 కిలోల బరువున్న మనిషికి రోజుకు … Read more

POTTI SRIRAMULU IS A GREAT.

Potti Sriramulu was a great warrior of Andhra Pradesh. POTTI SRIRAMULU.మీరెందరో నాయకుల చరిత్రలు చదివే వుంటారు. యెందరో నాయకుల గురించి తెలుసుకునే వుంటారు. దేశం కోసం అనువులర్పించిన నాయకులెందరో వున్నా, దేశంకోసం నిల్చి చెయ్యగలిగిన కృషిచేసి మళ్ళీ ఆంధ్రులకోసం వారికి ప్రత్యేకరాష్ట్రం కావాలని నిల్చి పోరాడిన మహామనిషి POTTI SRIRAMULU. నిరాహారదీక్షలు చాలామంది చేస్తారు కాని వారి దీక్షలో ఆటంకం కలగడంగాని, మధ్యలో వారి ఆశయం సిద్ధించడంగాని జరుగుతుంది. అందుచేతనే వారివారి దీక్షలు … Read more

SAROJINI NAIDU IS A GREAT SINGER.

Sarojini Naidu is Nightingale of India SAROJINI NAIDU విద్వత్కుటుంబము భారత ఖండము అంతటికి బెంగాలు (వంగదేశము)కడు ప్రసిద్ధమైనది, ఎందరో పుణ్యపురుషులు, మహానుభావులు ఆ రాష్ట్రముననే జన్మించి ఖండాంతరములందు కూడా వన్నె కెక్కి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసారు. చైతన్య స్వామి భగవన్నామము సర్వజనులకు ఉపదేశించెను.రామమోహనరాయలు రాజాసహగమన దురాచారము నంత మొండించెను. ప్రఖ్యాత సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యా సాగర్, రామకృష్ణ పరమహంస వివేకానందుడు వంగ దేశ మున ఉద్భవించినవారే. “వందేమాతరం” జాతీయ గీతమును రచించిన బంకించంద్రుడు, విశ్వకవి … Read more

DURGABAI DESHMUKH IS A GREAT LADY DON.

DURGABAI DESHMUKH IS THE GREAT FREEDOMFIGHTER DURGABAI DESHMUKH…కాకినాడలో రామారావుగారి పైపు ఇన్స్టిట్యూట్ లో ఎందరో విద్యార్ధులు నేర్చుకొంటున్నారు. అసలు రామారావు గారికి బీద విద్యార్థులకు ఉచితముగా నేర్పటమంటే ఇష్టము. కొంతమంది వాళ్ళింటిలోనే భోజనము చేసేవారు. ఆయన భార్య కృష్ణవేణమ్మగారు ఎంత రాత్రయినా ఎందరు వచ్చినా వంట చేసి పెట్టేసేది. ఆ తల్లి దండ్రులకు ముద్దుల కూతురుగా DURGABAI DESHMUKH 1909లో జన్మించింది. అల్లరి, దిప్పకాయతనం మొగమాటము లేని దురుసుతనము DURGABAI DESHMUKH కు అబ్బిన … Read more

BATTLE OF BOBBILI IS A GREAT WAR.

The Battle of Bobbili is a great one in the history of India. BATTLE OF BOBBILI చారిత్రక నేపథ్యం – భారతదేశ చరిత్రలో 1674 వ సంవత్సర ఎంతో ముఖ్యమైనది. ఈ ఏడు మహారాష్ట్ర వీరుడు శివాజీ ‘మహారాజ’ బిరుదుతో పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. ఈ ఏడే గోల్కొండ రాజ్యానికి ప్రభువు అయిన తానీషా ‘అక్కన్న మాదన్న’ లనే ఇద్దరు తెలుగు మేధావులకి గొప్పపదవులనిచ్చి గౌరవించాడు. అటు శివాజీ, ఇటు మాదన్న ఇద్దరూ … Read more

A.P.J.ABDUL KALAM IS A GREAT SCIENTIST.

A.P.J.Abdul Kalam is the Great Missile Man. A.P.J.ABDUL KALAM….శాస్త్రజ్ఞులు మామూలు ప్రపంచం గురించి, మనుషుల గురించీపట్టించు కోరు. వాళ్ళకి వాళ్లప్రయోగశాలే ప్రపంచం శాస్త్రజ్ఞులకి ప్రపంచజ్ఞానం తక్కువ అంటూ ఒక ఉదాహరణకూడా చెబు తారు. న్యూటన్ ప్రయోగాలు చేసుకుంటూ ఎప్పుడూ సైన్సులో మునిగితేలుతుండేవాడు. ఎన్నికనిపెట్టాడో! కాని తన పిల్లినీ, పిల్లిపిల్లనీ ఉంచేందుకు ఒక కర్రపెట్టి తయారు చేయమన్నాడు కంసాలిని. అతడు పిల్లిబోనులాంటి ఆపెట్టెకు ఒకటే కన్నం (మార్గం) ఉంచాడు “అదెలా? పెద్దపిల్లి రాకపోకలకి పెద్దకన్నమూ, చిన్నపిల్లిరాకపోకలకి … Read more