Manyamveer Alluri Sitarama raju was a great revolutionary.
Alluri Sitarama Raju మనదేశం ఇంగ్లీ ఘవారిఅధికారంలో చాలా కాలం ఉందని మీకు తెలుసు మనవారందరూ బానిసత్వమే అనుభ వించారు సుఖమైన జీవనంకోసం స్వతంత్రం కావాలని తెలుసు తెల్ల వారివి కొన్నారు. స్వతంత్రం మా జన్మహక్కన్నారు వారిదేశం వెళ్ళిపొమ్మన్నారు. రకరకాల ఉద్యమాలు లేపారు. ఎందరో నాయకులు బయలుదేరారు. ఆందోళనలు చేశారు దేశం నలుమూలలా నడుంకట్టి నిలిచారు ప్రజలలో జాతీయ భావాలను రేకెత్తించారు ఝాన్సీలక్ష్మీబాయి, దాదాబాయి నౌరోజీ, తిలక్, గోఖలే, చిత్తరంజన్‌దాస్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నెహ్రూ, పటేల్. బోన వంటి నాయకులు రకరకాల మార్గాలలో ఉద్యమాలను ఆరంభించారు. కూడా అలాంటి నాయకులలో ఒకడు.

Alluri Sitarama Raju అసలు పేరు రామరాజు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్షత్రియుడు. తెలుగువారిలో స్వతంత్రో ద్యమానికి నడుం కట్టిన నాయకులలో ఒకడు. అతి ముఖ్య మయిన నాయకుడు విప్లవవీరుడు అని చెప్పవచ్చు సత్యా హింసలను ఆయుధాలుగా స్వీకరించి మహాత్ముడు ఒకవైపు శాంతి సంఘాలను స్థాపిస్తూ వుంటే తెలుగునాట అడవి ప్రాంతాలలో మన్యప్రజల సహకారంతో విప్లవాన్నే మార్గంగా ఎన్నుకొన్న వీరుడు Alluri Sitarama Raju .
Alluri Sitarama Raju గారి తండ్రి పేరు వేంకట రామరాజు. తల్లి సూర్యనారాయణమ్మ వారి పూర్వీకులు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట తాలూకాలో బొప్పూడిలో వుండేవారు. అయితే వారి తాత ముత్తాతలు మాత్రం నాటి కృష్ణాజిల్లాకు చెందినది నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకాలోని “మోగల్లు” గ్రామం వచ్చి స్థిరపడిపోయారు ఆగ్రామంలో మాత్రం అల్లూరివారు ఒకటి రెండు కుటుంబాలకన్న ఎక్కువ మంది లేరు.
వేంకట రామరాజు గారిలో స్వతంత్ర భావాలుండేవి. అందుకోసమే చదువుసు సైతం వదిలివేశారు. ఎక్కువ చదు పులు చదివితే ఉద్యోగాలమీదికి ఆశపోయి, ఉద్యోగము వస్తే మళ్ళీ తెల్ల వారికి బానిస కావలసి వస్తుందని నాల్గవ ఫారం (తొమ్మిదవ తరగతి) పరీక్షకాగానే చదువుకు స్వస్తి చెప్పారు. స్వతంత్రముగా జీవించాలంటే ఆయనకు ఉన్న ఒకే మార్గం. తనకు నచ్చిన చిత్రలేఖనం అన్పించింది.
అందుచేతనే బొంబాయి నగరానికి వెళ్ళి చిత్రలేఖ నాన్ని నేర్చుకోవాలనుకున్నాడు కాని అంతదూరం వెళ్ళా అంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుచే యింట్లో కొంతసొమ్మును దొంగిలింది, బొంబాయికి చేరుకోగలిగాడు. ఆయన పట్టుదల గలవాడు.
అనుకున్నది చేసేవరకు నిద్ర పనికాదు ఆ పట్టుదలతోనే చిత్రలేఖనంతోపాటు ఫోటో లను తీయడం కూడా నేర్చుకుని తరువాత యింటికి చేరడం జరిగింది ఫోటోలు తీయడాన్నే వృత్తిగా చేపట్టాడు. ఆ వృత్తిలో ఆదాయం వస్తుందని వృత్తిని రాజమండ్రికి మార్చ డము జరిగింది. ఎంతో పేరు మాత్రం సంపాదించసాగారు. అయినా రాబడి అంతగా వచ్చేదికాదు. దానికి తోడు రోజూ వచ్చిపోయే బంధువుల రాపిడి ఎక్కువగావుండేది రాజమండ్రి మకాం మార్చే ముందరే ఆయనకు వివాహం జరిగింది. భార్య నారాయణమ్మ జన్మస్థలం విశాఖపట్టణం జిల్లాలోని పౌండ్రంకి. వారి వివాహం సింహాచల క్షేత్రంలో జరిగింది.క్రమముగా వారికి రాజమండ్రిలో ఆదాయమూ పెరి గింది. పేరు ప్రఖ్యాతులూ పెరిగాయి గొప్ప ఉద్యోగులతో పరిచయం కల్గింది.
జాతీయ నాయకులతో కూడా పరిచయం కల్గింది. వారిలో బిపిన్ చంద్రపాల్, లాలాలజపతిరాయ్’ కోడిరామమూ ర్తినాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు ముఖ్యులు. వారి ఫోటోలను కూడ తీయడం జరిగింది. ఆయ గౌరవము, అభిమానము నకు హిందూమతం అంటే ఎంతోవుండేవి. దానిమూలంగా యితర మతాలంటే ముఖ్యముగా క్రైస్తవ మతం అంటే ఏవగింపుగా కూడా వుండేది. ఆంగ్లేయులంటే అసహ్యం, భారతదేశం అంటే గౌరవం ఆయనలో చోటు చేసుకున్నాయి.
ఆ దంపతులకు కల్గిన మొదటి విడ్డ పేరు సీత రెండవ బిడ్డ కామరాజు. ఆయన 7-1897వ తేదీన సాయంత్రము నాల్గు గంటల సమయంలో జన్మించాడు. ఆ బిడ్డను చూచితల్లి దండ్రులు ఎంతో ముచ్చట పడేవారు. Alluri Sitarama Raju చాలా అందముగా ‘ఉండేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. పరిమళిస్తుందంటారు. అలాగే చిన్ననాటినుండి Alluri Sitarama Raju లో ప్రత్యేకత కన్పించేది. అన్ని జీవరాశులంటే ప్రేమ, దయ వుండేవి దేవుడంటే భక్తిఉండేది చాలా చురు కుగా, మరింత తెలివిగా వుండేవాడు. మహాత్ముల లక్షణాలు ప్రత్యక్షముగా కన్పించేవి.

Alluri Sitarama Raju ప్రతి విషయములోనూ ధైర్య ముగా నిలిచేవాడు. ప్రతిదానిని ఎంతో తేలికగా గ్రహించ గలిగేవాడు శరీరము రంగు బంగారంలా వుండేది. ఎంతో ఆకర్ష ణీయముగా ఉండేవాడు. అప్పుడే అతనిలో స్వతంత్రభావం, జాతిద్వేషం ఉండేది. దానికి కారకుడు ఆయన తండ్రి. తల్లి దండ్రులే మార్గదర్శకులు. మన నీడ మనల్ని ఎలా వెంటాడు తుందో మన పిల్ల లు కూడా మనల్ని అలాగే అనుకరిస్తారు. వారి హృదయాలలో మంచి భావాలుగాని, చెడు భావాలుగాని హత్తుకు పోవాలంటే అది తల్లి దండ్రులను బట్టి జరుగుతుంది.ఒకరోజు Alluri Sitarama Raju తండ్రితో కలసి రాజమండ్రిలో సాయంకాల సమయంలో వీధిలో వెళ్ళేటప్పుడు గుర్రం మీద ఒక తెల్ల దొర ఎదురు రావడము జరిగింది. అందరూ ఆయ నకు నమస్కారము చేస్తూ వున్నారు.
Alluri Sitarama Rajuకూడా చేతులెత్తబోయాడు. కాని పక్కనే వున్న తండ్రి Alluri Sitarama Raju ను మందలించి, “తెల్ల వారికి నమస్కరించకూడదు” అని చెప్పడం జరిగింది. ఆ చిన్నవాని హృదయములో ఆ మాటలు నిలచిపోయాయి. జాతీయభావము చోటుచేసుకొంది.చూచిన భారతీయులలో అయిదవ సంవత్సరం వయసులోనే మోగల్లులో విద్యా ఖ్యానం జరిగింది. చురుకుగా తెలివితేటలతో Alluri Sitarama Raju మెలగడం చూసి ప్రాధమిక పాఠశాలలో మూడవ తరగతి చదివే టప్పుడు అందులో వేశారు.
ఆ సమయానికి దేశపరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి, స్వాతంత్రోద్యమం వేగం పుంజు కొంది. 1905లో అతిచిన్న దేశమైన జపాను అంత పెద్ద దేశమయిన రష్యాను ఓడించడం జాతీయభావము మరింత పెరిగింది. స్వాతంత్ర్యం సంపాదించా పందేమాతరం లన్న పట్టుదల రెట్టింపయింది. 1808లో ఉద్యమం ఆరంభమయింది. Alluri Sitarama Raju తండ్రి ఆ ఉద్యమం వైపు ఆకర్షించబడ్డాడు Alluri Sitarama Raju దృష్టికూడా దేశపరిస్థితుల వైపు మళ్ళసాగింది బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనలో ఉర్రూత లూగించే ఉపన్యాసాలిచ్చాడు. Alluri Sitarama Raju తండ్రితో కలసి శ్రద్ధగా ఆలకించాడు.
బ్రిటిషువారి అమానుష కృత్యాలు కూడా పెరిగిపో యాయి. అంతవరకు శాంతితో స్వరాజ్యాన్ని సంపాదించ వచ్చుననుకొన్న భారతీయులలో అది కష్టమన్న నమ్మకం కల్గసాగింది. 1907లో బెంగాల్లో ఉద్యమాలు మొదల య్యాయి. తిరుగుబాటుతత్వం ప్రజలలో కలిగింది. ప్రభుత్వం మీద బాంబులు వేయడం జరిగింది అమానుషాల గురించి దౌర్జన్యాల గురించి తెలియజేస్తూ కర ప్రభుత్వం చేస్తున్న పత్రాలు పంచటం కూడా జరిగింది.
అది 1908వ సంవత్సరం, గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. రాజమండ్రిలో Alluri Sitarama Raju ఆరవ తరగతి చదువుతూ వున్నాడు ఆ సమయంలో పట్టణమంతా కలరా వ్యాధి వ్యాపించింది. యెందరో బలై పోతూ వచ్చారు. చివరకు Alluri Sitarama Raju తండ్రికూడా మరణించడం జరిగింది. భక్తితో నుండి కుమారునికి దేశభక్తిని గురించి లేతమనసు నుండే బీజాలు నాటిన ఒక భరతమాత పుత్రుని చరిత్ర అంత మయింది. ఆయన మరణించేనాటికి స్థిరచరాస్తులలోAlluri Sitarama Raju కు ఏమి మిగలలేదు. Alluri Sitarama Raju అతిబీదవాడని చెప్ప వచ్చును.
తండ్రి మరణం Alluri Sitarama Raju ను యెంతో క్రుంగదీసింది. ఎంతో చింతించాడు. తనకు చదివేయోగం లేదనే అనుకున్నాడు. తరువాత కుటుంబ వారంతా భీమవరం కాలూకా లోని కొవ్వాడకు చేరుకొన్నారు చదువు మాత్రం భీమవరం మిడిల్ స్కూలులో ప్రతిరోజూ కొవ్వాడ నుండి భీమవరం నడిచి వెళ్ళిరావడం జరుగుతూవుండేది. నడిచేందుకు సరయిన దారి వుండేదికాదు ముళ్ళపొదలుండేవి చిన్న చిన్న కాలువ లుండేవి మార్గమంతా అస్తవ్యస్తంగా వుండేది అయినా ప్రతి రోజూ నడుస్తూనేవుండేవాడు ఒక్కోసారి వీలుకుదిరేదికాదు. ఎన్నో బాధలుపడ్డాడు అన్నీ ఓర్చుకున్నాడు.

నిరుత్సాహం బాగావచ్చి. ది అసలే చిన్నవయసువాడు తండ్రిలేనివాడు. ఆ నిరుత్సాహములో ఒక విరక్తి ఆ విరక్తితోనే విసుగు, ఆ విసు గులో మరేమీ ఆలోచించకుండా ప్రమాధకరమైన మాత్రలు మింగడం జరిగింది. ఎన్నో మందులు వాడి సమయానికి తగిన చికిత్సచేసి Alluri Sitarama Raju ప్రాణాలు కాపాడారు. ఆయన ప్రాణా లతో బయటపడ్డా చాలా రోజులవరకు నీరసం తగ్గలేదు. పాఠ రాలకు వెళ్ళలేదు ఆరవతరగతి పరీక్షపోయింది ఇది చిన్న తనంలో అమాయకంగా చేసిన చిలిపిపని మహాత్ములచరిత్రలు మేధావుల జీవితాలు గొప్పవారి గతాలు చూస్తే యిలాంటి సంఘటనలను సహజంగా చూస్తూవుంటాము దానికి కారణం ఆయన చిన్నారి వయసు ఆ వయసు అలాంటిది.
మళ్ళీ 1910వ సంవత్సరము జూన్ లో రాజమండ్రి వెళ్ళి ఆరవతరగతిలో చేరాడు రెండు సంవత్సరాలు అక్కడ వున్నాడు పినతండ్రి సహాయంచేస్తూ వుండేవాడు ఏడవక్లాసు ఉత్తీర్ణుడై 912లో కాకినాడ చేరి పిఠాపురం ఉన్నత పాఠశాలలో చేరాడు! ఉచిత భోజన సౌకర్యము వసతి సౌకర్యం వుండేవి తునిలో కుటుంబం ఉండేది. రాజానారి కాకినాడలో Alluri Sitarama Raju మితభాషిగా వుండేవాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుండేవాడు ఎక్కువ సమయం వంటరిగా గడుపుతూ వుండేవాడు. పాఠశాల విడిచి పెట్టగానే సముద్రతీరానికి వెళ్ళేవాడు లేదా కళింగలవద్దకు వెళ్ళేవాడు.
వ్యాయామం చేసేవాడు అప్పుడప్పుడూ వంటకూడా చేసేవాడు గుర్రపుస్వారీ అంటే ఎంతో మోజుపడేవాడు. కవిత్వంలో కూడా ప్రవేశంవుంది. నాటకాలు కూడా యిష్టపడేవాడు ఎన్నో వేషాలను కూడా వేసేవాడు.నిజానికి వేదవాడైనా మంచిమంచి బట్టలు వేసి పేదరి కాన్ని కప్పివేయాలని అనుకొనేవాడు అంతలో ఒక సంఘ టన జరిగింది ప్రతిసంవత్సరమూ డిశంబరు 12న జార్జిరాజు పట్టాభిషేకం ఉత్సవం జరిగేది. ఆ రోజు రకరకాల వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. చిత్రలేఖాపరిణయం అనే ఒక నాటకాన్ని కాలేజీ విద్యార్థులు ప్రదర్శించారు Alluri Sitarama Raju రూపంగాని, గాత్రంగా అభినయముకానీ ఎంతో బాపుఁడడంచేత తోటి విద్యార్థుల ప్రోత్సాహముతో ఆ నాకములోని స్త్రీ పాత్రను రామరాజు పోషించడము జరిగింది.
చక్కగా ఆ పాత్రకు సరిపోయి తన నటనతో, గాత్రంతో అందరిచేత సెబాస్ అన్పించుకొన్నాడు
కాని ఆ నాటకంతోనే అతనిలో మార్పు వచ్చింది స్త్రీ పాత్ర వేసిన అతడు శ్రీ కాలేదు కదా! ఆ నటన నటన గానే ఉంటుంది. కాని నిజం కాలేదు. అలాగే మంచి బట్టలు వేసి ఉన్నవానిలా కన్పించినంత మాత్రాన పేదరికం పోదని గుర్తించి, నిరాడంబరముగా జీవించడము ఆరంభించాడు. మూడవ పాశంలో Alluri Sitarama Raju సహపాఠకుడు మద్దూరి అన్న పూర్ణయ్యగారు. ఆయనకు మాత్రం తన హృదయాన్ని విప్పి చెప్పడము జరిగింది.
13, 14 సంవత్సరముల వయసున్న ఆ రోజుల్లోనే Alluri Sitarama Raju మనసులో జాతీయ భావాలు మొలకెత్తాయి. తాను చదివే విద్య నిజమైన విద్య కాదని, దేశ విద్యయే నిజమైన నిద్యయని, తాను సన్యాసిగా మారి దేశానికి, లోకానికి ఉపక రించే విద్యను నేర్చుకొంటానని అన్నపూర్ణయ్యగారితో Alluri Sitarama Raju చెప్పాడు.విద్యంటే విరక్తి పుట్టడముతో పరధ్యానముగా గడు పుతూ అడవుల్లోనో, కొండల్లోనో తపస్సు చేసుకోవాలని ఆలోచిస్తూ వుండేవాడు తన దారిద్ర్యాన్ని గురించి ఆలో చిస్తూ వుండేవాడు. అదే ఆయనకు గురువుగా పనిచేసింది అదే సమయములో రాజకీయ పరిజ్ఞానము కూడా క్రమముగా పెరుగుతూ వచ్చింది.
1912 జూలై 20న విశాఖపట్నం మిషను హైస్కూ ఇ. లో నాల్గవఫారం చదివేందుకు ప్రవేశించాడు. కుటుంబాన్ని కూడా విశాఖపట్నముకు మార్పించేడు. రెండు నెలలు చదివే సరికి అక్కడ పాఠశాలలో కొందరితో ఆయనకి అభిప్రాయ బేదాలు రావడముతో ఆ మిషను పాఠశాలలో చదువుమాని సెప్టెంబరు 30న ఎ.వి.యన్. కళాశాలలో చేరి అదే తరగతి చదవడం ఆరంభించాడు. కాని ఆరోగ్యం సరిగాలేక మంచం పట్టి ఆ సంవత్సరము ఉత్తీర్ణుడు కాలేదు. అప్పటికి అతని తండ్రి మరణించి నాలుగు సంవత్సరాలయింది.
ఆయన మిగిల్చి వెళ్ళినది అతి తక్కువ. అది కాస్తా నాలుగు సంవత్స రాలు రావడము గగనము అయినది. కుటుంబము ఆర్థిక యిబ్బందులలో పడింది అటు ఆర్థిక యిబ్బందులు మరోవైపు అనారోగ్యం అతని అపజయానికి కారణమైంది. అందుకే నాల్గవఫారము తప్పాడు.అయితే విశాఖపట్నములో చదివే సమయంలో ఒక అమ్మాయిని ప్రేమిందాడని అంటారు. ఆ అమ్మాయి పేరు సీత. ఆమె వెలమకులానికి చెందినది. కాని కొన్ని కారణాల వల్ల వారి వివాహము జరగలేదని, ఆమెను మరచిపోలేక ఆమెను పెండ్లాకపోయినా, తమ ప్రేమను మరచిపోకుండా గుర్తుంచుకునేందుకు తన పేరు ముందు సీత అని చేర్చుకొని సీతారామరాజుగా మారడము జరిగినది.
Alluri Sitarama Raju మానవతావాది కులాల తేడాలు లేవు. కుల మతాలు మానవులు ఏర్పరచినవేనని ఆయన నమ్మకము మానవత్వాన్ని ప్రేమించమనేవాడు Alluri Sitarama Raju పినతండ్రి రామకృష్ణరాజు ఆయన నర్సా పురములో డిప్యూటీ కలెక్టరు చేస్తూ వుండేవాడు. ఆయన దగ్గర చేదివేందుకు రామరాజును తల్లి పంపించింది. కుటుంబం మాత్రం తునిలోనే వుండేది తండ్రి ఆదుకొంటూ ఆ కుటుంబాన్ని కూడా పిన Alluri Sitarama Raju చదువుకు కావలసిన యేర్పాట్లుచేస్తూ వుండేవాడు 1913 వ సంవత్సరము జూలై రెండవ తారీఖున నరసాపురములోని టైలరు హైస్కూలులో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు.
Alluri Sitarama Raju పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగిగా చెయ్యాలని పినతండ్రి ఆశించే వాడు కాని రామరాజు పద్ధతులు గివి కావు. ఎన్నోసార్లు మందలించేవాడుAlluri Sitarama Raju కు చదువుమీది కంటే గుర్రపు స్వారీ మీదనే ఆసక్తి ఎక్కువగా వుండేది దానిమీదే శ్రద్ధ ఎక్కువగా చూపేవాడు. పినతండ్రి కట్టుబాట్లకు లొంగి రోజూ బడికి వెళ్ళేవాడు. రాత్రి సమయాల్లో కూడా దీపం వెఱుతురులో చదివేవాడు. కాని ఏది తలకెక్కేదికాదు; ఆలోచన మరో వైపు మళ్ళుతూ వుండేవి ఒకసారి నర్సాపురమునుండి ఎక్క డికో వెళ్ళిపోయాడు. మూడు రోజుల వరకు రాలేదు.
అందరూ దిగులు పెట్టుకున్నారు. నర్సాపురానికి దగ్గరలో నున్న చించినాడ అనే గ్రామంలో దొరికాడు అలాగే రెండు మూడుసార్లు చించినాడ పారిపోయాడు. వేసవి శెలవుల్లో మరో సారి ఆ వూరు వెళ్ళి రాగానే పినతండ్రి కోపంతో పది మంది ముందే రెండు దెబ్బలు వేయడం జరిగింది. అలా పది మంది ముందు కొట్టడం ఎంతో అవమానకరం అన్పించింది ఎంతో బాధపడి మళ్ళీ రెండో రోజే తుని వెళ్ళిపోయాడు.
తునిలో .. అయిదవ ఫారంలో చేరాడు. Alluri Sitarama Raju అంటే ప్రధానోపాధ్యాయునికి ఏదో తెలియని ప్రేమఉండేదిచక్కగా చదువు చెప్పి మంచి ఉద్యోగస్తుని చేయాలని ఆయన ఆశ Alluri Sitarama Raju కది పూర్తిగా విరుద్ధం.
తుని సమీపంలో పెద్ద కొండలుండేవి అవి దాటితే పర్వతమయమైన అరణ్యం ఉం డేది పాఠశాలకు ఎగనామం పెట్టిన రాజు అరణ్యంలోకి పారిపోయి చాలా రోజులవరకు ఉండిపోయాడు ఏం తినేవాడో ఎలా వుండేవాడో యెవరికి తెలిసేది కాదు. ఆ పద్ధతులు చూచిన ఉపాధ్యాయులకు ఎంతో కోపం వచ్చేది. ఎప్పుడన్నా బడికి వస్తే ఆలోచనలేగాని చదివేది, వినేది వుండేదికాదు ముదిరిపోయింది తునిలో Alluri Sitarama Raju చదువుచున్నాడని విని పినతండ్రి కొంత సొమ్మును ప్రధానోపాధ్యాయునికి పంపుతూ రాజుయొక్క క్షేమ సమాచారములను అడుగుతూ ఉత్తరం వ్రాశాడు కాని విషయంలో ఎంత శ్రద్ధతీసుకున్నా ఫలితం లేకుండా పోతున్నదని, ఎక్కడెక్కడికో దేశదిమ్మరిలాగా వెళ్ళిపోతు న్నాడు గనుక డబ్బు పంపడం అనవసరం అని తెలియపరి చాడు ప్రధానోపాధ్యాయుడు.
ఒకరోజు ఆయనకు కోపం బెత్తం తీసుకొని Alluri Sitarama Raju ను బాదాడు. అంతే మళ్ళీ రాజు బడికి పోలేదు ఆ తునిలోనే కాదు, మరె క్కడా చదివేందుకు ప్రయత్నించలేదు కొండల్లోనే తిరిగే వాడు. అప్పుడే ధార, పర్వతాలు, కృష్ణదేవు పేట అడవులను ఆయనను చూడటం జరిగింది. ఇంటి విషయం పట్టించుకునే వాడుకాడు. కుటుంబం మాత్రం కష్టంగా వుండేది అయినా ఉద్యోగం చేయాలన్న ధ్యాస వుండేదికాదు. తపస్సు చేసేం దుకు వీలైన ప్రదేశాలు చూస్తూ వుండేవాడు.https://photos.app.goo.gl/9gH7zWM17brw3Me96
తునిలో ఆస్థానకవి వత్సవాయి నీలాద్రిరాజుగారు. ఆయనకు జ్యోతిషశాస్త్రం రావడంచేత Alluri Sitarama Raju ఆయన వద్ద ఆ శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అంతేకాక జాతకాలు వ్రాయడం, చక్రాలు వేయడం కూడా నేర్చుకున్నాడు వాస్తు శాస్త్రాన్ని కూడా అభ్యసించి ముహూర్తాలు పెట్టేవాడు. కాయెత్తులు వేయడంలో కూడ ప్రావీణ్యత సంపాదించాడు. సాధువులంటే అభిమానం వుండేది. అందరినీ ఆహ్వానించి సపర్యలు చేసేవాడు. ఎవరయినా జాతకాలు చూస్తే చెప్పించు కునేవాడు వారిలాగా జీవించాలని అనుకొనేవాడు ఏవేవో ఆలోచిస్తూ ఒంటరిగా ఏ స్మశానం దగ్గిరో, ఏ యేటి దగ్గరో గంటలు తరబడి వుండేవాడు.
అనకాపల్లి దగ్గరలో గోపాలపట్నం అనే ఊరుంది. అక్కడ Alluri Sitarama Raju పెద్దతల్లివుండేది తల్లితో కలిసి అక్కడ రెండేళ్ళు వున్నా ఎక్కువ సమయాన్ని అక్కడ శివాలయం లోనే అభ్యాసంచేస్తూ గడిపేవాడు. 1915లో పెద్ద భైరవి భూపతి ఆగ్రహం చేసేవాడు. ఆ ఆగ్రహంలో సూరి సుబ్బయ్యశాస్త్రి అనే ఆయన మహాపడింతుడు Alluri Sitarama Raju వారాలు చేసుకుంటూ ఆయన దగ్గిర సంస్కృతం నేర్చుకో సాగాడు ఐదునెలల్లో పంచకావ్యాలను పూర్తిచేశాడు మంత్ర శాస్త్రాన్ని నేర్చాడు ఇంద్రజాలవిద్యలూ నేర్చాడు వన మూలికలను ఉపయోగించడం అలవాటు చేసుకున్నాడు. ఖగోళ శాస్త్రాన్ని నెలరోజుల్లో అభ్యసించాడు.
మళ్ళీ దృష్టి ఆసనాలవైపు మళ్ళింది. మనసుకు ఏది. తట్టితే దాన్నే ఆచరణలో చూపేవాడు. పట్టుదలతో కృషి, చేసేవాడు. ఎంతో సాధనచేసి ముందు దృష్టిని కేంద్రీకరించే వాడు క్రమంగా యోగాభ్యాసం, ప్రాణాయామం కూడా సాధనచేశాడు. మళ్ళీ దేశయాత్ర చెయ్యాలన్న ఆలోచన వచ్చింది 1918లో కాలినడకన యాత్రలకు బయలుదేరాడు. నర్సీపట్నం, చోడవరం, విజయనగరం మీదుగా ఇచ్చాపురం చేశాడు.
ఎక్కడకు వెళ్ళినా ఏదో నేర్చుకోవాలన్న ఆశ. దానితో పాటు సాధన చేయడం అలవాటు చేసుకున్నాడు అన్ని విద్య లలో ప్రావీణ్యత సంపాదించాడు. అలా అనుకోవడం గొప్ప వారి లక్షణం ఆ పర్యటనలో గూడ బ్రాహ్మణుల దగ్గర జాత ఆ కాల గురించి ఎంతో శ్రద్ధగా నేర్చుకొన్న తరువాత నెల రోజులు ప్రయాణంచేసి కలకత్తా నగరం చేరుకున్నాడు. కాలి నడకతో అంతదూరం వెళ్ళటం గొప్ప విశేషం.బెంగాలు ప్రాంతం భారతదేశానికి వరాలస్వర్గం అని చెప్పవచ్చు. ఎన్నో రత్నాలను కానుకగా యిచ్చింది. విశ్వనవలావేత్తను, కవి: ఠాగూరువంటి గురుదేవుని శరత్ టి రాజారామమోహనరాయ్ వంటి సంస్కర్తను, సుఖాస్చంద్ర జోస్ వంటి మహావీరుణ్ని యింకా ఎందరినో యిచ్చింది..
అలాంటి రత్నాలలో ఒకరత్నం సురేంద్రనాధ్ బెనర్జీ మంచి స్వతంత్రయోధుడు. బ్రహ్మచర్యం పాటించిన బాలయోగి, ప్రతిరోజూ ఒక అతిథికి అన్నంపెట్టేవాడు అతనితో కలిసి తనూ భోజనం చేసేవాడు.కలకత్తా చేరిన తరువాత రెండురోజులు ఆకలిమంటలతో అలమటించి పస్తువున్నAlluri Sitarama Raju నీరసంగా నడచి వెళ్ళు తుంటే సురేంద్రనాధ్ బెనర్జీ అతన్ని ఆహ్వానించి భోజనము పెట్టడం జరిగింది. ఆయన కోరికమీద మరో 15 రోజులు వారి యింటిలోనే వుండిపోయాడు.
వేదాలు, ఉపనిషత్తులు చదు వుతూ వేదాంత చర్చలలో పగలంతా గడిపేవాడు. పాలు. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. అక్కడున్న సమయంలోనే బేలూరులోని వివేకానందమఠమూ, దక్షిణేశ్వ రంలో రామకృష్ణ పరమహంస తపస్సు చేసుకున్న మంది రాన్ని చూశాడు, అప్పుడే చిత్తరంజన్ దాస్, మాలవా మోతీలాల్ నెహ్రూ మొదలైన నాయకులతో దేశవిషయాలు చర్చించాడు.
అక్కడనుండి బయలుదేరి కాలినడకతోనే పుణ్యతీర్ధ లను దర్శించాడు. బరోడా, ఉజ్జయిని, కాశీ, హరిద్వారము మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. ఆగ్రా, సిమ్లా, బొంబాయి మీదుగా పూనా వాడి, రాజమండ్రి తిరిగి విశాఖపట్నం జిల్లాలో కృష్ణదేవు పేటకు కాలినడకన నడిచ చేరాడు. మొత్తం ఆయన నడిచిన దూరం 1000 మైళ్ళుంటుంది. ఆ పేటలో చిటికెల భాస్కరుడు గారితో పరిచయము జరిగింది. ఆయన రామ రాజును నలభై రోజులు తన యింట్లో అతిధిగా కున్నాడు.
ఆ సమయంలో కూడా చాలామందికి జాతకాలు చెప్పు చుండేవాడు. చాలావరకు ఆయన చెప్పినట్లే జరుగుతూ ఉండేవి. అందుచేత ప్రజఅందరికీ ఆయనంటే గౌరవం, ఆయన మాటంటే గురి కలిగాయి. చాలామంది సంతోషిస్తూ వుండే వారు. ఆ సంతోషంతో గౌరవంగా ఏమయినా ఇచ్చినా అన్నీ తిరస్కరించి పాలు, పళ్ళు మాత్రం స్వీకరించేవాడు. తపస్సు చేసుకునేందుకు అనుకూలమైన చోటుకోసం ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరుగుతూ వుండేవాడు.
శరభన్నపాలెం, నడిమిపానెం మొదలయినవన్నీ తిరిగాడుక్రిష్ణ దేవ పేటలోనే 1917 నవంబర్ లో ఒక కుటీరాన్ని కట్టి ఆయనను తపస్సు చేసుకోమని అక్కడివారు కోరారు. అక్కడ ఒక నీలకంఠాలయం ఉండేది. దానిలోనే ఎప్పుడూ ధ్యావియోగంతో కాలం గడిపేవాడు. Alluri Sitarama Raju అక్కడున్న సమయంలోనే తల్లికొక ఉత్తరం వ్రాశాడు. అంతవరకు Alluri Sitarama Raju విషయాలే వారికి తెలియవు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియక కంగారు పడుతున్న కుటుంబానికి ఆ ఉత్తరం చూడగానే సంతోషం కలిగింది. అందరూ అక్క డికి వెళ్ళి 1918 జూన్ వరకు వున్నారు.
వారు వెళ్ళిపోయాక మళ్ళీ యాత్రకు బయలుదేరాడు.ఏజన్సీ, జయకూరల మీదుగా నాసికాత్రయంబకం మొదలయిన ప్రదేశాలు చూస్తూ అక్కడ నుండి పూనా, బొంబాయి, మద్రాసు, మైసూరుమీదుగా రెండు నెలలు ప్రయాణంచేసి తిరిగి కృష్ణదేవుపేట చేరుకున్నాడు 1918 సెప్టెంబరు ప్రాంతములో కొంగసింగవద్ద యోగాభ్యాసం చేరాడు అది నలభైరోజుల వరకుసాగింది తరువాత చిటికెల భాస్కరుని యింటికి వెళ్ళాడు ఆయనరాక ప్రజలకు సంతో షాన్ని కలిగించింది.
గ్రహబాధలున్నవారు అంతవరకు బాధలు పడుతూనే వుండేవారు. కాని Alluri Sitarama Raju కాని రామరాజు వెళ్ళాక వారికి తాయెత్తులు, మూలికలు యిచ్చేవాడు ఆయనమాత్రం ఆవుపాలనే తీసుకొంటూ ఒకటి రెండు అరటిపళ్ళను ఆహా రంగా తీసుకొనేవాడు.
తనపర్తిలో Alluri Sitarama Raju అమ్మమ్మగారు ఉండేవారు, ఆమె 19 9వ సంవత్సరం ఫిబ్రవరిలో చనిపోవడం చేత “రామరాజు వెళ్ళి అంత్యక్రియలు జరిపించాడు తిరిగి కృష్ణదేవు పేటకు వచ్చి తాండివనది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. దానికి శ్రీరామ రాజేంద్ర విజయనగరం అని పేరు పెట్టాడు. తమ్ముణ్ణి, తల్లి ని పిలిపించి అక్కడ తపస్సు ప్రారం ఖించాడు. తాను నిష్టగా ఉంటూ ఇతరులను దురలవాట్లనుండి మాన్పించాడు,
తల్లి అంటే రామరాజుకు మొదటినుండి గౌరవం ఎక్కువ ఆమె కనిపించగానే నమస్కరించేవాడు. ఆమె విచారపడడం ఆయనకిష్టం వుండేదికాదు. అందుచే ఆమెను విచారపడ నివ్వలేదు. గ్రామాలన్నీ తిరిగేవాడు. హిందూమతం గురించి దాని గొప్పతనం గురించి చెప్పేవాడు. ప్రజలకు సంఘాలు ఏర్పాటు చేసి పంచాయితీలను పెట్టాడు. ప్రజలందరినీ తన సోదరులవలె చూచేవాడు వారి బాధలు తన బాధలు అనుకునేవాడు వారి కష్టాలను తన కష్టాలు అనుకునేవాడు.
వేదాంతం, జ్యోతిషములతోపాటు క్షాత్ర విద్యనూ నేర్చాడు ధనుర్విద్యలో ఎంతో ప్రావీణ్యత సంపాదించారు. విల్లు ఎక్కు పెట్టడంలో కోయరాజులదే అగ్రస్థానం అయినా రామరాజు బాణప్రయోగాలకు కోయదొరలే ఆశ్చర్యపడ్డారు. బల్లెం విసరడం, కత్తి విసరడం, కత్తితిప్పడం వంటి సనాతన విద్యలలో ఎంత ప్రావీణ్యత వుందో తుపాకి, పిస్తోలు, ఫిరంగి ఇత్యాది మారణయంత్రాలను కాల్చడంలోనూ ప్రావీ ….ణ్యస సంపాదించాడు.
ఆయన ఎంతటి వీరుడో అంతటిదయా ఁగుణం కలిగినవాడు! మంచి మానవతావాది ఆయనకు తెలి యని విద్య, చదువని చదువు లేదంటే అతిశయోక్తి కాదు. చదువనిచదువు చక్కని ఆయుర్వేద వైద్యుడు చరకశాస్తాన్ని పరిశీలించినవాడు కావడంచేత ఏ రోగానికి ఎ ముందు వెయ్యాలో’దీని మూలిక వాడాలో తెలిసినవాడు. అలా చాలా మందిని చాలామందినిరక్షించాడు. మానసిక శకిని సంపాదించి ఆత్మ దర్శనము చేసుకోగలిగారు. సత్యాన్ని పలికేవారు! పరస్త్రీలను గౌరవిస్తూ తన తల్లి గా భావించేవారు. ఇంగ్లీషుభాషను నేర్చుకొని పాండి త్యాన్ని సంపాదించారు. భారతీయులలో మంచి నడవడి, శీల మును కలిగించాలని కలలుకన్నాడు.
రామరాజు పేదవారు కావడంచేత ఒక్కోసారి తనకష్టా లన్నీ గుర్తుచేసుకునేవారు. తనేకాకుండా తనలాగా కష్టాలు పడే వర్గం యొక్క బాధలు గుర్తుచేసుకునేవారు, తన కళ్ళ ముందే ఎన్నో సంఘటనలు కనిపించేవి చాకిరి చేసిన వారికి కడుపునిండా తిండి వుండేదికాదు, సౌఖ్యం మరొకడి సొత్తు అయ్యేది పేదల నోర్లు కొడుతూవుంటే దాన్ని స్వార్థం అని గాని, అది మోసం అనిగాని ఎవ్వరూ అనేవారు కాదు అది అతని అదృష్టం అనేవారు. ఆ స్వార్ధపరునికి చేతిక్రింద ఎవరో ప్రజలు సేవకులుగా వుండేవారు సేవకునికి కష్టాలు తప్పేవి కావు. ఒకడిది స్వర్గమార్గం మరొకడిది నరకమార్గం ఒకరు , అమృతాన్ని స్వీకరిస్తూ వుంటే ఒకరు చెమటను రక్తాన్ని కక్కుతూ వుండేవారు ఆ కష్టాలకు గురియైనవారికి నాయకు – నిగా అధర్మ నిర్మూలనం చేసేందుకే రామరాజు నిర్ణయించు కున్నారు దానికి తోడు కొన్ని పరిస్థితులు అనుకూలించాయి.https://pincodesguide.in/potti-sriramulu-is-the-great-self-scrificer/
భారత స్వాతంత్ర సంగ్రామములో ముందుగా విప్ల వోద్యమానికి బీజాలు నాటింది లాల్, బాల్, పాల్ లు, లాలా లజపతిరాయ్, బాలగంగాధరతిలక్, బిపిన్ చంద్రపాల్ గార్లది అతివాద జాతీయవాదం విదేశీపాలనను ప్రతిఘటిస్తూ అవసరం అయితే ఆయుధాలను చేపట్టాలని అలా ఉపయోగించడం తప్పుకాదని వారు యువకులలో బీజాలు నాటారు. ఆ తరువాత గదర్ విప్ల సవీరులు సాయుధ పోరాటంద్వారా స్వతంత్రము సంపాడించాలని బ్రిటిషు అధికారాన్ని అంతము చెయ్యాలని చూశారు. ఆ వీరులతో కర్తారుసింగువంటి ప్రముఖులు ఉరి కంబం ఎక్కారు ప్రాణాలకు తెగించి నిలచి వీరమరణం పొం దారు ఆ వీరుల త్యాగం సాహసం భారతదేశ యువరక్తాన్ని మరగించింది.
గాంధీజీ నాయకత్వాన సహాయనిరాకరణ ఉద్యమం చౌరాచౌరీ సంఘటనతో ఆపివేయిబడింది. చౌరాచౌరీలో ప్రజలు తిరగబడ్డారు దాడిచేసిన పోలీసులను బంధించారు. వారిని పోలీసుస్టేషనులో పెట్టి దహనంచేసి చంపేరు అహిం సాయుత మార్గములో గాంధీజీ నడిపే ఉద్యమానికి విఘాత కలిగించారు. దౌర్జన్యానికి లొంగిపోయారు అహింసను ఆవలికి పెట్టి హింసను చేపట్టారు. ఆ దౌర్జన్యం మార్గం హింసాయుతమైన తన ఆశయాన్ని విఫలం చేసిదంటూ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపివేస్తు న్నట్లు గాంధీజీ ప్రకటించగా నేస్వతంత్ర సమరంలో నడుంకట్టి నిల్చిన వీరులకు ముఖ్యంగా యువకులకు నిరాశ కలిగించింది.
వారికి నిస్పృహతో ఆశాభంగం కావడములో శాంతియుత సత్యాగ్రహాలద్వారాను అహింసద్వారాసు స్వతంత్ర రాదని ఆయుధాలతోనే బ్రిటిషువారిని కూలద్రోయాలని కొంతమంది నడుంకట్టారు. ఆ రాజకీయ మార్పులు సీతారామరాజునూ, ప్రోత్సాహపరిచాయి. దానికితోడు రష్యాతో అక్టోబరు విప్ల వం ఉత్తేజాన్ని కలిగించింది.
శరీరానికి చెమట పట్టేవరకూ యోగాభ్యాసం చేస్తూ రోజుకు రెండు గంటలుగాని మూడుగంటలుగాని నిద్రపోయే వాడు తపస్సుద్వారా మోక్షము పొందాలని కాలమంతా దైవదర్శనంకోసను వెచ్చించిన రాజు సన్యాసిగా అడవుల్లో కాలాన్ని గడపాలని నిర్ణయించుకున్న రాజు ఒక్కసారి విప్లవ వీరునిలా మారిపోయాడు. వానికి కారణం మన్యం ప్రజలు బ్రిటిషువారి చేతుల్లో బాధలు బాధలు అనుభవించడమే అవన్నీ కళ్ళారా చూచినరాజు వారి స్వతంత్రకోసము వారి బానిసత్వ నిర్మూలనకోసము నాయకుడయ్యాడు.
మనదేశములో గూడెం తాలూకా వుంది. అక్కడ తహసీల్దారు పేరు బాస్టియన్. ఆయన తెల్ల దొర తెల్ల దొర మకాం చేసిన ప్రదేశము బలంసింగి అనే గ్రామం ” ఏజన్సీలో 32 గ్రామాలుండేవి. తొమ్మిది తాలూకాలుగా చేశారు. ఒక్కో గ్రామాని ఒక్కోక మున్సబు కొన్ని గ్రామాం లలో శిస్తును వసూలుచేసి ముఠాదారుకు ప పుతాడు ముఠా దార్లు. ప్రభుత్వానికి చెల్లించేవారు.
బాస్టియన్ తన చేతిక్రింద ముఠాదారుల ద్వారా శిస్తులు వసూలు చేయిస్తూ వుండేవాడు. అతనికి డబ్బు అంటే ఆశ ఎక్కువగా వుండేది. అందుకే వివరీతమైన లంచాలు తీసు కొంటూ వుండేవాడు జాలి అనేది ఉండేదికాదు! డబ్బు కోసం అందరినీ బాధించేవాడు ఎన్నో చెడ్డపనులు చేశాడు కూడా. ఆయన దగ్గర ఓవర్సీర్ గా ఒక తమిళుడు వుండేవాడు, పేరు సంతానం పిళ్ళై ఇద్దరూ కలసి ప్రజలను బాధ పెట్టేవారు! కూలిడబ్బులు తగ్గించి అడిగిన వాడిని కొట్టేవారు! ఎండలో నిలబెట్టి బట్టలు లేని శరీరాలమీద కొరడాలతో కొట్టేవారు.
రక్తము కారుతున్నా, జాలి చూపేవారు కారు. ఆడవారిని మానభంగాలు చెయ్యడము, ఎదురు తిరిగినవారి యిళ్ళు తగులబెట్టడము వంటి అమానుష కృత్యాలు చేస్తూ ఉండే వారు. ముఠాదార్లను యిష్టం వచ్చినట్లు తీసివేసి, తమకిష్టము అయినవారిని వేసుకొనేవారు. గ్రామ మున్సబులనూ అలాగే వేసుకొనేవారు. ఎన్నో లంచాలు తింటూ నీతి నిజాయితీని మరచిపోయి పశువుల్లా ప్రవర్తించేవారు.
బాస్టియన్ అధికారుల్లో ఉన్న గ్రామాల్లో నడిమిపాలెం ఒక చిన్న గ్రామం. దానిలో గాము గంటందొర, మల్లుదొర అని యిద్దరు అన్నదమ్ములు ఉండేవారు.
దాదాపు ఒకే ణాలు యిద్దరిలోనూ వుండేవి. ఇద్దరు అతి బలాఢ్యులు, ఎంతో ధైర్యం వున్నవారు. పరోపకారం యిద్దరికీ ఉన్న సుగుణం అని చెప్పవచ్చు. అయితే ఒక్క విషయములో కొంచెం తేడావుంది. గంటందొర ఎంత శాంతం, ఔదార్యా లతో వుండేవాడో. మల్లు దొరకు అంత కోపం, దుడుకు తనము ఉండేవి. మల్లుదొరకు కోపము ఉన్నా, దుడుకుతనం ఉన్నా ఎవరినీ బాధించి ఎరుగడు. కాని ఎవరైనా అవమానిస్తే మాత్రం ఆలోచించకుండా ముందుకు దుమికేవాడు ఇద్దరూ మంచి పట్టుదల కలవారు. అధికారులంటే భయపడేవారుకారు అలాగని ఎవ్వరినీ అగౌరవముగా చూసేవారుకారు. తమ కర్తవ్యాన్నినిర్వర్తించడములో తమకి తమరేసాటి. అందుకే అధికార్ల్యం పే భయములేనిది లంచం యివ్వడము, ప్రజలనుబాధించడం వంటి పనులంటే తమకు యిష్టముండేదికాదు. నీతికి, నిజాయితీకి మాత్రమే శిరసు వచ్చేవారు.
అంత నిజాయితీ పరులైన గాము సోదరులను అబద్ధపు సాక్ష్యము చెప్పమంటూ బాస్టియన్ కబురు పంపించి వారిని ఒత్తిడిచేసినా వారు లొంగలేదు వారేమీ లంచాలు యివ్వ కుండా “అధికారి” అంటే విర్ల క్ష్యంగా ఉండడం డాస్టియన్ కు నచ్చలేదు దానికితోడు మాకారం ముఠాలోని బట్టుపానకలు అనే గ్రామానికి గంటదొర మునసబు, ఆయనను ఆ పదవి నుండి తొలగించి, లంచము తీసికొని మరొకరిని ఏర్పాటు చేయడము జరిగింది గాము సోదరుల మీద బాస్టియన్ పగదీర్చుకొన్నాడే గాని, ఎందరో రైతులు ముఠాదారునికి, బాస్టియన్‌కు శత్రువు లయ్యారు. అనేకమంది దగ్గర లంచాలు తీసికొని ఎందరో
తులకు బాస్టియన్ ఎంతో ద్రోహాన్ని చేశాడు.
కోర్టులలో న్యాయము జరుగుతుందని ఆశించారు. కాని వారిని పోలీసులు భయపెట్టారు డాస్టియన్ చేసిన భూమి మార్పు విధానము కూడా ఎందరో శత్రువులను తయారు చేసింది. మల్లుదొర భూమినికూడా వశము చేసుకొన్నారు.ఆ ప్రాంతములోని ప్రజలలో అసంతృప్తి నిండింది. బాస్టియన్ చేస్తున్న దురాగతాలకు, అక్కడి ప్రజలయిన కమ్మరులు, వెలమలు, కొండదొరలు, నాయుళ్ళు మున్నగు వారికి ధైర్యము ఉన్నా సరయిన నాయకుడు లేక మౌనానికి దాసులై యుండిపోయారు. దేనికయినా సమయం సందర్భం కలిసిరావాలిగదా! పండు పండితేనే తొడిమ పూడుతుంది. అలాగే ఆ సమయంకోసం మంచి నాయకుని కోసం నిరీక్షి స్తూనే వుండిపోయారు. .
బాస్టియన్ ఒక వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు రోడ్ల కంట్రాక్టు తీసికొంటూ వుండేవాడు. అక్కడ పనిచేసే కూలీ లకు వారానికి ఒకసారి కూలియిచ్చే పద్ధతిలో ఒప్పుకొని వారంఅయ్యాక వారికష్టానికి ప్రతిఫలంగా రోజుకు రెండణాలు చొప్పున యిప్పించేవాడు. నాళ్ళు పని మానేస్తే క్రొత్త కూలీ లకు ఏవేవో ఆశలు పెట్టి రప్పించి పనిలో వెళ్లేట్టేవాడు. మళ్ళీ ఎవరయినా ఎదురు తిరిగితే పోలీసులు అండగా వుండేవారు.
చింత అంబలి మాత్రం త్రాగుతూ కూలీలు ఉండేవారు. దానివల్ల రోగాలు వచ్చేవి. వాటిలో ముఖ్యమైనది కడుపులో బల్లలు పెరగడము, ఆ బల్లలు బాధలు సహిస్తూనే పొదలలో దూరి గడలు నరికేవారు.
ఆ పొదల్లో పాములు కూడా వుండేవి ఆ విషనాగులకంటే విషపూరితమైన అధికారుల బాధలకంటే ఆ పొదలలో పాములమధ్య కష్టపడి పనిచేయడమే తేలికగా వుండేది. పులులు నిర్భయముగా తిరిగే అడవుల్లో చెట్లు నరక వలసి వచ్చింది. బళ్లుపోయే దారుల్లేనప్పుడు బాస్టియన్ వంటి ఉద్యోగస్తులను డోలీలలో మోయవలసి వచ్చేది.ఎదిరించిన కూలీలను రకరకాలుగా భయపెట్టెవారు. అడవి కలపతో యిల్లు వేయబడింది గనుక ఇల్లు పీకిస్తానంటూ, అడవి ప్రాంతము ని షేధింపబడింది గనుక లోనికి వెళ్ళి కట్టెలు కొట్టినందుకు నొంగతనము నేరము ఆరోపిస్తానంటూ జైల్లో పెట్టిస్తానంటూ, పెళ్ళాం బిడ్డలకు దూరంగా పంపిస్తానంటూ వారిని బెదరగొట్టేవాడు. వారి కోపాలు అంతమయ్యేవి వారి రోషాలు మాయము అయ్యేవి కుక్కిన పేనుల్లా అన్నిటికి సహించడము అలవాటు చేసుకొన్నారు.
అడవిని రిజర్వ్ ఫారెస్టు అనేపేరుతో ప్రజలను కట్టెలు కొట్టనివ్వకుండా చేశాడు. పైగా ప్రజలు నివాసాల్లోకి చేరి వారి సామానులను, వారి వస్తువులను చూచి తమకిష్టం అయిన వాటిని తీసుకుపోయేవారు. అన్ని రకాలుగా పడుతున్న వారి బాధలు పోయే ఉపాయం వారికి కన్పించలేదు. ముందు వారికి సరయిన నాయకత్వం అవసరమైంది రామరాజు వారికి సరయిన నాయకుడన్న నమ్మకం వారికి కలిగింది. ఆ సమ యానికి రామరాజు కృష్ణదేవుపేటలోనే వుండి ఆశ్రమంలో తపస్సు చేసుకొంటూ వున్నాడు ప్రజలంతా వెళ్ళి తమ సమస్యలను, రకరకాలుగా వున్న తమ బాధలను జేయసాగారు.
రామరాజు కొన్ని గ్రామాలు మాత్రం తిరిగి వారి సమ స్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేశాడు. వారికి పంచాయితీలను ఏర్పాటు చేశాడు న్యాయాన్ని విచారిస్తూ వుండేవాడు వారికి మంచిని జరిపేందుకు ప్రయత్నిస్తూవుండే వాడు, ఆ ప్రజలకు, రామరాజుమీద విశ్వాసం పెరిగింతమను తీర్చిదిద్ది సరిగా నడిపించదగ్గ నాయకులు ఆయనే అని వారికి మంచి నమ్మకం కలిగింది.
వెదవలస అని మరో గ్రామం వుంది. ఆ గ్రామానికి నాయకుడు ఎండు పదాలు బాస్టియన్ కాంట్రాక్టు తీసుకున్న రోడ్లలోనే కొన్నింటిని పడాలు గుత్తకు తీసుకోవడం జరిగింది. మరమ్మత్తుకోసం వందరూపాయలను బాస్టియన్ పదాలు కిచ్చి మిగిలినవి పని పూర్తయ్యాకయిస్తానని ఒప్పుకొని పని అయి పోయాక ఎగనామం పెట్టేందుకు సిద్దపడ్డాడు. పడాలు మాత్రం సొమ్ము విషయం పట్టుబట్టాడు. బాస్టియన్ సొమ్ము యివ్వకుండా ముఠాదారుని చేయిస్తానని ఆశ పెట్టాడు కాని పదాలు ఆ ఆశకు లొంగలేదు.
ముఠాదారుడైతే ప్రజలకు విరోధిగాను, ప్రభుత్వానికి బానిసగాను కాకతప్పదని అతనికి తెలుసు అంతేకాదు, ముఠాదారుడు కావాలంటే లంచం పెట్టక తప్పదు అందుకే పడాలు బాస్టియన్‌ను ఎదిరించాడు. దానికి బాస్టియన్ మరో ఎత్తువేశాడు. పదాలు మరమ్మత్తు చేయించిన రోడ్లు ఏమీ బావుండలేదని, వాటిని చూచి అధికారులు కోపించారని, మళ్ళీ రోడ్లు బాగుచేయించవలసి వచ్చిందని, ఆ నష్టాన్ని పడాలు భరించమని, యిచ్చిన వందరూపాయలు బయానా అని, డబ్బు తిరిగి యిచ్చెయ్యాలని వేచీ పెట్టుకో సాగాడు బాస్టియన్ వెనుక లీసులు అండగా నిలిచారు.
వారి సహాయంతో పదాలును బెదిరించి ఆ నూరురూపాయలను గూడ వసూలు చేసుకున్నాడు పదాలు ఏమీ చెయ్యలేక రామ రాజు వద్దకు చేరి జరిగినదంతా తెలియపర్చాడు. ఆ తరువాత సింగవరంలో ఉండే సంకోజి ముక్కుడు వచ్చి సమస్యలు చర్చించాడు. రామరాజు సలహాలు నచ్చాయి. కొండంత ధైర్యము వచ్చింది. వందేమాతరం అన్నారు వెళ్ళిపోయారు.
తల్లి కూడా రామరాజు దగ్గరకే చేరింది. వివాహమైన చెల్లి కూడా భర్తతో కలిసి రామరాజు దగ్గరేవుంది తమ్ముడు -కూడా వున్నాడు. వారుండేందుకు యిల్లు కావలసి వచ్చింది. ప్రజలు కట్టిస్తామని ముందుకు పచ్చారు. అయితే కలపను వాసాలను రిజర్వ్ అడవులనుండి మాత్రమే తెమ్మని రాజు కోరాడు. అది శాసనాన్ని ఉల్లంఘించడం ఆయన ఆ మాట అనడంతో నే ప్రజలంతా ముందుకు కదిలారు కలపను తెచ్చి కుటీరాన్ని, తపశ్శాలను నిర్మించారు. రాజు తపస్సు ప్రారం ఖించాడు.
ఆయన ధైర్యసాహసాలు ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే పద్ధతి ప్రజల్ని ఆకర్షించింది ఆయన సందేశం కోసం, ఆయన దేశం కోసం ప్రజలు కదిలి రాపడం ప్రారంభించారు, కృష్ణదేవిపేట ఒక తీర్థయాత్రలా తయారయింది ఉదయాన్నే లేచి యేటిలో స్నానం చేసి మధ్యాహ్నం వరకు పర్ణశాలలో ఏకాంతముగా వుండి తపస్సు చేస్తూ వుండేవాడు తరువాత వెలుపలికి వచ్చేవాడు ప్రజలు ఎదురు చూస్తూ వుండి ఆయన రాగానే భక్తితో పాలూ పండ్లూ తెచ్చి ఇచ్చి దగ్గర చేరేవారు వారి కష్టార్జితాన్ని ఆయన నిరాకరించారు అయితే అరణ్యాలలో కోసుకొచ్చిన పండ్లను మాత్రమే తింటా ననేవారు అరణ్యాలలో కోయడం చట్టవిరుద్ధం. అయినా అలాగే చెయ్యమని ప్రజలను వేరేపించాడు ప్రజలను ! వేరేపించాడు కావలసినంత వరకు నరికి అవసరమయినంత భూమిని సాగుచేసుకోమని చెప్పేవాడు.
రామరాజు ఆలోచనలు ఒక రూపంలోకి వచ్చాయి. ఆ ఆలోచనకు అసలైన శ్రీకారం ఉత్తరదేశ యాత్రలోనే జరిగింది అప్పుడు ప్రఖ్యాత విప్లవకారులను కలిశాడు. వారిలో ముఖ్యులు గదర్ విప్లవవీరులు. పృధీసింగ్, ఆజాద్ వారు రహస్యంగా చాలారోజులు కలసి వున్నారు అనేకచోట్ల కలసి తిరిగారు. అప్పుడే చిట్టగాంగ్ వెళ్ళి అక్కడ విప్లవ కారులతో రామరాజు సంబంధం పెట్టుకున్నాడు. అనుశీలన సమితివంటి టెర్రరిస్టు సంస్థలు అప్పటికే అక్కడ పనిచేస్తు న్నాయి. వారితో సాయుధ పోరాటం గురించి చర్చించాడు. బ్రిటిషు ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారానే కూల ద్రోయవచ్చునన్న నిర్ణయం ఆయనకు వచ్చింది.
పరిస్థితులు అనుకూలించాయి. ప్రజల్ని సమీకరించగలి గారు. ప్రజలకు రామరాజు నాయకత్వంమీద గురి కుదిరింది తన ఆలోచనలను, ఆశయాలను ఆచరణలో పెడేందుకు ఉపక్రమించాడు. మన్యంలోని నాయకులంతా వచ్చి ఆయ నతో మాట్లాడి వెళ్తూవుండేవారు. ఒకరోజు రాము సోదరు లిద్దరూ వచ్చి రాజును కలిశారు. ఆ రాత్రంతా పితూరీ విష యము మాట్లాడారు తెల్ల వారుజామున వెళ్ళిపోయారు.
బాస్టియన్ చేస్తున్న చెడ్డపనులను, అమానుష కృత్యా తను తెలియజేస్తూ రామరాజు సహాయముతో గాముసోదరులు విశాఖపట్నంలోని కలెక్టరుకు పిటీషన్ వ్రాశారు.
కలెక్టరు వచ్చి బాస్టియన్‌ను మందలించడం జరిగింది. దానితో బాస్టి యన్ రెచ్చిపోయి దానికి కారకుడు రామరాజే అని గ్రహించి రామరాజు మీద ప్రభుత్వానికి ఎన్నో చాడీలు చెప్పాడు. ఉన్న యదార్థ విషయాలతోపాటు లేనివాటిని కల్పించి తెలియ జేసాడు. మన్యప్రాంతములో కూడా విప్లవం రూపురేఖల్ని దిద్దుకొంటోందని, దానికి నాయకుడు రామరాజని, అతన్ని అరెస్టు చెయ్యాలని, లేకుంటే పరిణామాలు పలురకాలుగా ఉంటాయని తెలియపర్చాడు.
మన్య ప్రజలంతా యుద్ధానికి సిద్ధపడుతూ వున్నారు. రకరకాల వ్యూహాలతో తిరుగుబాటు ప్రణాళికలు సిద్ధం చేశారు. రామరాజు వెదవలస వెళ్ళి పదాలును కలుసుకొన్నాడు.వారంరోజులు సభను ఏర్పాటు చేసి తగిన హితబోధ చేశాడు యుద్ధ సామాగ్రిని ప్రోగుచెయ్యమని చెప్పాడు. శరభన్న పాలెంలో సభ పెట్టి అనేక విషయాలను వారికి చెప్పాడు శాంబరి పర్వతం పైన తపస్సు మొదలు పెట్టి మూడు నెలలు మన్యం కొండలలో తపస్సు చేసి 1922 ఆగస్టు ప్రాంతంలో బయటకు వచ్చాడు. విప్లవసేవ వెనుతుపానులా విరుచుకు పడింది.
విప్లవ సేనలో రెండువైపులా గాము సోదరులు నిలిచారు. ముందుభాగాన రామరాజు, వెనుక విప్లవకారులు ఆ ఉద్య మంలో దాదాపు 150 మంది వీరులున్నారు. ఎండుపడాలు, సంకోజి ముక్కుడు, బోనివీరన్న, బొంకులమోదిగాడు, నిమ్మ గడ్డ మున్సబు, శరభన్న, పదాలు, మూకందొర సత్యనారాయణ రాజు మొదలయిన ముఖ్యులున్నారు వారంతా శరభన్నపాలె ములో నడివీధిలో ప్రమాణాలు చేసి ముందుకు ముందుకు కదిలారు. 1922 ఆగస్టు 21వ తేదీ మహారుద్రాభిషేకం చేసారు.
తెల్ల వార్లూ మేలుకొని తమ విప్లవాన్ని కావ్యరూపంలో 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీసుస్టేషనుపై కార్యరూపములో చేశారు. ఆ ముట్టడి ఒక కాలసర్పమై దానిని చుట్టుకొన్న ట్లుగా వుంది. స్టేషనులోనున్న పోలీసులు వైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. అంతకుముందే ఆ స్టేషనును దోచుకుపోతు న్నట్లు వారికి వార్త పంపుతూ ధైర్యం వుంటే పట్టుకోవచ్చు నని సవాలు చేసినా వారు పట్టించుకోలేదు ఆ స్టేషనును చుట్టు ముట్టింది. విప్లవ సేనలో విప్లవ సేనలో మూడవవంతు దళము మాత్రమే.
వారి దగ్గర బల్లెములు కత్తులు విల్లంబులు గొడ్డళ్ళూ ఆయు ధాలుగా వున్నాయి. అక్కడున్న ఇన్స్పెక్టర్ అసత్యం చెప్ప కుండా ఆయుధాలను, రికార్డును స్వాధీనం చేశాడు సైనికులు ఆ రికార్డును చించి ఆయుధాలను దోచుకున్నారు.విప్లనం మొదలయ్యేవరకూ మస్య ప్రాంతంలో తండ్రి వార్తల సౌకర్యం లేదు ఆ ప్రాంతములో జరిగిన తిరుగు బాట్లను గురించి ప్రభుత్వానికి ఆలస్యముగా వార్తలందాయి. నిపుణులయిన తెల్ల దొరలు, వందలకొలది పోలీసులు మంది వచ్చి చేరారు నరిసీపట్నం ఏలేశ్వరం, అడ్డతీగెల వారికి కేంద్రస్థానములయ్యాయి రిజర్వుపోలీసులు వచ్చారు. అస్సాం, గోర్ఖా పటాలాలు వచ్చాయి. జయపురంనుండి ఏను గులు వచ్చాయి.
బ్రిటిషువారి వ్యూహాలు మారాయి. అంతవరకు జిల్లా కలెక్టరుగా బైకాన్ వుండేవాడు. ఆయన స్థానంలో రూధర్ ఫర్డును నియమించారు. పల్నాటిసీనుగా వీరహనుమంతును చంపిన దుర్మార్గుడు ఫర్డు అతనికి అండగా అదనపుదళాలు, గూర్ఖాలు అస్సాం రైఫిల్ స్క్వాడ్ రంగములోకి దూకింది. స్క్వాడ్‌తో నాయకులు కవర్డు హైటర్ అనేవారు వారిద్దరూ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవారు వేలాది సైనికులను ఎదిరించి నాశనము చేసిన వారు యుద్ద ప్రావీణ్యము వున్నవారు అడవిజాతివారిని ఎందరినో చంపినారు.
అ రోజు 1922 సెప్టెంబరు 24వతేది దమనపల్లి అనే గ్రామ దగ్గరలో విప్లవకారులు వంటలు చేసుకుంటున్నారు. దళంవెంట గాము సోదరులుకూడా వున్నారు. పితూరీదార్లను వెదుక్కొంటూ కవర్డు హైటర్ లు 50 మంది సైనికులతో కది తారు దమనపల్లి కేసివచ్చి పితూరీదార్ల ను వెదుకుతూ చదువుల గడ్డ అనేచోటుకు చేరారు. అక్కడ పదిమైళ్ళ దూరం వరకు దారి యిరుకుగా వుంటుంది క్రింద లోతైన సెలయేరు రెండో వైపు ఎత్తయిన కొండలు, మధ్యలో చెట్ల పొదలు, గుబుర్లు. వున్నాయి ఆ గుబుర్లుమాటున మల్లుదొర, గంటందొర, ఎండు పదాలు ఎర్రేశు మొదలయినవారు తుపాకులతో సిద్ధముగా ఉన్నారు.
ఆంగ్ల సైన్యం కదలివస్తూవుంది. ముందు నల్ల సిపా యిలు వెళ్ళిపోయారు ఇరుకుగావున్న ఆ మార్గములో ఒక్కొ క్కరే వెళ్ళడానికి అవకాశం వుంది, అందుకే ఒక్కొక్కరే వెళ్ళుతున్నారు కంకిపాటి ఎండుపడాలు చేతిలో జోడుగుళ్ళ తుపాకి పేలింది అంతే కవర్డు, హైదరుల శవాలు లోయలోకి దొర్లి పోయాయి. మళ్ళీ తుపాకులు మ్రోగాయి’ ఒక నల్ల సిపాయి నేలకూలాడు. మిగిలిన సైనికులు ఎప్పుడు మణిలా పారిపోయారో ఎలా పారిపోయారో వారికే తెలియదు రోజు మన్య ప్రజల విప్లవ చరిత్రలోనే మకుటానికి నిలిచిపోయింది. 303 తుపాకులు ఆరు పిస్తోళ్ళు రెండు విప్లవ కారులకు చిక్కాయి. దిక్కులేకుండా పడియున్న శవాలను రామరాజు ఆర్మీట్ నాయకత్వంలోని పటాలానికి యిప్పించాడు వారి మరణం తెల్లవారిని మరింత భయపెట్టింది. ఆశవాలు సర్సీపట్నంలో పాతిపెట్టబడ్డాయి.
సాయంకాలం రెండు గంటలకు సమాలోచనలో వున్నకలెక్టరు దగ్గరకు ఒక కోయవాడు వచ్చి ఒక ఉత్తరాన్నియిచ్చాడు దానికి ఒక మిరపకాయ వ్రేలాడుతూవుంది అలాఉత్తరాలకు మిరపకాయ కట్టి పంపించడం రామరాజుకు అలవాటు దాన్ని “మిరపకాయ టపా” అంటారు. తాను చెయ్యబోయే పనిని ముందే ఆ విధంగా తెలియపర్చేవాడు. కలెక్టరుచదివాడు యుద్ధానికిగాని, మాట్లాడేందుకుగాని శంఖవరం
రమ్మని రామరాజు వ్రాసినట్లు ఉంది కాని కలెక్టర్ శంఖవరంపోలేదు, తరువాత కొంతకాలం వరకు రామరాజు జాడ తెలియలేదు.

1924 మే నెల ప్రవేశించింది. రామరాజు తనఅనుచరులను పిలిపించి సమావేశపరచి వీరమరణం శాసించాడు. అగ్గిరాజు, గంటన్న, పదాలు మొదలైనవారంతా అంగీకరించారు.కాని రామరాజు చిరంజీవిగా వుండాలనే కోరారు. ఆరవతేదీనకొండపల్లి గ్రామములో అగ్గిదొర పట్టుబడ్డాడు. తుపాకి దెబ్బతిని ఆత్మహత్యకై బావిలో దుమికిన అగ్గిరాజును వెలుపలికిలాగి బంధించి అండమాన్ దీవులకు పంపించారు.
అంతకుముందు మూడురోజుల క్రితమే పోలీసు నిర్భం ధమునుండి పారిపోయివచ్చి పృధ్వీసింగ్ రామరాజును కలిశా డని కొందరంటారు. ఏదియేమైనా రామరాజు జాడలేదు. అగ్గి రాజు పట్టుబడిన రాత్రి పదిగంటల సమయంలో మంప అనే గ్రామం చేరి మునసబును కలిశాడు చాలా విచారముగా వుండి కనీస మర్యాదలను కూడా చేయనివ్వలేదు. తనను పట్టుకొనేం దుకు ప్రభుత్వమువారు చేస్తున్న అమానుషకృత్యాలకు ప్రజల బాధలకు రాజు కరిగిపోయాడు. తనను పెట్టియిచ్చి పదివేల రూపాయల బహుమానాన్ని పొందమని పంప మునసబును కోరినా ఆ మానవతావాది అంగీకరించలేదు. ఆ రాత్రి యేటి గట్టున గడిపాడు.

మరునాటి ఉదయమే అక్కడ ఒక యోగి కవ్పించాడు. ఒక ఉత్తరాన్ని ఒక కోయ బాలున కిచ్చి సైన్యానికి అందించమన్నాడు. కొన్ని క్షణాల తరువాత ముప్పైమంది మలబారు పోలీసులతో ఒక భారతీయుడైన పోలీసు ఉద్యోగి వచ్చాడు అప్పుడే యేటిలో స్నానం చేసి తపస్సు చేసు కొనే యోగి కన్పించాడు. ఆయన దగ్గిర కత్తిగాని విల్లుగాని బాణంగాని లేవు. సైన్యము చుట్టముట్టబోయింది కాని ధైర్యం చాలలేదు నేనే రామరాజునని చెప్పి చేతులందించాడు.