A.P.J.ABDUL KALAM IS A GREAT SCIENTIST.

A.P.J.Abdul Kalam is the Great Missile Man.

A.P.J.ABDUL KALAM….శాస్త్రజ్ఞులు మామూలు ప్రపంచం గురించి, మనుషుల గురించీ
పట్టించు కోరు. వాళ్ళకి వాళ్లప్రయోగశాలే ప్రపంచం శాస్త్రజ్ఞులకి ప్రపంచజ్ఞానం తక్కువ అంటూ ఒక ఉదాహరణకూడా చెబు తారు. న్యూటన్ ప్రయోగాలు చేసుకుంటూ ఎప్పుడూ సైన్సులో మునిగి
తేలుతుండేవాడు.

ఎన్నికనిపెట్టాడో! కాని తన పిల్లినీ, పిల్లిపిల్లనీ ఉంచేందుకు ఒక కర్రపెట్టి తయారు చేయమన్నాడు కంసాలిని. అతడు పిల్లిబోనులాంటి ఆపెట్టెకు ఒకటే కన్నం (మార్గం) ఉంచాడు “అదెలా? పెద్దపిల్లి రాకపోకలకి పెద్దకన్నమూ, చిన్నపిల్లిరాకపోకలకి చిన్నకన్నమూ ఉండక్కర్లేదూ? ఈపాటికూడా తెలియదా నీకు? అని కంసాలిని కసురుకున్నాడు. సైంటిస్టులగురించి యిలాంటి కధలు ప్రచారంలో చాలా ఉన్నాయి. కొంతమందిశాస్త్రజ్ఞులు ఆ ప్రచారాలూ, కట్టుకథలూ నిజమేనేమోఅని పించే టట్లు, మనలోకంలోకాక ఏదోలోకంలో ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారుకూడా. వాస్తవప్రపంచంలో ఉండరు.

శాస్త్రజ్ఞులు తయారుచేస్తే రాజకీయనాయకులు దుర్వినియోగం చేస్తారు. అనే మాటకూడా వచ్చింది. నిజం చెప్పాలంటే అదిచాలా వరకూ నిజమే. దీనికి మొట్టమొదట అమెరికా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు విషయమే నిదర్శనం. కనిపెట్టడంలోనే ఉత్సాహమంతా చూపిన శాస్త్రజ్ఞుడు లిటిల్ బ్రదర్ (ఆ బాంబుపేరు) ని తయారుచేశాడు. అమెరికా దానిని హిరోషిమా మీద ప్రయోగించింది. అప్పటివాళ్ళకు ఊహించలేనినష్టం కలగజేసిందాబాంబు.

హిరోషిమా, నాగసాకిలమీద ప్రయోగించిన బాంబులు పరిణామంగా జపాన్లో కొన్నితరాలవరకూ అవకరాలూ, అంగవైకల్యాలూ కల పిల్లలు పుడుతూనేఉన్నారు! తాను తయారుచేసిన బాంబు కలిగించిన వినాశకర పరిణామాలను చూసి భరించలేక పశ్చాత్తాపంతో ఆ శాస్త్రజ్ఞుడు పిచ్చివాడై బాలుడుగా కలాం పోయాడట! మానవత్వంకల ఆ శాస్త్రజ్ఞుడు మనిషిగా పుట్టి సాటి మానవుల కెంతద్రోహంచేశాను! అని జీవితాంతం వాపోయేడట. అంటే తను కనిపెట్టి, తయారుచేసినబాంబు అలా దుర్వినియోగం ఔతుందని అతనికి ముందు తెలియదన్నమాట.

శాస్త్రజ్ఞులని ‘ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్’ అని కూడా అంటూంటారు. వాళ్లు ఎప్పుడూ ఏవో ఆలోచనలలో తేలిపోతూ వాస్తవాలనీ ప్రపంచాన్నీ గమనించగని, కాని… A.P.J.ABDUL KALAM చేసి పోసి వేడి చేసి పోసి లేక లేక లేడి చేసి వేసి వేరు చేసిన ఇలాటి విమర్శలకీ విసుర్లకీ అతీతుడు ఎ.పి.జె అబ్దుల్ కలామ్ .ఈ A.P.J.ABDUL KALAM ఎవరు? భారతక్షిపణి వ్యవస్థకి పితామహుడు, రాష్ట్రపతి అయిన
శాస్త్రవేత్త భారతదేశపు 11వ రాష్ట్రపతి H.A.L. శిక్షకుడుగా కలాం శాస్త్రవేత్త అయినా రాష్ట్రపతికూడా అయిన అబ్దుల్క లామ్ గురించి తెలుసుకుని మనం స్ఫూర్తినీ ప్రేరణనీ పొందగలం.

A.P.J ABDUL KALAM CHILDHOD,

A.P.J.ABDUL KALAM ఆయన పూర్తి పేరు ఎ.పి.జె అంటే అవుల్ పకీర్ జైనులబ్దిన్ అని. A.P.J.ABDUL KALAM 1931వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీన తమిళనాడులోని ధనుష్కోటిలో జన్మించారు. ఆయనతండ్రి జైనులబ్దిన్ మర్కియార్ తల్లి ఆషియమ్మ. మర్కయార్, శ్రామిక వర్గానికి చెందిన ముస్లిమ్. ఆయన పడవలు తయారుచేస్తూండేవాడు. తండ్రి పడవలు తయారుచేస్తూంటే ఆసక్తిగా చూసేవాడు కలామ్.

A.P.J.ABDUL KALAM కూడా చాలామంది పిల్లలలాగే ఆకాశయానంమీద అత్యంత ఆసక్తి కేవలమూ విమానమెక్కటమేకాక, విమానాలను తయారు చేయాలనికూడా చిన్నప్పటినుంచే అబ్దుల్ కలామ్ కలలు కనేవాడు. ఆయన కుటుంబ ఆర్ధికపరిస్థితులు మెరుగుగా ఉండేవికావు. అందుచేత బాల్యంలోనే ఆయన వార్తాపత్రికలను పంపిణీచేస్తూ కుటుంబానికి ఆర్ధికంగా తోడ్పడేవాడు.


A.P.J.ABDUL KALAM రామనాధపురం (తమిళనాడు లోనిది) స్వార్జ్ హైస్కూలులో విద్యనభ్యసించారు. హైస్కూలు విద్యతరవాత తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కాలేజిలో సైన్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1954-57లో మద్రాసులోని ఎం.ఐ.టి.లో ఏరోనాటికల్ ఇంజి నీరింగ్లో డి.ఎం.ఐ.టి చదివాడు. ఎప్పుడెప్పుడు విమానాన్ని తయారు చేద్దామా అని ఆత్రంగా ఉన్న అబ్దుల్కలామ్ ఎం.ఐ.టి.లో మూడవసం వత్సరం పూర్తికాగానే బెంగుళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్.ఎ.ఎల్)లో శిక్షణపొందేందుకు చేరారు.

A.P.J.ABDUL KALAM COLLEGE DAYS,

ఇక్కడ ఒక బృందంలో సభ్యుడిగా పిస్టన్ మరియు టర్బయిన్ ఇంజన్ల పరీక్షకుడిగా పనిచేశారు. హెచ్.ఎ.ఎల్లోనే A.P.J.ABDUL KALAM డ్రమ్ నిర్వహణలో కూడా శిక్షణతీసు కున్నారు. అలాగే క్రాంకసాప్ట్ ధారణ, దానిని చీల్చడం, రాజ్కనెక్టింగ్ క్రాంక్ సాఫ్ట్ను ట్విస్ట్ చేయడం వంటివి కూడా నేర్చుకున్నాడు.
1958లో హెచ్.ఏ.ఎల్. లో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఏరోనాటికల్అ ప్పుడు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన ఆకాశయానానికి సంబం ధించిన రెండు అవకాశాలు వచ్చాయి.

A.P.J.ABDUL KALAM రక్షణమంత్రిత్వశాఖలో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ (డి.టి.పి. & పి) లో ఉద్యోగం ఒకటి. భారతవైమానికదళంలో మరొకటి, అబ్దుల్కలాం ఆరెండింటికీ దరఖాస్తుచేశారు. రెండింటికీ ఇంటర్వ్యూకి హాజరుకమ్మని ఆయనకి పిలుపులు వచ్చాయి. ఢిల్లీవెళ్లి డి.టి.పి. అండ్ పి. ఇంటర్వ్యూకి ఆయన హాజరయ్యారు. కాని అది తనపరిజ్ఞానాన్ని సవాలుచేసేటంత ఉన్నతమైనది కాదనిపించిందా యనికి.

A.P.J.ABDUL KALAM తరవాత డెహ్రాడూన్ లోని ఎయిర్ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూకి ఆయనహాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో కూడా విజ్ఞానాన్నీ కాకుండా, వ్యక్తిత్వాన్ని గురించే అధికంగా ప్రశ్నించినట్లనిపించింది. 25 మందికి ఇంటర్వ్యూ జరిగితే A.P.J.ABDUL KALAM తొమ్మిదవవాడిగా నిలిచాడు. తనముందున్న ఎనిమిదిమందీ వైమానికదళంలో అధికారులుగా ఎంపికైనట్లు ఆయనకు తెలిసింది. ఆ ఉద్యోగం చేజారిందని ఆయన చాలా బాధపడ్డారు. ఆకలతతోనే ఆయన హృషీకేశ్వైళ్లాడు. అక్కడ గంగానదిలో స్నానంచేసి స్వామి శివానందను కలుసుకున్నాడు.

“నీబాధకు కారణమేమిటి?” అడిగారు స్వామి శివానంద A.P.J.ABDUL KALAM . “నా చిరకాలవాంఛ వాయుయానం. భారత వైమానిక 205 206 20s 2015 దళంలో చేరగలననీ తద్వారా నాకోరిక తీరుతుందనీ అనుకున్నాను. కాని ఆ అవకాశం నాచెయ్యి జారిపోయింది.” ఎంతో విచారంగా చెప్పాడతను. “విచారించకు జీవితానికి ఒకలక్ష్యాన్ని నిర్దేశించుకో- ముందుకుసాగు” “స్వామీ!” “అసలు నువ్వు వైమానికదళ ఫైలట్ అయ్యే రాతరాయలేదనుకో.

నువ్వేంకావాలన్నది ముందుగా భగమంతుడే నిర్ణయించాడు. ఈ వైఫల్యాన్ని మరచిపో. నీలక్ష్యాన్ని చేరుకోవాలంటే యిదిచాలా అవసరం. నీజీవిత పరమార్ధమేమిటో గ్రహించు. నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకో. అన్నారు శివానందస్వామి. కలామి ఢిల్లీ తిరిగివచ్చేసరికి డి.టి.పి. & పి. నుండి ఉద్యోగపు ఉత్తరువులు వచ్చాయి. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటుగా నెలకు రు. 250/-ల జీతానికి. మరునాడే అబ్ధుల్కలామ్ ఉద్యోగంలో A.P.J.ABDUL KALAM చేరాడు.

పౌరవిమానయానం టెక్నికల్ సెంటర్లో ఆయన నియమించబడ్డాడు. స్వామిశివానంద బోధించినట్లుగానే ఆయన తన గత వైఫల్యాన్ని మరచిపోయారు. భవిష్యత్తుపైనా తాను చేసేపనిపైనా మాత్రమే దృష్టినంతటినీ కేంద్రీకరించాడు. సాధారణ విమానాలు ఎగురలేని పరిస్థితులలో కూడా ఎగరగలిగే విమానం రూపొందించే విషయం గురించి ఆయన తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. డైరెక్టరేట్లో మొదటి సంవత్సరంలోనే సూపర్సానిక్ విమానం డిజైన్చేసేబాధ్యతని అబ్దుల్కలాం చేపట్టారు.A.P.J.ABDUL KALAM క్రుషి కి ఆయన ఆఫీసర్ ఇన్ఛార్జి వరదరాజన్ ఎంతగానో సహకరించారు.

A.P.J.ABDUL KALAM,

డైరక్టర్ డాక్టర్ నీలకంఠంA.P.J.ABDUL KALAM ఎంతగానో ప్రశంసించాడు. తరవాత ఆయన కాన్పూరులోని ఎయిర్ క్రాఫ్ట్ ఆర్మమెంట్ టెస్టింగ్ యూనిట్ (ఎ & ఎ.టి.యు)కు బదిలీ అయ్యారు. అక్కడినుండి కలామ్ తిరిగి ఢిల్లీ చేరేసరికి. డి.టి.పి. అండ్ పి కొత్త పనిని చేపట్టినట్లు కలామ్కి తెలిసింది. డి.ఎ.ఆర్.టి. డిజైనింగే ఆపని. ఆ డిజైన్లేమ్లోకి కలామ్ని తీసుకున్నారు.

విమానం ఏటవాలుగా కాకుండా నిలువు (వర్టికల్)గా పైకి ఎగరడం, కిందకి దిగడం, హాట్కాక్ పిట్ డిజైన్కు రూపకల్పన చేశాడు. తరువాత మూడేళ్లకి బెంగళూరులో ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఎ.డి.ఇ.) ని ప్రారంభించారు. అబ్దుల్కలామ్ అక్కడికి బదిలీ అయ్యారు. ఎ.డి.ఇ.లో కలామ్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆయన ఒక చిన్నబృందానికి నాయకుడిగా ఉండి ప్రోటోటైఫ్ హోవర్ క్రాఫ్ట్ని అభివృద్ధిచేశారు.

A.P.J.ABDUL KALAM ఇండియాకు హోవర్ క్రాఫ్ట్లు తయారుచేయించా లని, అప్పటి రక్షణశాఖమంత్రి కృష్ణమీనన్ భావించారు. కాని అనూహ్యమైన కొన్ని కారణాలవలన హోవర్ క్రాఫ్ట్ల తయారీ ప్రతిపాదన నిలచిపోయింది. అందువల్లనే ఏమో 1962లో కలామ్ ఎ.డి.ఇ.ని వదిలి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో వివిధ బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఇక్కడే ఫైబర్ రి ఇన్ఫోర్సెడ్ ప్లాస్టిక్ వినియోగాన్ని విస్తృతంచేశారు.

ఆఫీసర్ ఇన్ఛార్జి వరదరాజన్ ఎంతగానో సహకరించారు. డైరక్టర్ డాక్టర్ నీలకంఠం అబ్దుల్కలామ్ని ఎంతగానో ప్రశంసించాడు. తరవాత ఆయన కాన్పూరులోని ఎయిర్ క్రాఫ్ట్ ఆర్మమెంట్ టెస్టింగ్ యూనిట్ (ఎ & ఎ.టి.యు)కు బదిలీ అయ్యారు. అక్కడినుండి A.P.J.ABDUL KALAM తిరిగి ఢిల్లీ చేరేసరికి. డి.టి.పి. అండ్ పి కొత్త పనిని చేపట్టినట్లు కలామ్కి తెలిసింది. డి.ఎ.ఆర్.టి. డిజైనింగే ఆపని. ఆ డిజైన్లేమ్లోకి కలామ్ని తీసుకున్నారు.

విమానం ఏటవాలుగా కాకుండా నిలువు (వర్టికల్)గా పైకి ఎగరడం, కిందకి దిగడం, హాట్కాక్ పిట్ డిజైన్కు రూపకల్పన చేశాడు. తరువాత మూడేళ్లకి బెంగళూరులో ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఎ.డి.ఇ.) ని ప్రారంభించారు. అబ్దుల్కలామ్ అక్కడికి బదిలీ అయ్యారు. ఎ.డి.ఇ.లో కలామ్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆయన ఒక చిన్నబృందానికి నాయకుడిగా ఉండి ప్రోటోటైఫ్ హోవర్ క్రాఫ్ట్ని అభివృద్ధిచేశారు.

A.P.J.ABDUL KALAM AKSAH MISSILE,

A.P.J.ABDUL KALAM నేతృత్వంలో ఇండియాకు హోవర్ క్రాఫ్ట్లు తయారుచేయించా లని, అప్పటి రక్షణశాఖమంత్రి కృష్ణమీనన్ భావించారు. కాని అనూహ్యమైన కొన్ని కారణాలవలన హోవర్ క్రాఫ్ట్ల తయారీ ప్రతిపాదన నిలచిపోయింది. అందువల్లనే ఏమో 1962లో కలామ్ ఎ.డి.ఇ.ని వదిలి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో వివిధ బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఇక్కడే ఫైబర్ రి ఇన్ఫోర్సెడ్ ప్లాస్టిక్ వినియోగాన్ని విస్తృతంచేశారు. ఏరోడైనమిక్ డిజైన్ గ్రూప్ ను అభివృద్ధిచేశారు.

A.P.J.ABDUL KALAM MISSILES,

తరువాత త్రివేండ్రం సమీపంలోనున్న తుంబలో కల ఉపగ్రహ వాహకనౌక (శాటిలైట్ లాంబ్ వెహికల్ ఎస్.ఎల్.వి) తయారీ బృందంలో చేరారు. వెంటనే ఆయన ఎన్.ఎల్.వి.3 ప్రాజక్టు డైరెక్టరుగా నియమితులయ్యారు. ప్రాజెక్టు డైరెక్టరుగా ఎస్.ఎల్.వి.డిజైన్ అభివృద్ధి, నాణ్యత దృష్ట్యా 44 ప్రధానమైన ఉపవిభాగాలను ఫ్లైట్ టెస్టింగ్లో అభివృద్ధిచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే భారత శాస్త్రీయ ఉపగ్రహం (సైంటిఫిక్ శాటిలైట్) రోహిణిని 1980 జులైలో కక్ష్యలో ప్రవేశపెట్టారు. 1981లో భారత ప్రభుత్వం A.P.J.ABDUL KALAM పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

భారతదేశాన్ని అభివృద్ధిచెందిన దేశంగా రూపొందించడానికి కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ A.P.J.ABDUL KALAM ‘ఇండియన్ మిలినియమ్ మిషన్ 2020 తయారు చేయడంలో నిమగ్నమయి ఉన్నారు. ఆయనమాటలలో యిది జాతి రెండవ లక్ష్యం అని వర్ణించారు.

A.P.J.ABDUL KALAM,

1992లో డాక్టర్ అబ్ధుల్కలామ్ భారతరక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమించబడ్డారు.
1998 మే 11వ తేదీన భారతదేశం పోఖ్రాన్లో నిర్వహించిన అణుపాటవపరీక్ష కలామ్ ఆధ్వర్యంలో జరిగినదే 2002 జూలై 18వ తేదీన అబ్దుల్ కలామ్ అత్యధిక మెజార్టీ (90% కంటే ఎక్కువ ఓట్లతో) భారతరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పటి అధికార పక్షం భారతీయ జనతాపార్టీ, ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ రెండు పార్టీల మద్దతూ ఆయనకే లభించింది. ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలామ్తో వామపక్షాల అభ్యర్ధిగా తలపడిన లక్ష్మీ సెహగల్ ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు.

రెండవ ప్రపంచ యుద్ధసమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని అజాద్ హింద్ ఫౌజులో ఒక కెప్టెన్గా లక్ష్మీ సెహగల్ బ్రిటిష్ ప్రభుత్వంతో తలపడ్డాడు. ఒకస్వాతంత్య్ర సమరయోధురాలు, ఒకశాస్త్రవేత్త ఎన్నికలలో ముఖాముఖి తలపడడం అదేమొదటి సారి.https://photos.app.goo.gl/pMqLVMdZxiRA6rLRA

అబ్దుల్కలామ్ వ్యక్తిగత జీవితమూ, అలవాట్లు గమనిస్తే … ఆయన శుద్ధశాకాహారి. ఆయన ఎప్పుడూ మద్యాన్ని ముట్టుకోలేదు. ముస్లింల పవిత్రగ్రంధమైన ఖురాన్తో పాటు, హిందువుల పవిత్రగ్రంధ మైన భగవద్గీతను కూడా చదివారు.

అణువణువుగా లౌకికతత్వాన్ని సంతరించుకున్న అబ్దుల్ కలామ్ ఇటీవల దేశంలో చెలరేగుతున్న మతవిద్వేషాలను అదుపుచేయగలరని చాలామంది ఊహా, ఆశా.

భారతదేశం అవలంభిస్తున్న అణువిధానం భవిష్యత్తులో మనదేశాన్ని అత్యంత బలవత్తరమైనది (సూపర్పవర్)గా తీర్చిదిద్దగలదని ఆయన అభిప్రాయం. 2020 నాటికి భారతదేశాన్ని సూపర్పవర్గా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన అభిలాష.

ఒకశాస్త్రవేత్తగా అబ్ధుల్కలామ్ శాస్త్ర, సాంకేతిక రంగాల మీద ఎక్కువ దృష్టిపెట్టాలని కోరకుంటాడు. బయోప్లాంట్స్పై అధికంగా పరిశోధన జరగాలని ఆయన ప్రతిపాధించారు. అలాగే ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్కి కూడా ఆయన మద్దతిస్తారు. దానివలన ఇన్ఫర్మేషన్ టెక్కాలజీలో వస్తున్న ఫలాలు సామాన్య ప్రజలకి కూడా అందుతాయని ఆయనవిశ్వసిస్తారు.
https://pincodesguide.in/alfred-nobel-is-1-of-the-great-scientist/

అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలామ్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన జీవితానికి సముద్రానికీ ఏదో అనుబంధం ఉందేమో అనిపించకమానదు. ఎందుకంటే ఆయనతండ్రి దక్షిణ భారతదేశంలోని రామేశ్వరంలో ఓ పడవల నిర్మాత. అలాగ హిందూ మహాసముద్ర తీరంలో ఆయన తొలి యిరవయ్యేళ్లూ న్యూస్ పేపర్ బోయ్గా పనిచేస్తూనూ, చదువుకుంటూనూ అంతరిక్షయానంపై కలలు కనేవారు.
తరవాత మరోయిరవయ్యేళ్లు బంగాళాఖాతం సముద్రతీరంలోని చాందిపూర్లో క్షిపణులు, అంతరిక్ష వాహనాల ప్రయోగాలు వాటిలో గడిచింది.

కలామ్ వాస్తవిక దృక్పధం అగ్ని, పృధ్వివంటి క్షిపణుల తయారీ, ప్రయోగంలోనేకాదు కరువుకాట
కాలనివారణకీ, అధికదిగుబడి వచ్చేలా పంటలు పండించేందుకూ, ప్రపంచ వాణిజ్యంలో లాభాలు గడించేందుకూ కూడా ఆయన ప్రాధాన్యత యిచ్చారు.

A.P.J.ABDUL KALAM,

అబ్దుల్ కలామ్తో పాటు అతని ఆలోచనలను పంచుకున్న మరో శాస్త్రవేత్త భారత అంతరిక్షపరిశోధనా సంస్థ (ఇస్రో) లోని యజ్ఞస్వామి సుందరాజన్. ఆయనకూడా కలాయ్లాగే భారతదేశం ఉచ్చస్థితిని చేరుకోవాలని ధృడంగా కాంక్షించారు. ఇస్రో పరిశోధనలలో సమాచార సంబంధిత ఉపగ్రహాల (కమ్యూనికేషన్ శాటిలైట్లు)నే కాకుండా, రిమోటెన్సింగ్ ప్రొగ్రామ్ ఉపగ్రహాలద్వారా భూగర్భంలోని విశేషాలను కనుక్కోవడం, మ్యాప్ల తయారీలలోకూడా కీలక పాత్రపోషించాడు.

ఈయిద్దరు శాస్త్రవేత్తలూ కూడ దేశప్రజల అభ్యున్నతిని కాంక్షించారు. రిమోట్సన్సింగ్ ఉపగ్రహాలూ, తిరిగి ప్రయోగించడానికి ఉపయోగపడే ఉపగ్రహావాహక నౌకలద్వారా మనదేశం లో హరిత విప్లవం విజయవంతం కావడానికి యీ యిద్దరు శాస్త్రవేత్తలూ ఎంతో సహకరించారు.

“అణువిస్ఫోటనం ద్వారా ఉద్భవించే శక్తికంటే దేశంలోని మానవ వనరులు మరింత శక్తివంతమైనవి” అని చెప్పారు కలామ్. 2020నాటికి మనభారతదేశం ప్రపంచంలో కనీసం నాలుగవ అగ్రదేశంగా అయినా రూపొందగలదని అబ్దుల్కలామ్ ప్రగాఢ విశ్వాసం. “ఈలక్ష్యాన్ని చేరుకునేందుకు ఇతరులెవరూ సహాయపడరు. మనకాళ్లమీద మనమే నిలబడాలి. అని ఆయన అభిప్రాయం.

“ఆధునిక సాంకేతిక పురోగతివల్ల ప్రపంచం చిన్నగ్రామమైపోతుంది. ఆ సాంకేతిక ప్రగతిని మనం తిరస్కరించలేం అందుకే మనంకూడా పోఖ్రాన్ లో అణుపాటవ పరీక్షలు, పృద్వి మొదలైన క్షిపణుల ప్రయోగాలూ విజయ వంతంగా నిర్వహించి మన శాస్త్రవిజ్ఞాన పురోగతిని నిరూపించుకున్నాం. అగ్రదేశ స్థాయి అనేది సుందరభవనమైతే సాంకేతికపరిజ్ఞానం అనే యిటుకల అవసరం ఎంతగానో ఉంది. అన్న యీ ఆకాంక్షనే అబ్దుల్కలామ్ తన ‘ఇండియా 2020, ఎవిజన్ ఫర్దన్యూ మిలీనియం అనేపుస్తకంలో వ్యక్తీకరించారు.

భారతదేశ క్షిపణి వ్యవస్థ పితామహుడు అని డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్కలామ్ని పేర్కొనడానికి సందేహమేమీలేదు. అగ్ని. పృధ్వివంటి బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడమే ఆయన తన జీవితమూ, శ్వాసా చేసుకున్నాడు. ఇందువలన భారతదేశక్షిపణి వ్యవస్థ చైనా, పాకిస్తాన్ లకంటే ముందుగా నిలబడింది. డాక్టర్ అబ్దుల్ కలామ్ సాధించిన విజ యాలుచూస్తే ఎంతోఉత్తేజకరంగా ఉంటాయి.

60,70 దశకాలలో అంతరిక్ష విభాగంలో ఆయన ప్రయోగశాలిగా కనిపిస్తారు. 80లలో ఆయన హైదరా బాద్లోని రక్షక పరిశోధన మరియు అభివృద్ధి (డిఫెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (డి.ఆర్.అండ్ డి)కి బదిలీ అయ్యారు. అక్కడ ఆయనొక చురుకైన బృందంలో సభ్యుడయ్యాడు.
90వ దశకం వచ్చేసరికి అబ్దుల్కలామ్ భారతదేశ శాస్త్రరంగానికి కొక అద్భుతమూ, శక్తివంతమూ అయిన ఆయుధంగా తయారయ్యారు. అప్పుడే భారతరత్న అవార్డు ప్రదానం జరిగింది.

అబ్దుల్ కలామ్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఒకధృడసంకల్పంగల వ్యక్తి అనీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయాన్ని సాధించి తీరుతాడనీ మనకి రుజువౌతుంది. 70 సంవత్సరాల వయస్సులో కూడా, భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాలలో సూపర్పవర్గా నిలపగలగడం ఎలా అన్నవిషయం మీదే ఆయన ఆలోచిస్తూ ఉండడం ఆలోచించవలసినదేకాక ఆశ్చర్యపోవలసిన విషయంకూడా. ఐతే ఆవిషయంలో శ్రమించేందుకు తగిన శక్తి ఇప్పటికీ ఆయనలో ఉండడం మరింత ఆశ్చర్యకరం. మరీమరీ చెప్పుకోదగినది.

అబ్దుల్కాలాం 1982లో డి.ఆర్.డి.ఓ డైరెక్టరుగా సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (ఇంటిగ్రేటెడ్ మిసాయిల్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ (ఐ.జి.ఎం. డి.పి) నీ చేపట్టారు. భారతదేశ రక్షణ పరిశోధనలో యిది అత్యంత విజయ వంతమైన కార్యక్రమం ఈకార్యక్రమంలో 5 ప్రధాన ప్రాజెక్టులు చేపట్టారు. ఈ ఐదు ప్రాజెక్టులూ, మనరక్షణ అవసరాలను తీర్చడమేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా మన సైనిక బలగాలను మిక్కిలిశక్తివంతంగా తయారు చేశాయి.

ఈ 5 ప్రాజెక్టులూ పూర్తిచేయడానికి 10 సంవత్సరాల గడువు విధించారు. ఆ ప్రాజెక్టులూ…. పృధ్వి : భూతలంనుంచి భూతలంమీదికి ప్రణాది నాగ్ : టాంకుల విధ్వంస క్షిపణి ” యుద్ధరంగ క్షిపణి , ఆకాష్ ఉపరితలంనుంచి గాలిలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి త్రిశూల్ : ఉపరితలంనుంచి గాలిలోకి ప్రయోగించే అల్పశ్రేణి(స్వల్పశ్రేణి) క్షిపణి , అగ్ని : ఇది పై అన్ని క్షిపణులకంటే అత్యంత శక్తివంతమైనది మధ్యంతరశ్రేణి బాలిస్టిక్ క్షిపణి.

అబ్దుల్ కలామ్ నేర్చుకున్న పాఠాలు

ఎస్.ఎన్.వి. 3 తయారు చేస్తున్నప్పుడు అబ్దుల్ కలాం కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. అవేమిటంటే కలిసిపనిచేయడం, ప్రభుత్వ ప్రయివేటు రంగాల వాటాదార్లతో పనిని పంచుకోడం
ప్రోగ్రామ్ మానేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్గా కలామ్ కొత్తయాజమాన్య పద్ధతి నవలంబించారు. ఈ 5 ప్రాజెక్టులకీ ప్రాజెక్టు డైరక్టర్లని జాగ్రత్తగా ఎంపికచేసి వారికి అన్ని నిర్వాహక, ఆర్ధిక అధికారాలనూ అప్పగించి, తాను కొంత ఖాళీ మిగుల్చుకుని, కోర్టెక్నాలజీ విషయాలపై ప్రసంగాలు చేసేందుకు సావకాశం కలిగేలా చూసుకున్నారు.

20 అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు రంగ సరఫరాదార్లనీ, చిన్న ప్రత్యేక సంస్థలనీ ప్రభావితం చేయడం తన బాధ్యతగా అబ్ధుల్ కలామ్ స్వీకరించారు. నౌకాదళానికి పనిచేసే విధంగా త్రిశూల్ని ఐ.యన్.ఎస్. ద్రోణాచార్య నుండి ప్రయోగించారు. కలామ్ చేపట్టిన క్షిపణుల ప్రాజెక్టులు కొంచెం అటూయిటూగా గడువులోనే పూర్తయ్యాయి.

త్రిశూల్ – 1985లో ,పృధ్వీ – 1988 ,అగ్ని – 1989లో, నాగ్,ఆకాష్ – 1990లో విజయవంతంగా రూపుదిద్దుకున్నాయి. పృధ్వి, త్రిశూల్, ఆకాష్,నాగ్, అగ్ని క్షిపణుల తయారీ, ప్రయోగం విజయవంతంగా జరగడంతోమనరక్షణ దళాలు స్వయం సమృద్ధమయ్యా యని చెప్పవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ‘అగ్ని’ ప్రయోగాన్ని విజయవంతంచేయడం భారత్ సాధించిన అతిపెద్దవిజయం అని నిర్ద్వందంగా పేర్కొనాలి. దీనివలన భారతదేశం అత్యంత అభివృద్ధిచెందిన దేశాల సరసన చేరిపోయింది.

త్రిశూల్ క్షిపణీ మనసైనిక బలగపు మూడు శాఖలకీ ఉపయోగపడేదిగా రూపొందడం చెప్పుకోదగిన మరొక అంశం. ఈక్షిపణుల ప్రయోగకాలంలోనే అబ్దుల్కలామ్కి సంతృప్తి కలిగించిన విషయం మరొకటుంది. అదేమిటంటే 1988లో డి.ఆర్.డి.ఐ క్యాంపస్కి 8 కిలోమీటర్ల దూరంలో రీసెర్చి సెంటర్ ఇమారెల్ను నిర్మించడం భవిష్య త్తులో క్షిపణివ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిచేసేందుకు ఉపయోగ పడేలా దీనికి రూపకల్పన చేశారు. దీనికోసం ప్రభుత్వం ఉదారంగా నిధులు సమకూర్చింది.

ఇది అబ్దుల్కలామ్ ఆశయాలకనుగుణంగా ఆర్.సి.ఐ రూపు దిద్దుకుంది. అక్కడ ఆయన ఆలోచనలకు తగిన వాతావరణం ఏర్పాటు చేశారు. ఫలితంగా అంతవరకూ వ్యర్ధంగా పడిఉన్న రాతిప్రదేశం సుందర స్వర్గంగా రూపొందింది. దీనికి అనుబంధంగా కొంత భూమిని సేద్యయోగ్యంగా గా చేశారు. అది ఆర్.సి.ఐ. క్వార్టర్స్లో ఉండేవారి ఆహార అవసరాలను తీరుస్తోంది.

కలామ్ సేవలు గుర్తించిన ప్రభుత్వం 1990లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సన్మానించింది. భారతదేశరక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాలకు అబ్దుల్కలామ్ అందించిన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పుర స్కారం ‘భారతరత్న’ను 1997లో భారతప్రభుత్వం ఆయనకు ప్రదానంచేసింది.
అలాగే జాతీయసమైక్యతకు అబ్దుల్కలామ్ చేసిన కృషికి గుర్తింపుగా 1998లో ఇందిరాగాంధీ అవార్డు అందజేశారు.

డి.ఆర్.డి.ఎల్.లో పదిసంవత్సరాలు సేవలందించిన అనంతరం అబ్ధుల్కలామ్ భారతరక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా అరుణాచలం స్థానంలో నియమించబడ్డారు. డి.ఆర్.డి.ఓ అధినేతగా అబ్దుల్కలామ్ న్యూ ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన పలుప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో అర్జున్ ఎం.బి.టి. తేలికపాటి యుద్ధవిమానాలు (ఎల్.సి.ఏ) ప్రాజెక్టులు ప్రధాన మైనవి.

“శాంతికాముక దేశమైన భారతదేశానికి ఈక్షిపణులు, యుద్ధటాంకులు, తేలికపాటి యుద్ధవిమానాలు వంటివి ఎందుకు? అని ఎవరైనా అబ్దుల్ కలామ్ని ప్రశ్నిస్తే ఆయన సమాధానం బలవంతుడినే బలవంతుడు గౌర విస్తాడు. ”అని క్షిపణుల కార్యక్రమాలు, మరికొన్ని ప్రాజెక్టులూ విజయవంతం కావడం అంతసులువుగా జరిగిపోలేదు.

ఈకార్యక్రమాల్లో సాంకేతిక పరమైన సమస్య లెన్నో ఎదురయ్యాయి. క్షిపణి కార్యక్రమంలో సైతం ఎస్.ఎ.ఎం.లు ఎ.టి.యం.లు అనుకున్నంతవేగంగా పనిచెయ్యలేదు. కాని త్రిశూల్ వరకూ వచ్చేసరికి దానికి అనేక పరీక్షలు నిర్వహించి పూర్తిగా పటిష్టవంతంగా రూపొందించారు అబ్దుల్ కలామ్. ఆయనేమీ అద్భుతాలుకలవ్యక్తికాదు.

పరిశోధనాలయాలలో తీవ్రంగా శ్రమించి భారత రక్షణవ్యవస్థకు ఉపయోగ పడే పలుసాధనాలు సమకూర్చారు. కాశ్మీర్లో అవలంచి కంట్రోలింగ్, సిస్టమ్, థార్ ఎడారిలో ఉపయోగించే డిసెలినేషన్కిట్లు తయారుచేశారు. అత్యాధునిక యుద్ధనౌక ఐ.యస్.ఎస్. ఢిల్లీకి సోనార్ జలాంతర్గామిని కనుగొనే అత్యుత్తమపరికరాన్ని తయారు చేశారు. అలాగే భారతసైనిక దళాలకోసం రాత్రివేళల్లోకూడా కనిపించే ఇన్ఫ్రారెడ్ కళ్లజోళ్లను తయారుచేశారు.

అబ్దుల్ కలామ్లోని ఆత్మ గౌరవమూ, విశ్వాసమూ ఆయనతో యితరులు కలసిపనిచేయడానికి ప్రోత్సాహం కలిగించేవి డ్రాయింగ్రూములో సహశాస్త్రవేత్తలతో చర్చలలో పాల్గొనడం అబ్దుల్కలామ్కి అతియిష్టం. నూతన శతాబ్దిపై వారి ఆకాంక్షలను తెలుసు కుని, వాటిని వారెలా సాధించదలుచుకున్నారో వారి వారిమాటల్లోనే వినడం ఆయనకెంతో ఆనందం కలిగించేది.

విమానాల్లోకి కావలసిన ఆక్సిజన్ని భూమినుంచి పైకి తీసుకెళ్లేకంటే, వాతావరణంనుంచే సేకరించే ప్రాజెక్టుపై ఆయన శ్రద్ధ వహించేవారు. అలాగే మళ్లీ తిరిగి ఉపయోగించబడగలిగే క్షఎణులు స్పెర్త్ టెక్నాలజీ వీటి పై ఆసక్తి చూపేవారు తగినంతగా నిధులు సమకూర్చి అనవసరపు తంతులను తొలగిస్తే భారతరక్షణ వ్యవస్థను అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలకు ధీటుగా ఎలాపటిష్టంచేయవచ్చో కలాంచేసి చూపించారు.

“శాస్త్రమనేది ప్రపంచమంతా ఒకటే” అని అబ్దుల్ కలామ్ అభిప్రాయం. భారతదేశం కొన్ని కీలకరంగాలలో అభివృద్ధి సాధించాలని ఆయన కాంక్ష. సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ఉత్పత్తులు, డిజైనింగ్, వ్యవసాయో త్పత్తులు, రక్షణ, రవాణా, ఆహారం, పరిశోధన, కెమికల్ ఇంజనీరింగ్, అంత రిక్షపరిజ్ఞానం రంగాలలో భారత్ మరింత అభివృద్ధిసాధించాలనేది ఆయన ప్రగాఢకాంక్ష. “దీనివలన మనదేశం ఆర్ధికంగా ప్రయోజనం పొందడమే కాకుండా, సామాజికప్రగతిని కూడా సాధించగలుగుతుంది. అంటారు అబ్దుల్ కలామ్.

మన జీవితాల మీద విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల ప్రభావం

మార్పులకు అనువుగా మారే తీరు మానవ నైజంలోని ఆశ్చర్యకరమైన ఒక భాగం. ఈ విషయంలో మరే ఇతరే జీవజాతులు మనకు చేరువగా కూడా రావు. కేవలం రెండు శతాబ్దాల క్రితం (చరిత్రలో అది చాలా తక్కువ కాలం) మన పూర్వీకులు బ్రతికిన తీరునుంచి ప్రస్తుతం మన జీవనసరళి ఎంత వేరుగా
ఉందన్న విషయాన్ని గమనిస్తే ఈ సత్యం రుజువవుతుంది. 1800 సంవత్సరంలో రైల్వేలు లేవు, యంత్రాలతో పనిచేసే పడవలు, టెలిఫోన్, టెలివిజన్, విమానం లాంటి మరే ఇతర సౌకర్యాలూ లేవు. కానీ ఇప్పుడు అవి మనకు మామూలు అయిపోయాయి.

సుమారు 6000 సంవత్సరాల క్రితం నమోదైన చరిత్రలో కన్నా గడచిన రెండు శతాబ్దాలలో ప్రపంచం ఎక్కువగా మారింది. మార్పులకు అంతు కనిపించడం లేదు. నిజానికి మార్పు వేగం రానురాను పెరుగుతున్నది. మానవ కార్యకలాపాలలోని ఒకే ఒక అంశం కారణంగా పెద్దఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ అంశమే విజ్ఞానశాస్త్రంలో అభివృద్ధి, సాంకేతికశాస్త్రం ద్వారా వాటిని ప్రయోగాత్మకంగా వాడుకోవడం. విజ్ఞానశాస్త్ర చరిత్రను పరిశీలించే వారికి ఇంత తక్కువ కాలంలో పెనుమార్పులు ఎలా జరిగాయన్నది ఒక చిక్కు ప్రశ్నగానే మిగిలి ఉంది.

ఈ మార్పులు ప్రపంచం లోని ఒక ప్రత్యేక భాగం (యూరోప్)లో మాత్రమే ఎందుకు మొదలయ్యాయి,
అవి అంతకుముందు శతాబ్దులలో ఎందుకు జరగలేదు అన్నవి కూడా ప్రశ్నలే. కానీ వాటి ప్రభావంగురించి మాత్రం అనుమానం అసలేలేదు.

విశాలమయిన పసిపిక్ శాంతి సముద్రంలో 16వ శతాబ్దంలో ఫెర్డినాండ్మాగిలాన్ అటువేపు ప్రయాణించడానికి వంద రోజులు పట్టింది. ఇవాళ ఒక జెట్ విమానం ఆ దూరాన్ని కొన్ని గంటలలో దాటుతుంది. ప్రపంచంలో అటువేపు ఉన్న మనవారితో ఎప్పటికప్పుడు మాట్లాడడం ఆధునిక సమాచార
వ్యవస్థ వల్ల వీలవుతున్నది. అలాగే వెస్టిండీస్లో ఆడుతున్న ఒక క్రికెట్ మ్యాచ్ను ఎప్పటికప్పుడు భారతదేశంలో చూడడం వీలవుతున్నది.

చరిత్రలో ఒకప్పుడు ప్రస్తుత జనాభాలో పదిశాతం మాత్రమే ప్రజలు ఉన్నప్పుడు తీవ్రమయిన
కరువులు వచ్చి ప్రపంచాన్ని కుదిపేవి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగేది. ఇవాళ, అభివృద్ధి చెందిన దేశాలలో అతిగా తినడం అలాగే ఊబకాయం లాంటివి పెద్ద ఆరోగ్యసమస్యలు. 13వ శతాబ్దంలో కాలమృత్యువు (ప్లేగు) వ్యాధి యూరోపు జనాభాలో మూడవవంతును మట్టుబెట్టింది. కానీ ప్రస్తుతం ఈ ప్లేగు, ఇన్ఫ్లుయెంజా, కలరా, టైఫాయిడ్ వంటి మరిన్ని మిగతా అంటువ్యాధులు వైద్యరంగంలో అభివృద్ధి కారణంగా ఎవరినీ భయపెట్ట లేకపోతున్నాయి.

జూలియస్ సీజర్ కాలంలోని రోమ్లో మనిషి సగటు వయసు 30 సంవత్సరాలు. ఒక సగటు జపాన్ దేశం వ్యక్తి ఇవాళ సుమారు 80 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఇలాంటి మాటలకు అంతం లేదు. రవాణా, సమాచార ప్రసారం,పనిలో సౌలభ్యం, వైద్యం, వ్యవసాయం మరెన్నో రంగాలలో గడిచిన రెండుశతాబ్దాలలో జరిగిన ప్రగతి నిజంగా అద్భుతమయినది. విజ్ఞాన, సాంకేతికశాస్త్రాలను తెలివిగా వాడుకుంటే ఈ భూమిమీది మొత్తం జనాభా అత్యున్నతప్రమాణాలతో జీవనం గడపగలుగుతుందని, ఆకలికి గానీ, గతంలో మానవాళినిపట్టిపీడించిన వ్యాధులకుగానీ తావుండదనడంలో సందేహంలేదు.

విజ్ఞాన సాంకేతిక రంగాల ప్రభావాలు కేవలం వేగంగా ప్రయాణించడంలేదా వ్యాధుల నిర్మూలన వంటి భౌతిక విశేషాలకే పరిమితమయి ఉంటాయా?’లేదు’ అని గట్టిగా జవాబు చెప్పవచ్చు. సాంకేతికంగా మార్పులు జరుగుతూఉంటే మానవ కార్యకలాపాలలో ప్రభావం భౌతిక పరిధిని దాటి ముందుకు
వెళ్ళిందని తేటతెల్లమయ్యింది. వాటి ప్రభావం మానవుల నడవడి, స్వభావం,నమ్మకాలమీద కూడా విప్లవాత్మకంగా ఉందని రుజువయింది. కొన్నిఉదాహరణలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

మన జీవితాల మీద విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల ప్రభావం ఒక్కసారి వేగంగా ప్రయాణాలు, సమాచార వినిమయం వీలయిన తరువాత మిగతా సమాజాలు తరచూ పూర్తి వ్యతిరేకమయిన ప్రమాణాలతో బతుకు సాగిస్తున్నాయన్న సంగతి అర్థమైంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయిక నమ్మకాలను ప్రశ్నించే తీరు మొదలయ్యింది. ఆ పోరాటం ఇంకా సాగుతూనే ఉన్నది.

ఉదాహరణకు ఇంగ్లీషువారు సముద్రం మీద వేల మైళ్ళ దూరాలు ప్రయాణం చేసి (హిందువులకు అది నిషేధం) భారతదేశాన్ని ఆక్రమించు కున్నారని వారికి దైవికంగా ఈ కారణంగా ఏ రకమయిన కష్టాలు కలుగలేదని భారతీయులు చూడగలిగారు. సముద్ర ప్రయాణం చేసి వచ్చినవారు ప్రభువులయ్యారు. ఇవాళటి రోజున లక్షలాది మంది సముద్రాలు దాటి విదేశాలో బతకాలని చాలా ఇష్టపడుతున్నారు.

సాంప్రదాయిక సమాజాలలో అలవాటుగా ఆడవారిని ఒత్తిడికి గురి చేశారు. అదే సమయంలో వారి ‘సుగుణాల’ను మాత్రం మెచ్చుకున్నారు. కానీ ఒకసారి (పారిశ్రామికీకరణ ఫలితంగా) విద్యావ్యాప్తి విస్తృతంగా జరిగిన తరువాత ఆడవారికి చదువు వీలయ్యింది. విధానంలో తమకు ఎదురవుతున్న అన్యాయాన్ని వారు ధిక్కరించసాగారు.

గాలీబ్ డెయిమ్లర్, హెన్రీఫోర్డ్ వంటి అగ్రగాములు ఆటోమొబైల్ రంగంలో విప్లవాన్ని ప్రారంభించారు. అప్పట్లో వారు సౌకర్యంగా, వేగంగా ప్రయాణాలు మాత్రమే వాహనాల ప్రయోజనం అని భావించారు. కానీ ఆటోమొబైల్స్ కారణంగా దూరాలో చెదిరి ఉన్న మానవ సమాజాలు దగ్గర అయ్యాయి. నగరాల నమూనాలు ఏర్పడ్డాయి. ఇక మరొకవేపు తీవ్రమయిన గాలి కాలుష్యం కూడా మొదలయ్యింది. వాహనాలను సృష్టించిన వారు ఈ రకం ఫలితాలు ఉంటాయని ముందుగా ఊహించలేదు.

రేడియో, టెలివిజన్లను తక్షణ సమాచార ప్రసారం, ఎక్కువ మందికి వినోదం కొరకు మాత్రమే అభివృద్ధి చేశారు. వాటిని కనుగొన్నవారు తమ సృష్టి వలన పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతాయని, ప్రభుత్వాలు ఆ పద్ధతిని వాడుకుంటాయని లేదా పరిశ్రమలు నాయకులు ఈ మాధ్యమాలను వాడి ప్రకటనలను గుప్పించి మానవ సమాజాల మెదళ్ళను వారికి అవసరంలేని వస్తువులను కొనే విధంగా మార్చగలుగుతారు అని కూడా అనుకోలేదు.



Leave a Comment