Raja Ram Mohan Roy was a great social reformer.
Raja Ram mohan Roy ఆర్యులు సంకల్పించిన నాగరికత, శతాబ్దాలుగా సలిగి పోయి, అరిగిపోయి భారతదేశమున అంధవిశ్వాసము నిండి యుండెను. వేదములలో చెప్పబడిన విగ్రహారాధన, గ్రామ దేవతలకు బలులు విపరీతముగా పెరిగిపోయినవి. సతీసహగమనము, బ్రాహ్మణుల క్రూరత్వము అమలు జరుగుచుండెను. భాషలతోను, మతములతోను, సంప్రదాయ పద్ధతులతోను, కులములతోను దేశము ముక్కలు ముక్కలుగా మారిపో యెను. మొగలాయిల పరిపాలన తగ్గిపోవుచుండెను.

ఆంగ్లే యుల పరిపాలన సరిగా వేలుని నిలబడకుండెను.పదునెనిమిదవ శతాబ్దాంతమున చీకటిలో కొట్టుమిట్టా డెడి దేశ పరిస్థితులలో బ్రాహ్మణ సంపన్న కులీనుల గృహమున Raja Ram mohan Roy . రమాకాంతరాయ్్క తారిణి దేవికి రెండవకుమారుడై 21-5-1772న జన్మించెను. అప్ప టికి దేశమున అన్ని దురాచారములు వ్యాపించియుండెను. అన్ని వర్ణముల వారికి ముల వారికి వినోదములు వినోదములు ముఖ్యము లయ్యెను. మధ్యపానము, వ్యభిచారము, భోగము వారి నృత్యములు అంతస్థు సరిపడునట్లు ఏర్పడుచుండెను. సాంఘికముగా నివి ని షేధింపబడలేదు.
స్త్రీలను విలాస భోగవస్తువులుగా చూచు చుండిరి. స్త్రీకి హృదయమున్నట్లు గుర్తుంచువారే లేరు. చైత న్యుని భక్తిగీతములను పాడుచున్నవారు కూడ వాని అర్ధ మును గ్రహింపరైరి.బంగ్లాదేశమున బ్రాహ్మణుని ప్రక్క శూద్రుడు కూర్చొనిన మహాపాతకము చేసినట్లే. ధనికులు ఇంగ్లీషు విద్యపై మక్కువ.అప్పటివరకు సమలులోవున్న మహమ్మ దీయ విద్య అరబ్బీ పార్శీ భాషలు గ్రామాలలో నున్నవి.బ్రాహ్మణులలో కులీనులను శాఖ కలదు. వారు కేవలము భూమిపైనున్న దేవతలే. వారి పాదధూళిని అందరు నెత్తిపై చల్లుకొనవలసినదే. వారెంత ముసలివారైనను తమ చిన్నారి కూతుండ్రనిచ్చి సెండ్లిచేయుటకై సామాన్య బ్రాహ్మ ణులు ముందుకు వచ్చుచుండిరి. వివాహితులైన కన్యలట్లే గృహములలో మ్రగ్గిపోవుచుండిరి.

ముసలివాడైన పెండ్లికుమారుడెన్నాళ్ళు జీవించుచు ఒక్కొక్కప్పుడు పలు పసిపిల్లలకు పెండ్లి తాళి కట్టవచ్చుగదా? ఇతను చచ్చిపోతే కన్నె పడుచుల త్రాళ్ళు పుటుక్కున తెగి బలవంతముగా వారు చితికి కట్టబడి సతీసహగమనము పేర బలిపెట్టబడుచుండిరి.హృదయమును కోసి పెట్టుచున్న యీ సంఘటనలు. చిన్న Raja Ram mohan Roy ని చెవుల పడుచుండెను. తనమనసులో మెదలుచున్న సంఘటనలతో Raja Ram mohan Roy ఉక్కిరి బిక్కిరి అగుచుండెను. సాంఘిక దురాచారములతోపాటు భగ వంతుని యెడ మూఢవిశ్వాసములు ప్రబలియుండెను. తల్లి తారణీదేవి తాను మ్రొక్కుకొనిన ప్రకారము ఊరి జగన్నాధుని రథచక్రములక్రిందపడి చనిపోయెను.
ఈ సంఘ టన Raja Ram mohan Roy ని మనస్సును చికాకు పరచెను.ఊరి వెడలితనతల్లి వైపువారు శైవులు, తండ్రివైపువారు వైష్ణ వులు. హిందూమతములో బ్రాహ్మణ కుటుంబములో నిట్లు సంప్రదాయ భేదము ద్వేషము చెవిలో విల్వపత్రము తల్లి యుంచగా తండ్రి తులసీదళముంచును. మతసహనమునకిట్లు ఆయన హృదయంలో బాల్యముననే అంకురార్పణ జరిగినది. తండ్రివైపువారు అలంఘీర్ పాదుషా కాలంనుండియు రాజకీ యోద్యోగులు. తాతగారు ముర్షిదాబాదు నవాబు వద్ద ఉన్నత పదవిలో నుండెను, వారి వంశమునకు రాయ్ అను బిరుదు లభించినది.
Raja Ram mohan Roy దృఢకాయుడు. అజానుబాహువు. విశాలమైన పక్షము కలవాడు, చామనచాయ రంగుతో నిండైన మనిషిగా నలుగురికి ఆకర్షణగా నుండెడివాడు. Raja Ram mohan Roy కు తొమ్మిదవ యేటనే పూర్వ సంప్రదాయం ప్రకారం వివాహము జరిగెను. కాని పాపమా చిన్న భార్య గతించెను. ముచ్చటగా మూడవభార్యను వివాహమాడెను. ఇంతకు ఆయనకు పదునాల్గవయేడే జరుగుచుండెను.
Raja Ram mohan Roy బాల్యముననే వంగభాష నేర్చుకొనిన Raja Ram mohan Roy పర్షియన్, అరబ్బీ భాషల నభ్యసించుటకు పాట్నా వెళ్ళెను. ఖురాన్, సూఫీ వేదాంతములను క్షుణ్నంగా పఠించి మహమ్మ దీయ మత తత్వమును గ్రహించెను. రెండేళ్ళు పాట్నాలో గడిపి ఇంటికి వచ్చిన అతనిని ప్రజలందరు మౌల్వి అని పిలువసాగిరి. నల్లని పెద్ద కన్నులలో అగాధమగు భావము లను ప్రకటించుచూ ఉపన్యసించుచున్న వినిపట్ల ప్రజలకు స్నేహము, గౌరవము పెరిగిపోవుచుండెను. పైజామా లాల్చీ పెద్ద తలపాగతో పొడుగాటి Raja Ram mohan Roy మాట్లాడు చుండగా ఎంతో అబ్బురముగా నుండెడిది.
హపీజ్, రూమి, స్వా మొదలైన సూఫీ వేదాంతుల ప్రవచనములను పిరదౌశి, ఉమర్ ఖయ్యామ్ మొదలైన కవుల కవిత రహస్యములను ఎంతో నేర్పుగా ప్రజలకు వివరించి చెప్పెను. యూక్లిడ్ అరిస్టాటిల్ రచనలు. గణిత ఖగోళ శాస్త్రముల నభ్యసించెను. తన పన్నెండవ యేట కాశీ నగర మునకేగి ఐదు సంవత్సరములు సంస్కృతము నేర్చుకొని కావ్యశాస్త్రము, తత్వశాస్త్ర వేదములు పురాణములు భగవద్గీత ఉపనిషత్తులు పఠించెను. యజ్ఞాదులు కర్మవిశేషముల నవగత మొనర్చుకొనెను. ఎప్పుడు ఏదో ఆలోచించుచు, వ్రాయుచు కన్పించెడివాడు.
ఒకనాడు అర్ధరాత్రి తదేక దీక్షగా వ్రాసి యుంచిన గ్రంధమును తండ్రి రమాకాంతుడు రహస్యముగా చూచెను. విగ్రహారాధన -ఖండవ అను పేరున్న యా పుస్తక మును గూర్చి తండ్రి కుమారులకు వాగ్వాదమయ్యెను. రమాకాంతుడు కుమారుని యింటినుండి తరిమివేసెను. అప్ప టికి Raja Ram mohan Roy కు పదహారవయేడు జరుగుచుండెను.అతడు కాలినడకన భారతదేశము దాటి ఇరాన్, టర్కీ, అరేబియా దేశములకేగెను. అనేక కష్టములపాలై నను లెక్కచేయక మహమ్మదీయ మతరహస్యములను తెలుసుకొను టకై మక్కా వెళ్ళెను. మహమ్మదీయులు భూతదయకు ఎక్కువగా ప్రాముఖ్యమిచ్చుటలేదని చెప్పుటచేత వారికి విరోధిఅయ్యెను. హిమాలయాలను దాటివిల్లో టిబెట్ దేశమునకేగెను.
బౌద్ధధర్మములను త్రిపిటకములను పఠించెను. గ్రామా లలో నున్న విగ్రహారాధనాచారమును ఖండించుట చేత పచ్చటి ప్రజలు కోపించి చంపవలెనని పన్నాగములు చేసిరి. కాని చంపి వేసిరి. గిరిజనులలో అచ్చటిస్త్రీలు అతనిని రక్షించి వ్యాపించియున్న మతములను ఆచారములను కూడా విజ్ఞాన దృష్టితో అధ్యయనమొనర్చెను. తన మనస్సున సేకరించిన జ్ఞానమును, అనుభవమును సమన్వయంచేసుకొని సమాజమున కట్టి మతమును ప్రతిపాదించిన సర్వజన క్షేమము కలుగునా? అని నిరంతరం ఆలోచన చేయుచుండెను. స్త్రీజాతి సముద్దర ణకై దీక్షవహించెను. తన ఇరువదియైదవ సంవత్సరమున తిరిగి యింటికి వచ్చెను.
తండ్రియు, సోదరులు, భార్య సంతసించిరి. మరల కుటుంబ కలహం వచ్చెను. ఆస్తిలో చిల్లిగవ్వ కూడ లభించ లేదు, తండ్రి 1803లో మరణించెను. కార్పెంటర్ దొరతో పరిచయం కలిగెను. ఇంగ్లీషు భాషయు హిబ్రూ భాషయు నేర్చి బైబిలు, గ్రీకు పురాణములు పఠించెను. తుపాజ్-ఉల్ ముఠాహిద్దీన్ అను పర్షియన్ గ్రంథమున అరబిక్ ఉపోద్ఘాతంలో ప్రకటించెను. ఆ మతములలోని విగ్రహారాధనలను ఖండిం చెను. దేవుడొక్కడేయను విశ్వజనీన సిద్ధాంతమును ప్రతి పాదించెను. మనాజరతుల్ అజయాన్ అను మరొక పర్షియన్ గ్రంధమును ప్రకటించెను.
ఢక్కా జలాల్ పూర్ లో నున్న ఉద్ఫోర్డ్ దొరవద్ద (తూర్పిండియా కంపెనీలో) దివాన్ గా చేరెను. తర్వాత రిడి స్ట్రారు ఆఫీసులో ఉద్యోగం చేసెను.1805లో దిగ్బ దొరతో పరిచయమై ఆయన ప్రాప్ కంలో చాలానౌకరీలు చేసెను. దిగ్ బీ దొర ఉదారుడు. స్వేచ్ఛా శక్తి, ఆత్మగౌరవం కల రామమోహన్ని ప్రేమతో చూచు చుండెను. రంగాపురంలో హిందూ మహమ్మదీయ పండితు లతో వాగ్వివాదములు సలిపి సర్వమతసారం ఏకేశ్వరోపాస నమే అని ముక్తకంఠంతో చెప్పెను. డైనకల్ప సూత్రములు తీర్ధంకరుల ప్రవచనములు చరిత్రలు సమగ్రముగ పిఠించెను. తాంత్రిక శాస్త్రము హరిహరానంద తీర్థస్వామి వద్ద నేర్చెను. కసాయం సమయములలో వాగ్వివాదములు చేయుచు చర్చలు చేయుచు గడుపును.

Raja Ram mohan Roy రాత్రులయందు గ్రంధపఠనం ఉదయం గ్రంథ రచన ఇట్లు ఆయన దైనందిన కార్యక్రమము నిర్వహించుచుండెను.ఓర్షియన్, సంస్కృత భాషలలో మహాపండితుడైన గౌరీకాంతభట్టు సహకారంలో సనాతన హిందూ మతోద్దరణకు సమగ్రమగువ్రణాళిక ఏర్పాటుచేసి దాని కై పాటుపడెను. అన్ని చోట్ల పోటీ సభలు నిర్వహించే హిందూ పాషండు పండికులను మహమ్మదీయమౌల్వీలను జయించెడివాడు. రంగపూర్లో మహిగంజ్ లో ఒక ఇల్లు కట్టుకుని అందు నివసించుండెను. అక్కడ ప్రజల ఉపయోగమునకై చెరువు త్రవ్వించెను.
Raja Ram mohan Roy 1814వ సంవత్సరంలో దిగ్బీదొర ఇంగ్లాండు వెళ్ళి పోయెను. ఆ మరుసటి సంవత్సరం తన నివాసము కలకత్తా నగరమునకు మార్చెను. ఆత్మీయ సభ నేర్పాటు చేసెను. సర్వమత సమైక్యతను కోరుచు దానిని సాధించుటకై అవి రామంగ కృషిచేసెను. తాను బ్రాహ్మణులలో మలీనులశాఖకు చెందుటచేత ఆంగ్ల, పర్షియన్ భాషలలో పండితుడగుట చేత ముఖ్యంగా ఆంగ్లేయులతో కలసి తిరుగుతూ వారి పద్ద ఉద్యోగములు చేయుట వలన సంపన్న గృహస్తులు విద్యావం తులు ఆయన యింటికి తరుచువచ్చెడివారు. ఆయన సభలకు అశేష ప్రజానీకం వచ్చెడివారు. రవీంద్రనాధ్ ఠాగూర్ తాత ద్వారకానాధ్ టాగూర్ Raja Ram mohan Roy న్ని అభిమానించెను.
నేటి అప్పర్ సర్కిల్ లోని 113నెం. గృహమే ఆయన యిల్లు. 5 ఎకరాలలో బంగళా మరొక్క యిల్లు అమారెస్టు వీధిలో కలదు. ఆయస ప్రధమ పుత్రుడు రామ్ ప్రసాద్ ఇందే నివసించుచుండెను. ఈతడే ప్రధమ భారతీయ న్యాయాధికారి అనేకమంది ఆయన సలహాలకొరకు వచ్చెడివారు. అందరూ అతని సిద్ధాంతముతో ఏకీభవించెడివార్డుకాదు. కకపటనాటకంకొరకు కూడా వచ్చెడివారు. అందరితో శాంతముగా సంధాషించి పంపించెడివాడు.
పండిత శివప్రసాద్ మిశ్రా, హరిహరానంద స్వాములు రామమోహన్ని ఆప్తమిత్రులు. స్వామి తన కనిష్టసోదరుడు. రామచంద్రుని Raja Ram mohan Roy న్ని కప్పగించెను. ఆయన అతనికి విద్యాబుద్ధులు నేర్పి, బ్రహ్మసమాజం స్థాపించి అతని నేఅధ్యక్షు నిగా చేసెను. పండిత శివప్రసాద్ మిశ్రా హిందూమత వాక్య ముల నుపన్యసించెడివాడు. Raja Ram mohan Roy రచించిన గీతము లను గులాం అబ్బాస్ అను గాయకుడు శ్రావ్యముగా గానం చేసెడివాడు.
ఇవి సభా ప్రారంభంలో జనాకర్షణగా నుండెను. అశేష ప్రజానీకం వచ్చి నిశ్శబ్దంగా ఉపన్యాసములను వినెడివారు. సిమ్లా గృహములో తర్వాత బీహార్ లాల్ గృహమునందు సమావేశములు జరుపుచుండెను. మద్రాసునుండి సుబ్రహ్మణ్య శాస్త్రి అను పండితుడు వచ్చెడివారు. విగ్రహారాధన గూర్చిన వాగ్వాదములు జరిగేవి. కలకత్తాలో ని ముఖ్యులందరూ ఆ సభకు హాజరై రి. సనాతన హిందూ మతాచార్యుడు రాధాకాంతదేవ్ కూడా వచ్చెను. ఆయన అసాధారణ ప్రజ్ఞ బహుగ్రంధ విషయ వివేచన యుక్తాయుక్త సంభాషణ అందరూ విని సంతోషించెడి వారు. 1819లో ఆత్మీయసభను రద్దుచేసెను.
Raja Ram mohan Roy ఉపనిషత్తులు,” వేదాంత సూత్రములు ఆంగ్లంలోకి తర్జుమా చేసి ప్రకటించెను. అందువలన ఇంగ్లీషు విద్యాధికులకు ఉద్యోగులకు హిందూ మతమునందలి విశేషములు తెలుసుకొను అవకాశం కలిగినది. ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశములలో సైతం ఆయన ప్రజ్ఞాపాటవం ప్రచారంలోకి వచ్చెను. ఆత్మవిశ్వాసం, మతసహనంతో బ్రాహ్మణుడై జన్మించిన నేను అంతరాత్మ ప్రబోధం ననుస రించి వ్యవహరించుటచేత బంధుమిత్రులకు ద్వేషపాత్రుడ నైతిని. నాకు మనశ్శాంతి నేను చేయు బోధయే సర్వసాక్షి కదియే స్వీకరణీయం. నేనెవరికిని భయపడనని వేదాంత సంగ్రహమున పీఠిక’లో వీఠికలో వ్రాసుకొనెను.
1820 సం॥న జీసస్ ఉపదేశములు శాంతిసౌఖ్యములకు మార్గం అను గ్రంధం వ్రాసెను. బైబిలులో నాల్గవ అధ్యాయ మును విమర్శించుటచేత క్రైస్తవులతో వివాదం వచ్చెను. వారు ఇతనిని విగ్రహారాధకుడని తూలనాడిరి. వాదనా పటిమ తోడ, పాండిత్యంతోడ వాదోపవాదములు చేసి క్రైస్తవులు నొప్పించుచుండెను.సత్య స్నేహితుడు క్రైస్తవ సోదరులకు చేసెడి విజ్ఞ ప్తి అను శీర్షికతో అనేక కరపత్రములను సహేతుక విమర్శలతో వ్రాసి ప్రచురించెను. పరమేశ్వరుని ఏకత్వం నిరూపించు యేకమేవా ద్వితీయం బ్రహ్మ అను భావమును హిబ్రూ గ్రీకు భాషలలోని గ్రంధములలోని నెట్లు చర్చించబడెనో సోదాహరణంగా వివరించెను.
Raja Ram mohan Roy వాదనలతో సమ్మతించినట్లు కన్పడిన హిందూ క్రైస్తవ మహమ్మదీయ మతస్థులు తమ తమ మతములలోని మూఢవిశ్వాసాలను, దురాచారాలను, వదలుకొనజాలపైలి. మడ్డి యెట్లు వారి నెత్తురులో శతాబ్దాలుగా పేరుకొనిన మడ్డి మాయమగును. స్వయం ప్రతిభతో, స్వచ్ఛందంగా ఆలో చించి విద్యాబుద్ధుల సలవరచుకున్న Raja Ram mohan Roy నిర్భయంగా తన అభిప్రాయాలను ప్రకటించెడి చొరవకూడగట్టుకొనెను. పుస్త కములలోని భావాలను మనసులోని అభిప్రాయాలను సమా జాని కందించి సమాజ రోగాలను నిర్మూలించుటకు ఎంతటి కార్యళూరుడై తాను సంచరించవలెనో చిన్నప్పుడే గుర్తుంచు కొనెను. తండ్రిలో విగ్రహారాధన ఖండన గ్రంధం వ్రాయుచు పదునారవ ఏటనే వివాదపడి ఇల్లు విడిచి వెళ్ళిన జ్ఞాన నీరుడు పిత్రేయమయిన ఆస్తి తనకు లభించకపోయినా ఏ మాత్రం జంకు గొంకు మనసునకు రానీయలేదు.
కాలవిజ్ఞాన మూర్తియై అనేక దేశాలు తిరిగి బహు భాషల సభ్యసించి అనేకమంది మతప్రవక్తలతో సంప్రదించి చాలా గ్రంథాలను కరించిన అతనికి భారతదేశంలో సమస్వ యము కుదరదని చిక్కుల దారపు ముద్దవలె లోచెను. నిర్దాక్షి ణ్యంతో మశిక్షణ గల స్వయం ప్రబోధకులను తయారుచేసిచిక్కుల తలలు గల భారతీయులకు దువ్వెనలుగా త్రిప్పవలె నని అతని ఆశయం. అడుగడుగున గ్రుడ్డినమ్మకాలతో దేశాభి వృద్ధి ముందుకు సాగుటయే లేదు.వేదాలలోని ప్రకృతి శక్తులు ఇంద్ర, వరుణ, వాయు పులు క్రమంగా శిలలపై మూర్తులుగా చెక్కబడిరి. ఆ దేవతల చుట్టును పురాణాల కథలు బరిసెను. అర్చనలు, జపతపములు నిండిపోయెను.
వేదాలకు ఉపనిషత్తులకు వేరు వేరు అర్థాలు చెప్పుచూ మతస్వాములు ప్రజలను రెచ్చగొట్టుచుండెడివారు. కర్మకాండలు పెంచి సామాన్యులకు మోక్ష మార్గములను దుర్లభం చేసి పెట్టిరి. భగవంతుని తెలిసికొనుటకు పుణ్యం సంపాదించుటకు ధనమే ప్రధానమయ్యెను. ఏది సత్యమో ఏది నిత్యమో ప్రజల కర్ణముకాకుండెను. సాంఘికంగా స్త్రీల స్థితి కమనీయంగా ఉండెను. వారు పురుషులకు విలాసవస్తువులు, పిల్లలను కనిపించెది యంత్రాలు. వివేచన లేని విద్యగల పండితులతో వారినే సమ్మి సొంత ఆలోచన లేని ప్రజలలోను చిక్కని చీకటి వ్యాపించింది.
ఈ మతం తారుమారైన మకం వలననే తయారైనది. దీనిని సోగొట్టుట కెందరుమహనీయులు జ్ఞానదీపికలను కరము లతో ఎత్తికట్టవలయునో వారిని క్రూరమృగముల వంటి మతో న్మాదులు బ్రతుకనిచ్చెదకా? వివాదాలు పడుచున్న రామ్కుప్రమాదాలు వచ్చి మీదపడుచుండెను. ఆయన ఆంగ్ల భాష నేర్చి పాలకులకు దొరలకు మిత్రుడై సంచరించుట వలన అతడు సంరక్షింపబడుచుండెను. “సామాన్యుడైనచో అతనిని ఎప్పుడో హత్యచేసి యుంచెడివారే.ఇకహిందూ సమాజంలో హరిజనుల పరిస్థితి చాలా దుర్లభంగా వుంచెను.
మాల మాదిగలు గ్రామాలకు దూరంగా నివసించవలెను. మంచినీటికొరకై ననువారు గ్రామా లలోని చెరువులను ముట్టుకొనరాదు. అపరిశుభ్రములైన గుడిసెలలో చాలీచాలని తిండిలో వారి మనుగడలు దుర్భ రంగా ఉండెను. గ్రామాలలోని భూమి అంతయు అగ్రవర్ణ ముల వారిదే. ఆ పొలాలలో పనిపాట్లు చేసి పంటలను వారి కప్పగించి వారి దయాధర్మ భాషకై చేతులు జాజివలసిన దౌర్భాగ్య పరిస్థితి వుండేది. వారు చేసుకొనిన పాపములకు వివి ఈ యాతన అనుభవించుచున్నట్లు మతస్వాములు సెలవిచ్చు చుండిరి. నిజానికి వారు చేసిన దుష్కర్మ అగ్రవర్ణముల దమన నీతిని సహించుటయే అంటురోగాలు తరుచు వచ్చి గూడెములలోని ప్రజలు నశించిపోవుచుండగా చారులగువారు గ్రామదేవతల కోపం వలన అట్టి వ్యాధులు వచ్చుచున్నవని చెప్పుచుండిరి.

జంతుబలులు పూజలు ఎక్కువగా వండెను. నరబలి కూడా జరుగుచునే యుండెను. యెవరి కాజ్యం అన్నట్లుగా ఉన్నది దేశస్థితి. తూర్పిండియా కంపెనీవారు మేత వెయ్య కుండా పాలు పితుకుకొని పోవుచుండిరి. దేశ సౌభాగ్యం రాజ్య పాలన వారికి పట్టలేదు. మూఢాచారాలతో, మత యుద్ధా లతో దేశం ముక్కలు ముక్కలయిపోవుట వారికే మంచిది. వారు మధ్యవర్తులై రాజ్యభాగములను పెంపొందించుకొన వచ్చును. కులీనులైన విద్యావంతులలో, సంస్కృత పండితు లలో ఇంగ్లీషువారు లక్ష్మీ ప్రసన్నులైన విష్ణ్వంశ సంభూతులుగా కనిపించుచుండిరి. ఇక మహమ్మదీయుల పఠిస్థితి మరీ అయోమయంగా ఉండెను.
అంతరించుటచే మొగలాయి రాజ్యం చిన్న చిన్న నవాబులు స్వతంత్రులైన తమలో తాము పోట్లాడుకొను చుండిరి. కపిటులైన విదేశీ నర్తక సంఘములు దేశీయ ప్రభు పులు వారిని కబళించుచుండిరి. ఇదివరకు వలె ఇస్లాం మత లోకి యెక్కువమంది మార్పబడుటలేదు. క్రైస్తవమతం నగర రములలో మెల్లగా కాలు మోపినది. గ్రామాలలో క్రైస్తవ మతంలోకి మార్పులు సాగుటలేదు. బలవంతునిది రాజ్య మన్నట్లు ఏ మతం వాడైనను ధనం, బలం, కలిగియున్న గ ఏ గ్రామ మతని ఆధీనము.
ఇది గమనించియే జమీందారులుగా వారిని నియమించి శిస్తులు వసూలు చేయుట సులువని ఆంగ్లేయులు తలచిరి. ఆంగ్లేయులకు యుద్ధసమయంలో వనం సైన్యం సేకరించుట జమీందారు వీధులలో ఉన్నవి. పాలకుల సమర్ధన కల జమీం దారుల ప్రజలను జంతువులవలె చూచుచుండిరి. భారతదేశ పరిస్థితులు పదిహేడవ, పదునెనిమిదవ శతాబ్దంలో అస్తవ్య స్తంగా ఉండెను. ఏకచ్చత్రంగా వున్న మొగలు సామ్రాజ్యం అంతరించింది. దేశమంతా నొక్కటిగా సూహించుట కష్టమై పోయెను. దేశంలోని దూరప్రాంతాలకు పోవు మార్గములు శిథిలములై యున్నవి. ఏ ప్రాంతమున కా ప్రాంతం విడివడి పోయినట్లుండెను. ప్రయాణీకులకు దారిదోపిడులు, నరబలులు ఎదురయ్యెను. భాషలు వేరు, మతాలు వేరు, సంప్రదాయాలువేరు.https://photos.app.goo.gl/FmYp1G7jssKhrXeh7
ఎవరిని ఎవరు విశ్వసింపవచ్చునో తెలియదు. ఏ మత మైనా ఒకేపద్ధతిగా వున్నచో ప్రజలకు శాంతి సౌభాగ్యము లుండును. పుట్టిన మతమెంతటి దుర్మార్గమైనను అన్యాయం కలిగించుచున్నను దానినే అంటిపెట్టుకొని యుండుట ప్రజలకు ధ్యేయంగా ఉండెను.ధక్కులు, పిండారీలు అను కాపాలికులు ప్రజలను ముఖ్యంగా స్త్రీలను బాలకులను హింసించుచుండిరి. అర్ధ రాత్రి గ్రామములపైబడి కనబడిన స్త్రీలను, ధనమును దోచు కొని ఎదిరించిన వారిని సరికి వేయుట సరికివేయుట గ్రామస్థులు సుశిక్షితులై సంఘటితపడి ఆనాటి దుర్మార్గం.వారి నెదుర్కొన ఆయనకువచ్చును. కాని వారికి వివేకము కల్గించెడి నాధుడెవరు? ప్రతి దినం ప్రతి గ్రామం ఆందోళన చెందుచుండెను.
Raja Ram mohan Roy దేశంలోని పరిస్థితులు తెలిసి వాటినెట్లు చక్కబర్చవలెనో అర్థంకాక బాధపడుచుండెను. తన తల్లి దురాచారమునకు బలియైనది. జగన్నాధుని రధచక్రాలక్రింద ఎన్ని నిండు ప్రాణాలు బలవంతుగా పడి చనిపోవుచుండెనో.హిందూమతంలోనే పలువిధాలైన భేదములు కలవు. శాక్తేయులు, గాణాపత్యులు, శైవులు, వైష్ణవులు మొదలైనవి ఎగ్రహారాధనవలననే ఇట్టి రూపభేదములు కల్గుచున్నది. అర్చ సలలోని భేదములు తీవ్రరూపములు ధరించి రక్తపాతానికి దారితీసినవి. ఇక హిందూ మహమ్మదీయ సమైక్యం కేవలం స్వప్నం వంటిదే. అందువలననే విగ్రహారాధనను Raja Ram mohan Roy ప్రతిఘటించెను. విగ్రహారాధనపోయి మానసికోపాశన రావల యునని తలపోసెను.
అవతారము లెన్ని యెక్కు సయున్న భగవంతుడింత గొప్పయను భావం వైష్ణవ శైవులలో పాకు కునిపోయెను. అవతారకల్పననుపట్టి శిల్పమూర్తి నేర్పాటు చేసి సహస్ర నామస్తోత్రములతో పూజలు చేయుటకు కల్ప ములను పేర అర్చనా కర్మకలాపాలు విస్తరించి వ్రాయ బడెను. నిరాకారుడగు ఈశ్వరునిట్లు బహురూపములతో చిత్రించుట మానవుడు చేసెడి అపచారమే ప్రబోధించు
చుండెను.
ఇట్టి హిందువులకు ఈశ్వరుని పుత్రుడుగా ఏసు ప్రభు వును ప్రార్థించెడి క్రైస్తవులకు ఇతనిపట్ల ద్వేషం కలిగెను. ఆయన కట్టించిన బ్రహ్మమందిరంలో కీర్తనలలోను, స్తోత్రము లలోను నిరాకారమూర్తిని మానసికంగా ఉపాసించుటయే చెప్పబడెను. అతడు బయటికి వచ్చినచో చంపుటకై శత్రు పులు అదనుకై వెన్నాడుచుండిరి. అది గ్రహించిన Raja Ram mohan Roy కత్తిగాని తుపాకిగాని తీసుకొనిపోవుచుండెను. అజానుబాహుడైన Raja Ram mohan Roy వ్యాయామం చేయుచుండెను. శరీరమునకు బాగా నూనె మర్దించి ఒక గంటసేపు స్నానం చేసెడివాడు రెండు మూడు శేర్ల పాలను నానబెట్టి గోధుమలు, శెనగలు పళ్ళు ఆహారముతోపాటు తీసుకొనుచుండెను. శాఖాహారమునే తీసుకొనెడివాడు.
ప్రసన్ననీల దృక్కులతో గంభీర మేఘగర్జన వంటి వాక్కుతో పెద్ద అంగరఖా ధరించిన Raja Ram mohan Roy న్ని చూచుటతోడనే భయభక్తులు కల్గుచుండెను. భగవత్ ప్రార్థనా పూర్వకముగనే కార్యమైనను చేయుట అతనికి అలవాటు. కర్తవ్యపాలనలో అతని విశ్వాసం. దీక్ష అచంచలములైనవి. ఈశ్వరునిపై ప్రగాఢమగు భక్తియుండెడిది.హపీజ్, సాదీల భక్తికవితలన్న ఎక్కువ మక్కువ కన పరచెడివాడు. దేవాలయమునకు ప్రార్థనకై పోవుట యని నచో రాజు దగ్గరకు సేవకుడు వెళ్ళుటవంటిది. కావున శరీరమును, చిత్తమును శుభ్రం చేసికొని ప్రశాంతంగా వెళ్ళవలెనని ఆయన బోధించెను. దసరా రోజులలో దుర్గా పూజను చూచు టకై ఆహ్వానించగా విగ్రహారాధనకు తాను విముఖుడనని చెప్పి తిరస్కరించెను.
Raja Ram mohan Roy ఒకసారి తోటలోకి పుష్పములకై ఒక స్వాములవారు వచ్చిరి. తోటమాలిచేత స్వాములవారి శాలు వాను తెప్పించి ఆయన దాచియుంచెను. స్వాములవారు మా శాలువాను మా కిప్పించమని కోరెను. ఈ వనములోని పుష్పములు నెవడు సృష్టించెను.స్వాములవారు: భగవంతుడే సృష్టించెను.https://pincodesguide.in/alluri-sitarama-raju-was-a-great-manyamveer/
Raja Ram mohan Roy అట్లయినచో పుష్పములు భగవంతుని సొత్తే కదా?స్వా: అవును. సృష్టికర్త యొక్క ద్రవ్యములే ఫలములు, పుష్పములు. Raja Ram mohan Roy: మీ శాలువా మీకిచ్చి వేసినచో మీ కెక్కువ సంతోషం కల్గి మాపైన ఎక్కువ ప్రీతి కల్గునా? స్వాః మా కాలువా మా కిచ్చుటవలననేమి ఘనకార్యము చేయుచున్నట్లు? మీపైనేల నెక్కువ ప్రీతి కల్గును?Raja Ram mohan Roy : అట్లే దైవద్రవ్యములగు తోటలోని ఫల పుష్పములు నాయనకే సమర్పించుట వలన మీరేమి గొప్పపని చేయుచున్నట్లు. మానసికోపాసన వలననే భగవంతుడు ప్రీతి పొందును.
స్వాములవారు సిగ్గుపడి తన ఉపాసనను మార్చు కొనెను. ఒక ఆంగ్లమత ప్రబోధకుడు Raja Ram mohan Roy ని ఇట్లువర్ణించెను. ఇతడు మొదట ఢిష్టు (ఆస్తికుడు) కాని నేడు ఎధీష్టు (నా స్తికుడు).ఆ మాటలు విని రాయ్ అందుకొని ఇంకొన్నేండ్లకు బీష్టు (జంతువు) నగుదుననిశబ్ధాలంకార యుతముగా చమత్క రించెను. ఆంగ్లేయుడు తనకు తగిలిన చెంపదెబ్బను తడుము కుని మిన్నకుండెను.
Raja Ram mohan Roy ప్రపంచంలోనే దేశమునకు స్వతంత్ర్యం లభించి నను దేశప్రజలకు జయంలభించినట్లు సంతసించెడివాడు. అతని దృష్టి ప్రాచ్యము, పాశ్చాత్యముల భేదముండెడిదికాదు’ హిందూమతోన్మాదుల కితడు మ్లేచ్ఛునివలె కన్పించెడివాడు. ఫ్రెంచి విప్లవ విజయం అమెరికాకాని స్పెయిన్ మాతృఖండం యొక్క దమననీతిపై విజయం సాధించుట ఆయనకు పరమ సంతోషమును కల్గించెను.
ఇటలీవాసులకు లభించిన స్వతంత్రం తనదేనన్నట్లు గంతులు వేసెను. ఆసియావాసులు తెలివితక్కువవారని మత విషయాలలో అన్వేషణ దృష్టి లేనివారనియు విమర్శించిన ఆంగ్లేయులు విద్యాధీకునకు జీనస్ మహమ్మదు, జైనమత తీర్థంకరులు, బుద్ధుడు మొదలైన వారందరు ఆసియావాసులని గుర్తుచేసి కనువిప్పు కలిగించెను. ఇతని పాండిత్యం అసాధ రణం పరిభాషలలో పండితుడైన Raja Ram mohan Roy వక్తృత్వం యుక్తి యుక్తంగా మేఘగంభీర స్వరంతో గంటలకొలది కొనసాగు చుండెడిది. కావుననే ఆంగ్లేయులు సాదరీ అనియు హిందు వులు వేదాంతి అని మహమ్మదీయులు మౌల్వి అనియు పిలిచిరి.
Raja Ram mohan Roy హిందూ వితంతు వివాహమునకై పెద్ద నిధిని ఏర్పాటు చేసెను. స్త్రీలపట్ల ఆయనకు యెంతో గౌరవం. అభిమానం ఉండెడిది. తనవద్దకు వచ్చిన స్త్రీలు నిలుబడియుండుట తాను సహించేవాడుకాదు. స్త్రీలను గౌరవించినజాతి అనాగరికమైన దని వాదించెను. బాల్యవివాహాలను, కన్యావిక్రయములను, బహు భార్యాత్వమును నిశితంగా విదుర్శించెను. సనాతనులకిది కంటగింపుగా నుండెను. సహగమనమును సమర్థించుచు సనా తనలు చెప్పిన హితవులను ఖండించినవారు తలలు వాల్చుకొను నట్లు చేసెను.స్త్రీలు మేధాసంపత్తి లేనివారనుట సబబుకాదు. యాజ్ఞ పల్కు నిభార్యలు గార్గి, మైత్రేయిలు లోపాముద్రలు అసమాన శేముషీధురీణులు.
భర్త పోయినవారు తమ్ముతాము రక్షించు కొని తమ సంతానమును పోషించి విద్యాబుద్ధులు చెప్పగలరని అనవసరంగా జీవించియున్న వారిని సతి ధర్మం పేర బల త్కారముగ చితిలోకి త్రోయుట కేవలం రాక్షసవృత్తియే యగునని వాదించును. బెంటింగ్ ప్రభువునకు బెంటింగ్ ప్రభువునకు నచ్చజెప్పి సహగమన నివారణకు శాసన’ మేర్పాటు చేసెను. ధక్కులు పిండారీలను అణచుటకై ఆంగ్ల పాలకులతో పధకాలను తయారుచేసెను. సనాతనులు 800 సంతకములతో సహగమ నివారణ చేయవలదని సంస్కృతభాషాబోధససాగవలెననియు మహజర్లు పంపిరి. రామమోహన ఆంగ్ల విద్యవలన విజ్ఞాన మఅవడుసని ఐచ్ఛికముగనే సంస్కృతబోధ యుండవలెనని వేల సంతకాలతో మహజర్లు పంపెను. రెండును ప్రీవీకౌన్సిలు నకులండన్ పంపబడెను.
సద్యస్ఫూర్తితో చమత్కారంగా మూఢవిశ్వాసాలను ఖండించుచుండెడివాడు. ఒక హిందూభక్తుడు తన దగ్గరకొక దక్షిణావర్త శంఖమును తెచ్చెననియు దానిని తీసుకొని పూజిం చిన ధనం వృద్ధియగుననియు చెప్పెను. దానిని ఏబది రూప్య ములకే అమ్మునట. విగ్రహారాధనరూపమైన శంఖపూజకతడు నవ్వుచు అట్టి ధనయోగం కల్పించెడి శంఖమును బైరాగి తన వద్దనే యుంచుకొనినచో అతనికి గ్రామ గ్రామము తిరిగి యాచించు కర్మం తప్పుననెను. హిందూభక్తుడు సిగ్గుపడెను. వర్ణ భేదములను ఖండించుచు మృత్యుంజయాచార్యునిచే రచింపబడిన ప్రజసూచి ప్రధమ ప్రకరణమునువంగ భాషలోకి అనువదించి ప్రజలకు కనువిప్పు కలిగించెను.
Raja Ram mohan Roy వ్యాయామం, హఠయోగం చేయుచుం డును. తోటపనియందు అభిరుచి యెక్కువ. వృక్షశాస్త్రమున అతని ప్రతిభ అద్వితీయం. లతలు వృక్షముల ప్రవర్ధనములన త్రికరణశుద్ధితో చేయును. మానసిక పరిశ్రమ చేసెడి అతనికి తోటపని శారీరక పరిశ్రమయై మనోదేహముల ఆరోగ్యము కల్పించెడిది. బోల్పూరులోని శాంతినికేతన వనము నితడుదేవేంద్రనాధ్ టాగూర్ కోరుటచే ప్రవర్ధనము చేసెను. రవీంద్రనాధ్ టాగూరు ఇచ్చటనే విశ్వభారతిని ప్రతిష్టించెను. బర్ద్వాన్ రాజునకు ఉద్యానవనముల నేర్పాటుచేయు మేస్త్రీగా, సలహాదారుగా నుండెను.
తన జీవనసరళిని శ్రద్ధతో సరిదిద్దుకొనుటలో ఆత్మ విమర్శ చేసుకొనెడివాడు. భృత్యులపై వాత్సల్యం, నిరాడంబ రత వాగ్వాదములలో సౌజన్యం కనబరచుచు అందరిని ఆకర్షిం చెను. తన కుమారుడు సంతలో వర్తకులవద్ద పన్నులు నిర్ధాక్షిరణ్యముగా వసూలు చేయుచుండెడివాడు. బీద బేరగాండ్రవద్ద అట్లు సుంకములు రాబట్టుటచే కుమారునితో చెప్పి తప్పించెను. ఆత్మగౌరనం దిగజార్చుట ఇష్టపడలేదు. సత్యసంధత, కార్య దీక్ష అతడు వృద్ధిచేసికొనిన మహాసుగుణములు. 1830లో ధర్మసభను స్థాపించి కుమారుడు రాధాకాంతే దేవిని అధ్యక్షుని చేసెను.
సమాచార చంద్రిక యను వారపత్రిక స్థాపించెను. సంబంధ కౌముది యను పత్రికలో మతవిషయక వాద ప్రతి వాదాలు ప్రచురింపబడుచుండెను. బ్రహ్మమందిరం 1830లో నిర్మించెను. ఐదువందలు హిందువులు నిత్యం ప్రార్థనకై వచ్చెడివారు. ఆ మందిరంలో అన్ని మతాలవారును సభలు చేసుకొనవచ్చును. కాని అచ్చటికి వచ్చువారు మర్యాదగా ప్రవర్తించవలెను. నిత్యుడు అగోచరుడు అప్రమేయుడైన ఈశ్వరుని శిలువలో, శిల్పంలో, చిత్రములో చిహ్నంలోను బంధించుట మన అవివేకమునకు తార్కాణములని కంఠోక్తిగా ప్రకటించెను. నైవేద్యములు పుష్పార్చనలు నిషిద్ధములు. 1825సం|| న వేదాంతకళాశాలను నిర్మించెను. ఇదియేతర్వాత పాశ్చాత్య శాస్త్ర విద్యాలయంగా మారెను.
సంఘ సంస్కరణ
స్త్రీలు బానిసలుగా చూడబడు చుండిరి. 1828లో 309 వితంతువులుబలమంతంగా చితిలోకి నెట్టబడిరి. 1811లో సోదరుడు జగన్మోహన్ చనిపోవుటచే తల్లివంటి వదినగారిని చితి చేర్చిరి. రామమోహన్ డప్పుడు యూరిలో లేడు. తన తల్లి తారిణిదేవి మరణం మూఢవిశ్వా సమునకు తార్కాణం. ఆయనహృదయం ద్రవించిపోయింది. 1815-17 మధ్య 2365 స్త్రీలు సహగమనం చేసిరి 1818లో సహగమున నిరోధ శాసనం ఆంగ్లేయ ప్రభుత్వమునకు నచ్చ జెప్పి చేయించెను. స్త్రీలు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులలో పురు షులకెందుకు తీసిపోరు. ధర్మసభ స్త్రీ క్షేమమునకై 12000 రూపాయలు నిధి నేర్పాటుచేసెను. 1822లో బహుభార్యాత్వ నిషేధ శాసనం చేయించెను. ఆంగ్ల విద్యావ్యాప్తికై సర్ హైడ్ ఈస్ట్ తోడను, లార్డు మెకాలే తోడను సంప్రదించి ఆంగ్లహిందూ కళాశాలను 1817లో స్థాపించెను. దానికి ఏబది వేల రూపాయల నిధి నేర్పాటు చేసెను.
1832 సం॥లో కలకత్తా నగరంలో ఆంగ్ల హిందూ కళాశాలకు భవనం నిర్మించెను. అదియే తరువాత ఇండియన్ అకాడమీ అయ్యెను.1823లో మెకాలే దొర రామమోహన్ సూచించిన పాఠ్యక్రమము నేర్పాటు చేసి ఆంగ్ల విద్యను ప్రభుత్వం చేశా సనరూపమునప్రారంభింపచేసెను. వార్తాపత్రికలనువృద్ధిచేసెను మికాతుల్ అగ్బర్ (పార్శీ పక్షపత్రిక) బెంగాల్ హెరాల్డ్ (ఆంగ్ల వారపత్రిక) సమాచార చంద్రిక (వంగభాషా వారపత్రికలను) నెలకొల్పి సనాతన హిందూ దురాచారములను క్రైస్తవమత దురాచారాలను ఖండించుచు వ్యాసాలను ప్రక టించెడివాడు. ఒక వ్యక్తి తన జీవితంలో శతాబ్దాలుగా పేరుకు పోయిన మలినము మతత్రయము నుండి క్షాళనం చేయుట సామాన్య విషయం కాదు. తన ధన ప్రాణములను వ్యయ పెట్టుటకైన ఆయన జంక లేదు.
ఆంగ్ల దేశమునకు ప్రయాణం
1) మొగలాయి పాదుషాలలో మిగిలిన రెండవ అక్బరు దూర్పిండియా వారిచ్చు భరణంచాలకుండెను. ఢిల్లీ నగరమున పాదుషా పరిచయమై ఆయనతో మైత్రి పెంచుకొనెను. తన భరణం పెంచుటకై తాను పెట్టుకొనిన మహజరును ఆంగ్లదేశ మున ప్రభుత్వ దృష్టికి తెచ్చి తగు సహాయ మొనర్చువలెనని రెండవ అక్బరు రాయిని ఆర్థించెను.
2) తూర్పిండియా కంపెనీవారు హిందూదేశంలో ప్రజల స్థితిగతులలో అభివృద్ధిని కల్గించెడి శాసనాలు చేయు సమర్థులు కాకుండిరి. కావున ఆ కంపెనీ అధికారమును ఆంగ్లప్రభుత్వం వహించి దేశక్షేమమునకై శాసనములు చేయవలెను ప్రతి పాదసలు చేయవలెను.
3) సతీసహగమన నిరోధశాసనమును అమలు కానీయ కుండా సనాతన హిందూ పండితులు మహజర్లుపంపిరి. ఈశాసనము ప్రకటింపబడకుండినచో ప్రతిదిన అనేకమంది స్త్రీలు చితులలో మాడిపోవలసినదే. ఇది ఆయనకు తీవ్రమయిన మనో వేదన కల్గించెను.
ఇన్ని కారణములను దృష్టిలో వుంచుకొని తాను స్థాపిం చిన కళాశాలలసంస్థల ధర్మకర్తృత్వములను, నిధులను పశ్వాస పాత్రులగు బ్రహ్మసమాజీయుల కప్పగించి రాయ్ 1831లో ఇంగ్లాండునకుఓడలో ప్రయాణమయ్యెను. ఢిల్లీపాదుషా రెండవ అక్బరుచే నొసఁగబడిన రాజా బిరుదును తన పేరునకు ముందు పిత్రియరిగా వచ్చిన రాయ్ బిరుదు పేరుచివరకు వహించిన మహనీయుడు భారతమాతకు సమస్కార మొనర్చి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టిపోవు ఓడ నెక్కెను. లివర్ ప్పూల్ 8–4–1831న చేరెను. తనవెంట దత్తపుత్రుడు రాజారామ్, సేవకుడురామారదాస్ ను పంటవానిని వెంట బెట్టుకొనిపోయెను హైందవ మతధర్మమునకు వ్యతిరేకంగా సముద్రయాస మొన ర్చిన బ్రాహ్మణుడితడే.
బ్రౌహేమ్ దొరకు పరిచయపత్రము రాస్కోగారు వ్రాసి ఆయనకిచ్చిరి. స్త్రీ జాతి ఉద్ధరణకై కంకణం కట్టుకొని పరిశ్రమించెడి రాయ్ కీర్తి ఇంగ్లాండు ఫ్రాన్సు దేశములకు ప్రాకెను. అందువలన ఆంగ్ల స్త్రీలు అతనికి విశేషముగు గౌరవా దరణలతో ఆతిధ్యమిచ్చిరి. లండన్లో ప్రతి ప్రాంతాలలో సభ లేర్పాటు చేయబడెను. అందు ఏకేశ్వరోపాసనగూర్చి ప్రచారం చేసెను. పార్లమెంటు సభ్యులు సర్ చార్లెస్ పోపు మన్హీషరు దొరలు ఆయనకు మిత్రులైరి. బోర్డ్ ఆఫ్ కౌంట్స్ అధ్య క్షుడు చార్లెస్ గ్రాంట్ దొర రాయ్ని ఆంగ్ల చక్రవర్తి విలియమ్ నకు పరిచయం చేసెను. రిఫారంబిల్లు ప్రజాసభలో ఓడిపోయి నను తర్వాత లార్డ్స్ సభలో నెగ్గెను. 1832వ సనాతనుల మజహరును ప్రిసికౌన్సిల్ రద్దుచేసెను. దానితో సహగమన బహు భార్యాత్వ నిషేధములు శాసనముల ప్రాణం పోసు కొనెను, రాయ్ ముఖ్యమైన ఆశయం నెరవేరెను.
తరువాత ఢిల్లీ చక్రవర్తి రెండవ అక్బరునకు సాలీనా భరణము మూడు లక్షల రూప్యములకు పెంచబడెను. స్సునను కొంత వేదన తగ్గెను. లండన్ లోని ఆంగ్లకవులను పాదరీలను వైజ్ఞానికులను కలుసుకొని భారత స్థితిగతులను వారికి వివరించి చెప్పెను. 1831 నాటికి ఈస్టు ఇండియా కంపెనీ యాక్టు సెలెక్టు కమిటీకి పంపిరి. హిందూదేశ పరి పాలనా వ్యవహారాలు శాసన నిర్మాణ హక్కులు బ్రిటిషు ప్రభుత్వాలు దాఖలు చేయబడెను.
అందువలన భారతదేశపు జమీందారీ విధానం గూర్చి ఆయన ఆంగ్ల ప్రభుత్వానికి మజహరన్ను దాఖలు చేసుకొనెను. 1) రైతులు చెల్లించు శిస్తులు జమీందారుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి వృద్ధిక్షయ ములుగా వున్నవాటికి నిర్దిష్టమైన భూసారం, విస్తీర్ణము క్షామ సుభిక్షముల ననుసరించి యేర్పడెను. 2) భూమిశిస్తు వసూలు చేసెడి మండలాధికారికి దండనాధికారం వుండకూడదని న్యాయాధికారికి ధర్మ నిర్ణయంనందు స్వపరభేదంగాని భీతి గాని యుండకూడదు. అన్యాయాలను గూర్చి మొరపెట్టు వారెప్పుడు ప్రతివాదులుగ నుండవలెను. 3) న్యాయవాదుల విధులకు గ్రంథం నిర్ణయం కావలెను.
దేశీయ న్యాయ సూత్రాలు ప్రజానుమతముగా న్యాయస్థానాలలో ఆచరణ లోకి తీసుకొని రావలెను. 4) యూరోపియన్లు భారత దేశంలో నివాస వేర్పరచుకొని భారతీయ జీవితములలో రష్టసుఖాలను పంచుకోవలెను. 5) విద్యావంతులైన భారతీ యులకు ప్రభుత్వం ఉన్నతోద్యోగము లొసంగెను. 6) భారత చీనా దేశములలో వర్తకమునకై ఏ దేశం వారికైనా అంగీ కార మొసంగెను. ఆంగ్ల ప్రభుత్వ విధానమునకు నూతనా ధ్యాయం ప్రారంభించిన సంస్కరణముల శాసనమునకు రామమోహనుడు తీవ్రముగా కృషి చేసెను. 1835 సం॥న అది అమలులోనికి వచ్చెను.
కాని దుర్విధి ఆయనకా శాసనం భారతదేశంలో ఏ ఎట్లు అమలు పరచబడినచో చూచెడి భాగ్యం కలగలేదు. రాయ్ మనస్సు సంక్షోభంతో నిరంతర శ్రమతో బాగా అలసి పోయెను. 1833లో రోగగ్రస్తుడయ్యెను. మొదట కాలేయం పాడైపోయెను. శీతల దేశమగు ఇంగ్లాండు శీతోష్ణస్థితి సరిపడ లేదు. బ్రిస్టల్ నగరమునకుచికిత్సకై తీసుకొనిపోయిరి. కేసెల్రే సెలకన్య కన్యయొక్క స్వగృహమునకు వచ్చెను. కేసెల్ కన్య ఆయన మిత్రుడగు కార్పెంటరు దొరకు సన్నిహితురాలు రాజ్కో హేర్ కన్యయు వచ్చెను. దత్తపుత్రుడు రాజారామ్ అచ్చటనే పాఠశాలలో చేరెను. సేవకులు రామహరిదాస్. రాష్రత్నలు దగ్గరే యుండిరి. డా॥ కార్పెంటరు దొరవచ్చి ప్రతిరోజును శరీరస్థితి చూచుచు ఔషధములిచ్చి పోవుచుండెను. పక్ష వాతంతో బాధపడుచుండెను. శరీరమునకు నీరు చేరెను. తల నొప్పి యెక్కువయ్యెమ. 1833న ఈ పవిత్ర భారత సంఘ సంస్కర్త మాతృదేశమునకుదూరంగా కన్నుమూసెను. అతని భౌతికకాయమునకు అంత్యక్రియలు జరిగెను.
1843 సం|| ద్వారకానాథ్ ఠాగూర్ ఇంగ్లాండువచ్చి దివ్యసమాధిని కట్టించెను. శివనాధ్ శాస్త్రిగారు ఈ సమాధిని దర్శించిరి. బుద్ధ, ఏసు మహావీరుల కోవకు చెందిన మోహన్ని దినచర్య విలక్షణంగా నుండెడిది. ప్రతినిత్యము భాగవత పారాయణ మాయనకు విధియైయుండెను. ఒక్కడే మోపినంత కావ్యధారము విజ్ఞుతేజం ఆ మహ నీయుని మరణాంతర మెవ్వరును వహింపలేదని సురేంద్ర నాధ్ బెనర్జీ చెప్పెను.ఆయన ఏకేశ్వర విశ్వాస కక్ష్యలోనికి 1831లో విలియం ఏడెం అన్న క్రైస్తవ ప్రచారకుడు చేరును. వార్తాపత్రికలో రామ మోహన్ని హేళన చేయసాగెను. న్యూస్ మిర్రర్ అను పత్రికలలో అట్టి వ్యాసములు తరచుగా ముద్రించుచుండెను.
రాయ్ థ్రమిదల్ మాగజైన్ అనే పత్రిక స్థాపించి త్రివిధము లగు ఈశ్వర సాక్షాతకురములు విశ్వసించు క్రైస్తవుం హిందూ మతస్థులకంటే గొప్పవారు కారని చెప్పెను. బస దేవతలను కొలిచెడివాడు కాదు. అవతారాలపై విశ్వాసం లేదు.. అద్వితీయమయిన బ్రహ్మను శాసించునట్టి నిజమగు హింద వుడను నేనే అని నిరాఘాటంగా వ్యాసాలను ప్రచురించెను. ద్వారకానాధ్ ఠాగూర్ ఏడమ్ దొరలు బ్రహ్మ సమాజంలో చేరిరి. పుత్రికను నడుపుటకై ధర్మతలాలో ముద్రణాలయ తీసుకొనిరి. ఏకేశ్వరోపాసనయే బ్రహ్మ సమాజం 1928లో ఏర్పడెను. దీనిలో ఈశ్వరవాదం.
శుద్ధ వేదాంతం నిర్గుణ బ్రహ్మోపాసన వైజ్ఞానిక దృష్టి హేతువాదం కలగలిపి సమస్వయ దర్శనమిది. తాను దీర్ఘ ప్రయాణములు చేసినా గ్రంధ పారాయణం చేసినా నిత్య సత్యమైన మార్గం అన్వే షించుట కొరకేగదా? ఆ మార్గమునకు నిర్ధిష్టరూపం సూద్ర ప్రాయంగా బ్రహ్మ సమాజ మేర్పాటు చేసెను. జాతి కుల మత వివక్షలేని సర్వమానవులకు అందుబాటులో వున్న మత సామరస్యమును సాధించిన దర్శన మిదియే. బ్రహ్మ మనగా నిర్గుణుడైన బ్రహ్మమే. ఉపనిషత్తులో ఖురానులో వర్ణింపబడిన దైవ స్వరూపమే. ఏ మహాశక్తివలన అనంతములైన లోకములు సృష్టించబడి నడుపబడుచున్నచో శక్తియేమూలబ్రహ్మము.